భూములు లేని వారికీ ఎలాoటి షార్థులు లేకుండా విద్య హాస్పిటల్ ఖర్చు లు టోటల్ గా ఫ్రీ ఇవ్వాలి
@yellareddymaduri49822 күн бұрын
2 లక్షల పైన ఉన్న వారికి రుణ మాఫీ చేయండి లేకుంటే కాంగ్రెస్ కు శోకమే
@nareshnari11212 күн бұрын
అన్న రఘు అన్న రెండు లక్షల పైచిలుకు రుణమాఫీ గురించి మాట్లాడు ప్లీజ్ రెండు లక్షల పైన ఉన్న అమౌంట్ కూడా కట్టేశామన్న మిత్తి తోటి బయటికి వెళ్లి తెచ్చి వీళ్లకు ఏ చెప్పుతోని కొట్టాలో తెలియట్లేదు
@venkatreddy.b43392 күн бұрын
Same to same
@మన్యంబోయ్చెర్రీ2 күн бұрын
@@venkatreddy.b4339Madi kuda ade పరిస్థితి
@gsatishwarreddyreddy35142 күн бұрын
Nenu kuda anna mosapoyam
@kothireenareddy46412 күн бұрын
Vadu matladadu vadu congress broker
@chandugoud57712 күн бұрын
nadhi kuda edestithi raghu bhai
@KasamThirupathi2 күн бұрын
కొండంత రాగం తీసి గుదా పదం పాడినట్టు ఉంది...... ఈ కమిటీలు, రైతు సమావేశాలు, అసెంబ్లీ సమావేశాలు,,,,, ఇదంతా పెద్ద సుత్తి సుపార,.................... జనాలను ఎర్రి వాళ్లను చేయడం తప్ప ఏం లేదు...............
@rameshdevunuri3403Күн бұрын
మేము వడ్లు అమ్మి నేల రోజులు అవుతుంది ఇంత వరకు బోనస్ లేదు ఎం లేదు
@RaviKumar-mj7zt2 күн бұрын
2 లక్షల పైన ఉన్న వాళ్లకు కూడా రుణమాఫీ రెండు లక్షల వరకు చేయాలి లేదంటే వేరే గ్రౌండ్ రిపోర్ట్ చాలా బ్యాడ్ గా ఉంది నేను కూడా కాంగ్రెస్ వాదినే
@MSAli-qv5jp2 күн бұрын
ఎన్ని ఎకరాలు ఉన్న 10 ఎకరాల వరకు ఇవ్వడం న్యాయంగా ఉంటుంది
@gudipativenkateshwarlu59602 күн бұрын
ఎలక్షన్ ముందు15,000 అన్నారు కదా సార్ దాని ఆ విషయం గురించి మాట్లాడండి సార్ ఇప్పుడు 12,000 అంటున్నారు కదా సార్
@jinkalakavitha55002 күн бұрын
సాగు చేసే ప్రతి ఎకరాకు ఎలాంటి షరతులు లేకుండా 12000 వేలు ఎలా ఇస్తారో...అలాగే భూమి లేని వారికి కూడా ఎలాంటి షరతులు పెట్టకుండా అర్హులైన పేద కుటుంబాలకు అందరికి 12000 వేలు ఇవ్వాలి
@mnagesh41523 сағат бұрын
రఘు అన్న గారు నమస్తే రైతులు ఎవరు రైతు బంధు, రైతు భరోసా అడగలేరు. పార్టీలు వాళ్ల ఓట్ల కోసం తీసుకొచ్చిన పథకాలు. కానీ రైతులకు కావలసింది రైతు భరోసా కాదు రైతులు పండించిన పంటలకు మద్దతుధర పెంచాలి. సన్న వడ్లకు ఇచ్చినట్లు మిగతా పంటలకు బోనస్ ఇవ్వాలి. అప్పుడు రైతు గాని, కౌలు రైతు గాని ఎవరు పంట పండిస్తే వారికి లాభం జరుగుతుంది. పంటలకి మద్దతు ధర పెంచాలి,
@ahalyagaddi31212 күн бұрын
కౌలరైతుకి ఇస్తే ఎవరు భూమి కౌలుకి ఇవ్వరు
@praveenmuda25742 күн бұрын
Its righ
@yeruvakaprasad36152 күн бұрын
భూమి సాగు చేయక పోతే వారికీ కూడా ఇవ్వద్దు అప్పుడు కౌలు రైతుకి భరోసా వస్తది
@markandeyauppula80142 күн бұрын
Right
@galenkaraju8629Күн бұрын
Good quation
@RamkashettiКүн бұрын
Government employees ki avasaram ledu
@umamaheswarreddyrontala22452 күн бұрын
ప్రైవేట్ స్కూల్స్ లేకుండా government schools లో పిల్లలందరికీ విద్య అందించడానికి స్కూల్స్ లో teachers ను నియమించడం వలన యువతకు ఉద్యోగ అవాకాశలు కల్పించవచ్చు
@etikyalaramarajuyadavyadav8912Күн бұрын
కవులు రైతు ల కీ 5000, యజమాని కీ 10⁰000 ఇవ్వాలి
@ashokreddy82772 күн бұрын
Congress party ki. Dappu bandu cheyyu.
