Excellent marvelous blessed message Sir. Thank you for the real meaning and assurance of salvation through The One and Only Jesus Christ. Every message of your's highlights, magnifies and glorifies The God and Saviour Jesus Christ.
@vijayasreetumati8089 ай бұрын
Excellent sir thank u 🙏🏻
@p.4626 Жыл бұрын
అయ్య వందనాలు అయ్య నాపెరు పట్నాలశ్రీను నాది చిన్న పెద క్రైస్తవ కుటుంబం అయ్య నేను నాకుటుబం జివించు అంత కాలం అమహదెముని మటకు లొబడులగున ఫ్రార్ధణ చెయ్యమని అఏసయ్య పెరట వెడుకుంటున్నను మీ విశ్వాసీ
@hshayahshhahs897 Жыл бұрын
శ్రీను గారు మీ జీవిత కాలం లో దేవునికి లోబడి ఉండాలి అనేది మీరు ప్రార్ధన చేయాలి దేవునికి God bless you శ్రీను గారు
@3536satyam Жыл бұрын
K0p00 💰
@solomonrajur4948 Жыл бұрын
1.justfication 2.santification 3, glorification
@ushaprabhakaran1966 Жыл бұрын
Praise God brother, thank you father,kreesthu ni kachi vada posaru selute me real word's tho change my attitude
@TRUTHALONE Жыл бұрын
[ రక్షణ ] రక్షణ గురించి కాస్త లోతుగా... వాక్యానుసారముగా జీవించక పాపములో మరణిస్తే నిత్యనారకాగ్నికి గురి అవుతాము. అది మహా భయంకరమైన అగ్ని గుండము, మన ఆత్మలకు రెండవ మరణము, అగ్ని ఆరని పురుగు చావని ఉపమానముతో పోల్చబడిన భయానక ప్రదేశము. ఇదే అన్నిటికన్నా పెద్ద ప్రమాదము. అయితే, సత్యము గ్రహించి, పాపమును ఒప్పుకొని, పశ్చాత్తాప పడి, బాప్తీస్మం ద్వారా మారుమనస్సు పొంది, వాక్యానుసారముగా జీవించి మరణిస్తే... నిత్యనారకాగ్ని అనే ప్రమాదమునుండీ తప్పించబడి మన ఆత్మలు రక్షించబడుతాయి. రక్షింపబడటం, రక్షణ అంటే ఇదే. ఇంకా యుగాంతము రాలేదు, యేసుక్రీస్తు రెండవ రాకడ జరగలేదు, తీర్పు తీర్చబడలేదు, పాపులు నరకానికి, ఎన్నుకొనబడినవారు పరలోకానికి పోలేదు. అనగా, రక్షణ అనేది భవిష్యత్కాలమునకు సంబంధించినది. వర్తమానానికి, భూతకాలానికి సంబంధించినది కాదు. అందికే English Bible లో “shall be saved” అని future tense లో ఉంటుంది (మార్కు 16:16) నమ్మి బాప్తిస్మము పొందినవాడు రక్షింపబడును నమ్మని వానికి శిక్ష విధింపబడును ఈ పదాలు భవిష్యత్కాలనికి సంబంధించినవి. రక్షింపబడుతారు అని వాక్యం చెబుతుంటే, Already రక్షించబడ్డాను అని మనం ప్రకటిస్తున్నాము. భవిష్యత్తులో నరకము నుండీ తప్పించబడి పరలోకానికి చేరిన అత్మ రక్షించబడినట్లు. ఇంకా ఈలోకములోనే ఉంటూ రక్షించబడ్డాను అంటే ఏ ప్రమాదము నుండీ..? ఆలోచించుదాం... మన రక్షకుడు యేసుక్రీస్తు. ఆయనే మన రక్షణ. రక్షించే శక్తి వేరే నామానికి లేదు. అందుకే రక్షణకు మారుపేరు అయిన యేసుక్రీస్తు ఇంట్లోకి వచ్చినపుడు ఇలా అన్నాడు.. "నేడు ఈ యింటికి రక్షణ వచ్చియున్నది" (లూకా 19:9) ఇల్లు రక్షించబడటం ఏమిటి... అంటే, ఇంటిలోకి రక్షణ (యేసుక్రీస్తు) వచ్చారని అర్థము...
