Rajahmundry To Jagdalpur Non AC Bus Journey ||Andhra to Chattisgarh Journey|| Telugu Travel Vlogger

  Рет қаралды 381,824

Telugu Travel Vlogger

Telugu Travel Vlogger

Күн бұрын

#telugutravelvlogger #rajahmundrytojagdalpurbusjourney #strikers #busvlogs
Rajahmundry To Jagdalpur Non AC Bus Journey ||Andhra to Chattisgarh Journey|| Telugu Travel Vlogger
-----------------------------------------------------------------------------------
TELUGU TRAVEL VLOGGER WHATS APP CONTACT - 9948943053
Business/Sponsorship email: thebackpackersride@gmail.com
----------------------------------------------------------------------------------
I'm SUPER ACTIVE ON SOCIAL MEDIA SO LET’S CATCH UP THERE!
Instagram: / telugutravelvlogger
Facebook Page: / telugutravelvlogger
For Travel Related Enquires - prayanam.tc@gmail.com
---------------------------------------------------------------------------------------
---------------------------------------------------------------------------------------
Point Of View: This is a Telugu Travel Vlog Series, where I will try to cover different places in India and express my views about the place followed up with suggestions and recommendations and the view of the places from my camera. Like || Share || Subscribe || Let me know your views in the comment section.
All the Information provided on this Channel is expressed in good faith and for general information purpose only, we are not responsible for any warranties about the completeness, reliability and accuracy of this information.

Пікірлер: 568
@paradesiyenugupalli8321
@paradesiyenugupalli8321 5 ай бұрын
రాజమండ్రి నుండి జగదల్ పూర్ బస్సు ప్రయాణం చాలా బాగుంది, మధ్యలో వాటర్ పూల్స్ కూడా చూపిస్తే బాగుండేది మీరు చాలా కష్టపడ్డారు మీకు నా వందనాలు 🙏
@mohanavelichety8770
@mohanavelichety8770 5 ай бұрын
మీరు కష్టపడి ఈ వీడియో చేశారు కానీ అడవితల్లి అందాలన్నీ చూడాలంటే వర్షాకాలం లేదా శీతకాలం మాత్రమే కరెక్ట్. ఇప్పుడు అంతా స్మశానం చూపినట్లుంది.
@majjiprasad1034
@majjiprasad1034 5 ай бұрын
బాగుంది brother విజయనగరం నుండి జగదలపూర్ చెయ్యండి. ఈ రూట్ కూడా బాగుంటాది
@muruguthiapparao8585
@muruguthiapparao8585 19 күн бұрын
Good
@appalarajupilla1415
@appalarajupilla1415 5 ай бұрын
హాయ్ బ్రదర్ మీరు అయితే చాలా చాలా మంచి వీడియోలు చేస్తున్నారు టూర్స్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్లకి మీ వీడియోస్ చాలా ఉపయోగపడుతున్నాయి
@kumaraguru4942
@kumaraguru4942 5 ай бұрын
సూపర్ వీడియో 👌 విజయనగరం దగ్గర ఉన్న ప్రముఖ పుణ్యక్షేత్రం రామ తీర్దం ఉంది రండి.. సూపర్ గా ఉంటుంది
@perisuryavenkatasubrahmany5773
@perisuryavenkatasubrahmany5773 3 ай бұрын
Excellent bus journey ❤ త్వరలో విశాఖ నుండి నర్సీపట్నం , చింతపల్లి, సీలేరు, డొంకరాయి, .... భద్రాచలం వీడియో చేయండి. చాలా బాగుంటుంది🎉❤
@JagadishbabuVallala
@JagadishbabuVallala 5 ай бұрын
చింతూర్ దగ్గర శబరి, సీలేరు నదులు కలిసి ప్రవహిస్తాయి బ్రదర్ 😊
@Chandra-yh7lh
@Chandra-yh7lh 5 ай бұрын
Godavari anukunta bro
@Abcdefg-x5u
@Abcdefg-x5u 5 ай бұрын
Super bro నితో పాటు నేను కూడా జర్నీ చేసినట్టు అనిపించింది 🙏🙏
@mravimachina361
@mravimachina361 5 ай бұрын
Long ago there is a APSRTC bus from Rajahmundry to Jagadalpur &MPSRTC Bus also there(Madhyapradesh).. Before MP bifurcation... These 2 state RTC buses are alternate.. That means for example today if APSRTC is there and tomorrow MPSRTC.... Iam studied A P R School, Rampachodavaram
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 5 ай бұрын
Thanks for information bro..u used to go to your school using this bus .