@kranthikn32 күн бұрын
Ila evo validity leni survey lu chupinchi matlade badulu..... Veedu Congress government ni official survey cheyamanochu kada.... Official statistics vasthene valla bathukulu baagupadthay.... Anni bollu matalu.... Edo musalollu evening arugu meeda kurchoni pette muchatlu laa untay veeni video lu anni..... Okkati kuda 100% correct gaa official gaa matladadu
@RaviKumar-mj7zt2 күн бұрын
లిమిట్ ఐదు ఎకరాలు పెట్టుకుంటే ఇది చాలా వేస్ట్ గవర్నమెంట్ నేను కాంగ్రెస్ వాడిని చెబుతున్నా
@985kamblelalayah42 күн бұрын
Revanth West Cm
@ashuthoshreddy1822 күн бұрын
రఘు గారు మీరు తెలుసుకోవాల్సీంది, కౌలు రైతులు అందరు కౌలు కట్టరూ పండలేదని ఎగ గొడ తారు , వాళ్ళ కి బరొసా అంటే భూములు ఎవరు కౌలుకి ఇవ్వకుండ ఉండటం మంచిది.
@doulathbaig53552 күн бұрын
ఈ మధ్య కొంత పొలం రిజిస్టర్ చేసుకున్న కొత్త రైతు ల ప్రస్తావన లేదు. కొత్త రైతులకు ఇస్తారా? ఇవ్వరా? ఇస్తే బ్యాంక్ అకౌంట్ తెలియకుండానే ఎలా వేస్తారు?
@ashuthoshreddy1822 күн бұрын
ఒరే బాబు రఘు నీవు నాకంటే చిన్నవాడివి కాస్త కామెంట్స్ చదువు ఈ సంవత్సరం నుండి ఇంకా నేను కౌలు కి ఇవ్వను పడావు పెడతాను
@Muralidh1234qwerty2 күн бұрын
పది ఎకరాల రైతు పడే కష్టం-పెట్టే పెట్టుబడి-వచ్చే లాభాన్నీ----ఒక ప్రభుత్వ బంట్రోతు ఉద్యోగితో పోల్చి సమర్థించు వల్లెవాటు ఉన్నారా?
@gsrinivas39752 күн бұрын
చాలా మందికి రుణమాఫీ కాలేదు
@doulathbaig53552 күн бұрын
అసలు మొదలు 2 లక్షల పైన ఉన్న రైతుల ఋణ మాఫీ గూర్చి అడగండి సార్
@Kuppiliganesh-zy5mhКүн бұрын
పొలిటికల్ పీపుల్ కి 38 ఎకరాలు ఉంది వ్యవసాయం చేస్తారు ఎందుకంటే ఓట్ల కోసం భయపడుతున్నారు
@rajalingamkalva33352 күн бұрын
రఘు అన్న నమస్సులు.. ప్రభుత్వం చేసేది మంచి పనే కదా అన్న.... రైతులకు పెట్టుబడి కొరకు సహాయం అందించాలని నిర్ణయించడం. దీనిలో ఏమిలోపం . కొంత ఆర్థిక స్వావలంబన ఏర్పడుతుంది కదా! అన్న.
