No video

రైతుల కోసం అన్ని రకాల Spray Guns తయారు చేస్తం | రైతు బడి

  Рет қаралды 162,822

తెలుగు రైతుబడి

తెలుగు రైతుబడి

Күн бұрын

వ్యవసాయంలో పిచికారీ కోసం వినియోగించే వివిధ రకాల గన్నులు తయారు చేస్తున్న మహాలక్ష్మీ అగ్రో ఇండస్ట్రీస్ నిర్వాహకులు బిట్ర సత్యనారాయణ, రఘు గారు ఈ వీడియోలో వివరాలు తెలిపారు. వివిధ రకాల గన్నులు, వాటి ధర, పని తీరు వివరించారు. గుంటూరు జిల్లాలోని మంగళగిరి పట్టణంలోని ఆటోనగర్ లో సత్యనారాయణ గారు తన ఇండస్ట్రీని నడుపుతున్నారు.
చెమట చిందించి అన్నం పండించే అన్నదాతలకు వందనం. ఆకలి తీర్చే రైతున్నకు తోటి రైతుల అనుభవాలు, కష్టనష్టాలను వివరించడం.. కొత్త సాంకేతిక పరికరాలను పరిచయం చేయడమే మన తెలుగు రైతుబడి లక్ష్యం.
మన చానెల్ సబ్ స్క్రైబ్ చేసుకోండి. లైక్ చేయండి. మీ సలహాలు-సూచనలు కామెంట్ రూపంలో తెలియజేయండి.
గమనిక : తెలుగు రైతుబడి చానెల్ లో‌ ప్రసారమయ్యే వీడియోలలో మన అతిథులైన రైతులు, అధికారులు, శాస్త్రవేత్తలు, వ్యాపారులు చెప్పే అభిప్రాయాలు వారి వ్యక్తిగతమైనవి మాత్రమే. రైతు సోదరులు ఇతర అనుభవజ్ఞులతో ప్రత్యక్షంగా ధృవీకరించుకున్న తర్వాతే ఆచరణలో పెట్టాలి. వీడియోలను ఫాలో అయ్యి వ్యవసాయం చేస్తే ఆశించిన ఫలితాలు రావు. మీకు వచ్చే ఫలితాలకు మేము బాధ్యులము కాము.
Title : రైతుల కోసం అన్ని రకాల Spray Guns తయారు చేస్తం | రైతు బడి
#RythuBadi #రైతుబడి #SprayGuns

