నా చిన్నావయసులో మా ఊరిలో వీధిలో సినిమాలు వేసినప్పుడు ఈ పాటలు రెండువసారి వేసేవాళ్ళు. అప్పటి నుంచి ఈ సాంగ్స్ ఎన్నిసార్లు విన్న తనివితీరదు. గ్రేట్ లెజెండ్రి ఇళయరాజా గారికి మెగాస్టార్ గారికి ఒక లైక్ ❤
ఇంకా ఎన్ని సంవత్సరాలకు విన్నా బోర్ కొట్టకుండా వినే పాటలు అద్భుతం..
@Mnlakshmi4 ай бұрын
Music adaragottesaaru Ilayaraja garu. Annayya Megastar Chiranjeevi gari screen presence, dances daaniki added attraction. Mari output blockbuster movie kaakapothe em avutundi!!!? Belated many many happy returns of the day Annayya Megastar Chiranjeevi garu 2024. Maa andari abhimaanula taraphuna. Inka enno puttina rojulu jarupukovaali meeru, entho mandiki spoorthigaa nilavaali Ani manaspoorthi gaa korukuntunnaanu.
@suryaprakash-vd6lg Жыл бұрын
నా బాల్యం గుర్తొచ్చి అదొక లోకం లోకి మనసు వెళ్ళిపోతుంది. మ్యూజిక్ కి అంత శక్తి వుంది
@Vasanth_9993 ай бұрын
అవును కదా👍👍
@Killi_MohanАй бұрын
Avunu brother ❣️
@uraju-bharath Жыл бұрын
ఈ పాటలో ఒక చిత్రమైన విషయం ఉంది. గమనించారా!!! పాట మొదలైన 1.45 ని.లకు హీరో గాత్రం వస్తుంది.
@LEDWALLS3 ай бұрын
super sir
@globalsanthu40948 ай бұрын
ఇళయరాజా మ్యూజికల్ జీనియస్. ఇటువంటి వారు అరుదుగా పుడతారు. గ్రేట్ ఇళయారాజ
@garikapatinageswararao78316 ай бұрын
😊😊😊😊😊
@brkbrk2075 жыл бұрын
Ever green songs.... చిరు ని మెగాస్టార్ పీఠం మీద ఇప్పటికీ నిలబెట్టిన ఆ తరం మ్యూజికల్ హిట్స్ సాంగ్స్... 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@medisrinu87112 жыл бұрын
ఈ సినిమా నేను దాదాపు ఒక 12సార్లు థియేటర్ లో చూసాను...న చిన్న తనం లో ఒక రూపాయి నెల టిక్కెట్..అభో ఆ రోజుల్లో ఈ సినిమా songs ఫైట్స్ అదుర్స్..ప్రతి సీన్ హైలెట్....
@@nBaluPrakash Exactly bro. It was all the way an out and out Super Hit musical albul. Hail the MAESTRO....