@RajeshDuvva-eg2rl2 күн бұрын
2లక్షల మీద ఉంటే రుణమాఫీ శేషుడు లేదు
@GopalKohir2 күн бұрын
రఘ అన్న mi రేవంత్ గారు చేసిన ప్రకన నికు నచినదా
@lakavathbhanuchander88482 күн бұрын
నువు మాట్లాడేది super bro
@sanjeevareddy28802 күн бұрын
To some extent, the government is trying to balance the finances and extend the assistance to the ryots. Given the financial situation, the government will not be extend the financial assistance beyond rs.2 lakh.
@SandhyasrikanthReddy2 күн бұрын
రఘ అన్న గారు 200000 రుణామాఫి గురించి మాటలాడు bro
@queetКүн бұрын
Yes మద్యతగతి వాలం మేముకూడ కందిస్తునము అన్న మల్లా భూషములకెనా రైతు భరోసా
@sridhar-yz5wf2 күн бұрын
100 ఎకరాలు ఉన్న వాళ్లకు కూడా మీరు ఇస్తున్నారు అలాగే భూమి లేని ప్రతీ పేద వాళ్లకు కూడా ఇవ్వాలి
@ShravanKumar-l9x1v2 күн бұрын
రైతు భరోసా కొత్తగా వ్యవసాయం భూమి కొనుగోలు చేసిన వ్యక్తులు అప్లై చేసుకోవాలా వద్దా వారికి ఏలా రైతు భరోసా వస్తుంది,, దీనిపై క్లారిటీ ఇవ్వండి అన్న
@ravinandipati27592 күн бұрын
పేదోడి పొట్ట కొట్టి దనవంతులకు పంచి పెడుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం
Ragu అన్న గవర్నమెంట్ ఎంప్లాయిస్ కి జరిగిన అన్యాయం గురించి ఎందుకు మాట్లాడడం లేదు no da no prc no ehs no రేషన్ card no other benfit ఎంత మంది ఎంప్లాయిస్ వద్ద ల్యాండ్ వుంది మరి ఎంత మంది రైతు లా వద్దా విలువ అయినా భవనాలు, car లు వున్నాయ్ ఒకేసారి నిజామాబాదు జిల్లా లో రైతు ల ను చూసి గవర్నమెంట్ ఎంప్లాయిస్ గురించి మాట్లాడు anna
@Kuppiliganesh-zy5mhКүн бұрын
కాంగ్రెస్ పార్టీ కూడా భయపడ్డాదన్న ఓట్లు ఎక్కడ అయ్యారని టాప్ పెడితే ఎక్కడ మిస్ అవుతాయని భయపడ్డారు
@మన్యంబోయ్చెర్రీ2 күн бұрын
రుణమాఫీ కాలేదు...
@yeruvakaprasad36152 күн бұрын
అన్న చాలా బాగా చెప్పారు 💐
@LonareDharmarao2 күн бұрын
2లక్షల పై ఉన్న వారిని గురించి మాట్లాడు అన్న
@chakravathich22792 күн бұрын
కౌలు రైతులకు ఇస్తే ఓనర్ కు వద్దా. ఓనర్ ఎందుకు రాసిస్తాడు.
@vijay-hl9cfКүн бұрын
భూమి లేని గ్రాడ్యుయేట్ నిరుద్యోగులకు 10 లక్షలు ఆర్థిక సహాయం అందించాలి.
