Ram - A Phenomenal Divine Force | Significance and Insights by Guruma Aathmanandamayi

  Рет қаралды 50,925

Divya Babaji Sushumna Kriya Yoga

Divya Babaji Sushumna Kriya Yoga

Күн бұрын

Пікірлер: 121
@vanajabhupathiraju3410
@vanajabhupathiraju3410 11 ай бұрын
చాలా అద్భుతమైన సందేశాన్ని అనుగ్రహించారమ్మ రామాయణంలోని నిగుడమైన అర్ధాన్ని మాకు తెలియజేసి ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని విడకూడదని, రామ నామం యొక్క శక్తిని మాకు తెలియజేసి, ఎప్పుడైతే మీరు అందరూ దివ్య జ్ఞాన సంపన్నులు కావాలని ఆశీర్వదించారో అప్పుడే మేము పరిపూర్ణ ధన్యులం అయ్యాం అమ్మ. ఇంత గొప్ప ఆశీర్వాదం ఇవ్వడం ఒక్క సద్గురువుకే సాధ్యం అమ్మ. అలాంటి ఆశీర్వాదాన్ని మీ అనుగ్రహం వల్ల మాత్రమే ఈరోజు మేము పొందామమ్మ. శతకోటి పాదాభివందనములు అమ్మ 🙏🙏🙏
@vemulamaniramya1304
@vemulamaniramya1304 11 ай бұрын
Om sree gurubhyonamah.. Very well explained about Ramayanam Ammagaru 🙏🕉️.
@lakshmikatneni8762
@lakshmikatneni8762 11 ай бұрын
Om Sri gurubhyonnamaha Amma dhanyavadamulu Amma garu ramayya gurunchi adhbhutham ga vivarincharamma😮
@SindhuAmilineni
@SindhuAmilineni 11 ай бұрын
Om Sushumna AmmaGaru 🙏🙏🙏🌺🌺🌺 Thank you for your wonderful message about Sree Rama. Mangalam Nithya Shubha Mangalam 🙏🙏🙏
@ramanakorada2039
@ramanakorada2039 11 ай бұрын
Om Sushumna ammagaru 🙏 Sri Gurubhyo Namaha. Thank you for always being there for us and guiding us in our spiritual path. Mangalam nitya Subha Mangalam 🙏
@jayasreegopinath1709
@jayasreegopinath1709 11 ай бұрын
Om Sushumna. 🙏🏻Thank you Guruma for explaining the importance of Rama manthra. 🙏🏻
@sushmisakineti4432
@sushmisakineti4432 11 ай бұрын
Om Sushumna Ammagaru Your words have helped me to rethink my thought process about life. Thank you ammagaru. Mangalam Nitya Subhamangalam
@vijayalakshmikv3119
@vijayalakshmikv3119 11 ай бұрын
Om Sushumna Ammagaru 🙏 Thank you so much Ammagaru for giving us such wonderful advice 🙏🙏
@hemakalidindi1984
@hemakalidindi1984 11 ай бұрын
Om sri gurubyonamaha 🙏 Ramudu ani pilavabade Rama namam visishtathanu entho vipulamga vivarincharu ammagaru 🙏🙏🙏 meeru cheppinattu Ramudu jevinchinattu darmabaddhamga jevisthamu ammagaru 🙏 Mangalam Nitya Subha Mangalam 🙏
@profvasalamadhavarao3221
@profvasalamadhavarao3221 11 ай бұрын
Om Sushumna. Pujya Ammagaru's Lord Sri Rama's meaning and significance is great wisdom for us. Mangalam Nitya Subha Mangalam.
