నీవు నేర్పిన విద్యయే నీరజాక్షా దేవర - సలార్ - పుష్ప 2 ని - తప్పుడుకొడుకులు ఎంత ట్రోల్ చేసినా సరే సూపర్ డూపర్ హిట్ అవ్వలేదా - కంటెంట్ కరెక్ట్ గా వున్నా, ఎంటర్టైన్మెంట్ వున్నా ఆ సినిమాలు హిట్ అవుతాయని ఆ సినిమాలు నిరూపించాయి
@psreddymsc11 күн бұрын
చుడండ్రా మెగాస్.. మీరు బన్నీ ని ట్రోల్ల్స్ చేసారు, బన్నీ ఫాన్స్ నెగటివ్ అయ్యారు ✅ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసారు, ఎన్టీఆర్ ఫాన్స్ నెగటివ్ అయ్యారు ✅ మహేష్ బాబుని ట్రోల్ చేసారు, బాబు ఫాన్స్ నెగటివ్ అయ్యారు ✅ వైసీపీ ని ట్రోల్ చేసారు, వైసీపీ సపోర్టార్స్ నెగటివ్ అయ్యారు ✅. పై అన్నిట్లో న్యాయం ఉంది. టీడీపీ ని ఎం కెలికారురా? వాళ్ళు కూడా ఈక్వల్ గా డ్యూటీ చేసారు 🤣🤣
@pramesh876813 күн бұрын
మీరు చెప్పిన వాళ్లలో మొదటి వ్యక్తి గుండుసూది ఛానల్ శ్రీను.
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@anilsrinivas434313 күн бұрын
Movie Block Busters Ram Charan Excellent Performance 👌👌👍
@gvcworld472513 күн бұрын
బాగుంది super 👌👌🔥😊
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@sgs333113 күн бұрын
కలెక్టర్ అధికారాలు, లిమిటేషన్స్ గురించి చాలామందికి తెలియదు. ఈ మూవీలో చాలాబాగా చూపించారు.
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@RamaChandra-p3t13 күн бұрын
Bagundhi move.❤
@pasamvinodkumar329913 күн бұрын
Bomma super hit bose garu
@vaddilaxmi4912 күн бұрын
🎉మీరు మీ నిజాయితీ నీ.. ఇలాగే కాపాడుకోండి 🙏🙏అన్న చాలా బాగాచెప్పారు.. సార్
@Surya-tsk12 күн бұрын
సమాజంలో ఉత్తమ పౌరుడిగా ఉండాలి అనుకునేవాళ్ళకి బాగా నచ్చింది, ఈ ప్రస్తుత సమాజంలో ఇలాంటి సినిమాలు చూడాలి అందరూ
@arunakumarbhuvanagiri16813 күн бұрын
Cinema super hit బ్రో
@manuyarramsetty12 күн бұрын
Perfect Analysis... 👌👌👌👌❤️
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@thimappathimappa200912 күн бұрын
Jai Ram Charan 🦁 Anna super super super super super super super super super super super super super ann
@SrinivasaraoGundlapalli13 күн бұрын
బోస్ గారు కరెక్ట్
@msrinivas988213 күн бұрын
కరెక్ట్
@cajaykiran12 күн бұрын
Totally agree with you. Ninna raatri maa family andaram kalisi choosam...maa pillalaki jooda nachindi...their first telugu movie they are small. Ram's acting is really amazing...he is fabulous actor.
@JeeavanBabu12 күн бұрын
Super*rc❤❤
@mullasubhan852812 күн бұрын
Game changer movie block buster
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@UltimatePunch12 күн бұрын
Ram Charan ni evaru bali cheyaleru... chesina valle bali avutharu. He is a down-to-earth and humble hero with a Zero ego.
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@suribaburagula757713 күн бұрын
మూవీ బాగుంది సార్
@mynameis...734513 күн бұрын
Okkati nijam sir, mega ni target chesinollu jeevitham lo bagubadinatlu charutra lo ledu. A11u athu aina, zoo near ainaa, 11reddy ainaa evvadiana sare kharma doola therchesthundi
@chiru121krishna912 күн бұрын
Movie super sir ❤
@msrinivas988213 күн бұрын
బాగుంది ❤❤
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@ravikishore442312 күн бұрын
movie block buster
@parvathalasrinivas74812 күн бұрын
Excellent speech
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@RaviMegiTalli061612 күн бұрын
Superb Movie Gamchenger
@krishnaiahpamuru834313 күн бұрын
Super. Bose. garu. Kulagajji. Chanals ni Nammaru. Pawankalyan garu mundhu ga jagrtha ga vundali. Ap lo NO 1. Nayakudu
@polireddy342512 күн бұрын
Endi unna 7% vote share tho brokerism chesi mla aina pavala gadike e elevation 🤣
@Ram-ml2fg13 күн бұрын
పవన్ కల్యాణ్ రాజకీయం చేస్తే ఎలా ఉంటుందో గేమ్ చేంజర్ లో రామ్ చరణ్ లాంటి అధికారి ప్రభుత్వంలో కీలక బాధ్యతలు స్వీకరిస్తే అలా ఉంటుంది.