@shanigarapunagarajuvlogs2 күн бұрын
Congress Party Khatham
@nandukumar4757Күн бұрын
10జిల్లాల సంగతి ఏమో కానీ మా ఊరికి ఐతే ఎవరు రాలేదు
@saikumarmalligolla54062 күн бұрын
45000 runamafi kaale inka😢
@mahatmakusuma45742 күн бұрын
సిఎం నిర్ణయం చాలా తప్పు
@shivarajuettaboina53222 күн бұрын
Inka enii rojuluu Revanth Reddy ki bajana chastharu..? Congress spokesperson laga na vunnavu konchamu ayiena sigu undali
@PadmaDubbakulaКүн бұрын
కౌలు రైతులను గుర్తించడం కష్టం . రైతు పండించిన పంటలకు మద్దతు ధర ఇవ్వాలి . రైతులకు మందులు,ఎరువులకు సబ్సిడి ఇవ్వాలి.విద్యా వైద్యము ఉచితంగా కల్పించాలి .
@venkatreddy.b43392 күн бұрын
రెండు లక్షల పైన ఉన్న రుణమాఫీ కాలేదు దీని గురించి కూడా మాట్లాడండి
@veeruveeranna46962 күн бұрын
మాది కూడా ఇదే సమస్య 🤦♂️🤦♂️🤦♂️
@barumalaraju1733Күн бұрын
వేలు మారారు ఈ రాజకీయ నాయకుల అంటేనే అందరూ ఇంతేనేమో అనిపిస్తది మరి అడుక్క తింటున్నట్టు చేస్తారు
@sathishpeddi95712 күн бұрын
రఘు అన్న రుణమాఫీకి అర్హులై ఉండి మాఫీ కాలేదు అన్న మాకు రుణమాఫీ గురించి మాట్లాడు అన్న ప్లీజ్
@madhusangishetty2208Күн бұрын
రైతు రుణమాఫీ ఊరికి ఒక పది మందికి అయినాయి అంతే మాకేం కాలేదు
@vittalkatkam21522 күн бұрын
అన్నా రుణమాఫీ గురించి ఒకసారి మాట్లాడవా
@LingameKommu2 күн бұрын
Super Anna chala Baga cheparu 🙏🙏🙏
@VPRTV152 күн бұрын
అందుకే ఆనాడు కెసిఆర్ గారు చెప్పారు కౌలు రైతులకు రైతు బంద్ ఇవ్వడం సాధ్యం కాదు అని అప్పుడు నువ్వు ఏమన్నావు రఘు కాంగ్రెస్ కు ఓటు వెయ్యండి అని కుక్క లెక్క అరిచావ్ ప్రజలను తప్పు దోవ పట్టించి మొన్న రైతు బందు ఇవ్వలేదు ఇప్పుడు కూడా ఇస్తారో లేదో ఇది కూడా ఋణ మాఫీ లాగ కొందరికి ఇచ్చి ఎగబెడుతారో చూద్దాం. ఇప్పటికైనా నిజాలు మాట్లాడు ప్రజా సమస్యలపై మాట్లాడు కాంగ్రెస్ కు సపోర్ట్ చేసింది చాలు నిజాలు చెప్పు.
@venkatnreddyreddy724710 сағат бұрын
you mentioned exactly ! its true
@nareshyadavjetti78192 күн бұрын
అన్న 2 లక్షల పైన ఉన్న రుణమాఫీ గురించి మాట్లాడాలి అన్న పైన ఉన్న అమౌంట్ కూడా కట్టాము బయట తెచ్చి కట్టాము దాని మిత్తి ఏకువ అవుతుంది
@sonyads32832 күн бұрын
4వ విడిత రుణమాఫీ ఇంకా రాలేదు ఈ రైతు భరోసా డబులు వస్తాయని గ్యారెంటీ లేదు రఘు అన్న
@atwork67762 күн бұрын
No 1 TG cm గారు 5సంవత్సరాలు పాలన కష్టమే పిచ్చి ఆలోచనలు గ్యారంటేలు రైతు భరోసా మళ్ళీ భూస్వాములకు లాభం ఎందుకంటే సాగులో ఉన్న భూమి ఒక వేళ 100ఎకరాలు వున్న వాళ్ళకే లాభం కౌలు కు భూమి యజమాని ఇచ్చిన రైతు ఇచ్చాడు అని చెప్పడ్
@rajuvishwanatham87102 күн бұрын
BRS కు పట్టిన గతే కాంగ్రెస్ కు పడుతది... పేదలను ముంచి భూస్వాములకు పెట్టిన ఏ నాయకుడు మనకు వద్దూ.... ఈ వార్త చూస్తున్న ప్రతీ పేదవాడు స్పందించాలి 5 ఎకరాల వరకు మాత్రమే ఇవ్వాల్సిందిగా మనమే పోరాడుకోవాలి
@ValluriKistaiah-q7i2 күн бұрын
🍺
@ValluriKistaiah-q7i2 күн бұрын
You, gret
@MalleshDurgam-om9yv2 күн бұрын
10 ఎకరాలకు కట్ ఆఫ్ పెట్టాలి
@sagarkurapati62552 күн бұрын
ఆటో కార్మికులకు న్యాయం చేయండి. రైతు కూలీలకు ఈ పథకం ఇవ్వాలి. పేద ప్రజలకు భూమిలేని వారికి కూడా ఈ పథకం అమలు చేయాలి.