@sudhakote
@sudhakote 11 ай бұрын
Om Sushumna 🙏🙏🙏 Amma miru prasadinchina Sushumna Kriya Yogam dwara Divya guna sampanuluga vundadaniki maku enthati abdhuthamaina kriyanu andincharu amma🙏🙏🙏 Mangalam Nithya Subha Mangalam 🙏🙏🙏
@lakshmidevijampana8800
@lakshmidevijampana8800 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః రామ నామం యొక్క విశిష్టత అద్భుతం గా వివరించారు అమ్మ గారు ధన్యవాదములు 🙏🙏🙏
@jyothikeligari9712
@jyothikeligari9712 11 ай бұрын
Aum sushumna🙏 aum sri gurubyo namaha🙏🙏🙏 amma Rama namamu yokka vishistatha, aa namam lo unde shakthi gurinchi chala adbhuthanga cheparu, tq so much amma, mangalam nithya shuba mangalam🙏🙏🙏
@vikasreddy9760
@vikasreddy9760 11 ай бұрын
Om sushumna Ammagaru. Thank you Ammagaru for enlightening us on the life of Shri Rama.we are grateful to you Ammagaru for blessing us with sushumna kriya yoga meditation. We will all try to walk the Gurus way and flourish with divine qualities. Mangalam nitya shubha mangalam Hyderabad
@kanchanasharma9099
@kanchanasharma9099 11 ай бұрын
Om Sushumna ammagaru We need your blessings every single day. Thank you ammagaru 🌹🌹🙏🙏🙏
@vemulanagalakshmi163
@vemulanagalakshmi163 11 ай бұрын
Sri gurbhyonamaha 🙏🏻🙏🏻🙏🏻🕉ramudu divya gunaalato elanilichado ammagaru vivaranga cheptu Sushumna kriyayogulu ramuni tatvanni telusukovalani ammagaaru chaala bhaaga vivarinchaaru🙏🙏🙏
@manivarma8628
@manivarma8628 11 ай бұрын
Om Sri Gurubyonamaha 🙏🏻Om Sushumna 🙏🏻Mangalam Nitya Subhamangalam 🙏🏻Madhavi Kathari Hyderabad
@panibattlavindhya8917
@panibattlavindhya8917 11 ай бұрын
Gurumathaki vandanam.prànamalu mathaji🙏🙏🙏🌹🌹
@geethalakshmidandu8786
@geethalakshmidandu8786 11 ай бұрын
🙏 Om Sri Gurbhyonamaha 🙏 My heartfelt gratitude to AMMA GARU for making aware of underlying message in SRIRAMA TATHWA 🙏Pranams to Parama Gurus and Amma garu 🙏🙏🙏
@DeepaP-u9q
@DeepaP-u9q 11 ай бұрын
Om Shree Gurubhyom Namaha 🙏🙏 Thanks for telling the importance of Rama nama.... Mangalam Nithya Shubamangalam 🙏🙏
@soumyabhupatiraju478
@soumyabhupatiraju478 11 ай бұрын
Om Sushumna 🙏 Practicing Sushumna Kriya yoga helps one see the spiritual side of things that are otherwise hard to grasp. Thank you Ammagaru for explaining the essence of Rama namam 🙏
@sreedevidevireddy4843
@sreedevidevireddy4843 11 ай бұрын
Om Sri gurubhyonamaha 🙏Thank you Amma , for the explaining the significance of RAMA beja mantra. Mangalam Nitya Subha mangalam
@RamyaKancharla-ev6hg
@RamyaKancharla-ev6hg 11 ай бұрын
Om sushumna Amma 🙏🙏🙏 Jai shree Ram 🙏
@punyaslokebose636
@punyaslokebose636 11 ай бұрын
Mangalam nitya shubha Mangalam 🙏🏻🌺🕉️OM Sri Gurubhyo namah
@anjalisarathmekala8925
@anjalisarathmekala8925 11 ай бұрын
Ammagaru 💐 make us to realise many aspects of life...Ramayana and Lord Rama means happiness inside..how wonderfully my guruma explained..bless us to be happy inside always Ammagaru 💐 whatever the outside situations but give us a strength to be on path of dharma always. Sushumna kriya yoga is such a path to feel Rama inside and help us follow his path
@geethathookkamaata5602
@geethathookkamaata5602 11 ай бұрын
Om sushumna amma garu mangalam nithya shubhamangalam amma garu
@vsrmaishwarya
@vsrmaishwarya 11 ай бұрын
Om Sree Gurubyonamaha Om Sushumna Salutations to Gurumatha and Paramagaru's to their lotus feet. Gurumatha has explained the significance of Rama Name , And the virtues of lord Ram and how Lord Ram is an Inspiration in tackling challenges keeping stitha Pragnyatha (Stable Mind) in difficult situations as well. Lord Rama was in bliss in the Aatma Eternal state . How the sages even before Lord Ram was born were contemplating on the name Rama for their higher growth. Profound yet powerful message.
