Rajanna | Telugu Movie Full Songs | Jukebox - Vel Records

  Рет қаралды 1,506,925

Vel Records

Vel Records

11 жыл бұрын

Director : Vijayendra Prasad
Producer : Nagarjuna Akkineni
Writer : Vijayendra Prasad
Music : MM Keeravani
Cast : Nagarjuna, Annie, Sneha, Nassar, Mukesh Rushi, Pradeep Rawat, Ajay, Supreet, Shravan and Telangana Sakuntala

Пікірлер: 269
@RajeshRocky9676
@RajeshRocky9676 3 ай бұрын
2024 లో వింటున్న వారు ఎంత మంది
@msk_manandi8033
@msk_manandi8033 3 жыл бұрын
గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదని కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదని గిజిగాడు తన గూడు వదిలీ రాకున్నాడు సూరీడు రాలేదని కొలనీలో కమలాలు తలదించుకున్నాయి పొద్దు పొడవలేదని గారాల మల్లమ్మ కళ్లే తెరవకుంది తెలవారలేదే అని నువ్వైనా చెప్పన్నా సూరీడుకి రాజన్న ఎండక్కే లేలెమ్మని కొండెక్కి తన ఏడు గుర్రాల బండెక్కి పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని పండక్కి రారమ్మని బతుకమ్మ పండక్కి రారమ్మని నడిమింట సూరీడు నిప్పులు చెరిగేడు పసికందు పడుకుందని నువ్వైనా చెప్పన్న సూరీడుకి రాజన్న మబ్బు చాటుకు పొమ్మని నా బిడ్డకి రవ్వంత నీడమ్మని కంటికి రెప్పల్లె కాచుకున్నా గాని నీవైపే నా తల్లి చూపు నువ్వన్న చెప్పన్న మల్లమ్మకి రాజన్న ఇలుదాటి పోవొద్దని దయచేసి నీ దరికి రావద్దని ఇలుదాటి పోవొద్దని దయచేసి నీ దరికి రావద్దని
@keshus4718
@keshus4718 2 жыл бұрын
🎉
@SpirichualKreatures
@SpirichualKreatures 5 жыл бұрын
6:30 కరకురాతి గుండెల్లో..రగులుకున్న మంటల్లో కాలి మసైపోయెనమ్మ నీ గూడు కడుపున కనకున్నా..కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యంలో... రాకాసుల మూకల్లో... ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ?? ఎగిరిపోవే యాడికైనా కోయిలమ్మా (2) *గుండెల పెనవేసుకున్న అనుబంధాలు ఆకలినే మరిపించే ఆటపాటలు మరచిపోయి తీరాలమ్మా నువు మరచిపోయి తీరాలమ్మా చెయ్యాలని మనసున్నా చేతగానివాళ్ళము పెట్టాలని ఉన్నా నిరుపేదవాళ్ళము ఈ మట్టిలోన ఏకమైన మీ అమ్మానాన్నల చల్లని దీవెనలే నీకు శ్రీరామరక్షగా ఎగిరిపోవే యాడికైనా కోయిలమ్మా మన వాడకి మరి రాకమ్మా మల్లమ్మా !!
@potnurupavankumar4906
@potnurupavankumar4906 3 жыл бұрын
Supper
@nagarajutalqmarla6615
@nagarajutalqmarla6615 3 жыл бұрын
@SpirichualKreatures
@SpirichualKreatures 3 жыл бұрын
@@nagarajutalqmarla6615 💙💙
@SpirichualKreatures
@SpirichualKreatures 3 жыл бұрын
@@ysrjindaabad91 Thnks
@sreenis7325
@sreenis7325 3 жыл бұрын
000000⁰0
@hariprasad-lg5jt
@hariprasad-lg5jt 2 жыл бұрын
Okka patta okko muttyam.. Lyrics lo anta ardam undi aslu...manasuku hattukunnayee
@d6fydxyooyy315
@d6fydxyooyy315 3 ай бұрын
మనశ్శాంతి కోసం ఇలాంటి సాంగ్స్ వినాలి❤
@raajbheema8527
@raajbheema8527 4 жыл бұрын
25:18 vey vey song, Must earphones 👌👌💐
@MattiVlogger
@MattiVlogger 2 жыл бұрын
MM Keeravani sir, mi music ki Hatsupp sir🔥🙏🙏
@VenkatKondoju
@VenkatKondoju Ай бұрын
Devudu ante keerawani
@bthirupathi4014
@bthirupathi4014 Ай бұрын
Super Songs 8:23
@ANANDBABU-gx2hn
@ANANDBABU-gx2hn 6 жыл бұрын
god bless you v vijayendr Prasad sir and mm keeravani sir...