@uraju-bharath Жыл бұрын
ఒక తమాషా విషయం.. నాకు 4-5 ఏళ్ళ వయసులో మా అమ్మమ్మ ఊరు లో మా యింటి దగ్గర లో ఒక గడ్డి వాము తగలబడింది. చాలా భయపడిపోయను. అదే సమయంలో వేరే ఇటువైపు వీధిలో ఈ పాట వస్తుంది. అందుకే ఈ పాట ఎప్పుడు వచ్చినా (పసితనంలో మానసికంగా మనస్సులో ముద్ర పడిన కారణంగా) కాస్త గుండెల్లో గుబులుగా ఉంటుంది 😀😀😀... నా వయసు ఇప్పుడు 40
@bollinenibalaji91736 ай бұрын
My age also 40 bro
@Vasanth_9993 ай бұрын
నా వయసు 55 నా చిన్నప్పటి సినిమా నా అభిమాన హీరో చిరు❤
@uduthaprasad89762 ай бұрын
నాడు నేను స్పెసల్ షో మార్నింగ్ షో మ్యాట్ని షో కంటిన్యూ ఒకే రోజు చూసాను ఈ సినిమా ❤❤❤ పవర్ అఫ్ మెగాస్టార్
@chandrasekhar30853 жыл бұрын
Nee Meeda naku....MY ALL TIME FAVORITE
@gouthammaestro3 жыл бұрын
The tempo, prelude and interludes, in fact beginning to ending, what a peppy number!! Perfect western orchestration for classic tune
ఎన్నటికైనా ఎప్పుడైనా మనసారా వినాలనిపించే సుమధుర సంగీత సుస్వరాలు శ్రీ ఇళయరాజా గీతాలు
@rambabub99233 жыл бұрын
,
@mdabdulinthiaz1379 Жыл бұрын
💯 Percent Correct
@babualluri20519 жыл бұрын
I do not have words to praise Ilaya Raja. This message from a good listener who understands natural experience and learned from them. In this song, if any new composer follows, listen to the flute the it was mixed up with modern instruments. While I was driving in San Francisco bay area, some one a popular person mentioning about Ilayaraja. He *understands*. Every thing has to come from inside, not from labeled studios, recording centers. It is natural, so is Janakamma, Rafi Sab, Balu, Ghantasala. Practice is required. But if there is sharing or expressing out, it does not mean any thing. Things come from passion and experience are different from learning by books and so called classical stuff. To share/teach what we know, we come up with a way. So, to speak classical music. No one taught any of us our children to cry and laugh. It is natural and music is from one end to other. Every bit of this song is so nicely composed. My *kruthagnathas* to all instrumental performers who followed dynamic moment how guitar note beats with the natural and digitized instruments. Sorry to write this prolong appreciation to Ilay Raaja!! I will listen Jaya Priya Bharathi! After this I will enjoy the *mood* Vanjallu Gilluthunte, then comedy Ali around, Kota, B ... Namasthe!! Babu Alluri! Sahaja Sangeetham!! (my Daughter and Son)
@ravikumarmatcha63462 жыл бұрын
Great explained..thank you.. that is the greatness of Ilayaraja
@sreenumarla9354 Жыл бұрын
23, లోకూడా,,నీ మీద నాకు,ఈ పాట ఎన్ని సార్లు విన్నా వినాలనిపిస్తుంది, ముసలోళ్లకు, వాళ్ళ వయసును గుర్తు కు, తెస్తుంది,,
@pavanvijayawada59793 жыл бұрын
వేటూరి గారు.. అధ్బుతం.. నీ వీర శృంగార ఆఅలే.. చేస్తాను తొలి మర్యాద.. సిగ్గు మొగ్గ తుంచ.. నీకు ప్రేమంటే తెలుసా బచ్చా.. కాసుకో ghatotkacha.. మెడటి గిచ్చుల్లు నిన్నే గిల్ల.. నీ రూపే రూబీ.. మల్లె జాజి అల్లుకున్న రోజు జయ జయ ప్రియ భారత.. పరువాల పద్యాలు.. చేరువైన raayabaaraale నా ఎదే తుమ్మెద ఐ.. వయసు నీతో వసంతం ఆడే.. చూడకుంటే నాకు వెన్నల ఏది.. అద్భుత మైన పదాలు... 🙏 వేటూరి గారి లాంటి రచయత మరల పుట్టరు
@yaswanthiskingoftheworld47147 күн бұрын
100% bro❤❤
@musicmylife84004 жыл бұрын
ఇళయరాజా సంగీతం ఉంటె చాలు, ప్లాప్ సినిమా కూడా సూపర్ హిట్టే. ఆయన మన సినిమా జగతికి దొరికిన పెద్ద ఆస్తి. ఈ నా జన్మకి ఆయన సంగీతం వినే భాగ్యం చాలు, ధన్యుడిని.