@Surya-tsk12 күн бұрын
బాగా చదువుకున్న వాడికి నచ్చుతుంది,
@ashokncarvi656513 күн бұрын
Anna movie chaala bagundi anna best movie anna
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@patanahi989111 күн бұрын
Super చెప్పారు
@RAMANABADDI-w5n13 күн бұрын
బోసు గారు పవన్ కళ్యాణ్ గారికి కచ్చితంగా సపోర్ట్ చేసే ఛానల్ ఏవేవో ఛానల్ మాకు మీరు చెప్పాలి చెప్తే మేము వాళ్ళని సపోర్టింగ్ చేస్తుంటాము మాకు తెలియదు కొన్ని ఛానల్ కోసము మీరు ఆ ఛానల్ మాకు చెబితే ఎప్పుడు వాళ్ళకి సపోర్ట్ చేస్తూనే
@Suresh-oo1ec13 күн бұрын
అల్లు మేఘ అభిమానులు ఇకనైనా తప్పుని సరిదిద్దుకునే మంచిది లేకపోతే భవిష్యత్తులో వాళ్ళ కొమ్మను వాళ్లే నరుక్కోవడం అవుతుంది పశ్చాత్తాప పడవలసి వస్తుంది భవిష్యత్తులో ఇప్పుడే ఒక అడుగు ముందుకు వేసి ఈ సమస్యను వెంటనే పరిష్కరించుకుని మేమందరం ఒక్కటే మాలు విభేదాలు లేవు అనేటువంటి ఒక వాతావరణాన్ని ఇరువురు తీసుకురావడం చాలా అవసరం లేకుంటే బయట వాళ్ళు దీనిని ఆసరాగా చేసుకొని ఎన్నో సమస్యలు సృష్టిస్తుంటారు గ్రహించుకోవాలి అందరూ
@nsarala968612 күн бұрын
Apura rey movie chudakapoyina mega family ki poyedi emi ledhu vaalu a aathu gadi laga paisala kosam kakka thinaru. Vadi dhari vadu chuskunte chaalu. Asalu badrinath varudu movie antha worst movie acting aithe kaadhule.
@Ragu97712 күн бұрын
@@nsarala9686bro vaadannadhi correct ey bro , dhinni asara ga chesukoni potti NTR fan's, mabbodi fans yedho oka moola prabhas fan's kuda almost andharu bibathsanga public ga negative publicity cheyadaniki ready ayyaru even Acharya nunchi kuda megafamily nunchi ye movie vachina kuda ilage cheyalani oka pannagam yeppatnucho chesthunnaru, pushpa sequel hype kavadam valla andhulo political aspects lo okaru ignore chesi publicity cheyadam inkokaru adopt chesukovadam jarigi mundhuku vellagaligindhi, ivanni kuda Pavan ni political ga backstab cheyadanike, ivi ika mundhu mundhu jaruguthune untayi, ikkada other heroes fans interest yentante TFI lo no1 position kosam fans chetha direct ga heroes kuda cheyinche prayathnam chesthundochu, but ikkada correct ga bunny face on ayyadu vallu athaniki megafamily ki unna controversy ni vadukoni musugulo chesthunnaru, oka clarity ga NTR fan's ayithe megafans ki devara negative talk ki sambandham lekapoyina negative chesarantu kalpinchukoni public ga full negative publicity chesthunnaru, idhe unmadham ante, munmundhu andhariki problem ey, megafamily pure ga andharu yeppatlane kalisunte టచ్ కూడా చేయలేం అని vaallaki తెల్సు, అందుకే పవన్ ఫాన్స్ నీ మరింత రెచ్చగొట్టేలా వాళ్లు కలిసిపోయి డ్రామా నడిపారు, okarakanga cheppalante yellow media kuda dhiniki aajyam posindhi, yelagante Pavan ni mathrame support chesthu megafamily ki asalu positive news lekunda avasaram ayinanthavarake potrait chesesindhi, maha vamsi sitham minimum ethics lekunda dilraju ni addam pettukoni gamechanger bagoledhu ani review ichadu, asalu routine story ayina ramcharan appanna character ni pull chesina vidhanam gurinchi possitive a gurinchi kuda చెప్పలిగా, ala untadhi mana Telugu vallatho..... meeru malli bunny ganni fans ni thittina inka maturity raledhu anukovali ika, yendhukante YCP valle bunny ki support ga unnattu act chesthunnaru idhi nijam....