@arunadatla2200
@arunadatla2200 11 ай бұрын
Om sri gurubhyonamaha Ramudu gurinchi chala chakkaga vivaronchru Amma dhanyavadalu amma
@krishnakumaripinnamaraju4478
@krishnakumaripinnamaraju4478 11 ай бұрын
Om sushumna amma dhanyavadamulu amma Garu ఎంతో అద్భుతంగా రామాయణం గురించి చెప్పారు అమ్మ తప్పకుండా అనుసరించి మోక్షమును pondela asirowdinchindi amma mangalam nitya subha Mangalam
@jayalakshmigarimella9057
@jayalakshmigarimella9057 11 ай бұрын
Amma mi challani divenalu maku sreerama raksha🙏🏻🙏🏻🙏🏻
@sowjanyakalidindi7347
@sowjanyakalidindi7347 11 ай бұрын
Sri Gurubhyo namaha Amma has a wonderful explanation about Rama very inspiring amma garu 🙏🙏🙏. magalam Nithya subha Mangalam amma garu
@k.renuka8763
@k.renuka8763 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏 రామ నామంలో నిగూఢమై ఉన్న శక్తి సామర్థ్యాలను తెలియపరిచే అత్యద్భుతమైన సందేశాన్ని మాకు అందించినందుకు ధన్యవాదాలు అమ్మ🙏 మంగళం నిత్య శుభ మంగళం1🌺🌺🌺
@durgabhavani129
@durgabhavani129 11 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు 🙏🙏🏻🙏🏻🙏🙏 కృతజ్ఞతలు అమ్మ గారు 🌹🌹🌹🌹🌹 మంగళం నిత్య శుభ మంగళం
@kavithaedavalluri2309
@kavithaedavalluri2309 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః రామ నామ విశిష్టత గురించి రాములవారు ఎంతో ధర్మ బద్ధంగా ఉండేవారు అని రాములవారి గురించి చాలా అద్భుతంగా వివరించారు అమ్మగారు. ధన్యవాదములు అమ్మ 🙇‍♀️🙏🙏🙏
@kalpanavuppali178
@kalpanavuppali178 11 ай бұрын
Om sushumna! Sri gurubhyonamaha 🙏🙏🙏. Amma we will follow Rama in every aspect of our life and with your blessings we should not deviate from Devine law🙏🙏🙏. Mangalam nithya shubha mangalam🙏🙏🙏
@arunarudraju3523
@arunarudraju3523 11 ай бұрын
Om sushumna Amma Garu 🙏🌹🌹🌹
@sreedevigaddam2318
@sreedevigaddam2318 11 ай бұрын
Om sushumna Ammagaru. Thank you Amma for explaining in detail the significance of the word RAMA. Thank Amma for enlightening us with the knowledge that when we walk the divine way ,no matter how many difficulties one faces in this world one can remain happy always like Lord Rama. Bless us and guide us through to come up to your expectations mangalam nitya shubha mangalam Hyderabad
@arunatirumalasetty4781
@arunatirumalasetty4781 11 ай бұрын
Om sushumna Amma , Rama Naman visishtathanu entho vipulamga vivarinchru Amma , darmabadhamga jevesthamu Amma, Mangalam Nitya Subha Mangalam