@ambikachapal21
@ambikachapal21 3 жыл бұрын
I am from karnataka. I like this all song.
@raghunandanseggam7729
@raghunandanseggam7729 Жыл бұрын
Do you know why I born To listen this songs ❤😢
@parasuramtanguturu6845
@parasuramtanguturu6845 2 жыл бұрын
కరకురాతి గుండెల్లొ రగులుకున్న మంటల్లో కాలి మసైపోయెనమ్మ నీ గూడు కడుపున కనకున్నా కంటికి రెప్పల్లే కాచుకున్న వాడిప్పుడు లేడు రాబందుల రాజ్యం లో రాకాసుల మూకల్లో ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా ఎలా ఎలా ఈడ బతకగలవమ్మా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా గుండెల పెనవేసుకున్న అనుబంధాలూ ఆకలినే మరిపించే ఆటపాటలూ మరచిపోయి తీరాలమ్మా నువ్వు మరచిపోయి తీరాలమ్మా చెయ్యాలని మనసున్న చెతకాని వల్లమూ పెట్టాలని ఉన్నా నిరుపేద వల్లం ఈ మట్టి లోన ఏకమైన మీ అమ్మా నాన్నలా చల్లని దీవెనలే నీకు శ్రీ రామ రక్షగా ఎగిరిపోవె ఏడికైన కోయిలమ్మా... మన వాడకి మరి రాకమ్మ మల్లమా...
@rebeccagabrielzinga3343
@rebeccagabrielzinga3343 Жыл бұрын
I am from Nigeria, but I love this songs and the movie even though I don't understand the words, but am in love with the songs. Well done
@sammahi14333
@sammahi14333 9 ай бұрын
Can I say story?
@venudoddavarapu9186
@venudoddavarapu9186 4 жыл бұрын
9th - Vey Vey! Have been listening for years and oh man what a brilliant composition! Especially a particular sound and extension with no lyrics!!!
@vinaychary9911
@vinaychary9911 Жыл бұрын
Melukove chitti thalli song vere level adhi idhi ani m ledhu Anni songs hilight of the movie
@rajuvadlakonda100
@rajuvadlakonda100 Жыл бұрын
తెలంగాణ మట్టి వాసన ఈ పాటలు
@ajjuajju2267
@ajjuajju2267 4 жыл бұрын
కీరవాణి గారు ...amazing
@hanmasrikanth
@hanmasrikanth Жыл бұрын
0:00 Gijigadu 2:53 Raa Ree Ro Rela 6:27 Karakuraathi 9:59 Lachuvamma 14:56 Chittiguvva 18:12 Okka Kshanam 20:05 Goodu Chediri Koila 23:42 Kaaligajje 25:18 Vey Vey 28:35 Dorasaani Koradaa 29:45 Melukove Chittitalli 31:57 Amma Avanee
@sravangoud4934
@sravangoud4934 6 жыл бұрын
Wow what a songs, one the best folk songs, Telangana lyrics are always best..