@ramakrishnaprasadryali
@ramakrishnaprasadryali 5 ай бұрын
వీడియో చాలా బాగుంది సందీప్ సార్ ❤️❤️🌹
@jagadeeshrailinfo
@jagadeeshrailinfo 5 ай бұрын
❤❤❤❤❤❤😊😊😊😊😊😊😮😮😮😮 Love you Telugu Travel vlogger from Guntur Super Beautiful సందీప్ గారు చాలా బాగా చేసారండి చాలా బాగుంది ఈ వీడియో మీరు ఇంత సేపు ప్రయాణం చేయడం పగటిపూట నిజంగా చాలా సాహసం అని చెప్పాలి కానీ చాలా బాగా చేశారు విజువల్ picturaisation కూడా చాలా బాగున్నాయి 😊😊😊
@venkateshkatthula2720
@venkateshkatthula2720 3 ай бұрын
16:45 అది గన్నవరం డిపో బస్సు బ్రదర్,,, గన్నవరం నుండి విజయవాడ మీదుగా జగ్ దల్ పూర్ వరకు వెళుతుంది ( గన్నవరం - విజయవాడ - మైలవరం - తిరువూరు - కొత్తగూడెం - భద్రాచలం - కుంట - సుకమా - జగ దల్ పూర్ ) 😍😍
@chaitanyastravelling91
@chaitanyastravelling91 5 ай бұрын
Monsoon lo ithe next level untadhi bro e route😍
@hemanthrao1601
@hemanthrao1601 5 ай бұрын
జగదల్పూర్ లో రేట్ తక్కువ ఏమ్ వుంటాయి గుడ్ వీడియో
@somelinagendra116
@somelinagendra116 4 ай бұрын
హాయ్ అన్న ఎలా ఉన్నావు రాజమండ్రి జాగ్ద్లాపూర్ బస్ జర్నీ సూపర్ గా ఉంది ❤❤❤❤❤❤
@medapatisatyaprabhaja9171
@medapatisatyaprabhaja9171 12 күн бұрын
బయ్య మీరు రాజమండ్రి టూ జగ్టదలపూర్ టూరులో మీతో మేము కూడా చూసినట్టు చూపించారు.సుఖ్మా బస్టాండ్ చూస్తే నేను పపనిచేసిన పాతరోజులు గుర్తుకోచ్చాయి. బస్టాండ్ ఎదురు గా తెలుగు ఆయన రెడ్డి గారు భోజనం హోటల్ లో భోజనాలు బాగుంటాయి బయ మాకు. మంచి యాత్ర రూటు చూపించారు.
@boniaravind946
@boniaravind946 5 ай бұрын
Jagadalpur nunchi Dantewara 100ks untadi akkada famous Danteswari matha temple chala famous Inka peddadi possible iyte Danni visit cheyyandi
@damerasridhar991
@damerasridhar991 4 ай бұрын
Just 70 km only Bro i used to go by bike JDP,DTWD,SUKMA when ever official need
@karthikmediahub1662
@karthikmediahub1662 5 ай бұрын
Jagdalpur to Vizag APSRTC, OSRTC (via koraput) is also there. You forgot to mention. Visit Dantewar shakti peetam tenple and chitrakoot waterfalls which is nayagara waterfalss of India. The new Raipur Vizag express way covers these places too with a whooping super fast travel time of 9 hrs from vizag to Raipur
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 5 ай бұрын
Hope u have not seen full video
@kanakadurga835
@kanakadurga835 5 ай бұрын
వైజాగ్ రాయి పూర్ exp హైవే తయారు అవుతుంది ఇంకా పూర్తి కాలేదు ఇక జగదా లు పూర్ సర్వీస్ లన్ని నైట్ జర్నీ లే పగటి సమయంలో లేవు
@karthikmediahub1662
@karthikmediahub1662 5 ай бұрын
@@kanakadurga835 Yes expressway is not completed. Once completed it would drastically reduce journey.