@KarnatiLalitha2233
@KarnatiLalitha2233 11 ай бұрын
🙏🏻ఓం శ్రీ గురుభ్యోనమః🙏🏻 రామ నామం యొక్క అర్థాన్ని మరియు రాముడి జీవితం నుంచి మనం ఏం నేర్చుకోవాలో చాలా చక్కగా వివరించారు అమ్మ 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@indirasonnati3324
@indirasonnati3324 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 రామ నామ మహిమ విశిష్టతను, రామానందం గురించి అద్భుతంగా వివరించారమ్మా మేము కూడా రామునిలా ధర్మబద్ధంగా వుంటామమ్మా కృతజ్ఞతలతో 🙏🙏🙏
@VamshiKrishnaMupparaju
@VamshiKrishnaMupparaju 11 ай бұрын
🕉Sushumna⚡💡, Jai Sree Gurubhyonamaha😍💖🙏 Jai Sree Seetharaamaanjaneya👫🥰💗"Mangalam Nithya Subha Mangalam" to all the eternal beings in the universe🌻✨
@vaninandyala3261
@vaninandyala3261 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోన్నమః రామ నామము యొక్క అర్ధాన్ని మరియు రాముడి జీవితం నుంచి మనం ఏమి నేర్చుకోవాలో చాలా చక్కగా వివరించారు అమ్మ. 🙏🙏🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం
@padma.dwarakaterumlamudunu8064
@padma.dwarakaterumlamudunu8064 11 ай бұрын
ఓం సుష్మున శ్రీ గురుభ్యోనమః చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ 🙏🙏🙏
@Akhanda-s5x
@Akhanda-s5x 11 ай бұрын
పూజ్య శ్రీ మాత ఆత్మనందమయి అమ్మ కు పాదాభివందనాలు 🙏🙏🙏🙏🙏
@anilan360
@anilan360 11 ай бұрын
Om Sushumna Amma garu 🙏🌺🪷. Rama tatvaanni maaku chala chakkaga vivarincharu. Thank you Amma garu. Mangalam Nitya Subha Mangalam 🙏🪷🌺
@leelaranimahanti2835
@leelaranimahanti2835 11 ай бұрын
Om Sushumna.Amma Gari Padaala Ki Naa Hrudayapoirvaka Namaskaaramulu.RAMANAAM gurinchi.Ramuni gurinchi Adubhutam gaa vivarin chaaru Amma.🙇🙇🙇
@ushavalluri3169
@ushavalluri3169 11 ай бұрын
చాలా చాలా బాగా రామ ఆనంద తత్వం, రామ నామ శక్తి గురించి ,ప్రాశస్త్యం గురించి వివరించారు అమ్మగారు....🙏🙏🙏🙏🙏ధన్యవాదములు..మంగళం నిత్య శుభ మంగళం❤
@bhavaninekkanti1988
@bhavaninekkanti1988 11 ай бұрын
Thanks Amma for explaining the real joy of RAMA NAMAM. Ramayan and Mahabharatam are not a myth but real which we have to lead our life in that significance
@RamaDevi-jf6cw
@RamaDevi-jf6cw 11 ай бұрын
Om Sushmna, Ramuni jeevitham lo manam chudavalasindhi chala baga chepparu Amma 🙏Rama namam gurinchi entho baga telliyachesaru. Thank you so much Amma 🙏🙏🙏
@manchakrishnamohan4988
@manchakrishnamohan4988 11 ай бұрын