@sureshkajuluri55204 жыл бұрын
avunu boss meeru annadhi nijam ilayaraja sir rakamundu music composing vachina tarvata music composing vaeru ayana trend chanje chasaru yavariki yanni awards vachina akariki osker awerd vachina ayana chasina trend chanje puttukunundy vachinavay
@musicmylife84004 жыл бұрын
@@sureshkajuluri5520 well said
@sureshkajuluri55204 жыл бұрын
@@musicmylife8400 than kyou boss
@musicmylife84004 жыл бұрын
@@sureshkajuluri5520 Check my channel if you are a Ilayaraja fan
@sarathsavarapu50753 жыл бұрын
Exlent sir
@Userr_2010 Жыл бұрын
E time lo memu superstar fans Shobhan fans and chiru Manchi fight vundedhi maku
@sudhiskitchen3692 жыл бұрын
Ennisarlu vinna bore kottani songs evi. We miss you Spb sir.
@kumilisuresh4246 жыл бұрын
అన్న ఈ చిత్రంలో పాటలు వినడం అంటే చాలా ఇష్టం
@vijaysreenivasulu50225 жыл бұрын
💐🌷🌹❤️🙏🙏🙏🙏🙏
@pramilarani70374 жыл бұрын
Jai mega star
@madhusudhan18172 жыл бұрын
super movie.. super songs. విచిత్రం ఏమిటంటే ఈ సినిమాలో హీరో కి పేరు ఉ ౦డదు
@sreeramareddykr33545 ай бұрын
Purusha
@surendharraoerrabelli3922 Жыл бұрын
Ne u ok 10times chusanu e movie e songs eppatiki evergreen song
@sunc73334 жыл бұрын
Its Chiru's Dynamism that was able to match Raja's Magnonimous compositions ... Just imagine anybody else in these songs ... what a waste they would have been... Legends they are !!!
@UmeshaNomad19754 жыл бұрын
Yes....true.....
@rupeshhyd24064 жыл бұрын
Well said
@LakshmiDevi-gk8tr3 жыл бұрын
P
@LakshmiDevi-gk8tr3 жыл бұрын
0
@srini_774 жыл бұрын
Each time the album ends, we get to hear the song 'Seethamma Vaakitlo Sirimalle Chettu' which is a kind of an ad endorsing Aditya Music to get subscribed to... And then, at that very moment, I feel like I have fallen to bloody hell from the heavens which enclosed me while listening to the Music of Maestro!
@ravikumarmatcha63464 жыл бұрын
He.. He.. You are right
@shaikrafik63004 жыл бұрын
Same feeling bhayya
@bujibabubeera53524 жыл бұрын
Xn
@srinivasj1753 жыл бұрын
@@ravikumarmatcha6346 l
@kesavraochenda9026 Жыл бұрын
నా చిన్నతనంలో ఈ సినిమా వైజాగ్ జ్యోతి థియేటర్ లో మొదటి సారి చూశాను.. ఆ తరువాత ఎన్నో సార్లు చూశాను.అంత క్రేజీ మూవీ ఇది. వంకచక్ర రామూర్తి అనీ విలన్ కన్నడ ప్రభాకర్ ను చిరు కోపం తో చెప్పే డైలాగ్ హైలైట్ ..
@HhemanthK4 жыл бұрын
Bunked school and watched this movie multiple times. Oh boy... Super fun-filled songs with great n sweet memories.
@loveadventure31434 жыл бұрын
nuvvu appudu puttava bhayya ....ha ha ha ...;)
@divakarkamatham136 Жыл бұрын
@@loveadventure3143😊😊❤❤
@divakarkamatham136 Жыл бұрын
@@loveadventure3143❤😊😊😊😊❤❤
@divakarkamatham136 Жыл бұрын
@@loveadventure3143❤❤
@ramamurthy62099 ай бұрын
Very excellent ellayyaraja music is very excellent
@hemanth71199 ай бұрын
లయరాజు మన ఇళయరాజా గారు.