@sazidabdul7471
@sazidabdul7471 5 ай бұрын
Your vlogs are so natural yedo memu travel ayinattu untai tv lo Inka baguntai
@PKAKJ
@PKAKJ 4 ай бұрын
వర్షాలు పడిన తర్వాత అంటే సెప్టెంబర్ లో వీడియో తీస్తే చాలా బాగుంటుంది
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 4 ай бұрын
Yeh
@sazidabdul7471
@sazidabdul7471 5 ай бұрын
What a journey bhiyya hat off for your patience 😊
@ashokkumarsharmasiripurapu3316
@ashokkumarsharmasiripurapu3316 4 ай бұрын
జర్నీ ఐతే లాంగ్ జీర్ని బయ్యా కానీ జంగల్ లో సూపర్బ్ గాఉంది సీన్స్ వెరీ నైస్ ఒకసారి వెళ్లి వస్తాం థాంక్స్ భయ్యా 🙏
@ravanambabji122
@ravanambabji122 5 ай бұрын
Nenu last month vella bro e route lo super vuntaadhi kakaindad to Dornapal varuku travel cheysa bro Adi (Chattisgarh -orissa border) nenu akkada nundi Orissa lo podia and village ki veylla bro, Malli evening Malli intiki vacheysam super journey ❤
@sudheerkumar25
@sudheerkumar25 5 ай бұрын
5:25 AP lo eepudu veseru roads jokaaaaa, adhi kudaradammma happy journey,,
@nramalingeswarreddy9003
@nramalingeswarreddy9003 5 ай бұрын
మీకు పచ్చ కళ్ళు తో కనపడటం లేదు అనుకుంటా....ఆంధ్ర ప్రదేశ్ లో చాలా రోడ్లు వేశారు....అందుకే చంద్రబాబు కూడా ఇప్పుడు ప్రచారం లో ఆ మాటలు అనడం లేదు...
@sudheerkumar25
@sudheerkumar25 5 ай бұрын
@@nramalingeswarreddy9003 prakasam dt lo chudu roads ela uunayooo, ongole to podili
@sudheerkumar25
@sudheerkumar25 5 ай бұрын
@@nramalingeswarreddy9003 prakasam dt. lo chudu roads eela uunayooo,, ongole to podili , kandukuru to s.konda
@Itsmyviee
@Itsmyviee 4 ай бұрын
​@@sudheerkumar25adey roads 2014-2019 lo kanapadaleda appudu anni roads bhagunnaya appduu yela unna manaki yenduku ipudu matram oka party gattiga roads manchiga levu antey andaru roads correct ledu antunnaru. Ila roads bhagalevu aney parry vallu prev valla term lo mirror lanti smooth roads vesara appudu unnaya appudu matram Guntalu leva yeod jagan vachina tarvta AP roads damage ayinayi antunnaru. Appati roads ni kuda Telangana roads tho compare chesi article raayandi Ramojii garu n ABN RK
@sudheerkumar25
@sudheerkumar25 4 ай бұрын
@@Itsmyviee ayya vallu manchollu kadu anne kada votes vesi gelipinchukundhi, eemicheseru villu
@GhantaRavi123
@GhantaRavi123 5 ай бұрын
మీ వ్లాగులు plesent గా ఉంటాయి🎉😊
@jettiramakrishna9369
@jettiramakrishna9369 5 ай бұрын
ఫస్ట్ time comment, first class journey, super
@asrentertainments8127
@asrentertainments8127 5 ай бұрын
హాయ్ బ్రదర్ ఒరిస్సా లో వున్న మజ్జి గైరమ్మ టెంపుల్ టూర్ ఒక సారి చెయ్యండి . రాయగడ లో వుంది అక్కడ మన తెలుగు వాళ్ళు ఎక్కువగా వుంటారు అలాగే మన తలుపులమ్మ తల్లి టెంపుల్ కి వెళ్లినట్టే ఆ మజ్జిగైరమ్మ టెంపుల్ కి కూడా చాలా మంది తెలుగు వాళ్ళు వెళ్లి అక్కడే వండుకొని తిని వస్తారు , కాబట్టి మీరు ఆ ట్రిప్ ఒక సరి ట్రైన్ లో చెయ్యండి . అక్కడ గుడి మరియు అక్కడి విశేషాలు అన్ని చెప్పండి .