Rama bhagavan yenni kastalu vatchina dharmanni vadalaledu, aatma paramga anandam ga vunnarani selavitcharu, kriya Yogu lu kuda alage adarsam ga jeevinchalani mee Divya maina aasissulu itcharu, intakanna bhagyam yemi vuntundi, danyulam amma, om sushumna, Mangalam nitya subhamangalam
@chilumurunaidu1373
@chilumurunaidu1373 11 ай бұрын
Om.sree.gurubhyo Namahkriya Ammagaru 🌹🙏🌹🙏🌹💐🌹🙏✡🌹🙏
@jayabhupathiraju2495
@jayabhupathiraju2495 11 ай бұрын
Omesushumna Amma garu mangalam Nithya subha mangalam Tanuku 🙏🙏🙏
@lakshmivegesna4741
@lakshmivegesna4741 11 ай бұрын
ఓం గురుభ్యోనమః రాముడు యొక్క విశిష్టతను గురించి. చాలా బాగా వివరించారు అమ్మ మంగళం నిత్య శుభ మంగళం
@suramanikolanuvada-sw7dn
@suramanikolanuvada-sw7dn 11 ай бұрын
Om sri gurubyonamah om sushumna amma garu mangalam niya subha mangalam🙏🙏🙏
@phaniraju9992
@phaniraju9992 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏 మంగళం నిత్య శుభ మంగళం అమ్మగారు🙏
@gayathrimanthena4662
@gayathrimanthena4662 11 ай бұрын
🙏🙏🙏ఓం శ్రీ గురుభ్యోనమః అమ్మ గారు రాముడి యొక్క విశిష్టతను రామ నామం యొక్క విశిష్టతను చాల బాగ వివరించారు అమ్మ ధన్యవాదములు మీ పాదపద్మములకు నమస్కరిస్తున్నానమ్మ 🙏మంగళం నిత్య శుభ మంగళం
@sivaninadimpalli7344
@sivaninadimpalli7344 11 ай бұрын
ఓం సుషుమ్న అమ్మ గారు రాముడు గురించి రామ నామ విశిష్టత గురించి చాలా అద్భుతంగా చెప్పారు అమ్మ గారు 🙏🙏
@pannerulatha8074
@pannerulatha8074 11 ай бұрын
Ramu ni yokka jivetham inka jivana vidhanam prathi okkariki Adharsham. Prathi okkaru dharma margam lo nadavaali, adhi alanti paristhiti ayina 🙏 Om sushumna 🙏 Om gurubhyonamah 🙏 Mangalam Nitya shubha mangalam 🙏🌺
@pashwini1903
@pashwini1903 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః🙏🙏🙏 రాముడి జీవితం ఎంత ధర్మబద్ధంగా జీవించాడు అని చాలా చక్కగా వివరించారు. రామ నామం యొక్క గొప్పతనాన్ని సరళమైన మాకు తెలియజేసినందుకు చాలా ధన్యవాదములు 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం
@pvhanuma
@pvhanuma 11 ай бұрын
శ్రీ గురుబ్యో నమః అమ్మ రాముని యొక్క గుణాలు మరియు రామ నామము గురించి కలబగ వివరించారు . మంగళం నిత్య శుభ మంగళం 💐
@jayantikatta4459
@jayantikatta4459 11 ай бұрын
Jaigurudatta omsushmna srimatrenamaha ammagaru my pranams to ur feet
@lakshmiyarasi7563
@lakshmiyarasi7563 11 ай бұрын
Chala baga cheparu talli Srimatrenamaha
@sailajanamburi9907
@sailajanamburi9907 11 ай бұрын