@ramuluboddu94872 ай бұрын
Layaraju super
@subaraoksubarao73673 ай бұрын
Super move Jai మెగాస్టార్
@harilay8 жыл бұрын
IR + Chiru + Veturi + Yandamuri + SPB + Janaki it is a great combination
@srinivasulubonala98365 жыл бұрын
Ed
@nageswararaobattina38844 жыл бұрын
Nisesong
@Phalaksh4 жыл бұрын
Maestro ilayaraja sir with KS ramarao, kodandaramireddy, yandamuri,veturi,Loksingh and chiranjeevi for Creative commercials banner
@ravikumarmatcha63464 жыл бұрын
They are legends
@ravikumarmatcha63464 жыл бұрын
@@Phalaksh excellent
@brahmacharyvanamoju33142 жыл бұрын
నీవంటి మగ మహారాజే .. మగడే . అయితే నా లాంటి కాంతామణికి .. బ్రతుకె హాయి ... ఎంత బావుందో🥰🥰🥰🥰
@brahmacharyvanamoju33142 жыл бұрын
గొప్ప శృంగారం .. కాదంటారా
@gantadevadas37662 жыл бұрын
@@brahmacharyvanamoju3314 lllppppll
@gantadevadas37662 жыл бұрын
@@brahmacharyvanamoju3314 llllpllllllplllllll lo llpplplpllllll lo lllpllllllll
నా చిన్నతనంలో వైజాగ్ జ్యోతీ దియేటర్ లో చూసినా.. ఆ తరువాత నేటివరకు దశాబ్దాలుగా ఎన్ని సార్లు చూస్తున్నా కానీ ఎప్పుడూ చూసినా సినిమా కొత్తగానే చూసినా భావనా వుంటుంది..ఈ సినిమా ఎప్పటికీ ఎవర్ గ్రీన్ గానే వుంటుంది...!
@saravanakumar-m7j2 жыл бұрын
My favorite Telugu album. SARAVANAKUMAR from tamilnadu.
@Musap12348 жыл бұрын
SUPER songs for ever green Hero Chiranjeevi.Good Job done my maestro Ilayaraja.Feeling Nostalgic about those days.
@srinugali45634 жыл бұрын
San so
@skrafijiko3549 Жыл бұрын
@srinu gali
@sarathsavarapu50754 жыл бұрын
world no.1 music director only one ilayaraja sir
@2676mahesh7 жыл бұрын
IIayaraja the greatest music maestro no one can beat his songs, we never get bored listening to his songs
@sureshkajuluri55204 жыл бұрын
yes bro
@sivakonkipudi55794 жыл бұрын
Y
@sivakonkipudi55794 жыл бұрын
0l
@ashokyadhav49564 жыл бұрын
Suuuuuuuuuuuuuuuuuuuuupre
@balarajunitta34992 жыл бұрын
@@sivakonkipudi5579 .l
@nagaraja2835 Жыл бұрын
ಸೂಪರ್ 👌👌👌👌like songs ನಮಗೆ ತುಂಬಾ ಇಷ್ಟ ಚಿರಂಜೀವಿ ಸಾಂಗ್ಸ್ ಫಿಲಂಸ್ 🙏🙏🙏🙏🙏👍👍👍👍👍
@ashokvardhan50883 жыл бұрын
అప్పట్లో youtube ఉండి ఉంటే, ఒక్కో పాటకి కనీసం 20 కోట్ల వ్యూస్ వచ్చేవి... ఒక్కో పాట ఒక్కో Genre.... ఇళయరాజా గారికి మాత్రమే సాధ్యం. దీనికి తోడు మెగా స్టార్ సినిమా అంటే ఇళయరాజా గారి పాటలు నెక్ట్స్ లెవెల్లో ఉంటాయి...
@babualluri20519 жыл бұрын
I always forget to mention. My beloved writer padhabrahma (the Chaku - 2 packala padhunu) Veturi *SUNDHARA* Rammurthy. He is the GLUE for all. He says, I have words, I use them, but do not have experience. Whatever, he is he is. The natural one who can *integrate* things - so is Balu, Jhanaki, Ilaya Raja. The team justifies the time; especially for current times with human value with K. Vishwanaath. This makes me think of K.V. Mahadheva Brahma. Allelujah! Babu Alluri.
@anjanayappakbanjikb75213 жыл бұрын
Super song, all time favourite song....👌chiru.