@nagendarreddy7747
@nagendarreddy7747 3 жыл бұрын
23 : 44 8th song matram , mittapalli anna ela rasado gane .. mind lo nunche povatledu anna 🙌🙌
@indiranellore538
@indiranellore538 Жыл бұрын
హాయి నిచ్చే సాహిత్యం...అక్షరాలని అవమానించని పదసంకలనం..అక్షరసత్యం..‌తెనుగు పదముల హొయలు ఈ రాజన్న పాటలు....మా రమారాజమౌళి గారికి 🧖
@amaravathimahesh9874
@amaravathimahesh9874 2 жыл бұрын
Keeravani gaaru meeru superrrrr
@rising2222
@rising2222 3 жыл бұрын
Great mm keeravani
@ramusurneni
@ramusurneni 9 жыл бұрын
Great songs.. the best from MM
@rajendernayak9202
@rajendernayak9202 11 ай бұрын
Super ❤ all'songs
@rajukumargellu2019
@rajukumargellu2019 4 жыл бұрын
Movie ki pranam songs 🎼🎼🎼 Kiravani sare 🙏🙏🙏
@bichinabichina1581
@bichinabichina1581 3 жыл бұрын
SUPR
@rajendergrt143
@rajendergrt143 4 жыл бұрын
Good lyrics and great Singing by Keeravani garu and Khailash kher garu
@darlinganil4684
@darlinganil4684 2 жыл бұрын
Super
@munipalliravi
@munipalliravi 10 жыл бұрын
really great ... songs and movie concept
@veeralalkorra4018
@veeralalkorra4018 7 жыл бұрын
excellent music,Lyrics nd telanaga flock
@kuchukullashivareddy2284
@kuchukullashivareddy2284 4 жыл бұрын
Ramya super u r voice I love u ramya behara...
@mamidimallesh2076
@mamidimallesh2076 3 жыл бұрын
Superb songs enni sarlu vinna vinalanipinche songs
@rashmi525
@rashmi525 5 жыл бұрын
Omg... The 8th song... Just fantastic
@jambub8411
@jambub8411 4 ай бұрын
Super super super songs 💜💜💜💜💜👌👌👌👌👌🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾🙏🏾
@kathiharibabu3182
@kathiharibabu3182 2 жыл бұрын
👫👫👫🧑‍🤝‍🧑🧑‍🤝‍🧑👬👬👍👍👍 ఈ సాంగ్ వి ంట చాలా బాధ అన్నదాం ఉంటుంది ఈ మూవీ వచనపుడు అందరం కాలిసి పాడమ్మ బడి లో
@achyutalakshmi1167
@achyutalakshmi1167 10 жыл бұрын
i love all the songs very much and the movie was very nice thank you rajanna
@naveennaveenchary7130
@naveennaveenchary7130 3 жыл бұрын
Super song sir
@janasrinivas1544
@janasrinivas1544 Жыл бұрын
@@naveennaveenchary7130 0000000
@pesarakayalasudhakar880
@pesarakayalasudhakar880 4 жыл бұрын
🙏Kailashkaer voice super🙏
@mmkreddym
@mmkreddym 4 жыл бұрын
Kiravani Garu..meku mere saati meeku yavvaru leru poti
@maha10331
@maha10331 Жыл бұрын
మెలుకోవే చిట్టితల్లి పాట వింట్టుంట్టే కన్నీటి ధార ఆగడం లేదు... మంచి పాటలు
@ramugangadhari9277
@ramugangadhari9277 6 жыл бұрын
Evergreen songs, hatsoff to all writer's. Special thanks to the great music director sir MM Kirawani gaaru.
@sreenuvasulu8241
@sreenuvasulu8241 6 жыл бұрын
Superb song's in m m kiravani
@pharikrishna2556
@pharikrishna2556 4 жыл бұрын
Yes super songs
@sureshsomanapalli6413
@sureshsomanapalli6413 Жыл бұрын
5 వ సాంగ్ సూపర్
@n__manaswini0244
@n__manaswini0244 4 жыл бұрын
Kiravani all time super music
@rudrapatipremkumar3380
@rudrapatipremkumar3380 4 жыл бұрын
super songs amozinga music for keeravani
@dineshgng8933
@dineshgng8933 3 жыл бұрын
Rajanna movie song,s Never Before Avare After 🙏🙏
@ganiganibhaipamcharwork4224
@ganiganibhaipamcharwork4224 3 жыл бұрын
సూపర్ సాంగ్
@raviracharla4136
@raviracharla4136 2 жыл бұрын
Super rajanna
@curioustaekwondoacademy
@curioustaekwondoacademy 3 жыл бұрын
All songs superb....😍😘🙏😌
@venkataprasadbevara4057
@venkataprasadbevara4057 7 жыл бұрын
Heart Touching Melodies...Great Music by Keeravani garu...