Пікірлер: 79
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
మన చానెల్లో మరిన్ని వీడియోలు చూడటానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి. kzbin.infoెలుగురైతుబడి/videos మన ఫేస్ బుక్ పేజీని ఫాలో అవ్వడానికి ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి ఫాలో అవ్వండి. facebook.com/telugurythubadi/ ఇన్ స్టా గ్రామ్ పేజీని విజిట్ చేయడానికి కింది లింక్ క్లిక్ చేయండి. instagram.com/rythu_badi/
@yadavallisuresh3176
@yadavallisuresh3176 2 жыл бұрын
ఇలాంటి గొప్ప కార్యక్రమం చేస్తున్న మీకు కృతజ్ఞతలు ...అస్సలు ఇలాంటి పనులు చేయాల్సిన ముర్కులు మోద్దు నిద్రలో ఉన్నారు.......అన్న రైతులకు రుణమాఫీ కానీ క్రాఫ్ లోన్ రెన్యువల్ కానీ కొత్త క్రాఫ్ లోన్ తీసుకోవటం కానీ పట్టా పాస్ బుక్ తో వొచ్చే బెనిఫిట్స్ గురించి తెలియపర్చగలరు... నేను తెలుగు రైతు బడి లో నేర్చుకొని పాస్ మార్కులతో విజయాలు ఆడుకుంటున్న యువ రైతుని...tq...
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you bro
@rvenkateswaraprasad3616
@rvenkateswaraprasad3616 2 жыл бұрын
చైనా వస్తువులు వద్దు..మన స్థానిక ఉత్పత్తులు ముద్దు.
@nan9376
@nan9376 Жыл бұрын
Nice
@sankarreddy9543
@sankarreddy9543 Жыл бұрын
Nanu vallanu,naku China gun icharu
@NareshNaresh-ml9jc
@NareshNaresh-ml9jc 2 жыл бұрын
Rajender reddy anna ne program prathidhi chustha chala clarity ga explain chesthunnaru chala chala thanQ Anna me program's valla chala nerchukuntunnam 10 mandhiki memu kuda cheppa galuguthunnam Chala thnQ anna gaaru
@myfriendlyadvice8379
@myfriendlyadvice8379 2 жыл бұрын
We are already used this guns, good quality and best practices
@sudheernai13579
@sudheernai13579 2 жыл бұрын
Great Job
@venkatareddy1708
@venkatareddy1708 2 жыл бұрын
అన్న వాళ్ళ దగ్గర ఉన్న తైవాన్ స్ప్రేయర్ల గురించి ఒక వీడియో చెయ్యి అన్న
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Sure Anna
@avenkateswarareddy5509
@avenkateswarareddy5509 2 жыл бұрын
Nice rajendra garu super
@shyamsunderreddy8142
@shyamsunderreddy8142 2 жыл бұрын
Good👍👍👍👍 job reddy sab
@madisettisharath6456
@madisettisharath6456 2 жыл бұрын
Nice video anna garu👌👌
@SRK_Telugu
@SRK_Telugu 2 жыл бұрын
Good information reddy garu 👍
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@soorasaidulu897
@soorasaidulu897 2 жыл бұрын
Good impermaction anna
@BBagriculturetelugu-1
@BBagriculturetelugu-1 2 жыл бұрын
Super
@ssr1857
@ssr1857 2 жыл бұрын
Good father and son
@KISANCHOICE
@KISANCHOICE 2 жыл бұрын
Thanq sir
@venkatpushpakodi
@venkatpushpakodi 2 жыл бұрын
Thankyou bro👌
@KiranKumar-zm2sr
@KiranKumar-zm2sr 2 жыл бұрын
Nice video bro
@yashwantbodase7409
@yashwantbodase7409 Жыл бұрын
Sir l want a spray gun for mango tree but l want at least 15 to 20 feet long spray gun because the mango trees are 40 to50 feet tall
@JCvlogs989
@JCvlogs989 2 жыл бұрын
Super bro
@pavithrareddy4900
@pavithrareddy4900 2 жыл бұрын
Made in Italian gun available
@Gnana2525
@Gnana2525 2 жыл бұрын
Nice information anna
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@bikshamkomera7217
@bikshamkomera7217 2 жыл бұрын
Super sir
@siddaiahtadiboyina8916
@siddaiahtadiboyina8916 2 жыл бұрын
Good information sir 👍
@penuballiyadagirireddy8200
@penuballiyadagirireddy8200 2 жыл бұрын
Thanks repeat phonenumber
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks and welcome
@antoniochuco3367
@antoniochuco3367 11 ай бұрын
Hola quisiera importar sus productos hacia Perú cómo podemos hacer
@deralasrinivasulu5587
@deralasrinivasulu5587 2 жыл бұрын
Boom nazle lenth adjustable ga vundali
@neeratisumanth507
@neeratisumanth507 2 жыл бұрын
Grass cutting machines gurinchi oka video cheyandii
@neeratisumanth507