@subhanishaik96387 жыл бұрын
I don't understand how people can dislike these songs.Such a wonderful music and songs :)
@digitalmoney72235 жыл бұрын
well said.. May be they want to download these songs, thought it's a download button.
@psrao69065 жыл бұрын
They are other fans ,though songs or beautiful .but they show dislike
@rupeshhyd24064 жыл бұрын
Yes well said. Tasteless fellows dislikes these type of musical hit song's
@rupeshhyd24064 жыл бұрын
@@psrao6906 yes they may b Utter flop Hero Balayya Babu cum over action heroes.Nag comedy hero Venky fans.
@manchalamaruthi64153 жыл бұрын
@@digitalmoney7223 ⁰
@srinivassoyam30782 жыл бұрын
Nenu chinnapudu 6th class appudu ma village ki bus lekunte 10 km nadchkuntu velli movie chusanu
@shaikhhabeebullah31452 жыл бұрын
Giliga Giliga gaa song my heart toching song superb..
@Phalaksh3 жыл бұрын
Creative commercials K.S.Rama rao always best of Ilayaraja music forever to him and director Vamsy. Ilayaraja given great output during 1986 year rather that even his own Tamil or any other languages during 1986 golden Year of Ilayaraja in Tollywood.
@narayanad63993 жыл бұрын
Fffffgnsjgbnfdmbbmffmgrnmfmbmfnnnwnmmbmnfbmnfbmmnanmnnrnmgmbmffmmfmnmbbmbmnnbmmbnbmmbmnbabmrnmnbmmbmbbmrbmbwmfmfmnnfmfbbmfbnnnmnmbbmnfmbbfmmnbmmbwmmnbnnmnbmnfmbmbmmnmbmmfbhbnfmgrbmfnmnmrnfbmfnmbmfnrnmbmfgmmmnmmbwnmnfmbmmnnbmnrnnfnmbmnmmbbmbmmmmmbmnmbmsmmnmskfsnjffhksnfbssk a headband sksfsjffksffsfffbfsffgfsggfffsgsgff vgbmfbffgffgfsggffbfgffgggnfffggffffgfbgffbffbfgsgggggffffgfgffffffgffffffgfffgfbhgsffgfanmnmgmbfffffffffbfgffgfffffgfssffsfffffggsffffffffffffgfffgfggfffgfgfgfffggffgffffffgfgffgffgfffffffgagsffffsfgffsgggffgfgfggsafgfsfsffaggffgaggsg DSS sggfgfffgfggfsgff sass sggfgfffgfggfsgff eggs afgfsfsggfsafgfffgfafffafsgfgffafgfssgag Dadasaheb afagffffg sass sgggggfgffgggfgfffggffffffgggfggfggfgfgsfgaggggggfsgggfgfggfgfgsfggggffffffffgggfggfgfgsgsgg SS afffggffsggfsfagssfsgfgggfggggs
@narayanad63993 жыл бұрын
Fkffngkkkfffkf hj BMCsffgfffagfafadjs
@madiraroja54284 жыл бұрын
I love illayaraja sir music, God of music melody 🌺🌺🌺🌺🌺🌺🌺
@meesevark87813 жыл бұрын
CHILD MEMORIES BRING BACK
@sudhiirthummala72849 жыл бұрын
Chiru(God of Dance)+ ilayaraja(God of Music)= Pure Magic
@deepu555368 жыл бұрын
is it not prabhu deva who is God of dance
@thirupathibarla71355 жыл бұрын
Coriography saleem master
@Gopira4554 жыл бұрын