@NagamaniMani-r4d12 күн бұрын
Mega...entra....only 'aathu'
@dandaravindrababu999513 күн бұрын
కావాలని కుటీలబుద్ది తో వ్యతిరేకంగా ప్రచారం చేశారు మొదటి రౌజు జనం8కి యూట్యూబ్ లు మీడియా చెప్పేది నమ్ము తున్నారు.మంచిని చంపుతున్నారు🎉❤
@VeluvarthiParashuram12 күн бұрын
Super
@AllugovindaNaidu13 күн бұрын
Movie suparrrr ga undi kavali ani paytem Bach bad chasaru
@ThotaBala-p4r12 күн бұрын
Yes Yes Yes...
@svpackaging198613 күн бұрын
Movie super bro
@nimmakayalaumashankar843413 күн бұрын
Excellent bro❤❤❤❤❤❤ super analysis
@ramk21313 күн бұрын
Movie super
@RAMANABADDI-w5n13 күн бұрын
బోసు గారు మీరు పవన్ కళ్యాణ్ గారికి మీరు ఎంతగా సపోర్ట్ చేస్తున్నారో మాకు తెలుసు అదే విధంగా మేము మీకు ఎప్పుడూ సపోర్ట్ చేస్తూనే ఉంటాం
@ranjithReddy-l3p12 күн бұрын
Game changer pre release event chudara ycp ni troll chesaru 🎉🎉🎉🎉
@svpackaging198613 күн бұрын
Paytms and paccha batch plan's
@ushadripathi168713 күн бұрын
Chala bagundhi
@jaathiratnalu417613 күн бұрын
ఎంతమంది ఆతులు గాళ్లు వచ్చినా ఏమి పీకలేరు... movie blockbuster
నిర్మాతలు వందల కోట్లు తోడు సినిమాలు నిర్మిస్తున్నారు మీ స్వార్థాల కోసం మీ పట్టింపులు కోసం నిర్మాతలు బలి కావాలా నిర్మాతలు నష్ట పోవాలా కోటి రూపాయలు పెట్టావ్ సినిమా తీస్తే అప్పుడు బాధ ఏంటో మనకు తెలుస్తుంది పుష్ప గేమ్ చేంజ్ వందల కోట్లు పెట్టి నిర్మాతలు సినిమాలు తీశారు మీ
@pentasivaji745212 күн бұрын
Cinima ni champasaru sir chala badha ga undhi
@psreddymsc11 күн бұрын
చుడండ్రా మెగాస్.. మీరు బన్నీ ని ట్రోల్ల్స్ చేసారు, బన్నీ ఫాన్స్ నెగటివ్ అయ్యారు ✅ ఎన్టీఆర్ ని ట్రోల్ చేసారు, ఎన్టీఆర్ ఫాన్స్ నెగటివ్ అయ్యారు ✅ మహేష్ బాబుని ట్రోల్ చేసారు, బాబు ఫాన్స్ నెగటివ్ అయ్యారు ✅ వైసీపీ ని ట్రోల్ చేసారు, వైసీపీ సపోర్టార్స్ నెగటివ్ అయ్యారు ✅. పై అన్నిట్లో న్యాయం ఉంది. టీడీపీ ని ఎం కెలికారురా? వాళ్ళు కూడా ఈక్వల్ గా డ్యూటీ చేసారు 🤣🤣
@vijaymente516413 күн бұрын
Yenti batch yenni chesina Charan anna ventruka pikalekapoyaru . Mouth talk super ga undi public lo
Politics did not spoil Game Changer as people did not believe rumors and conspiracy.
