The Most Old Ancient Temple Tour by Raju Allagadda.! Mystery of oldest Ancient Temple Tour.!

  Рет қаралды 245,569

Raju Allagadda

Raju Allagadda

Күн бұрын

The Most Old Ancient Temple Tour by Raju Allagadda.! Mystery of oldest Ancient Temple Tour.!

Пікірлер: 789
@saikirankagithapu8605
@saikirankagithapu8605 3 жыл бұрын
Without water video click below to go into that video kzbin.info/www/bejne/rHqmZqN6hsmKldU
@durgalakshmi1988
@durgalakshmi1988 3 жыл бұрын
గుట్ట కింద నరసింహ స్వామి టెంపుల్
@నోములసత్యనారాయణ
@నోములసత్యనారాయణ 3 жыл бұрын
మా జీవితంలో చూడలేని మంచి మంచి ప్రదేశాలనుంచి పెట్టినందుకు మా జన్మ ధన్యమైంది మీకు మేము ఎంతో రుణపడి ఉంటాము పాదాభివందనం చేసి మీ 🙏🙏
@bujjibava3915
@bujjibava3915 3 жыл бұрын
ఒడ్డున కూర్చుని చుసే మాకు ముఖంలో ఎక్కడ భయం బెరుకు కనిపించకుండా మేము వెళ్లలేని ప్రదేశాలకి మమ్ముల్ని తీసుకెళుతూ మేము చూడలేని ఎన్నో అద్భుతాలను మాకు చూపిస్తూ సాగిపోతున్న బహుదూరపు బాటసారి జర భద్రం
@rajuallagadda
@rajuallagadda 3 жыл бұрын
Love you 💞 Ammmuuu 🤗🤗🤗
@sathishvillagevihari3221
@sathishvillagevihari3221 3 жыл бұрын
Sister raju anna number send cheyandi plise sister
@m.hemanth5013
@m.hemanth5013 3 жыл бұрын
@@rajuallagadda hi ana nanu miku pada fan
@sagaravlogs
@sagaravlogs 3 жыл бұрын
Super raju baya super baya
@ismartjyothsnaram3466
@ismartjyothsnaram3466 3 жыл бұрын
@@meenakshimardham6328 hi plz watch my videos plz like&subscribe 🔔 to our channel plz plz
@republicindiacoins
@republicindiacoins 3 жыл бұрын
Great effort. Nice video. విమర్శించే వారికి మాటతో కన్నా మనం చేసే పనితొనె సమాధానం చెప్పాలి. Very good.
@శివసందేశవాహిని
@శివసందేశవాహిని 3 жыл бұрын
Good words sister
@Naga1997.
@Naga1997. 3 жыл бұрын
నిజంగా గుండె పట్టుకొనే చూసిన బ్రదర్.....be careful అన్న.....Good effort.. నిజంగా చాలా చాలా థ్రిల్లంగ్ ఫీలింగ్ Love U brother.....
@dorababugaru1234
@dorababugaru1234 3 жыл бұрын
అన్న.. మిరు సూపర్ అన్న. మీకు కొత్తజూమ్ కెమెరా త్వరగా కొనుకొనేలాగున మనస్ఫూర్తిగా కోరుకుంటున్న. ... చాలా జాగ్రతగా మిరు
@shobavanama4340
@shobavanama4340 3 жыл бұрын
Dare అనేది అన్ని టైమ్స్ లో పనికి రాదు బీ కేర్ ఫుల్ బ్రో
@damagatlaprabhakar1305
@damagatlaprabhakar1305 3 жыл бұрын
రాజుగారు మీకు నిజంగా ఎన్ని వేల ధన్యవాదాలు తెలిపిన చాలా తక్కువే . 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏 ఎందుకంటే ఎలాంటి సాహసాలు చేస్తున్నారో చూసే మాకు & కష్టపడే మీకు మాత్రమే అర్థమవుతుంది . నిజంగా ఇలాంటి సాహసాలు కేవలం Animal planet or National Geography or Discovery Channel లో వర్క్ చేసే " బేర్ గ్రిల్స్ " మాత్రమే చేస్తుంటాడు . మిమ్మల్ని మరో " బేర్ గ్రిల్స్ " గా పిలువచ్చు అని నేను అనుకుంటున్నాను . ఇంతటి సాహసాలు చేయడం మీకు మీరే సాటి సార్ . థాంక్యూ ఈ వీడియో చాలా చాలా చాలా బాగుంది .