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 5 ай бұрын
Ok
@raghavendrakumarveeranala7633
@raghavendrakumarveeranala7633 5 ай бұрын
గన్నవరం విజయవాడ నుండి జగదల్ పూర్ వయా భద్రాచలం APSRTC express service @@TeluguTravelVlogger
@sathishalapati4383
@sathishalapati4383 5 ай бұрын
Sandeep Bro Naku train vlogs antene istam...
@girishpv8193
@girishpv8193 5 ай бұрын
@@TeluguTravelVlogger sedan car lo wife and husband can travel on this road ? is it safe?
@Journalistbala78
@Journalistbala78 5 ай бұрын
​@@girishpv8193vellocchu no problam
@adityakotra
@adityakotra 5 ай бұрын
Jagdalpur from vizag is route Vizianagaram salur sunki ghat sukma and jagadalpur
@nagarajubhagavatula4072
@nagarajubhagavatula4072 5 ай бұрын
శుక్మా vizag jagadalpur route లో రాదు. సాలూరు, sunki , పొట్టంగి, సునేబెడ, కోరాపుట్ Jay pore, kot pad jagadalpur.
@adityakotra
@adityakotra 5 ай бұрын
@@nagarajubhagavatula4072 thank you bro
@Chandra-yh7lh
@Chandra-yh7lh 5 ай бұрын
Anna. Nenu srisailam lo 1 month road widening DPR kosam unnanu. Akkada forest vallatho interact ayyanu. Vallu em chepparante forest officers kavalane grass ki fire pedthatanta summer lo ( in the presence of forest officers only). Rainy season lo grass chala Baga vasthundanta..
@morelovenaresh
@morelovenaresh 5 ай бұрын
ఆంధ్ర రోడ్లు మీద ప్రయాణం చేశావ్ అంటే గుండే గట్టిదే
@SacRohi
@SacRohi 5 ай бұрын
అన్నా శ్రీ రామ నవమి శుభాకాంక్షలు...jagadalpur లో రూం రెంట్ ఎంత అన్న?? ఒక రోజు కి?? నేను aprril 21 న వెళ్త రాజమండ్రి నుండి jagadalpur కి వెళ్త....ప్లీజ్ రూం గురించి కొంచెం చెప్పండి
@dukkaraganapathisirexplana8029
@dukkaraganapathisirexplana8029 4 ай бұрын
వీడియో బాగుంది! నేను మీతో పాటు ట్రావెల్ చేసినట్లు అనిపించింది.
@Rajeshkanimeti5955
@Rajeshkanimeti5955 5 ай бұрын
Thank you anna e route lo journey cheshinandhuku
@SureshKumar-mz4dl
@SureshKumar-mz4dl 5 ай бұрын
Ok brother చాలా బాగుంది..