@golakandaiha2 күн бұрын
Cuttaf compulsory pettali
@sruthivennelachannel1728telugu2 күн бұрын
Vunna vallake e Prabutwam raithu bandhu🙏🙏🙏🙏
@rajkumarchirra10072 күн бұрын
అన్న మాకు 3 ఏకర్స్ అసిండ్మెన్ భూమి ఉంది అది కాంగ్రెస్ గవర్నమెంట్ నే పట్టలు ఇచ్చింది మరి అక్కడ పంట వేయడానికి అనుకూలంగా లేదు నిల్లు లెవ్ కరెంట్ లేదు ఆడ మరి మాకు ఇవ్వరా
@NunavathRamu-t8k2 күн бұрын
రఘు అన్న గారు కాంగ్రెస్ అంటేనే ఓట్లకోసం చేసే రాజకీయాలు
@kuragayalathirupathi269213 сағат бұрын
కటాఫ్ పెడితే కాంగ్రెస్ కతం అయితది
@sheshikala71692 күн бұрын
రఘు అన్న ఏడో 10 కటాఫ్ పెట్టాలి
@Kotlata2 күн бұрын
మీరు స్పష్టంగా ఎవరైతే టాక్స్ కడుతున్నారో వాళ్ళకే, రైతు బంధు/బరోసా ఇస్తున్నారు అని చెబుతున్నారు😇
@Muralidh1234qwerty2 күн бұрын
కాఫీ అంటే ఇరవై ఎకరాలు....
@hemantreddy-v2f2 күн бұрын
Sir miru cheppedhi 100 present correct
@sruthivennelachannel1728telugu2 күн бұрын
🙏🙏🙏🙏 e palanaku oka 🙏🙏🙏🙏🙏
@krishnamurthy5242 күн бұрын
రఘు గారు, రేవంత్ రెడ్డి ని రాజీనామా కోరండి.