@vennapusasudharshanreddy5812
@vennapusasudharshanreddy5812 3 жыл бұрын
అన్న మీరు మనసుల లేకపోతే అడివి మనుషుల మీరు ఏంది నా పాములు లేకపోతే ఏదైనా వస్తే ఏంటి పరిస్థితి అట్ల ప్రయత్నాలు చేయొద్దండి మీకు మొక్కుతాను స్వామి కాళ్లకి ముళ్ళు గుచ్చుకుంటే చాలా గ్రేట్ అబ్బా
@bodellugallavaralakshmi3602
@bodellugallavaralakshmi3602 3 жыл бұрын
Tq bro maku places clear GA chupinchalani life risk chestunnaru tq alage me frds Kuda meeku inta supportive GA vunnaru congrates and good luck bro
@srdraj
@srdraj 3 жыл бұрын
రాజుగారు మీరు అద్బుతమైన వీడియోలు చూపిస్తున్నారు.thank you
@sreenivasulutptp1598
@sreenivasulutptp1598 3 жыл бұрын
అన్నా నీళ్లు లేకుండా ఈ గుడి నేను చూసాను స్వాతి అల్ల గడ్డ ఛానల్లో నిజంగా అమేజింగ్💐💐💐💐💐👌👌👌👌👌👌
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 3 жыл бұрын
తమ్ముడు వీడియో చూసేమాకు గుండెడబుల్ టైం కోటుకుటుంది 👌👌👌💐💐🙏🙏🙏
@nirk3
@nirk3 3 жыл бұрын
Excellent video. Fantastic place. Need lots of guts to do this. Hats off Raju Allagadda
@manjunathmh1027
@manjunathmh1027 3 жыл бұрын
Rajugaru you are like Edward Michael Grylls, you are real traveller. God bless you and your team with all success
@rdguru5083
@rdguru5083 3 жыл бұрын
Nee braveness ki , nee clarity ki , neeku take a bow👏
@adimondi697
@adimondi697 Жыл бұрын
చాలా మంచి వీడియో తీశారు నీటిలోన జాగ్రత్త రాజ్
@swammyvashist
@swammyvashist 3 жыл бұрын
Very good adventurous video. It ithe young who have to do this. Highly informative and useful.
@prakruthiandhalu1031
@prakruthiandhalu1031 3 жыл бұрын
Super super very daring and dashing adventure annaya super 👌👌👌👌👌💐💐💐💐
@leela2450
@leela2450 3 жыл бұрын
Rajugaru chala bayam vesindhi,bavi annaru akkade tirugutunaru,mee dare ki satti leru evaru...u proved no one can beat u....extraordinary....
@kumar14372
@kumar14372 3 жыл бұрын
great .... koncham goosebumps la undhi mi dare ki hatsoff, my first comment for all your clips.
@nandinitagore2927
@nandinitagore2927 3 жыл бұрын
అమ్మో చాలా bayam వేసింది నాకు. చాలా థాంక్స్ రాజు నీకు. నువ్వు చాల adrustantudavu
@varmac1168
@varmac1168 3 жыл бұрын
With High risk taken, and shows To viewers about this history of temple. And don't expect with water depth unknowed places, Some times takes life Risk. Best wishes to team.
@srinijamarchetty8373
@srinijamarchetty8373 3 жыл бұрын
𝕙𝕒𝕥𝕤𝕠𝕗𝕗 𝕓𝕣𝕠𝕠𝕠......... 𝗙𝗲𝗻𝘁𝗮𝘀𝘁𝗶𝗰 ............... 👌👌👌👌👌👌
@veerarajunagam6264
@veerarajunagam6264 3 жыл бұрын
Devudu unnadu ani mee videos dwara chupistunara. God bless you
@manyam6470
@manyam6470 3 жыл бұрын
Really a dare tour.. appreciated 👏
@bommalaeshwaribai4635
@bommalaeshwaribai4635 3 жыл бұрын
Raju garu Meeru chalaa superb secrete temples places chupistunnaru, but meeru yelantee jagrathalu tesukokundaa shows chupistunnaru anytime loo problems jarigitey chala kashtam... Enkaa manchee manchee places and temples shows chupinchal lantey meeru careful gaa vundalee so jagrathaluu patistuu shows cheyandeee... god bless you and ur team...thank you very much for this video.
@venkataramanayele1132
@venkataramanayele1132 3 жыл бұрын
Good , your are showing very interesting places, keep going on.