@karrivenkatareddykarrivenk1930
@karrivenkatareddykarrivenk1930 4 ай бұрын
ఇలాంటి రూట్ లో బైక్ జర్నీ సూపర్ ఉంటది మేము కూడా రాజముండ్రి టూ రాయిపూర్ ట్రిప్ ప్లాన్ చేస్తాము
@g.ngrajug.ngraju5417
@g.ngrajug.ngraju5417 5 ай бұрын
రోడ్లు బాగా వేస్తే యాక్సిడెంట్ లు అవుతాయి 😂అందుకే ఇలా నే ఉండాలి, అన్ని నిదానంగా చూడవచ్చు 😂మనం టికెట్ కట్టిన డబ్బు కి న్యాయం జరుగుతుంది 😅😅😅
@thirukimar1449
@thirukimar1449 5 ай бұрын
Rahul baba gurthuku vachhadu mi comment chusi
@satishdharmavarapu397
@satishdharmavarapu397 5 ай бұрын
బైలాడీల్లా ➡️ విశాఖపట్నం చేయండి బాగుంటుంది
@Mohanyadav_14331
@Mohanyadav_14331 5 ай бұрын
Telugu traveller fans assemble here
@Mohanyadav_14331
@Mohanyadav_14331 5 ай бұрын
Sorry bro ​@@PavanKumar-bh5yp
@BalavenkataratnamDundi
@BalavenkataratnamDundi 5 ай бұрын
Dr bro thanq you have shown new route and new places, you face some troubles to give us your journey details thanq once again and by all the best.
@jackk2907
@jackk2907 3 ай бұрын
Nice brother. Good work. Memu Jagdalpur lo work chesetapudu SUKMA nunde KONTA 75 kms journey 3 hrs kuda pattedhe brother.. with continous Naxals attacks. Revent ga 80kms Stretch Cement Road vesaru..Try to cover CHITRAKOOT water falls 28s from Jagdalpur. Keep it up bro. meeru chusina bus Apsrtc Jagdalpur nunde Vijayawada brother. NORMAL apsrtc bus since 2015 memu a bus lo me travel chesthnnam to Vijayawada . Alage 100-110kms from Jagdalpur ,DANTEWADA ane place vunde one ofthe powerfull goddess place DANTESWARI AMMAVARU. poosible cunte chudande, cover cheyyande brother.all the best. -incredible CHATTISGARH !😍
@allaanand
@allaanand 5 ай бұрын
Bro nenu monna vellinappudu alaney anukunna forest fire ani velli police ki information cheppanu appudu vallu cheppina vishayam entantey akkadi formers a ala road pakkana ralina akulu emaithey unnayo vatini valley fire chestharanta no need to worry ani chepparu a small information from my side😊
@achutaramayyatata7793
@achutaramayyatata7793 4 ай бұрын
Vizag to Jagadalpur Via VZM,Saluru and Jeypore covering three states is excellent.
@lovefromnandyal414
@lovefromnandyal414 5 ай бұрын
Route chala bagundhi ❤ totally ghat roads
@boniaravind946
@boniaravind946 5 ай бұрын
Jagadalpur ki daggara lo Chitrakoot waterfalls and Kangra valley National park untayi chudandi bro
@SRBHUPATHI
@SRBHUPATHI 4 ай бұрын
అదిరేందియ్య చంద్రం
@palerusriramkumar2100
@palerusriramkumar2100 5 ай бұрын
Anna 13434 Malda Town to SMVT Bengaluru Amrit Bharat express vlog eppudu chestaaru
@pandurangaboppudi1733
@pandurangaboppudi1733 5 ай бұрын
Jagdhalpur-bhopalapatnam-tarlaguda-venkatapuram-cherla-bhadrachalam route also super,try that route by bus(3 connecting buses)
@SuryaPrakash-hq5wv
@SuryaPrakash-hq5wv 5 ай бұрын
Rajahmundry-Bhadrachalam via Devarapalli, koyyalagudem, JRG cheyandi bro
@kilari.nageswararaok400
@kilari.nageswararaok400 5 ай бұрын
Brother chintur bridge sabari river
@maheshkumarapally9867
@maheshkumarapally9867 5 ай бұрын
Jagdalpur to Visakhapatnam train journey chey bro
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 5 ай бұрын
Loading
@narasimhamurthy5192
@narasimhamurthy5192 5 ай бұрын
Great journey in deep forest in to Chattisgarh. Very excited. Keep going brother. Good luck.