Very Well keep Prabhu Deva name in your Tamil Film Albums, I want to gve u a kick from our Chiru recent Movie Sye Raa Get Out All who commenting in our Telugu Films 😆😆😆🤣🤣😅😅😅🤭🤭🤭🤭🤪🤪🤪🖕🖕🖕🖕☝️☝️☝️🥵🥵🥵🥵
@brahmacharyvanamoju33142 жыл бұрын
Saleem master was guru to Sundar am master
@musicmylife840021 күн бұрын
ఈ సినిమా పాటలు నాకు చాల ఇష్టం, ఇది ఇళయరాజా యొక్క మాయాజాలం, ఇప్పటి వరకు ఇండియాలో ఎవరైనా ఇలాంటి మ్యూజిక్ ఇవ్వగలిగారా? కచ్చితంగా వచ్చే 100 ఏళ్ల వరకు ఇవ్వలేరు. ఇది 1986లో విడుదలైన ఈ సినిమా - ఇళయరాజా సంగీతం ఎప్పుడూ సమయంకంటే ముందుంటుంది, మనమందరం 38 సంవత్సరాల తరువాత కూడా ఆనందిస్తాము, నిస్సందేహంగా మేము 100 సంవత్సరాల తరువాత ఆనందిస్తాము. ఇళయరాజా టాలెంట్ తెలిసిన తెలుగు దర్శకులు ఆయన సంగీతం కోసం పట్టుబట్టారు. కోదండరామిరెడ్డి ఇళయరాజాతో 12 సినిమాలు చేయగా గీతాకృష్ణ, బలుమహేంద్ర, మణిరత్నం వంటి దర్శకులకు ఇళయరాజా అంటే ఏంటో తెలుసు. వంశి ఇళయరాజా ఉంటె మాత్రం direct చేస్తాను అనేవారు. అభిరుచి లేని నిర్మాతలు, దర్శకుల వల్ల తెలుగు సంగీత ప్రియులు ఎన్నో ఇళయరాజా పాటలను Miss అయ్యారు. తమిళ ప్రజలు చాలా అదృష్టవంతులు, కానీ మనకు కూడా చాలా సినిమాలు ఉన్నాయి. ఇళయరాజా సంగీత దర్శకత్వం వహించిన దాదాపు 140 స్ట్రెయిట్ సినిమాల పాటలను మనము ఎంజాయ్ చేస్తున్నాము. తమిళం నుండి చాలా డబ్బింగ్ సినిమాలు వచ్చాయి, దురదృష్టవశాత్తూ, ఆ పాటలు సాహిత్యం బాగా లేనందువల్ల వృథా అయ్యాయి. ఘర్షణ, విచిత్ర సాహోదరులు వంటి మినహాయింపులు తప్ప నాకు అవి నచ్చవు. ఒకప్పుడు తమిళ సినిమాలు ఇళయరాజా సంగీతం కోసం తెలుగులోకి డబ్ అయ్యేవి. ఇళయరాజాలాంటి TREND SETTER సినిమా ప్రపంచంలో ఇంకొకరు రారు.
@kumarraaja48816 жыл бұрын
ILAYARAJA IS CREATER, LOVE YOU ILAYARAJA GARU
@sevanagaraju70025 жыл бұрын
Hi
@ravikumarmatcha63464 жыл бұрын
God of music
@sureshkajuluri55204 жыл бұрын
@@ravikumarmatcha6346 yes boss meeru annadhi nijam
@sureshkajuluri55204 жыл бұрын
avunu boss ayana songs copy kottaina tekisipotunde taliyakunda chayalanta ayana composing beat chayali vallu anta sahasam chayalaru
@gurrapuashok33806 жыл бұрын
తెలుగు లో. ఇలయరాజ. కోదండరామిరెడ్డి. వంశీ. ఈ.ఇద్దరు. దర్శకులకు. ఎక్కువ సినిమా లు చేశారు. ఒక్కో కరు.12..14..సినిమా లు చేశారు..ప్రతి సినిమా. ప్రతి. పాట. మ్యూజికల్ హిట్..
@naveennayak87626 жыл бұрын
Gurrapu Ashok.
@balajibalaji25922 жыл бұрын
వేటూరి /ఇళయరాజా కాంబినేషన్ హిట్ సాంగ్స్
@navadeepopticsicare726610 ай бұрын
One & only chiru Telugu industry ke one
@chinthakuntaramkumar90679 ай бұрын
CHIMPESADU ,KOTTO KOTTUDU 😂THE GREAT ISAI GNANI IYAYARAJA SUPERRR 🎶
@msraologics7 ай бұрын
నా చిన్నతనంలో ముజికల్ బ్యాండ్ పార్టీ వారు ఓక పెళ్లి లో పాడారు...
