శిరస్సు వంచి పాదాభి నమస్కారాలు వండర్ఫుల్ చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు
@amarawajinareshkumar2893 Жыл бұрын
శుభోదయం..నేను అనుకోకుండా మీ videos చూడటం నా జీవితం లో సరైన సమయం లో జరిగింది..మీరు చెప్పినట్లుగానే. ఒక కష్టమైన పనిని పాజిటివ్ ఊహిస్తూ చేశాను..success అయ్యాను.. ఆరోజు నుండి రోజు మీ videos చూడట్టం నా దినచర్యలో భాగంగా చేసుకున్నాను..thank you very much sir..and thank you Suman Tv channel..thank you thank you రోజుల
@maramrajender7151 Жыл бұрын
అతి ఆలోచనలు జీవితాన్ని సర్వ నాసనం చేస్తాయి చాలా బాగా చెప్పారు సార్ ధన్యవాదాలు
@chvarshini4478 Жыл бұрын
నేను చాలా over గా ఆలోచిస్తా ముందు గానే అలా జరుగుద్దేమో ఇలా జరుగుద్దేమో అని. మూవీ చూసేటప్పుడు next ఇలా జరుగుద్దా అలా నా అని గెస్ చెయ్యడానికి చూస్తా. ప్రతి దానికి రీల్ వేసుకుని భయపడతా. నాలో నేనే ఇలా జరుగుద్దేమో అని ఎప్పటిదానిగురించో అలోచించి మాట్లాడేసుకుంటా
@It_is_SriVasantha Жыл бұрын
Nen kuda
@riyathehappyrose3219 Жыл бұрын
Exact inner me
@Mounikaravi161 Жыл бұрын
Same nenu kuda anthe.
@saikrishnaladdu5798 Жыл бұрын
Same broo
@NagarajuBandi123 Жыл бұрын
Are You Ok Now
@mahiobaiah6428 Жыл бұрын
మీకు పాదాభివందనం sir నేను కూడా ఎక్కువ ఆలోచిస్తాను నేను ఎంతగా అంటే నిద్ర సరిగా రాదు thank you for your motivation sir ,but I have confidence in my work
@saichand999 Жыл бұрын
వీడి పులిహోర మాటలు నమ్మకండి. వీడు చెప్పేవన్నీ ఎవడో రాసిన ఫారిన్ బుక్స్ లొవే. మన భారతీయ విజ్ఞానం చాలా గొప్పది. మానసిక బలానికి భగవద్గిత, శారీరక బలానికి పతంజలి యోగ సూత్రాలు , వీడు చెప్పే విజువలైజషన్ కు సూర్య నమస్కారాలు . అంత కన్నా గొప్ప సైన్స్ ఏముంటుంది . ఇలాంటి కొత్తపిచోళ్ల మాటల ఊబిలో పడి మీ డబ్బు వృధా చేసుకోకండి. గీత చదివితే రాత మారుతుంది . 100 పెర్సెంట్ పక్కా .
Very interesting sir 🙏 practical ga routine life lo common manaku teliyakundane manam ela over think chestamo ela negative energy ni gain chestamo chala baga chepparu sir..🙏
@saichand999 Жыл бұрын
వీడి పులిహోర మాటలు నమ్మకండి. వీడు చెప్పేవన్నీ ఎవడో రాసిన ఫారిన్ బుక్స్ లొవే. మన భారతీయ విజ్ఞానం చాలా గొప్పది. మానసిక బలానికి భగవద్గిత, శారీరక బలానికి పతంజలి యోగ సూత్రాలు , వీడు చెప్పే విజువలైజషన్ కు సూర్య నమస్కారాలు . అంత కన్నా గొప్ప సైన్స్ ఏముంటుంది . ఇలాంటి కొత్తపిచోళ్ల మాటల ఊబిలో పడి మీ డబ్బు వృధా చేసుకోకండి. గీత చదివితే రాత మారుతుంది . 100 పెర్సెంట్ పక్కా .
@gpushpavathi6088 Жыл бұрын
Very good interview sir sellute
@Ammu_voice1115 Жыл бұрын
Baaga cheparu sir .thank u
@Vyavastha1984 Жыл бұрын
Super example sir
@gangapurampavani3326 Жыл бұрын
Super sir tq so much 🙏🙏🙏
@gogulamudisrinivasareddy5504 Жыл бұрын
Hai
@narasimhamurthy4057 Жыл бұрын
Super sir
@thirupathikanneboina6904 Жыл бұрын
thank you sir
@pavaninallapati2332 Жыл бұрын
Tq so much sir U inspired me alot
@shaikhjilan1937 Жыл бұрын
Chala thx sir still i am suffering from one ussie 3 montgs Now see this video mind fre To day onwards i am enjoy kife
@inuparallasheshadri6492 Жыл бұрын
Wow excellent 👍👍👍👍 good anchor 🔱🔱⚓ good celebrity 👏💅🖐️🙏👍👏💅💅🖐️🙏💐🌹💐
@shreyagowd Жыл бұрын
Very nice explain sir
@parimalakarimilla8815 Жыл бұрын
Tq sir💐
@THEKING-yv8xs Жыл бұрын
Supersir
@AkuNagalakshmi-px9lx Жыл бұрын
Tq so much sir the game is give confidence on me , tq some much I like ur speech 🙏
@pawansriraam2606 Жыл бұрын
He is more decent than MVN Kashyap, what he's saying makes more sense and molds our mindset.
@Pushpalatha-rq6qp Жыл бұрын
Wonderful speech sir
@kalyanchakravarthipujari8626 Жыл бұрын
Thank you😁
@bhavaniguniganti667 Жыл бұрын
Thanks for advice sir
@gogulamudisrinivasareddy5504 Жыл бұрын
Hai
@jaganjagan658 Жыл бұрын
U made my day full fill sir thank u
@a.arnoldixa9008 Жыл бұрын
Tq so much sir 🙏
@tirupathirayudu1262 Жыл бұрын
Great motivational speaker
@rajaranicreations Жыл бұрын
Im emotion and over thinking 💔💔💔
@bhupathikrishnamohan7546 Жыл бұрын
Super,nice explanation
@ramadeviboggala4102 Жыл бұрын
Very good message
@Kjfacts7868 ай бұрын
Same sir salt story laga ne jarigithindi naaku kooda
@King-nv9fq Жыл бұрын
నేను కూడా ఓవర్ think పర్సన్,ఇప్పుడు countinuse గా తాల తిరగడం లాంటి problems face chestunnanu
@beeramguntasandhya12239 ай бұрын
Same thala thiruguthindi
@naveen.knaveen8002 Жыл бұрын
Mee matalu Chala bagunnai
@kkavita3522 Жыл бұрын
Wow వండర్ ఫుల్ స్పీచ్ సార్
@gogulamudisrinivasareddy5504 Жыл бұрын
Hai
@gowrisankarsankar2119 Жыл бұрын
Wow super sir
@RameshBabu-fw1jv5 ай бұрын
Nice useful vid😢
@venkatasatyam5147 Жыл бұрын
Very very nice explanation sir 🙏
@chinnachinnachinna70667 ай бұрын
Nice videos
@alexanu8606 Жыл бұрын
E video chudali anukoni chusaka malli dani gurinchi night antha alochinchali nidra lekunda anduke na vallu kaadu sir e video chudadam