Рет қаралды 511,657
భాగం :- ౧౫
కన్నయ్య మహమ్మారిని(కాళికను) మేల్కొపి సమస్త మానవాళిని వధించి నవయుగాన్ని నిర్మించకుండా మహాభారత యుద్ధమనే హింసను ఎందుకు జరగనిచ్చాడు?
మానవాళికి సాఫల్యం సంపాదించడానికి కేవలం కృష్ణుడి కృప సరిపోతుందా? లేక పరిశ్రమ కూడా అవసరమా?
శకుని శ్రేష్ఠ నాయకుడు ఎందుకు కాలేకపోయారు, మానవ శ్రేష్టుడిగానే ఎందుకు మిగిలిపోయారు?
మహిమలతో కన్నయ్య కురుక్షేత్ర యుద్ధాన్ని ఎందుకు ఆపలేదు?
శత్రువు సామర్ధ్యాన్ని ఎలా అర్థం చేసుకోవాలి?
ఎన్నడూ శత్రువుడిని దుర్బలుడనుకోకూడదు.
My dear viewers, my request to you all:-
Never forget the following phrase...
"God gives only the things which you deserve, not the things which you desire for."
So, always try to attain a deserving personality, which only comes by doing appropriate work with maximum concentration.
హరే కృష్ణ!!
LET US TRY TO FOLLOW LORD KRISHNA'S WORDS.
Lord Krishna Advices to mankind in Telugu Part 1 to 15 playlist :-
• Lord Krishna Advices t...