పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగతంగా మంచి మనిషి అన్నము మంచిగా ఉడికినదా ! ఉన్నదా? లేదా ? అనేది ఒక్క మెతుకు చూస్తే తెలుస్తోంది? ఒక వ్యక్తి ఏలాంటి వ్యక్తి అనేది ఆ వ్యక్తి యొక్క ఒక్క మాటలో తెలుస్తోంది! పవన్ కళ్యాణ్ గారు ఆయన మాట్లాడుతూ ఉంటే ఆయన నిజాయితీ తెలుస్తోంది, చిన్న తనము నుండి దేశం కోసం యేదో చేయాలని, నా దేశం ఇలా ఉంటే బాగుంటుంది అని! దేశం అభ్యున్నతికి పాటు పడే అవకాశం కోసం ఎదురు చూస్తూ దేశానికి యేదో చేయాలని ఆశ, తపన ఆయనలో ఉన్నాయి అందుకే సినిమా ఫీల్డ్ లో ఉండే సుఖమును, సౌకర్యాలను వదులుకొని ఈ రొచ్చు, కంపు కొడు తున్న ఈ రాజకీయ వ్యవస్థను బాగు చేయడానికి,రాజకీయము అంటే అది కాదు, రాజకీయము మంచి సువాసన కలిగిన సదుద్దేశం తో మంచి భావాలతో ఈ దేశానికి అభివృద్ధికి కృషి చేయాలని ఆశ, దృఢమైన పట్టుదలతో తన సుఖమైన సినీ జీవితంను వదలి ఈ రాజకీయా లోనికి ప్రవేశించారు. ఆయనలాగే ఉన్న మంచి భావాలు కలిగిన సామాన్య ప్రజలు అనేకమంది ఈ దేశానికి మంచి చేయాలని ఆశ ఉన్న వారి శక్తి సరి పోక, దేశం నాశనం అయి పోతుంది అని తెలిసి కూడా ఏమి చేయాలో తెలియక ఒక మంచి నాయకుడు రాక పోతాడా అని యెదురు చూసే సామాన్య ప్రజలకు ఒక ఆశా దీపం పవన్ కళ్యాణ్ గారు ఆయన నిజాయితీ, దేశం పట్ల భక్తి, నిస్వార్ధపరుడు .ఈ దేశం కోసం నేను ఉన్నాను అని నాతో నడవమని ఆయన పిలుపు. చాలా మంది నాయకులు రాజకీయ లోనికి డబ్బు సంపాదన కోసం వస్తారు, కాని ఆయన దేశానికి, ప్రజలకు యేదో మంచి చేయాలని వచ్చిన వ్యక్తి, తనకు ఉన్నది ప్రజలకు ఇవ్వాలని, ప్రజలకు సేవ చేయాలనే తపనతో ఉన్న మంచి వ్యక్తి, అలాంటి వ్యక్తి ని ఈ రాజకీయాల్లో ఉండకుండా చేయాలని కుటిల మైన కుట్రలు చేస్తున్నారు, ఆయన అసెంబ్లీలో అడుగు పెట్టకుండా చేయాలని అక్రమంగా సంపాదించిన డబ్బును తెచ్చి ఓటుకు నోటు ఇచ్చి అక్రమంగా ఎంఎల్ఏ అవ్వాలని కొందరి కోరిక, ఇలాంటి వారు వలన దేశానికి మంచి ఏమి జరుగుతుంది, నష్టం తప్ప పవన్ కళ్యాణ్ గారు లాంటి మంచి భావాలు కలిగిన నాయకుడు కావాలి అని కోరు కొనే మనము అంతా ఆయనకు అండగా మేము ఉన్నామని దృఢమైన పట్టుదలతో ఆయన కొరకు నిలబడి ఆయనను గెలిపించాలని కోరు కొందాము- జైహింద్
@muppireddyvenkataramanared39778 ай бұрын
Paravaledu ,aadame meeda potiki o ara dajanu herolu ,bayalu deraru . super.
Praja Rajyam party train got wrecked even after Chiranjeevi, Pawan Kalyan & Ram Charan drove it. Now they are going to lead Jana Sena party that has ZERO elected members as of now?'
@Marsman20258 ай бұрын
Only makeup and packup batches in tollywood paid batches
@jinkasreeramulu57028 ай бұрын
Megha family ki enduku ayya politics...cinema meeru thappa Mee relations thappa evarini develop chesaru....
@TalluriSobharani8 ай бұрын
Idhantha veelu develope chesetappudu raru janam picchollu kabatte kevalam pawan ni assembly lo kurchipettalani valla plan
Ram Charan could not get Praja Rajyam Party (Chranjeevi's party) to win and now will make Jana Sena of Pawan Kalyan win? Will this joker Pawan Kalyan win even one seat? Last time Jana Sena won one seat and the guy defected.