రైతు స్థాయిలో పెంచదగిన పెరటికోళ్లు ఏవి || Naatukolla Pempakam - 1 || Dr.Ch.Ramesh

  Рет қаралды 28,473

Raitu Nestham

Raitu Nestham

Күн бұрын

Пікірлер: 21
@divakarreddy9956
@divakarreddy9956 Жыл бұрын
Superb sir మీరు చాలా బాగా explain చేస్తారు. అరటి పండు ఒలిచి చెతిలో పెట్టినట్టుగా ఉంటుంది నాటు కోళ్ల విషయంలో మీరు చెప్పింది 100% కు 150% కరెక్ట్. నేను తిరుపతి దగ్గర pure నాటు కోళ్లు కమర్షియల్ scale లో పెంచడానికి try చేస్తున్న One year నుండి try చేస్తే ఇప్పటికీ 500 పిల్లలు ఉన్నాయి. చాలా problems face చేసి నా. ఇప్పుడు ఒక level కు వచ్చింది. నా farm లోనే పెట్ట లు గుడ్లు పెడతాయి, వాటిని incubator లో పొడిగించి , వచ్చిన పిల్లలను ఒక రౌండ్ కేజ్ లో వేసి ఒక నెలవరకు feed వేసి పెంచుతా , ఆ తరువాత ఫ్రీ రేంజ్ లాగ వదిలి పెడతా. ఇక నుండి నెలకు 400 నుండి 500 వరకు పిల్లలను పెంచాలి అని planning. మీరు చెప్పినట్టు pure నాటుకోళ్లు పెద్ద సంఖ్యలో ఎక్కడా దొరకవు. ఎవరైనా అలా ఇస్తాము అంటే నమ్మకండి. కచ్ితంగా మోసపోతారు. Once again హ్యాట్సాఫ్ to you. మీరు ఇలాగే ప్రజలకు అవగాహన కల్పించేందుకు కృషి చేయాలని మనసారా కోరుకుంటున్నా. ,,🙏🙏🙏
@kowshihanshikowshihanshi9422
@kowshihanshikowshihanshi9422 5 ай бұрын
Suppar sir
@sureshbabudasari2029
@sureshbabudasari2029 3 жыл бұрын
Good explanation. Useful information.
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super👌
@gangaseera1448
@gangaseera1448 2 жыл бұрын
👌👌👌
@srinivasg1875
@srinivasg1875 3 жыл бұрын
God bless you
@bobbypeddu448
@bobbypeddu448 3 жыл бұрын
Nice and very genuine information..
@vishnuteja6469
@vishnuteja6469 3 жыл бұрын
Sir pls keep full video
@egandhi8754
@egandhi8754 3 жыл бұрын
Good impression brother Make a video on agriculture policy in india
@natarelifestyle7044
@natarelifestyle7044 2 жыл бұрын
కడక్ నాథ్ 15 yers నుండి పెరట్లో పెంచుతున్నాం బావుంది. ఈ మధ్య నికోబరి నాటు కోళ్ళు తెప్పించాను. ఏ బ్రీడ్ అయిన వాటి నేటివ్ place నుండి తెచ్చుకోవాలి అప్పుడు ఒరిజినల్ వస్తాయి. Farm లో ఫీడింగ్ ఇస్తు పెంచే వారి దగ్గర originality ఉండదు. ఏదు కోళ్ళు లేదా చెంచు కోళ్ళు అంటారు అవి బాగా taste ఉంటాయి. కడకనత్, చెంచు కోళ్ళు ఆర్ ఎదు కోళ్ళు, కొలంగి, పెంట కోళ్ళు లేదా ఊరు కోళ్ళు ఇవి నేను ఇప్పటి వరకు నేను పెంచిన నాటు కోళ్ల రకాలు,వీటి తో పాటు చీమ కోళ్ళు ఆర్ గిన్నె కోళ్ళు, టర్కీ కోళ్ళ ను హంస జాతికి చెందిన Gues బాతులను, అడవి రకం కుందేళ్ళను పెంచాను. ఇవి ఆరోగ్యానికి మంచివి taste కూడా చాలా బావుంటాయి. Cross & hybrid జాతుల జోలికి పొకపోవడమే ఆరోగ్యానికి మంచిది జనాలు క్యాన్సర్ మొదలగు తీవ్రమైన అనారోగ్య సమస్యలతో చస్తున్నారు. దీనికి కారణం జీన్ మొడిఫైడ్ ఉత్పత్తులు. మనం తీసుకునే ఆహారంలో ఇవి లేకుండా చూసుకోవాలి. హైబ్రిడ్ జీన్ మోడిఫైడ్ రకాలను ఉత్పత్తి చేయకూడదని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నాను. దేశి రకం నాటు రకం ఉత్పత్తులను ప్రోత్సహించడం వలను మన మందరము ఆరోగ్యాన్ని కాపాడుకోనీ దేశ ఉన్నతికి పాటుపడదాము
@srikanth3107
@srikanth3107 3 жыл бұрын
Nice info. Shud have uploaded complete video.
@puljaladevendar
@puljaladevendar 3 жыл бұрын
Next Video Please🙏
@MohanKumar-jp3vd
@MohanKumar-jp3vd 3 жыл бұрын
Kaki,savala,sethuva ivi dheniki chendhuthai sir
@preethidevi8400
@preethidevi8400 3 жыл бұрын
Put Complete video sir
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 2 жыл бұрын
Sir you are explaining every thing perfectly, please let me know finally which breed Asil cross or pure natu which is best for Hyderabad market in wholesale.and one more doubt there is any bulk country chicken exporters in Hyderabad. please reply sir.
@AshokKumar-cp4wb
@AshokKumar-cp4wb 3 жыл бұрын
Please explain income vedio sir
@kunapalliyarraiah4170
@kunapalliyarraiah4170 3 жыл бұрын
2 view
@rammohanraopulikanti9119
@rammohanraopulikanti9119 2 жыл бұрын
any ecperts can reply for my doubts please
@ksravankumarkummar2417
@ksravankumarkummar2417 3 жыл бұрын
ఇంకా కొంచెం వీడియో చూపించండి సారు ఏమో చెప్పబోతున్నారు
@chrajeshkumarrajesh7052
@chrajeshkumarrajesh7052 3 жыл бұрын
Parrot beak chicks breed , pure natu kada
УЛИЧНЫЕ МУЗЫКАНТЫ В СОЧИ 🤘🏻
0:33
РОК ЗАВОД
Рет қаралды 7 МЛН
#behindthescenes @CrissaJackson
0:11
Happy Kelli
Рет қаралды 27 МЛН