@bandiramakrishnamudhiraj13963 жыл бұрын
Chiru super hit songs 👍 I like it ilayaraja Rajkoti chakravarti bappi Lahiri musical songs superhit 🥰👌👍
@gnaidu14343 жыл бұрын
all songs super excited 👌👌 Ilayaraja garu what a music 👍
@ridleymoore13053 жыл бұрын
What a gem of a collection!!..this is just priceless
@Safronpower6 жыл бұрын
Like if listening in 2018/2019 - god of music Raja
@lokeshbhogi19785 жыл бұрын
Safronpowerlllllll
@krishnakrishna29666 жыл бұрын
Ramayana,Bharata,Bhagavatha,4 vedas,Bhagavatgita ,Upanishads and Ilaiyaraja Compositions.
@loveadventure31434 жыл бұрын
em cheppav bhayya.... wahhh
@krishnakrishna29664 жыл бұрын
@@loveadventure3143 🙏
@RamaKrishna-rf7nv3 жыл бұрын
👌 👌
@cvsivakumar84903 жыл бұрын
Immortal music was given by ILAYARAJA, Evergreen, I am hearing this album above 200 times
@kalamshaik78093 жыл бұрын
Qq
@dvvsatish97642 жыл бұрын
Ilayaraja music in wasion
@dvvsatish97642 жыл бұрын
Very Great Music Director 👍
@mohankarri2927Ай бұрын
2024 who are listen 🎶 ❤❤
@guruprasad64887 жыл бұрын
i am and i am a ph.d guy .i do design customized speakers and amps .when ever i design new speakers i first listen to these songs, they will tell you is it good speakers or bad one .
@sammetasreenivasarao98854 жыл бұрын
Ilayaraja's music is like that He s legend in the music world i use to listen his musical hits
@krishnakrishna29664 жыл бұрын
Phenomenal analysis....love it.
@sateeshthotakura16803 жыл бұрын
L
@priyadarshananand58273 жыл бұрын
Plz send me ur details.
@MohankrishnaGanji2 жыл бұрын
Super songs...Illayaraja gati composition adiripoyindi as always
@akbarkadarbar2 жыл бұрын
చితక్కొట్టేశాడు ఇళయరాజా ❤️❤️❤️
@lalithavanacharla613710 жыл бұрын
Ilayaraja rocks :)
@RamBabuDoddipatla2 жыл бұрын
Super🎵🎵 Balu garu ki janikamma ki🙏🙏🙏🙏
@payalasreenivas7 жыл бұрын
Hats of to all were involved theses songs to formalise. ......great songs.....remained school song jaya jaya...mali malik. .homely songs.......memorable songs
@kesavaguptaa25643 жыл бұрын
Suuuuuuuuuuuuuuuuuuuupper.Happy Birthday to Chiranjeevi. 🌹🌹🌹22/08/2021. 🙏🙏🙏.
@haragopalkv4163 жыл бұрын
I want see that each hero from mega family can pick Ilayaraja again for their coming movies...
@UmeshaNomad19754 жыл бұрын
Block buster hit songs & movie.... Love from Karnataka.....
SP garu .. missing you sir .. malli maaku ituvanti patalu intha madhuranga padevaru leru 😢
@Anveshartist2 жыл бұрын
బాగుంది..Super.. _Anvesh.