@maheshbirji3354
@maheshbirji3354 3 жыл бұрын
Raju ... Nuv nakanna Age lo chinna... But I want to call u Anna... Hats off RajuAnna... Ni efforts ki and Kanumarugu ayena Hindu varasthva sampada nu viliki thise niku Jai ho Vijaya ho... 🙏
@Viralguru-33
@Viralguru-33 3 жыл бұрын
అన్న, వుల్లెడ వుమామహేశ్వర దేవాలయం చూపించండి అన్న.ఆ దేవాలయం అహోబిలం నుండి అల్లగడ్డ కి వెళ్ళే మార్గం లో అడవి లోపల వుంటుంది 18కిలోమీటర్ల దూరంలో వుంటుంది అన్న.చాలా పవర్ఫుల్ టెంపుల్ అన్న..చాలా బాగుంటుంది,మంచి లోకేషన్స్..చాలా ఓల్డ్ టెంపుల్ అన్న.అహోబిలం టెంపుల్ కంటే పురాతమైన టెంపుల్ అన్న.
@kusumakumarip9254
@kusumakumarip9254 3 жыл бұрын
Ur so daring.....unique place u showed....God bless u
@thippeswamyh9864
@thippeswamyh9864 3 жыл бұрын
ಅಣ್ಣ ನೀವು ತುಂಬಾ ಕಷ್ಟ ಪಡುತ್ತಿರ ಮತ್ತು ಒಳ್ಳೆಯ ವಿಷಯಗಳನ್ನು ತಿಳಿಸಿ ಕೊಡುತ್ತಿದ್ದೀರಿ ತುಂಬಾ ಧನ್ಯವಾದಗಳು
@manasareddy3800
@manasareddy3800 3 жыл бұрын
Chala risk tisukuntanaru brother me video intlo nundi chustane bayam ga undi meru velaru be care full
@allamsudharani9582
@allamsudharani9582 3 жыл бұрын
సూపర్ రాజు చాలా రిస్క్ తీసుకుని చేస్తున్నావు వీడియో చాలా జాగ్రత్త
@kumarparakur7767
@kumarparakur7767 3 жыл бұрын
Superb Raju Naaku gusebombs vachinayi, your great my friend 👏👏👌
@eshwaridevivadde6381
@eshwaridevivadde6381 3 жыл бұрын
Meeku bayam kalleha Anna ee place ke vachinapudhu. mee videos 👌👌untayi Anna
@muraari10
@muraari10 3 жыл бұрын
జనాలకి తెలియని విషయాల్ని మరియు మరుగున పడిన పురాతన దేవాలయాన్ని మరెన్నో స్థలాలను చుడనికి వెళ్లే వీలుకాని వారికీ మీ వీడియోస్ ద్వారా చూపిస్తున్నందుకు మీ తెగువకు మీ ధైర్యానికి మరి ముఖ్యంగా ఈ విషయాల పట్ల మీ ఉన్న మక్కువకు చాలా అబినందనలు !!
@m.upendra.swathiupendra.sw7089
@m.upendra.swathiupendra.sw7089 3 жыл бұрын
అన్నా నువ్వు చూపించే వీడియోలు చాలా బాగున్నాయి. కానీ మాకు చూపించాలి అన్న ఆరాటంలో నీ ప్రాణం మీదికి తెచ్చుకోకు. జర భద్రం
@harshithareddy587
@harshithareddy587 3 жыл бұрын
Me effort ki memu em cheppina thakkuve.chala interesting ga vundhi ee video
@vinayr5847
@vinayr5847 3 жыл бұрын
You are apreciated and I have guilty feeling that I can't live like you
@sevenhills4034
@sevenhills4034 3 жыл бұрын
My god such a great effort by u guys...really to be appreciated.
@chiruraju1306
@chiruraju1306 3 жыл бұрын
🎂🔔
@ShyamKumar-lo4bj
@ShyamKumar-lo4bj 3 жыл бұрын
Super and daring video, great brother god bless you
@chiranjeeviparnapalli404
@chiranjeeviparnapalli404 3 жыл бұрын
అన్నా మీరందరూ చానా దైర్యంగా చేస్తున్నరు చూస్తున్నరు కాకపోతే చిన్న మాటా ..జాగర్తగా సాగండని నా మనవి
@telugutravellerbangaram2074
@telugutravellerbangaram2074 3 жыл бұрын
Brother you are very great and you take very riskiest videos
@nagireddygowthami418
@nagireddygowthami418 3 жыл бұрын
Nice team work .....all the best guys... Chala kastapaddaru....mi kastaniki tagga palitham vastundi ..keep it up👍👍👍
@rajyalakshmiramakrishnavuy1788
@rajyalakshmiramakrishnavuy1788 3 жыл бұрын
Brother naku kalaloch kanipinche drusyam nijamga chupincharu anna super 🙏🙏🙏🙏🙏and God bless you
@rajyalakshmiramakrishnavuy1788
@rajyalakshmiramakrishnavuy1788 3 жыл бұрын
Brother naku kalaloch kanipinche drusyam nijamga chupincharu anna super 🙏🙏🙏🙏🙏and God bless you
@thirukimar1449
@thirukimar1449 3 жыл бұрын
ఏందన్నా మీ ధైర్యం మీ వీడియోలు చూస్తున్నంత సేపు బీపీ దిగిపోద్ది అన్న😦🥵
@santakumaritrikutam5116
@santakumaritrikutam5116 3 жыл бұрын
Raju ,nee sahasaniki manohar.jara badram bidda chala dhairyam undi meeku .mee vidios anni fallow abuthuntanu.hats of to you thammudu
@mamidisatyanarayana6897
@mamidisatyanarayana6897 3 жыл бұрын
U r dare person great
@chilakamarriindira8135
@chilakamarriindira8135 3 жыл бұрын
చాలా భయంగా ఉంది. అడుగడుగునా trilling గావుంది.