@RaviKumar-ri3op
@RaviKumar-ri3op 5 ай бұрын
Bro please try journey vizag to bhadrachalam via narsipatnam, chintapalli, sileru
@Vishalvishal-kz6yd
@Vishalvishal-kz6yd 5 ай бұрын
Anna chitrakoot waterfall chudandi jagdalpur to 40 kms, you will be first vlogger to explore in Telugu if you do
@aswinkumar9941
@aswinkumar9941 5 ай бұрын
గుడివాడ నుండి కంకిపాడు జర్నీ చెయ్యి ఒక్కసారి చూడాలని ఉంది అక్కడ బాగా పాపులర్ అంటా,
@prasadsingampalli2538
@prasadsingampalli2538 5 ай бұрын
😂😂😂
@Mawa.mana.channel
@Mawa.mana.channel 5 ай бұрын
Karimnagar to jagadhalpuru Vijayawada to jagadhalpur Thador to jagadhalpuru Parige to jagadhalpuru Bhadrachalam nuchi e bus common ga untaye
@damerasridhar991
@damerasridhar991 4 ай бұрын
I worked in Dantewada 2013 to 2017 at that time Konta Sukma road was just Hell 6 hours for 80 Km in between rainy season opposite vehicles sometimes fasten in Quagmire we ought to sleep that night No way relief next day Tribes come and clear the vehicle by arranging tree trunks in theat quagmire and Charge 100 Rs for each vehicle. Now no problem fair Roads just 1hour journey i went last year by my vehicle Really superb place. Pure water fresh air 5 years No single day Sixk in duty. Jai Dantheshwary Matha🙏
@TeluguTravelVlogger
@TeluguTravelVlogger 4 ай бұрын
Ok
@mummanasanthosh2512
@mummanasanthosh2512 5 ай бұрын
బ్రదర్ జాగ్రత్త ఆ ఏరియాలోని మేము డ్యూటీ చేస్తూ ఉంటాం ఒడిస్సా ఛత్తీస్గడ్ జార్ఖండ్ నువ్వు జాగ్రత్త నీ మొబైల్స్ జాగ్రత్త
@sruthisuryaprakash6426
@sruthisuryaprakash6426 5 ай бұрын
nice vlog.route chala bagundi. ee may ,june aye varaku AC buses nd train vlogs better ankuntanu. anyway take care
@mahendrasinghmadawi4073
@mahendrasinghmadawi4073 Ай бұрын
Welcome to jagdalpur Sandeep
@Rajahmundryfriend
@Rajahmundryfriend 5 ай бұрын
Nv devudu anna 13hr non AC bus lo manchi summer lo journey chesav 🙏🙏
@SHAIKSAMEER-r2x
@SHAIKSAMEER-r2x 5 ай бұрын
Bus journy కంటే Train journy బాగుంటుంది అన్న
@md.allabakashmd.allabakash6404
@md.allabakashmd.allabakash6404 5 ай бұрын
లోపలికి మూడు ఫీట్లు తవ్వి రాడ్లు వేసి ఆ రాళ్లలో నుంచి కాంక్రీట్ వేసుకొని వచ్చినారు అది మూడు ఫీట్లు ఉంటది ఆ సిమెంట్ రోడ్డు ఆ సిమెంట్ రోడ్డు వర్క్ జరిగినప్పుడు మేము అదంతా తిరిగిన అప్పుడు ఓన్లీ 80 కిలోమీటర్లు 5 గంటల సేపు పోయేటట్లు అమ్మ మేము
@bhavaniprasaddarla2993
@bhavaniprasaddarla2993 5 ай бұрын
Vijayawada to nawarangpur (odisha) osrtc vlog cheyandi bro
@maheshsurya79
@maheshsurya79 5 ай бұрын
Great job brother. Appreciate your effort
@mjshbhasm7263
@mjshbhasm7263 4 ай бұрын
Good experience. Have your feet swollen due to long hours sitting on the seat?