@ashuthoshreddy1822 күн бұрын
బాబు రఘు,నా 60 ఏండ్ల వయసులో ఆరోగ్యం సహకరించడం ,వ్యవసాయ చేయలలేక నా 6 ఎకరాలు కౌలు కిచ్చా వారు కౌలు కట్టడం లేదు ప్రతీసారీ పండలేదని ఎగ్గోటుతున్నాడు దీన్ని గురించి మాట్లాడు. కౌలు రైతులని చింపు కోని మాట్లాడుతూన్నావు
@venkateswarluvemula37772 күн бұрын
Orayya asalu modalapettanira nayana
@gowthamroy-ls8qn2 күн бұрын
Yes
@ananthamahipalreddy48472 күн бұрын
👍👍
@KPPJR482 күн бұрын
Nivu nilabadi cheppinanta easy kaadu govt nu run cheyalante
రఘు గారు మీరు చెప్పేది నిజం. కానీ oc వాళ్లలో కూడా అందులో రెడ్డీ కులంలో కూడా భూమి లేని వాళ్ళు వున్నారు. రెండు ఎకరాల లోపు వాళ్ళు కూడా వున్నారు. కానీ మీరు వీరిని కూడా ఉన్నత వర్గం లో చేరిస్తే ఎలా. కుల ప్రాతి పదిగా భూమి వున్నద ని చెప్పలేం. మావద్ద కొంతమంది దళితులు, BC వాళ్లకు కూడా 10ఎకరాలపైన వుంది
@saibabavennam73162 күн бұрын
All are studying 🎉blindly following
@ramusangu3812 күн бұрын
బోనస్ ఒక్కటే వ్యవసాయం లో మార్పులు తీసుకువస్తుంది మరిన్ని పంటలకు బోనస్ ఇవ్వాలి అప్పుడే నిజమైన రైతు బాగుపడతాడు రైతుబంధు స్కీమ్ బ్యాన్ చేయాలి
@bhanugoudpabbu22202 күн бұрын
అన్న రుణమాఫీ గురించి మాట్లాడు అన్న
@charanmote39742 күн бұрын
ఈ రోజు జెర్ర మంచిగా మాట్లాడినావ్
@gangaramraju50172 күн бұрын
అన్న కట్ ఆఫ్ ఉండాలన్న పది ఎకరాల ఉండాలి
@cheemalaanand8732 күн бұрын
Mahalaxmi 2500 eppudu istaru
@chakravathich22792 күн бұрын
Government ఇస్తేమీకేమి బాధ.నిర్ణయం బాగుంది కదా సీలింగ్ లేదు ఎంప్లాయిస్ ఇస్తే మంచిదే
@shashikanthreddy44662 күн бұрын
10 acres lopu esthe baguntadi
@srinivassriperambudhuri92222 күн бұрын
Nuvvu cong bajana banjeyee and talk about reality and how.much percent of employers and businesses getting
@thirupasri2 күн бұрын
కౌలు రైతులను ఎలా గుర్తిస్తారు రఘు గారు కొంచెం ఆలోచించండి. మీరు సలహాలు ఇవ్వొచ్చు కదా
@gondajaganmohanrao8643Күн бұрын
Acers are not important invest is main problem
@narasimhareddy99312 күн бұрын
Backlogs పోస్ట్లు లను భర్తి చేయని, రేవంత్, ఉద్యోగాలు కూడా ఇవ్వదు, kcr తో మోసపోయినం, ఇక రేవంత్, ఎందుకు సుబకమిటీ, అన్ని వర్గాలకు అన్యాయం జరుగుతుంది,
@SydaiahAdimalla-nb9jg2 күн бұрын
రాజకీయ నాయకులు వర్గ ప్రయోజనాల దృష్ట్యానే రాజకీయాలు చేస్తారు. ఏ వర్గాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారు ప్రజలు గమనించాలి
@BojjareddyReddy2 күн бұрын
Raghu Annagaru mee Studio Studio mee Swantha Amount Run chestunnara
@charansiripuram97422 күн бұрын
రఘు భాయ్ ఒక 10 ఊర్లో సర్వేచేయించి గుంట భూమి లోనికి ఎంత వచ్చాయి ప్రభుత్వ పథకాలు వచ్చాయి మూడు ఎకరాల లోపల ఉన్న వాళ్ళకి ఎన్ని పథకాలు వచ్చాయి 10 ఎకరాలు లోపల ఉన్న వాళ్ళకి ఎన్ని పథకాలు వచ్చాయి 10 ఎకరాల కంటే ఎక్కువ ఉన్న ప్రభుత్వ పథకాల ద్వారా ఎన్ని డబ్బులు వచ్చాయి లెక్కలు సర్వే చేయించాలి కచ్చితంగా చేయించాలి..... 2018 నుంచి ప్రభుత్వాలు ఉన్నోనికి తిన పెడుతున్నాయి బోడ గుండుకు నూనె పెడుతున్నాయి
@subashreddy39252 күн бұрын
Genuine land ownerski rythubandu evvali.. owner is always owner.he is a responsible person for his land. And development of land etc