@nathanaelt6516 Жыл бұрын
రక్షణ నిశ్చయత కోసం చక్కగా వివరించారు
@rapurimartha3697 Жыл бұрын
Praise God
@devasahayamgrace1225 Жыл бұрын
Wonder Anna Garu
@graghavendrarao Жыл бұрын
Praise the LORD annaya Very good subject I like this subject
@praveenjoseph1652 Жыл бұрын
😞🙏❤️ Thank You!!!
@sanjeevnursing Жыл бұрын
Thank you for your valuable message🙏
@mosesmosesmj34 Жыл бұрын
Wonderful message sir praise the LORD this message clarified my all doubts, Thank you for uploading such a wonderful message sir.
@wayofgod7759 Жыл бұрын
అన్నా వందనాలు🙏
@rathnamalathota3283 Жыл бұрын
Praise the Lord 🙏 sir. Excellent message sir
@graghavendrarao Жыл бұрын
Amen Amen Amen🙏
@mosurumani2990 Жыл бұрын
Yesuprabhuvu naamamulo vandhanaalu sir I am waiting to note 9th chapter or session 21 of Roma patrika vivarana from 2months sir under ybsc Guntur please upload cheyenchandi sir
@tallurisaritha4654 Жыл бұрын
Wonderful msg. Thank you.
@suredavidhu5929 Жыл бұрын
Praise the lord 🙏 sir hallelujah 🙏 amen amen
@jyothijyo8159 Жыл бұрын
Praise the lord.
@gvenkatlakshmi6467 Жыл бұрын
Praise the Lord brother 🙏🏻🙏🏻
@pangijohni3466 Жыл бұрын
Praise the Lord Sir
@sunnyjoy6420 Жыл бұрын
Thank you lord 🙏.. Thank you sir
@srikalasrikala3281 Жыл бұрын
Praise the Lord 🙏🙏🙏🙏🙏🙏🙏 sir
@prakashavula7093 Жыл бұрын
Good msg sir 🙏🙏
@HosannaHosanna-rd8zu Жыл бұрын
Shalom
@BabuBabu-pu7eq Жыл бұрын
Thank you sir
@solomonrajur4948 Жыл бұрын
పాపమును క్షమించడం సరిపోదు.. పాపము నుంచి విమోచించలి... అప్పుడే u would get real assurance
@prathyusham5192 Жыл бұрын
does anyone have contact details of @prakash Gantela sir?
@wannabeatopper2509 Жыл бұрын
అన్నా నా పేరు అరుణ గ్రేస్ అన్న నేను ఉండేది విజయవాడ లోనే
@wannabeatopper2509 Жыл бұрын
ప్రైస్ ది లార్డ్ అన్నా మీ బైబిల్ క్లాసులు పెడుతున్నారని విన్నాను నాకు ఫేస్బుక్ అకౌంట్ లేదు మీది గుంటూరు అయితే అడ్రస్ చెప్పండి అన్నా నేను కూడా జాయిన్ అవ్వాలి అని ఉంది అన్నా
@naveenaa777 Жыл бұрын
Meeku teliyachesthe .. maku teliselaa comment lo pettandi sister, because we too want to join. Praise the Lord sister
@nathanaelt6516 Жыл бұрын
దేవుని లో ఉంటూ పడిపోయిన భక్తులు ఉన్నారు తిరిగి మారుమనస్సు పొంది దేవుని కొరకు పరిశుద్ధంగా బ్రతికారు ...రెండు సార్లు టర్న్ అవ్వడం తప్పా పాస్టర్ గారు
@lakshmannagurrala7107 Жыл бұрын
రెండు సార్లు U టర్న్ అని అన్నగారు చెప్పినది ప్రభువు తట్టు తిరగడం మొదటి U టర్న్. తిరిగి పాత జీవితం తట్టు తిరగడం రెండో U టర్న్ అవుతుంది. మీరు చెప్పింది మూడో U టర్న్ అవుతుంది. మంచిదే...
@chittralabharath446 Жыл бұрын
అన్నా మీరు భాషల్లో మాట్లాడారా, అన్య భాషలు దేవునికి విశ్వాసి మధ్య అని చెప్పే వారు ఉన్నారు.