@discipliesforjesus111
@discipliesforjesus111 4 ай бұрын
అన్న నేను ఒక లారీ క్లింటన్ ని నేను మొత్తం 20 స్టేట్ లు పైన తిరిగాను కాశ్మీర్ శ్రీనగర్ కూడా వెళ్లాను ఇప్పుడు కువైట్ లో డ్రైవింగ్ వచ్చాను నువ్వు చూపిస్తున్న వీడియో చూస్తుంటే నాకు ఇక్కడ ఓ తగులుతుంది❤😂🎉
@chakradharikottala241
@chakradharikottala241 5 ай бұрын
Superb video brother ❤
@tirumalanettimi2265
@tirumalanettimi2265 5 ай бұрын
My favourite route journey
@mullakaramalla1516
@mullakaramalla1516 4 ай бұрын
Nice super excited bro
@sreevaspeddinti2979
@sreevaspeddinti2979 Ай бұрын
🎉అభినందనలు సోదరా 🥰
@tummalapalliramakrishna3279
@tummalapalliramakrishna3279 5 ай бұрын
Route Meeda Idea vachindi, Any how Thanq 👍
@srinivaskinthada6482
@srinivaskinthada6482 4 ай бұрын
Nice coverage brother if possible give information about hotels in jagdalpur
@upendranaiduvandana3785
@upendranaiduvandana3785 5 ай бұрын
నేను బైక్ పై రాజాం నుంచి సాలూరు సుంకి కొరపుట్ జగదల్పూర్ మీదుగా చెన్నూరు మంచిర్యాల జగిత్యాల కోరుట్ల మెట్టుపల్లి వెళ్ళాను 💯✅ వేసేసాం ఏంటి అంటే మార్నింగ్ 3:45 కి జర్నీ స్టార్ట్ చేస్తే నైట్ 9కి మెట్టుపల్లి చేరుకున్నాను మొత్తం 5 స్టేట్స్ 1.ఆంధ్రప్రదేశ్ 2. ఒడిస్సా 3. ఛాతిషఘడ్ 4. మహారాష్ట్ర 5. తెలంగాణ రోడ్ మొత్తం బాగుంది ఒక్క మహారాష్ట్ర తప్ప 💯✅
@lalithakalaniketanthakkell8463
@lalithakalaniketanthakkell8463 3 ай бұрын
Very interesting to know the rout, your explanation is very nice, we have expected to outside the Waterfall, vagu, forest, hill slope etc. Of course it is difficult, we understand it. Thank you your presentation, generally coastal area people wouldn't go this route, only the names of the cities, we listen, once again thank you👏
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI 14 күн бұрын
MP...Ch.garh lo anni pvt busses vuntaayi..Anni bhaaguntaayi..Apsrtc lo anni chetts bussule.oke route lo okadaani venta okati 4..5 bussulu thoruguthaayi.asalu speed vellavu..Ap lo kuda RTC yettivesi manchi condition lo vunna PVT busses pettali
@d.narayanadevulapalli.nara4372
@d.narayanadevulapalli.nara4372 5 ай бұрын
Super
@pulapanarayanarao2003
@pulapanarayanarao2003 5 ай бұрын
Superb journey through deep forest Andhra chattisghar boader
@sudhakararaobio
@sudhakararaobio 5 ай бұрын
We regularly travel in this bus. This bus maintain perfect timings.
@Rajudangeti1983
@Rajudangeti1983 3 ай бұрын
Super ga undi...