@pharikrishna2556
@pharikrishna2556 4 жыл бұрын
Super songs anna
@hamilpurnagnath8937
@hamilpurnagnath8937 2 жыл бұрын
@@pharikrishna2556 O O know my ki
@hamilpurnagnath8937
@hamilpurnagnath8937 2 жыл бұрын
@@pharikrishna2556 O O know my ki
@koteshwarrao6456
@koteshwarrao6456 7 жыл бұрын
karaku rathi song will make every drop of blood burnt against rajakarlu
@jangampalliramesh7701
@jangampalliramesh7701 5 жыл бұрын
Super
@pentaiahravula1629
@pentaiahravula1629 5 жыл бұрын
Super soangs
@aslamaslam3700
@aslamaslam3700 4 жыл бұрын
ఈ సినిమాలోని పాటల వల్ల పిల్లి కుడ పులిలా మరుతరు
@mr_kiddo_3693
@mr_kiddo_3693 3 жыл бұрын
@@aslamaslam3700👍
@-AYADARSH
@-AYADARSH 8 жыл бұрын
each and every persons heart touching musical telangan songs
@harshamuchakala5647
@harshamuchakala5647 9 жыл бұрын
Nice lyrics
@udaybhaskar7923
@udaybhaskar7923 8 жыл бұрын
excelent revolution songs i enjoying these songs
@bichinabichina1581
@bichinabichina1581 3 жыл бұрын
Oiuh
@saicharanperla9244
@saicharanperla9244 2 жыл бұрын
Kailash kher garu miku padabivandanam
@doparthisuresh8599
@doparthisuresh8599 2 жыл бұрын
Very nice musical hits
@sekharjillella7848
@sekharjillella7848 Жыл бұрын
super m.m keravani sir
@dunnapothulasridhar6099
@dunnapothulasridhar6099 4 ай бұрын
Nagarajuna tho okkasari Rajamouli garu move thiyali please sir 😊
@sharadav5386
@sharadav5386 10 жыл бұрын
Nice movie and songs , so touching one.
@anushaallipuram4833
@anushaallipuram4833 2 жыл бұрын
Am traveling and listening to these song and tearing ,okko pata okko animuthyam .
@srinivasasatyanarayanakond3916
@srinivasasatyanarayanakond3916 2 жыл бұрын
Excellent
@aeshabegum8441
@aeshabegum8441 5 жыл бұрын
My favourite song superrr can't say in words
@khajavali4062
@khajavali4062 4 жыл бұрын
Super Very Super Message Movie. I Love India.
@laxmanrathod7214
@laxmanrathod7214 8 жыл бұрын
nice songs in this movie
@dhakareddy90
@dhakareddy90 6 жыл бұрын
excellent songs in telugu industry
@srinivasgovinda8815
@srinivasgovinda8815 9 жыл бұрын
super
@haripriya8572
@haripriya8572 8 жыл бұрын
super songs 😊
@manjeerasrayala8825
@manjeerasrayala8825 4 жыл бұрын
కరకురాతి సాంగ్ వింటే నరాలు జివ్వుమన్నాయి
@jagadeeshdatti2038
@jagadeeshdatti2038 Жыл бұрын
ఎక్కువగా వినకు బ్రో నరాలు దెబ్బతింటాయి అంత కష్టం ఎందుకు
@mbhulokaraomunjetibhulokar7414
@mbhulokaraomunjetibhulokar7414 4 жыл бұрын
Keravani garu super
@ravinaga9435
@ravinaga9435 3 жыл бұрын
Beautiful songs👌👌💞🌷🌷💐✌️
@rsambasivarao9443
@rsambasivarao9443 2 жыл бұрын
Super sangs.kiravani garu
@rishijai9502
@rishijai9502 6 жыл бұрын
kailash kher great voice on karakuraani gundello
@durgaprasanna4300
@durgaprasanna4300 10 жыл бұрын
all songs exellent. good movie
@yalamdinesh4500
@yalamdinesh4500 3 жыл бұрын
Good songs
@gidayagidaya9817
