మళ్ళీ రేషన్ కార్డులు, పిఎం కిసాన్ అర్హులు అంటూ కొత్త కొత్త యేషాలు, అయ్యాలకు రేషన్ కార్డులు ఉన్నాయ్ మరి కొడుకులకు కూడా పెళ్ళాం పిల్లలు ఉన్నారుగా వాళ్ళ పరిస్థితి ఏంది, పీఎం కిసాన్ 2019 ముందు వాళ్ళకే వస్తున్నది కొత్త వాళ్ళకి లేదు వారి పరిస్తితి ఏంది గివన్నీ షరతులు పెట్టి మింగలేక మంగళవారం అన్నట్టున్నది మీ కథ ...
@pbrdpt37814 ай бұрын
మాకు 2018 కి ముందు రెండు లక్షల లోను ఉంది అప్పుడు మాకు ఇవ్వలేదు ఇప్పుడు మాకు అవ్వట్లేదు మరి మేము రైతులం కాదా కాంగ్రెస్ నిండా ముంచింది
@Telangana19894 ай бұрын
2018 ముందు తీసుకున్న వాళ్ళు రైతులు కాదా
@rameshprathapani59604 ай бұрын
very good niry@m👍
@sanjeevvangiti55274 ай бұрын
2018 కంటే ముందు తీసుకున్న వారికీ వర్తించదా
@nmraobommakanti98774 ай бұрын
2018 కిముందు ఉన్న రైతులని నిండాముంచిన కాంగ్రెస్
@ramstylish10144 ай бұрын
2018 lopala tisukunna vallanu aagam chesina congress
@praveenawarapan75804 ай бұрын
2018 dates ani election appudu e conditions chepale kada.andariki runa mafi cheyali
@msamson5264 ай бұрын
రైతుభరోసా డబ్బులు వేయండి ఫాస్ట్ జనాలకి నమ్మకం వస్తుంది
@SaikumarKodavath4 ай бұрын
E pani cheyandi
@ggbvxcvbdfhggg65264 ай бұрын
Arey 2018 ki mundu teesukunna vari పరిస్థితి endi
@ramachandrar87774 ай бұрын
West sir bagunara
@saritha-fc8iu4 ай бұрын
అన్ని రాష్ట్రాలలో చేసిన ప్రకారం మన తెలంగాణ రాష్ట్రంలో కూడా అదేవిధంగా ఎన్ హెచ్ ఎమ్ లో పనిచేస్తున్న ఉద్యోగులు సెకండ్ ANMS అందరినీ రెగ్యులరైజేషన్ గురించి ఆలోచించండి సీఎం రేవంత్ రెడ్డి సార్
@varna6324 ай бұрын
2018 November lo theesunnam memu rythulam kadha Congress vote vesi pedda thappu chesau vadlaku bonus kuda govindja
@ugiri69144 ай бұрын
Raithu bharosa first veyyandi ,tharvatha Runa maafi cheyyandi
@SurkantiBalreddy4 ай бұрын
Great politics CM Revath on Congress Leader ration card link no that is from problem issue damage is political
@KoramBalu4 ай бұрын
Sir crop loan 2023 lo loan renewal cheyakapothe plz reply