@avinashvemagiri5828
@avinashvemagiri5828 5 ай бұрын
Waiting for this bus vlog annayya Love from pithapuram ❤❤❤
@saiteja3796
@saiteja3796 5 ай бұрын
Happy to see this video 😊😊😊
@prabhakarsurathi8928
@prabhakarsurathi8928 5 ай бұрын
Interesting and descriptive video. Keep it up, brother
@kalyankumarviyyuri4331
@kalyankumarviyyuri4331 5 ай бұрын
Anna reverse journey kirandul express lo chey anna through araku❤❤❤
@satishdharmavarapu397
@satishdharmavarapu397 5 ай бұрын
మంచి వీడియో చేశారు tq❤
@kottapallikrishnakumar8363
@kottapallikrishnakumar8363 4 ай бұрын
చాలా బాగుంది బ్రదర్
@seethamani2875
@seethamani2875 4 ай бұрын
Thank you different routes maaku telisela chestunnaru
@sangemradhakrishnamusicand1490
@sangemradhakrishnamusicand1490 5 ай бұрын
చాలా కష్టపడ్డారు అడవి చాలా బాగుంది
@banilkumar7556
@banilkumar7556 5 ай бұрын
Maa jagdalpur vochi kalawaleddu Anna bus stand lono chitrakoot waterfalls ki ravali Raine seajan lo October lo ravali world famous Bastar dashara chubichali Anna
@VIJAYAKUMAR-ku2lr
@VIJAYAKUMAR-ku2lr 3 ай бұрын
Superb coverage baabu
@BabalbarakaInfo.
@BabalbarakaInfo. 5 ай бұрын
Super .vlog. Brother. Iam. Watching. From. Dubai
@nnunna99
@nnunna99 5 ай бұрын
Nice to see video. Iam in jagdalpur from 2912 to 18 i have worked 7yrs in nmdc steel plant. Very nice
@nareshdhoni5284
@nareshdhoni5284 4 ай бұрын
Bro present ekkada unnaru
@ansgangadhar6559
@ansgangadhar6559 4 ай бұрын
Super description
@praneethsrivamsichenda7726
@praneethsrivamsichenda7726 5 ай бұрын
Waiting for ur videos annayaaa❤❤
@VinodKumar-qy3zx
@VinodKumar-qy3zx 4 ай бұрын
మమ్మల్ని కూడా తీసుకువెళ్లవుగా ❤
@jonjortv750
@jonjortv750 5 ай бұрын
Meerattu tulasi Kota kaadhu Tulasipaaka anaali.... Chintur lo unde nadhi sabari nadhi......AP border uru Peru chidumuru &konta chattisgarh
@nagarajudomana6682
@nagarajudomana6682 5 ай бұрын
Parvathipuram to kurupam to nilakantapuram cheyandi
@RamuPolisetty-hh5nm
@RamuPolisetty-hh5nm 4 ай бұрын
super
@pjrds4u
@pjrds4u 5 ай бұрын
I m enjoying all your vlogs bro keep it up ❤❤❤❤🎉🎉🎉
@RameshgoudGollapalli
@RameshgoudGollapalli 4 ай бұрын
చంటిగాడు సూపర్💐🌹👌👍🌻
@nagababud5272
@nagababud5272 5 ай бұрын
బాగా ట్రావెలింగ్ ఫీల్ చూపించారు
@sudhakarmallavarapu6402
@sudhakarmallavarapu6402 5 ай бұрын
Bagundhi ee bus journey..Jagadalpur yentha duram Rajahmundry nundi. . deeniki famous ee vuru....
@jagannadhrao2365
@jagannadhrao2365 4 ай бұрын
Vijayawada city , nuchhi, Vijayawada Soround area nuchhi, ❤Jagadalpur ki ApsRtc, pravait, 🚍bus lu daily service unnavi.
@Sirikitchencorner
@Sirikitchencorner 4 ай бұрын
Apsrtc buses levu bro gupta travels buses vijayawada nunchi sukmaki 500/- night 11ki start vijayawada vachesariki 5:30avuthundhi
@srinu-nn4eg
@srinu-nn4eg 5 ай бұрын
చాలా బాగుంది సమ్మర్ ట్రిప్
Spongebob ate Michael Jackson 😱 #meme #spongebob #gmod
00:14
Mr. LoLo
Рет қаралды 10 МЛН
First Time Travelling To America 🇺🇸 | Uma Telugu Traveller
30:41
Uma Telugu Traveller
Рет қаралды 171 М.