@klk83
@klk83 3 жыл бұрын
Jala narsimha swamy temple kuda theeyandi...chala baguntundi...mana telangana lo ne undi adiReally very very great and awesome video...narsimha swamy gudi epudu guhallo or water unna guhallo ne untayi...
@bnayaksen4674
@bnayaksen4674 3 жыл бұрын
Anna meku chala thanks memu chudalani pradeshalu chupisthunnaru
@ashokreddy3926
@ashokreddy3926 3 жыл бұрын
Nice video broo... Thank you and your team ... Support from Allagadda Locals
@radhakrishnanj2577
@radhakrishnanj2577 3 жыл бұрын
Awesome.....👍great effort......keep safe🙏
@kakamksrishna4557
@kakamksrishna4557 3 жыл бұрын
Bro you are so great 👍
@vani3186
@vani3186 3 жыл бұрын
Nijamga chusthunte e nimusham am jaruguthundho Ani bayam vesthundhi me videos Ani chusthuna matalo chepalem 👍👌 jagrtha bro swathi bhagundha
@1920siva
@1920siva 3 жыл бұрын
Ur dedication for video shoot is really appreciable brother...but be careful..
@shaila2091
@shaila2091 3 жыл бұрын
daring and dinamic guys 👍but don't take risque to do this kind of videos take care of urselves nd family too God bless u
@sujanb4383
@sujanb4383 3 жыл бұрын
Thank you bro .... for showing different places of temples..🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tanguturisrinivas8525
@tanguturisrinivas8525 3 жыл бұрын
Good vedio .
@rafishake6621
@rafishake6621 3 жыл бұрын
Vammooo chala jagarta anna meru 👍👍👍👍🙏🙏🙏🙏👌👌👌👌👌
@kailasapathydarna4242
@kailasapathydarna4242 3 жыл бұрын
Daring and dashing video. Thanks.
@vamsibudgettraveller1495
@vamsibudgettraveller1495 3 жыл бұрын
Raju garu video chala bagundi. Patha video kuda nenu chusanu nijame appudu water levu
@apsaribegum7257
@apsaribegum7257 3 жыл бұрын
Enjoyed bro thank u all the best mayallah protect u through out the journey
@FingerTipsYT
@FingerTipsYT 3 жыл бұрын
Chala dare chestunnaru bro. Superb video. Video chustunte chala interesting ga vundhi. Keep it up bro.
@asrniv436
@asrniv436 3 жыл бұрын
Super very nice excellent jagrtha bro
@chandu5124
@chandu5124 3 жыл бұрын
సూపర్ భయ్య నీ అన్వేషణ ఐ లవ్ వీడియోస్ వీలు అయితే ఒండే ట్రిప్ కు వస్త నేను బ్రో మీ వెంట
@travelindiawithchiru7555
@travelindiawithchiru7555 3 жыл бұрын
Really really awesome
@ganabala1909
@ganabala1909 3 жыл бұрын
Super super bro. Hats off your daring.very thrilling
@mulkalapallivenkateswarlu8841
@mulkalapallivenkateswarlu8841 3 жыл бұрын
రాజు సర్ మీ వీడియోస్ సూపర్ మీ ప్రతీ వీడియో కోసం నిను ఎదురు చూస్తాను
@sirigardenvlogs3039
@sirigardenvlogs3039 3 жыл бұрын
Super daring
@kalyanikondeti3777
@kalyanikondeti3777 3 жыл бұрын
Very dangers video and be careful Nice video
@rajanir6274
@rajanir6274 3 жыл бұрын
Nice videos bro ... with and without water... nobody will think ,until u show both videos ...both r amazing...