@gidayagidaya9817 3 жыл бұрын
@@yalamdinesh4500 giddaiah
@pushprajkumar351
@pushprajkumar351 8 жыл бұрын
golden folks
@SrinivasPanjala-wu6cx
@SrinivasPanjala-wu6cx 4 ай бұрын
Super songs all kiravani gari music
@manugaming4205
@manugaming4205 2 жыл бұрын
🙏🙏🙏🙏 no comments sir Kiravani garu
@rajunenavath1351
@rajunenavath1351 4 ай бұрын
like goosebumps all songs❤
@amulurivishal3438
@amulurivishal3438 3 жыл бұрын
రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా సూడవే సుక్క సూడవే . నా బిడ్డ దిక్కు సూడవే సందమామ లెక్క ఉంటదే . దీని అంద సందమెంతో సుడవే నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమంది కుండ నేలమ్మ దీవించి నల్ల మన్ను ఇచ్చి నన్నే సేయమంది కుండ సుక్క ఈ కుండ నీళ్ళతో నీ గొంతు నిండి నీపాట సల్లంగ ఉండ నీ బతుకుల సిరునవ్వు పండ సిరిసిల్ల మొత్తం సీరతో గప్పి నీ సీమ సేరింది నా మగ్గం ఇయాల సుక్క సేనేత సప్పుల సంగీతమవ్వాల సందెళ్లు తేవాలా సంబరాల తేలాలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా సూరీడి వెలుగు తప్ప ఇంకేది మాకు తెల్వదే ఏముందో నీలో గొప్ప నీకెల్లి మనసొంగినాది ఆ సన్న సన్నని రాగాలలో మా సున్నితాలు కలుపుకోవే నీ పుణ్యముంటది కిలకిలల కు కు కు కిలకిలల కు కు కు అంటూ మా కూత నీ నోట రావాల గల గళ్ళ హైలెస్స గల గళ్ళ హైలెస్స అంటూ నాగుండె సవళ్ళు నువ్వే పలకాల పల్లె తల్లి నడుగుతుండా బిడ్డ. పల్లె తల్లలనడుగుతుండా ఆ లొల్లాయి నా మీద అల్లాల . ఓ లొల్లాయి నా మీద అల్లాల రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా నేలమ్మ కన్నదంట నిన్నైన నీబిడ్డ నైన ఈ నేలమ్మ ఇచ్చిందంట నీరైన నీకుండనైన గువ్వల కూతకి ఆయువు పోసిన గింజల నిచ్చింది నేలమ్మె తనలోని పల్లాలు నది కోసం ఉంచింది ఎన్నేన్నొ పరువళ్ళు నేర్పింది పల్లె తల్లి నువ్వు వనవే . ఇది గాలి లొల్లాయ్ ఐతే కాదే మన రాజన్న చెప్పిన మాటే ఆ నేలమ్మ నీ ముద్దు పేరే రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా రా రి రో రేలా
@ginaramnarsimulu8622
@ginaramnarsimulu8622 4 жыл бұрын
All songs 👌
@indirapallerla3126
@indirapallerla3126 7 жыл бұрын
I love and like these songs so so sosoooooooooo... much.this is example for the great music.hats off to Rajanna movie team and specially to the music director.
@suryareddyb3905
@suryareddyb3905 5 жыл бұрын
indira pallerla M.M Keeravani
@sivasai12
@sivasai12 9 жыл бұрын
One of the best folks songs...
@pharikrishna2556
@pharikrishna2556 4 жыл бұрын
Super songs anna i like this songs
@ramuy3485
@ramuy3485 5 жыл бұрын
superb songs...
@masamramesh4965
@masamramesh4965 3 жыл бұрын
Super
@navazreddy7664
@navazreddy7664 3 жыл бұрын
All songs supper
@SLSV
@SLSV 10 жыл бұрын
Super songs...
@saikorada5984
@saikorada5984 6 жыл бұрын
Super song
@akepogumahesh4859
@akepogumahesh4859 Жыл бұрын
8:40 from goosebumps lyrics 👌👌
@pidugugopichand
@pidugugopichand 5 жыл бұрын
Exlent
@rishijai9502
@rishijai9502 6 жыл бұрын
patalu ante givi ...... gippudu yetlavasthannai patalu cheeeeeeee neeee
@pathi117
@pathi117 5 жыл бұрын
I wepted for 11 no...