@shankarnagu66205 жыл бұрын
super evergreen songs love u chiru n illayaraja combination
@tharunkumar55934 жыл бұрын
Elante songs teyalaru avaru nice songs
@chikotibhaskar95284 жыл бұрын
1990's hit songs 🙏
@sasirekhanallamilli12663 жыл бұрын
02-10-1986
@bhanusirigiri24693 жыл бұрын
ఒకొక్క పాట ఒకొక్క ఆణిముత్యం
@bharadwajk81223 жыл бұрын
Megastars First Cinemascope movie that was released in 1986 at Hyderabad Devi 70mm main theater. Wonderful movie
@sathyanarayanavadali40382 жыл бұрын
Illayraja SPB JANAKI should be given BHARATHARATNA
@nithyanandanand64326 жыл бұрын
Always hit Ilayaraja
@sureshkajuluri55204 жыл бұрын
yes boss
@santhikumari4832 Жыл бұрын
@@sureshkajuluri5520 99th ß
@3murthulu8519 жыл бұрын
all songs superb ilayaraja is great
@saibabasaibaba59373 жыл бұрын
L
@valavanchandran85738 жыл бұрын
I relate myself to telugu songs due to Raja's music. What a man....
@kvsurendar95973 жыл бұрын
గాడ్ ఆఫ్ మ్యూజిక్ 🙏🙏ఇళయరాజా గారు 🙏🙏💐
@vijaysreenivasulu50225 жыл бұрын
తనివి తీరని పాటలు
@sarathkrishna97719 жыл бұрын
No words to say about "Rakshasudu"
@balakrishnachenda58164 жыл бұрын
మల్లి మల్లి పాట తెలుగు మెలోడీ పాటల చరిత్రలో మొదటి స్థానంలో ఉంటుంది
@satyavanam36695 күн бұрын
Chiru & Suhasini superb❤
@babualluri20519 жыл бұрын
I like Jhanakamma so much that my daughter naturally (name is Sahaja, means nature) sings as is. Like Jhanakamma metioned to Balu, there is no need to have a guru for music (my son Sangeeth). If some one want to *SHARE*, that is guru.
@chittiankul9 жыл бұрын
Ilayaraja....Always..Awsome....
@sureshkajuluri55204 жыл бұрын
yes boss
@akkyamsekarakkyamsekar2573 жыл бұрын
Akkyamsekar super songs ilayaraja greatworld
@kowsikpatri74562 жыл бұрын
చ ప్రాస అద్భుతం
@classicverigood78476 жыл бұрын
Ilayaraja Sir great music directer
@srinivasgaraboina18562 жыл бұрын
ఈ సినిమా రాజమండ్రి రామక్రిష్ణ దియేటర్ లో చూసా...మా బాబాయ్ సైకిల్ వేసుకెల్లి బయటపెట్టి లోపలికి టికెట్ కోసం వెళ్ళా.. ఈలోగా ఎవరో టికెట్ యిచ్చారు... సైకిల్ మర్చిపోయా.... లోపలికి వెళ్లి పోయా... సినిమా అయి బయటకు వచ్చేటప్పటికి సైకిల్ లేదు...హడలిపోయాను... తీరా చూస్తే వర్షం వచ్చి సైకిల్ పడిపోయి ఉంది...1986 లో...
@dandijayaprakash6458 Жыл бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@raghavreddymvrreddy50165 жыл бұрын
ఈ సినిమాకి నా దగ్గర 1 రూ.. ఉంది rajahmundry లో రామ కృష్ణ 70mm లో నేల 1.25 పై ...పావలా ఇంటిలో దొంగతనం చేసి సినిమా చూసా తరువాత విషయం తెలిసిందే ఇంటిలో నాకు బఢీత పూజచేసారు మా నాన్నగారు
@akulaarunsaithanksto.adity94655 жыл бұрын
Super axpiranns
@gokarakondaramakrishna67294 жыл бұрын
My first movie in Rajahmundry when I was ten years old in Ramakrishna 70mm
@rupeshhyd24064 жыл бұрын
@@gokarakondaramakrishna6729 I was 10 years old I heard these songs in 1987 for the first time.
@legendofrealm96303 жыл бұрын
Same for khaidi 786...vijayawada Alankar
@brkbrk2073 жыл бұрын
మరచిపోలేని అనుభూతి బ్రదర్ 👍👍👍👍👍
@Anveshartist2 жыл бұрын
సూపర్... super _Anvesh.
@sreedharpentakota61153 ай бұрын
ఈ సినిమా నా 8 th class లో school కి బంక్ కొట్టి చూసా