మీ కు ఆ భూమాత అనుగ్రహం కలగాలి ని కోరుకుంటూ నన్నాను అద్భుతమైన సమాచారం
@Billeshanmukha39927 ай бұрын
మీరు ఇలాగే ప్రకృతివ్యవసయం చేస్తున్నా రైతుల పొలాలను మాకు చూపించండి ఫ్లీస్🙏🌾🌱
@backtoroots17 ай бұрын
తప్పకుండా sir
@krishnamohanrao6427 ай бұрын
మీరు ఇలాంటి వీడియోలు పెట్టి మంచి పని చేస్తున్నారు దయచేసి ఈ రైతు గారి ఫోన్ నెంబరు ఇవ్వగలరా మేము కూడా ఇలాగే వ్యవసాయం చేయాలని అనుకుంటున్నాము మాకు కొన్ని ప్రశ్నలు ఉన్నాయి ధన్యవాదాలు
@Myviewpointt6 ай бұрын
Number provide chesara
@Myviewpointt6 ай бұрын
@@backtoroots1 number please
@vandavasiganesh7557 ай бұрын
మీ రు పూర్వకాలంలో ఋషి లు చేసి న విధానం బాగుంది
@GPR-n3f7 ай бұрын
బ్యాక్ టూ రూటు టూర్ రూటే సపరేట్, ఫేవరేట్ ....
@backtoroots17 ай бұрын
Thank you anna
@powermoney64812 ай бұрын
Super
@keesari.rambabu1keesari.ra6127 ай бұрын
ఆ యోగ్యం కోసం భూమి బలంగా ఉండాలి.....
@vidyasagarp20005 ай бұрын
Namaskaram, do you have Karonda saplings
@chandrasekharp63077 ай бұрын
Reall usefull information. Thank you all the team members 🙏 💙 ❤️ 🙌
మీరు చెప్పినంత ఈజీ ఉండదు అన్నయ్య వ్యవసాయము చెప్పటానికి 190 చెప్పవచ్చు కానీ శేషాద్రి కదా బాధ
@sarojaravva90727 ай бұрын
Edi Raitulu pilichi chupinchali.please
@kbkrishnabalarama49507 ай бұрын
Vari ekkada Amma
@sarojaravva90727 ай бұрын
Milanti vallu unte nijalu prapanchaniki tekutundi
@Sairam-d5t5 ай бұрын
4:50
@kesanaramana16726 ай бұрын
సార్ ఏ ఊరు ఏ జిల్లా ఏ మండలం తెలుపగలరు
@backtoroots16 ай бұрын
Phone numbers discription lo undi
@bhavaniadumulla96096 ай бұрын
Mee daggara kothulu leva sir
@backtoroots16 ай бұрын
Number given in discription please contact number
@alagandulanarahari63406 ай бұрын
కెమెరా మీకు మాత్రమే చూపిస్తున్నది
@backtoroots16 ай бұрын
మొత్తము చూస్తే భూమిని కూడా చూపించాము, ఓపిక గా చూడాలి కామెంట్ పెట్టే ముందు
@baburaonayak55026 ай бұрын
Hi
@srilakshmigudi8527 ай бұрын
🙏🙏🙏
@bsr49507 ай бұрын
Add location name
@backtoroots17 ай бұрын
Number given in discription
@karrikutumbarao61616 ай бұрын
వీడియో మంచిగానే ఉంది కానీ అడ్రస్ చెప్పలేదు కనీసం ఫోన్ నెంబర్ కూడా పెట్టలేదు
@backtoroots16 ай бұрын
కామెంట్ పెట్టటం చాలా ఈజీ sir, discription లో నెంబర్ ఇచ్చాను, ఒకసారి ఓపికగా చూడండి
@arrojusadanandachary56287 ай бұрын
వయ్యారి భామా మొక్క షుగర్ కు ఉదయం లేత 5 ఆకులు నమిలి మింగాలి నేను 45 రోజులు తిన్న మొత్తం షుగర్ నార్మల్ 3 ఏర్స్ అది
@srinusrinu41487 ай бұрын
Vasari baba respiration system ki ebandi bro
@vinodreddygsngireddy5966 ай бұрын
అడ్డమైన సలహాలు అందరికీ ఇవ్వకండి
@praveennkumar98875 ай бұрын
@@arrojusadanandachary5628 I think it's a poison plant
@kesanaramana16727 ай бұрын
సార్ అడ్రస్ ఫోన్ నెంబర్ తెలపగలరు సార్
@backtoroots16 ай бұрын
Number given in discription
@alagandulanarahari63406 ай бұрын
మీరు వీడియో చూపించండి
@rajasekharreddygundra9597 ай бұрын
1acr ki 10 k vasthe 15years after coffee podiaaaa.. are neeku mrntals picha . Present janabha yentha nuvu cheppedi nee kutumbhaniki ok .. world lo 15% pandinchedi neela ante andaru foodlekha sachi potharu .. production penche maargam chudu bee margamlo ...
@backtoroots16 ай бұрын
ఇంకా ఆలోచనలో మార్పు రాకపోతే, సేంద్రియ కర్భనం పెంచుకోక పోతే వచ్చే 10 ఏళ్లలో ఒక్క గింజ కూడా పండదు, మీ లాంటి వాళ్ళ కోసమే ఈ విధానం