om Sri gurubhyonamaha 🙏🙏🙏 Ramachandra prabuvu yokka darmabaddamyna jivitamu,Rama namamu yokka visistata gurinchi nigudamyna rahasyalanu makandariki taliyaparachi , atamonthi vipu nadipistuna Sadhguru murthi ayena ammagariki satakoti padabivandanamulu.🙏
@pgkumari9001
@pgkumari9001 11 ай бұрын
Sri pujyasri Aathmamai amma gariki mangalam nithya subhamangalam 💐💐💐💐💐🙏🙏🙏🙏🙏👏👏👏👏👏👏
@kamalakoneru9670
@kamalakoneru9670 11 ай бұрын
Om sushumna ❤
@ramakrishnamrajusaripella71
@ramakrishnamrajusaripella71 11 ай бұрын
ఎన్ని కష్టాలు వచ్చినా ధర్మాన్ని వీడరాదని, రాముడు జీవించి చూపించాడు. రామాయణంలోని అసలైన అర్ధాన్ని మాకు తెలియజేసి, మమ్మల్ని దివ్యజ్ఞాన సంపన్నులు కావాలని ఆశీర్వదించి, మమ్మల్ని అనుగ్రహించారమ్మ శతకోటి పాదాభివందనములు 🙏🙏🙏
@ggokarnaprasad1572
@ggokarnaprasad1572 11 ай бұрын
💐💐💐💐Thank You Ammagaru 🙏🙏🙏🙏🙏
@jyothikalidindi3233
@jyothikalidindi3233 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః రామ నామ విశిష్టత గురించి అద్భుతం గా వివరించారు అమ్మగారు ధన్యవాదములు అమ్మగారు ,🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం
@satyavani4176
@satyavani4176 11 ай бұрын
Rama namam visishathanu entho vipulamga vivarincharu.Ammagaru meeru cheppinattu Ramudu jevinchinattu darmabaddhamga. Mangalam Nitya Subhu Mangalam🙏🏼🙏🏼🙏🏼
@chandrakalaj3818
@chandrakalaj3818 11 ай бұрын
రామ నామం గురించి చాలా అద్భుతంగా అమ్మ మనకు తెలియజేశారు
@karthik231999
@karthik231999 11 ай бұрын
Thanks amma ramanama tarakam janmamentho dhanyamu
@KumariKumari-tl8cf
@KumariKumari-tl8cf 11 ай бұрын
Om. Sushumna. Ammagaru.
@suvarnareddy2980
@suvarnareddy2980 9 ай бұрын
Om shree gurubhoynamha thanks Ammagaru
@madhavidantuluri9004
@madhavidantuluri9004 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏻🌸🙏🏻 రామనామం విశిష్టతను, రాముడు ధర్మబద్ధంగా జీవించటం గురించి ఎంతో అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు అమ్మగారు 🙏🏻 మేమందరం కూడా ధర్మబద్ధంగా జీవించి మోక్షం పొందాలని మమ్మల్ని ఆశీర్వదించండి అమ్మగారు 🙏🏻🌸🙏🏻 ఈ విశ్వంలోని ప్రాణకోటి అంతటికి మంగళం నిత్య శుభ మంగళం 🙏🏻
@lathak9
@lathak9 11 ай бұрын
అగ్ని సూర్య చంద్ర శక్తి బీజాల గురించి చాలా అద్భుతంగా చెప్పేరు అమ్మ! భౌతికంగా కష్టాలు ఉన్నా, ఆత్మానందాన్ని కోల్పోకుండా మానవ జన్మ ఎత్తిన రాములవారు ఏ విధంగా జీవించేరు అన్నది, మానవులకే మార్గదర్శకం. మంగళం నిత్య శుభ మంగళం!
@aasrithakallepalli6427
@aasrithakallepalli6427 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🏼. 👣🌷🌷🌷🙏🙏🙏.
