Super voice and music....... I like this song very much...... Jai shree ram .......❤❤❤
@sai13114 жыл бұрын
శ్రీ త్యాగరాజు స్వామి ఎదుట సుందర దరహాసంతో ప్రీతి తో ఉన్న శ్రీ రామ ప్రభువు ఉంటే .... దాస్య భావంతో త్యాగరాజ వారు సేవ చేస్తూ.... ఆ దివ్య దరహాసం సౌందర్యం లో మైమరచిపోయి, ఒకటికి పలుమార్లు రామ రామ అని పిలుస్తూ పరవశించి , నేను నీ వాడిని అని ఆత్మార్పణం చేసుకున్న విన్నపాలు కనిపిస్తున్నాయి... ఒక సంకీర్తన రాయాలంటే రామ అన్న నామము రాస్తే చాలు అన్నట్లుగా ఉంది ఈ కీర్తన లో ఉన్న సౌందర్యం....
@venkibala19879 ай бұрын
Excellent.. mesmerizing voice ...let rama bless u a lot ... Hats off to Veena player .. such a marvellous
@angajalarajesh49113 жыл бұрын
🌺శ్రీరామరక్ష🌺 🙏🙏🙏🙏🙏
@bharatchandargarapati85135 жыл бұрын
Like Honey the Voice is so Sweet. Beautiful Lyrics Praising & Praying Lord SriRama Chandra 👏👏👏🤗
@gopikakrishna29103 жыл бұрын
She recite each word clearly
@ramachandramk7772 Жыл бұрын
@@gopikakrishna2910b 5th
@padmak94722 жыл бұрын
Mesmerizing voice, beautiful song.
@narayanasamyradhakrishnan1315 Жыл бұрын
Rama nenu neewadu.
@sheetalsarda39666 жыл бұрын
Nice song. I like it. 👍👍👍
@radhikachandrashekaran9618 Жыл бұрын
NICE
@technolazy68494 жыл бұрын
మా రామ నువ్వే మా గతి 🙏🙏
@KishoreMeduri8 жыл бұрын
[LYRICS_IN_TELUGU] 1) రామ కోదండరామ - రామ కల్యాణరామ రామ పట్టాభిరామ - రామ సాకేతరామ 2) రామ సీతాపతి - రామ నీవే గతి రామ నీకు మ్రొక్కితి - రామ నీచే జిక్కితి 3) రామ నీకెవరు జోడు? - రామ క్రీగంట జూడు రామ నేను నీవాడు - రామ నాతో మాటాడు 4) రామ నామమే మేలు - రామ చింతనే చాలు రామ నీవు నన్నేలు - రామ రాయడే చాలు 5) రామ నీదొక్కమాట - రామ నాకొక్కమూట రామ నీ పాటే పాట - రామ నీ బాటే బాట 6) రామ నేనందైనను - రామ వేరెంచలేను రామ ఎన్నడైనను - రామ బాయకలేను 7) రామ విరాజ రాజ - రామ ముఖజిత రాజ రామ భక్త సమాజ - రక్షిత త్యాగరాజ