@Surya-tsk12 күн бұрын
IAS , groups coaching centres Anni kuda ఈ సినిమా చూడమని చెబుతున్నారు,
@nimmakayalaumashankar843413 күн бұрын
Yes bro minimum save avvalsina cinema ni flop talk tesukochharu
@shaikibrahim299513 күн бұрын
1 ycp 2ntr 3aa fans negative ga
@Surya-tsk12 күн бұрын
Sunday star అల్లు, ఫ్రైడే స్టార్ జలగ సైకో బ్యాచ్ చేసే చిల్లర పని ఇది
@sreeramnimmagadda761812 күн бұрын
అన్నీ తిరిగి ఇచ్చేస్తాడు కంగారు పడకండి
@BMRTelugustatus11 күн бұрын
😂😂😂 నువు ఎంత లేపాలి అనుకున్న సినిమ లేవదు 😂😂 సినిమ వేధికలు మిద రాజకీయాలు మాట్లాడితే ఇల్లనే ఉంటది 😂😂 next హర హర వీర మల్లు flop చేయడానికి ఉన్నాము
@sreelakshmimotors450912 күн бұрын
❤❤ Vijay last movie disaster talk vachhindhi..avina full run lo profit tho muginchindhi because of Vijay fans…where is Pawan and Chiru fans pls go and watch movie…❤❤❤
@Suresh-oo1ec13 күн бұрын
బోసు గారు చిరంజీవి అల్లు అర్జున్ బావ బామ్మర్దులు వాళ్లంతా ఒకటే సార్ వాళ్ళంతా ఒక్కటే మీరు మనం పిచ్చి వాళ్ళం సమస్య వచ్చింది సమస్యను చల్లార్చాలి కదా మంట మీద పెట్రోల్ పోస్తారు లేఖ మంట మీద నీళ్లు పోసి ఆర్పు తార మెగా ఫ్యామిలీ అభిమానులను చెప్పుకునే వాళ్ళు మెగా ఫ్యామిలీ కి అనుబంధం చెప్పుకునే సోషల్ మీడియా కానివ్వండి చేస్తున్న తప్పు ఇదే సమస్యను ఆర్పడం లేదు మంట మీద పెట్రోల్ పోస్తున్నారు వాళ్లు డబ్బులు సంపాదించుకుంటున్నారు వాళ్లు ఫేమస్ అవుతున్నారు వాళ్ల ఛానల్ ఫోకస్ చేసుకుంటున్నారు వాళ్ళ చానల్స్ ని పబ్లిసిటీ చేసుకుంటున్నారు ఈ సమస్యని వాడుకొని వాళ్లు బాగుపడటానికి దీని మీద పెట్రోల్ పోస్తున్నారు సార్ ఇది గ్రహిస్తే మంచిది
@vardhankeerthi71413 күн бұрын
Problem story gurinchi kadu anna. And smugglers movie -pushpa 2 encourage chestunaaru or IAS meeda movie flop chesaaru ani kaadu bhayya. I am a janasenani follower -but ee kalam loh songs and outdated treatment work avvavu bhayya. Director failed -but not ram charan as actor. Paga teeskunte teeskoni bhayya ..it does not matter. JANASENA ni evvaru emi peekaleru
@nagaprasad384212 күн бұрын
yellow media , pushpa batch , ycp batch , some junior batch all are culprits in this bad happening
@RAMANABADDI-w5n13 күн бұрын
బోసు గారు నిస్వార్ధంగా పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్ చేసే ఛానల్ ను ఏవేవో ఛానల్ మీరు మాకు చెప్పాలి చెబితే అప్పుడు మేము వాళ్లకి సపోర్ట్ చేయడానికి అవకాశం ఉంటాది మాకు కొన్ని ఛానల్ లో తెలియవు. మీ ఛానల్ మాకు తెలుసు అదే విధంగా చాలా చాలా మాకు తెలియదు మీరు మాకు కొద్దిగా చెప్పండి
@vkvd13 күн бұрын
Dini lo mukham ga jr NTR fans and pacha movie websites, villaki thodu paytms.ila andaru negativity spread chesaru.
@balajibejagum719412 күн бұрын
Allu arjun paruvu allu army a tistundi maha ante cinema collections small down. But allu arjun paruvu purtiga nasam ayiendi
@NaveenKumar-os6ny11 күн бұрын
Flog aina cinema ni anavasaranga lepoddu. Next manchi cinema tiyandi. Meeru ila cheyadam valla vere industry vallu manalni chusi navvutunnaru.
@yagatirudraprasad687513 күн бұрын
నీకు సినిమా గురించి తెలియకపోతె నోరు మూసుకో...... టిక్కెట్ లు కొనుక్కొని హాలుకి వెళ్ళడం ఆనందం, వినోదం, సంతోషం, సంబరం కోసం..... మంచి గొప్ప విషయాలు కూడా సినిమాలో ఉల్లాసం ఆనందం కలిగించి సేద తీర్చే లాగ ఉండాలి...... స్కూల్సుకి శెలవులు అందుకే ఇస్తారు.