@lakshmanlaky3997
@lakshmanlaky3997 3 жыл бұрын
Real advantures 😎😎😎💚💚👍👍👍
@skasiya7070
@skasiya7070 3 жыл бұрын
అమేజీంగ్ రాజు గారు మీరు మట్టీలో మనీక్యేం
@ramukoppera7488
@ramukoppera7488 3 жыл бұрын
Great effort bro... nice video
@sharvarichamarthi2217
@sharvarichamarthi2217 3 жыл бұрын
Nijanga sahasam cheasaru👍👏👏 Good video
@vijayalakshmim1933
@vijayalakshmim1933 3 жыл бұрын
Hi Raju garu mi videos anni chala baguntai naku chala estam kani jagarta bro chala thanks👌👌👌👌 💗💗💗💗💗💗
@kvssarma7967
@kvssarma7967 3 жыл бұрын
Exordinary effort.adventures.
@sivakalyan6289
@sivakalyan6289 3 жыл бұрын
Bro meru ..Chala Chala grate bro...inka evaru cheyya leru..ela...mi saahara videos ki tqs cheppina takkuva bro....love u so much bro..
@raviteja778
@raviteja778 3 жыл бұрын
Most interesting video..Chala kastapadinaru & risk chesaru..super good efforts..meru thondarlo 1million subscribers ravali ani pray chesthunanu..all the best & keep it up always 👍👍
@sureshkumarnagiri6675
@sureshkumarnagiri6675 3 жыл бұрын
Na first message Meku peduthunnaa.... Meru nijanga chaala manchiga videos chesthunnaru bhayya...
@chandugamesite296
@chandugamesite296 3 жыл бұрын
Nice video I like it super
@ismartchakrivlogs8408
@ismartchakrivlogs8408 3 жыл бұрын
సూపర్ బాగుంది నీళ్లల్లో లో గుడి
@SureshSuresh-ls3xy
@SureshSuresh-ls3xy 3 жыл бұрын
Take care bro super mi videos chala baga untay.
@sailajabontu5519
@sailajabontu5519 3 жыл бұрын
Adventureble .....journey Bro..
@manoj_editer8974
@manoj_editer8974 3 жыл бұрын
Anaya your videos is super super super Anaya👌👌👌👏👏👏👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍👍👍👍
@Raghumudhiraj143
@Raghumudhiraj143 3 жыл бұрын
Bayya supperb bayya chaala kashtapaddaaru
@ending4065
@ending4065 3 жыл бұрын
Raju tqqq nice vedio 🙏
@shakunthalammahattikal5561
@shakunthalammahattikal5561 3 жыл бұрын
Raju elanti sahasalu chesi prananiki apayam thechukoku ni bharyapìllalu dikkulenivadlu autharu jagratha god Bless you
@leelavlogs1536
@leelavlogs1536 3 жыл бұрын
I liked your videos Mr.raju
@ravis6996
@ravis6996 3 жыл бұрын
U r really amazing bro very nice video
@nagarajchakravarthy9050
@nagarajchakravarthy9050 3 жыл бұрын
Chalabhagunge Raju Garu Thank you.
@snghvraj1770
@snghvraj1770 3 жыл бұрын
Intha Risk chesi intha adbuthaanni chupinchinandhuku meeku 🙏🙏🙏🙏🙏🙏🙏
@vijayasree7885
@vijayasree7885 3 жыл бұрын
Thank you so much God bless you🙏🙏🙏
@shahinkhushi133
@shahinkhushi133 3 жыл бұрын
Water lo nadusthu vellatam Chala risk ga anipinchindhi Raju Garu,okavela water lo emaina untai Andi ,TC Care
@mdalialialialiali
@mdalialialialiali 3 жыл бұрын
Good effort dear Raju and team. Gudi gurunchi, lopala kuda chupinchagaligite inka bagundedi. 👍👍❤️
@nagalaxmi212
@nagalaxmi212 3 жыл бұрын
Very very good
@rajamamillpalli3324
@rajamamillpalli3324 3 жыл бұрын
Hands. Up
规则,在门里生存,出来~死亡
00:33
落魄的王子
Рет қаралды 26 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 46 МЛН
The Mysterious Mirzapur Chunnar Fort Complete Tour And Details.!
10:37
Raju Allagadda
Рет қаралды 939 М.
The Birth Place Of Ravana.! Ravana Temple Tour.! Raju Allagadda.!
27:18
High Anxiety Mysterious Cave | Caves in INDIA
20:10
Village Vihari
Рет қаралды 2,5 МЛН