@sriharimidde9638
@sriharimidde9638 11 ай бұрын
Om sri gurubyo namaha🙏🙏🙏
@padmagangavarapu6677
@padmagangavarapu6677 11 ай бұрын
ఓం సుషుమ్న అమ్మగారు 🙏🙏🙏 రామ నామం గురించి రాముడు ధర్మబద్దం గా ఎలా జీవించారో రామానందం గురించి చాలా చక్కగా తెలియచేసారమ్మా 🙏 మేము కూడా ధర్మభద్దం గా ఉండేలా అనుగ్రహించండి అమ్మా 🙏🙏🙏 మంగళం నిత్య శుభ మంగళం 🌹🌹🌹
@vanivemuri9650
@vanivemuri9650 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోమ్ నమః రామమ్అనేపదానికి అర్ధాన్ని రాముడు యొక్క గుణాగణాలనిఅర్ధవంతంగా వివరించి చెప్పినమాగురు మా తల్లికి మంగళమ్ నిత్య శుభ మంగళమ్🙏🙏🙏
@karthik231999
@karthik231999 11 ай бұрын
Saroja Rama mamam tarakam jaamentho sarthakam om sushumna jayamangalam nitya subha mangalam
@TLNReddy
@TLNReddy 11 ай бұрын
Amma meeku Kotie vandanamullu, Amma, ramune, gurenche shukshumu lo eantho, chalkaga cheapearu, danyavadamullu, Mangalam Nitya Shubha Mangalam
@vlsubhadra668
@vlsubhadra668 11 ай бұрын
ఓం గురుభ్యోనమః 🙏 ఓం సుషుమ్న, అమ్మా 🙏 రామ నామంలో ఉన్న దివ్య శక్తిని గురించి రాముని యొక్క దివ్య గుణముల గురించి ఎంతో విపులంగా తెలియజేసినందుకు సదా కృతజ్ఞతలమ్మా. మమ్మల్ని ఆ పరమాత్మ ముద్దుబిడ్డలగా సంభోదిస్తూ, దివ్య గుణ సంపన్నులు కమ్మని మీరిచ్చిన ఆశీర్వాదము మాలో ఎనలేని ఆనందానుభూతులను కలిగించిదమ్మా. మీరిచ్చిన ఈ ఆశీర్వాద బలంతో ఎటువంటి పరిస్థితులు ఎదురైనా ధర్మాన్ని వీడమమ్మా. మీ దివ్య చరణములకు నా శిరస్సాభివందనాలు. 🙏 🙏 మంగళం నిత్య శుభ మంగళం🙏
@tejarudraraju7668
@tejarudraraju7668 11 ай бұрын
Om Sri Gurubyonamaha.mangalam nithya subha mamgalam
@ungaralauma1144
@ungaralauma1144 11 ай бұрын
Raamunila dharma baddunga jeevistu, Rama naamanni ucharistu SUSHUMNA KRIYA YOGANNI chesukune mahat bhagyanni prasadinchundamma. Meeku Mangalam nitya subha Mangalam
@jayalakshmigarimella9057
@jayalakshmigarimella9057 11 ай бұрын
Om susumna🙏🏻🙏🏻🙏🏻🌺🌺🌺
@sridevithatikonda7608
@sridevithatikonda7608 11 ай бұрын
ఓం సుషుమ్న, ఓం శ్రీ గురుభ్యోనమః 🙏శ్రీరాముని గొప్ప తనము, రామ నామం లోని బీజాక్షరాల విశిష్టతను చాలా చక్కగా తెలియ చేసారు అమ్మా. ఎలాంటి క్లిష్ట పరిస్థితుల్లో అయిన ధర్మం తప్పని శ్రీ రాముడు అందరికీ ఆదర్శం. మంగళం నిత్య శుభ మంగళం 🙏🙏🙏
@umaalluri2244
@umaalluri2244 11 ай бұрын
Om Sushumna ammgaru రామాయణ కావ్యం లో రాముడు గొప్పతనాన్ని ఆయన ధర్మబద్ధమైన జీవితాన్ని రామ నామం లో ఎంత నిగూఢత్వం దాగి ఉందో మీ అద్భుతమైన సందేశంతో తెలియజేశారు అమ్మగారు ధన్యవాదాలు అమ్మ మేము అంతా కూడా మీ శిష్యులుగా ఉండటం పూర్వజన్మ సుకృతం అమ్మగారు పాద నమస్కారాలు అమ్మగారు మంగళ నిత్య శుభ మంగళ
@shivakiranreddy4654
@shivakiranreddy4654 11 ай бұрын
Wonderful Amma, 🙏
@kalidindisarangvarma5215