@chiru121krishna912 күн бұрын
Movie super
@lankaapparao979311 күн бұрын
Mundu nuvvu telusuko Okappadu Literature Taruvata natakalu Next burra kadhalu Geyalu Harikadhalu Ippudu Cinema lu ivanni society awareness kalpinchevi Ex:mala pilla Ratu bidda awareness ni chala penchayi I've telugu lo modati cinema lu Ade relaxation Ippudu kasulaku kakkurthi padi chetta cinema lu chestunte Chaduvu konukkunna vaaru vatiki gattiga support chestunnaru Dabbulochina cinema goppadi kaadu Ani Awards cheppevi Ippudu awards vatike ravadam manam venakki veltunnamo? Munduku veltunnamo? Ardham kavadam ledu Ramudu Budhhudu Gandhi Jesus lu kante Godse Ravana Duryodhana dhulu nache generation perigindi
@Suresh-oo1ec13 күн бұрын
బోసు గారు గేమ్ చేంజ్ నెగటివ్ ప్రచారం సరే ఈ మెగా ఫ్యామిలీ అభిమానులే కదా పుష్ప మీద విషం కక్కారు పుష్పాన్ని బ్లాక్ చేయాలని చూశారు కదా అల్లు అర్జున్ గారిని అల్లు అర్జున్ కుటుంబాన్ని ఎంతో అవమాన పరిచారు కదా చాలా హీనంగా మాట్లాడారు కదా ఇవి మీకు గుర్తు రాలేదా ఇవి కరెక్ట్ అని మీరు భావిస్తున్నారా పుష్ప మీద మొదలుపెట్టింది మెగా ఫ్యామిలీ అభిమానులు అది ఇప్పుడు రివర్స్ కొట్టింది అంతే మనం చేస్తే ఒప్పు వాళ్ళు చేస్తే తప్పు అని ఎలా అంటారు సార్ మీరు రాజకీయాల్ని సినిమాలని వేరువేరుగా చూడాలి అలా చూడకపోవడమే మెగా అభిమానులు చేస్తున్న అంటే ఒక పెద్ద తప్పు మెగా ఫ్యామిలీ కింద అల్లు అర్జున్ కుటుంబం పాలు తానం చేసుకుని బ్రతకాలా అంటే మెగా ఫ్యామిలీ వల్ల దేశముల తోటి అల్లు కుటుంబం బ్రతుకుందా ఇలా ఉంది మెగా ఫ్యామిలీ అభిమానుల సంగతి వాళ్లు పుష్ప సినిమా విషయంలో చేసింది శుద్ధ తప్పు ఇకనైనా ఆ తప్పును సరిదిద్దు ఉంటే చాలా మంచిది
@koppisettisreeramarao223711 күн бұрын
Edesavule vedava
@amareshmukkala620713 күн бұрын
Acha...... Alluarjun ni prathi roju antha troll chesaru adupincharu ra mega fans Adhe meku karma boomerang 🪃 😎 indhi Appudu ithe alluarjun ani hatecheyadum and troll cheyadum taggistaro...appudu alochistaru... Alluarjun amina vudaykiran anukonnara...gurtuku pettuku
@Krish123-vd2sl12 күн бұрын
Apura allu arjun gadu ami social service ami chesadu
@Krish123-vd2sl12 күн бұрын
Pawan kalan social service chala chesaru
@NaveenKumar-os6ny11 күн бұрын
Nee yedupu enduko maaku telusu. Game changer la em message ichindu. First day fake collections vesukommani icchinra
@babuans200913 күн бұрын
we the People of Andhra are shameless, we want to watch vulgar bojpuri movies and voilent anti social movies like Puspa2 and Raktacharithra , but we don't watch good movies like Gamechanger . By not watching good movies , what kind of message the people are sending to the movie Industry , very sad state of affairs in the state/ country .
@gangauppalapati294412 күн бұрын
Journalist sai ycp supporte kada.mari tdp ni enduku tidatav
@hari826613 күн бұрын
మాకు ఈ దయద్రం వద్దు బాబు🙏🙏
@adapalasrinivasarao517913 күн бұрын
👍🏾👍🏾👍🏾🙏🏾🙏🏾🙏🏾
@margadarshaka151912 күн бұрын
No worries debba ki debba padudhi... Just time matters antey..
@polireddy342512 күн бұрын
Cinema event lo politics matladithe ilage untadhi Me bathukki 7% voting ledu malli over action cheste ela raaaa hit avtadhi
@RAMANABADDI-w5n13 күн бұрын
దయచేసి మీరు మాకు ఆ ఛానల్ కోసము కొద్దిగా చెప్పండి మేము వాళ్ళకి సపోర్ట్ చేస్తూ ఉంటాము