@neeratisumanth507 2 жыл бұрын
Cost ( Thakkuva ) nd ela use cheyalo video chesi pettandii
@vanapallivenkatesh23
@vanapallivenkatesh23 10 ай бұрын
Battry sprayer gun sarega chupenchaladu dani cost chapandi
@bezawadabipinchandrababu6340
@bezawadabipinchandrababu6340 Жыл бұрын
Nice
@omprakashghawghawe3650
@omprakashghawghawe3650 3 ай бұрын
I want T type gun having 7 feet width with attached 5 nozals. It can be attached with petrol pump sprayer.
@MP-ub8rb
@MP-ub8rb 8 күн бұрын
We also
@anjieluluanjielulu5681
@anjieluluanjielulu5681 2 жыл бұрын
Anna good job
@madhukumaryadavcmpc.m.p6437
@madhukumaryadavcmpc.m.p6437 Жыл бұрын
Delivery available unda
@govardhanreddy8493
@govardhanreddy8493 Жыл бұрын
Midhaggara...low valume 300mm spray guns unnaya
@narasimharao7496
@narasimharao7496 Жыл бұрын
Bro naku italian low volem spyer gun kavali guntur dorkutha
@rajkumarpunnapureddy7839
@rajkumarpunnapureddy7839 11 ай бұрын
boom nozzle for electric sprayer kavali how to order?
@nagasrinurajulapati2779
@nagasrinurajulapati2779 Жыл бұрын
స్ప్రేయింగ్ గన్ ఆన్లైన్లో పంపుతారా
@devarintisriharireddy8317
@devarintisriharireddy8317 Жыл бұрын
సర్ we require manual hand gun is it possible to send this through coursera to hyd
@kummmaribasava9500
@kummmaribasava9500 Жыл бұрын
Tripul nagjil
@kumarkys4411
@kumarkys4411 2 жыл бұрын
Namaste sir
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
నమస్తే కూమార్ గారు..
@ameertalent298
@ameertalent298 2 жыл бұрын
🌾🌾🌾🌴🌴🌴🙏🙏🙏
@eerlaravi8495
@eerlaravi8495 2 жыл бұрын
Hose pip untunda?
@valipireddysrinureddy4532
@valipireddysrinureddy4532 2 жыл бұрын
బల్కుగా అమూతము అంటున్నారు కదా రాజేంద్రరెడ్డి
@subbareddysubbareddy9567
@subbareddysubbareddy9567 2 жыл бұрын
Machi video ana
@tulahk1
@tulahk1 2 жыл бұрын
Delears in Telangana
@aderajenderyoutubechannel7702
@aderajenderyoutubechannel7702 Жыл бұрын
Cost
@ganeshyadav4902
@ganeshyadav4902 Жыл бұрын
Naku kavali
@ChandraShekhar-is6jk
@ChandraShekhar-is6jk 2 жыл бұрын
Guntur 450
@muralimohanthupakula214
@muralimohanthupakula214 2 жыл бұрын
Cost please one by one
@avanisweetiem1219
@avanisweetiem1219 Жыл бұрын
Guns, name please send me anna
@babunaidu4785
@babunaidu4785 2 жыл бұрын
some urgent work with you
@penuballiyadagirireddy8200
@penuballiyadagirireddy8200 2 жыл бұрын
Phone
@madhusudhanraomunnuru4186
@madhusudhanraomunnuru4186 2 жыл бұрын
no is not correct.pls provide correct number.
@penuballiyadagirireddy8200
@penuballiyadagirireddy8200 2 жыл бұрын
Phonenumbe cheppamdy
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
వీడియోలో ఉంది. చూడండి.
@gouniyaswanth4281
@gouniyaswanth4281 2 жыл бұрын
Super
@mudhunuruanilkumar7271
@mudhunuruanilkumar7271 2 жыл бұрын
Anna very nice bro good information
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thank you so much 🙂
@srikanthpolavena6023
@srikanthpolavena6023 Жыл бұрын
300,mm guns vunnaya bro.
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super
@sathishgoskula3585
@sathishgoskula3585 2 жыл бұрын
Super
@ngousepeera2501
@ngousepeera2501 2 жыл бұрын
Super
@RythuBadi
@RythuBadi 2 жыл бұрын
Thanks
@rsbuild1238
@rsbuild1238 2 жыл бұрын
Number please
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН
The Joker saves Harley Quinn from drowning!#joker  #shorts
00:34
Untitled Joker
Рет қаралды 71 МЛН
Survive 100 Days In Nuclear Bunker, Win $500,000
32:21
MrBeast
Рет қаралды 164 МЛН
Open box with balwaan sprayer,how to instalation and working process
8:20
Joker can't swim!#joker #shorts
00:46
Untitled Joker
Рет қаралды 40 МЛН