@kalidindisarangvarma5215 9 ай бұрын
OM SUSHUMNA🙏🙏🙏
@vijayakumarkarri2503
@vijayakumarkarri2503 11 ай бұрын
🙏శ్రీ శ్రీ శ్రీ ఆత్మానందమయీ అమ్మ దివ్య పాద పద్మములకు అభివందనములు!🏵
@kusumakumari1041
@kusumakumari1041 11 ай бұрын
Mangalam Nitya Subha Mangalam 🙏 🙏🙏
@sudhapenmetsa8494
@sudhapenmetsa8494 11 ай бұрын
O m sushumna ammagaru 🙏🙏🙏
@kusuma8802
@kusuma8802 11 ай бұрын
Om sri gurubhyuonamaha amma garu
@psnraju8614
@psnraju8614 11 ай бұрын
Om Sushumna amma garu (allipalli)
@rangacprchilakala597
@rangacprchilakala597 11 ай бұрын
OM SUSHUMNA AMMA GAARU MANGALAM NITYA SHUBHA MANGALAM 🙏
@santhipenumethsa3963
@santhipenumethsa3963 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః మంగళం నిత్య శుభ మంగళం
@sudhayaram5828
@sudhayaram5828 11 ай бұрын
శ్రీ గురు భ్యం న్నమః 🙏🙏🙏🙏
@gitadevivegesna8318
@gitadevivegesna8318 11 ай бұрын
Om Sushumna Mangalam nitya subha Mangalam
@lakshmivijetha9793
@lakshmivijetha9793 11 ай бұрын
ఓం సుషుమ్న ఓం శ్రీ గురుభ్యోనమః శ్రీ రాముని జీవిత చరిత్ర లో దాగి ఉన్న అంతరార్దాలు, అనుసరించి ఆచరణ లో పెట్టవలసిన విషయాలు గురించి ఎంతో చక్కగా వివరించారు అమ్మ గారు,దివ్య జ్ఞాన సంపన్నులు కమ్మని మమ్మల్ని ఆశీర్వదించడమే కాక మాకు నిరంతరం శక్తిని ప్రసాదిస్తూ ఆ దిశ గా మమ్మల్ని ముందుకు నడిపిస్తున్న మీకు శత కోటి కృతజ్ఞతా పూర్వక నమస్కారాలు అమ్మ గారు. మీరు చెప్పింది ఆచరణ లో పెట్టడానికి శక్తి వంచన లేకుండా ప్రయత్నిస్తాము అమ్మ గారు 🙏🙏🙏🙏
@venkatasubramanyarajudatla21
@venkatasubramanyarajudatla21 11 ай бұрын
ఓం శ్రీ గురుభ్యోనమః రాముడు ఆనందరాముడి గా ధర్మానికి ప్రతిరూపం గా ఉండటం మహా దివ్యశక్తి గా ఉన్నారు అని తెలియచేసిన అమ్మగారికి నా పాదాభివందనాలు మనమందరము కూడా సుషుమ్న క్రియా సాధనతో మహా శక్తివంతులు గా మారుదాము 🙏🏻🙏🏻🙏🏻గీతావాణి
Guru Purnima 2024 Message | By Pujya Guruma Aathmanandamayi
10:59
Divya Babaji Sushumna Kriya Yoga
Рет қаралды 23 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН
How to keep yourself Active, Energetic, and Joyful | Guruma Aathmanandamayi | In Dallas
46:50
Divya Babaji Sushumna Kriya Yoga
Рет қаралды 56 М.
Ajahn Chah ~ Developing Samadhi (One Pointedness) ~ Theravadin Buddhism Forest Tradition
1:02:01
Samaneri Jayasāra - Wisdom of the Masters
Рет қаралды 191 М.
Vinayaka Chaturthi 2024: Blissful Celebrations with Guruma Aathmanandamayi
3:44
Divya Babaji Sushumna Kriya Yoga
Рет қаралды 5 М.
Sri Sarada Devi ~ 𝐒𝐮𝐫𝐫𝐞𝐧𝐝𝐞𝐫 𝐘𝐨𝐮𝐫𝐬𝐞𝐥𝐟 ~ Bhakti
16:45
Samaneri Jayasāra - Wisdom of the Masters
Рет қаралды 143 М.
Andro, ELMAN, TONI, MONA - Зари (Official Audio)
2:53
RAAVA MUSIC
Рет қаралды 8 МЛН