@Noideainmyhead
@Noideainmyhead 3 жыл бұрын
Melukove chittithalli....❤️❤️
@chaithanyajakkanapally4558
@chaithanyajakkanapally4558 2 жыл бұрын
Khailash kher..🙏
@sindhuboyina4458
@sindhuboyina4458 6 жыл бұрын
I love this songs
@karthikgolagani6844
@karthikgolagani6844 8 жыл бұрын
every song is dedicated to the fighters and protesters of telangana
@shivareddyc.aravind9690
@shivareddyc.aravind9690 7 ай бұрын
mmmym4hjmnbknml llĺlpplpoolĺĺooopjjmmjjmjjòokjk55kkllllkkpll5l9k35u5khk gl5v5ock56pl5ĺhlnlĺĺķķkĺokzlk444444444444o74 tmm5ĺlĺlmojjplpmñĺĺĺĺĺpbĺk kpppoĺĺljĺlĺĺĺl lllĺlppòpĺpp8
@maninayak4734
@maninayak4734 9 жыл бұрын
Gd songs
@nafisongsbegum5441
@nafisongsbegum5441 6 жыл бұрын
heart touching songs
@j.devendharjvl5208
@j.devendharjvl5208 3 жыл бұрын
Super songs
@AshaRani-ng3qu
@AshaRani-ng3qu 4 жыл бұрын
supper songs
@chandrabchandra3282
@chandrabchandra3282 4 жыл бұрын
Super sanj
@huzurnagarbrundavanam8454
@huzurnagarbrundavanam8454 8 жыл бұрын
my heart touch song
@prasadmaripi1310
@prasadmaripi1310 5 жыл бұрын
Lol?
@pikkiliarunkumar1968
@pikkiliarunkumar1968 2 жыл бұрын
M
@tsyamala2856
@tsyamala2856 3 жыл бұрын
.👌👌👌👏👏
@peddabodiravinder6235
@peddabodiravinder6235 7 жыл бұрын
SUPERB
@skparveen7432
@skparveen7432 6 жыл бұрын
Superb song
@manjeerasrayala8825
@manjeerasrayala8825 4 жыл бұрын
కరకు రాతి సాంగ్ వింటే నరాలన్ని జివ్వు మని అంటున్నాయి
@raghu4628
@raghu4628 3 жыл бұрын
Awesome
@raghu4628
@raghu4628 3 жыл бұрын
Experience
@RajuRaju-oc8jl
@RajuRaju-oc8jl 2 жыл бұрын
@@raghu4628 a
@satishc5423
@satishc5423 2 жыл бұрын
@@raghu4628 uuuuuuuruuuuuuuuuuuuuuuuuu78ii
@manishreddy3910
@manishreddy3910 Жыл бұрын
I think you must see a neurologist soon
@banalaramachariramachari1223
@banalaramachariramachari1223 4 жыл бұрын
Nice songs
@jnagaraju1285
@jnagaraju1285 8 ай бұрын
Super all sangs
@mbhulokaraomunjetibhulokar7414
@mbhulokaraomunjetibhulokar7414 4 жыл бұрын
Super songs rajanna movie
I MADE A CARDBOARD SWING!#asmr
00:40
HAYATAKU はやたく
Рет қаралды 16 МЛН
Кешірім сұрамаймын
3:22
Дариға Бадықова - Topic
Рет қаралды 192 М.
Ернар Айдар - Шүкір
3:40
Ernar Aidar
Рет қаралды 91 М.
Xcho & МОТ - Баллада (Official Audio)
3:03
Glass Cage
Рет қаралды 7 МЛН
SEVENTEEN (세븐틴) 'MAESTRO' Official MV
4:12
HYBE LABELS
Рет қаралды 41 МЛН
Kalifarniya - Hello [official MV]
2:54
Kalifarniya
Рет қаралды 745 М.
POLI - Сестра (Official music video Sister)
1:12
POLI
Рет қаралды 4 МЛН
Alisher Bayniyazov & Kazbek Mirza - Ku'nde oylayman
3:04
ALYONMEDIA
Рет қаралды 869 М.