RAMA LACHIMI | FOLK SONGS | BANGULA BHAVANTHI LEDHULE | BHANU NN, NAGALAXMI | VARADHI PRODUCTIONS

  Рет қаралды 2,712,061

Varadhi Productions

Varadhi Productions

Күн бұрын

Пікірлер: 904
@positivecreatives4184
@positivecreatives4184 8 ай бұрын
మనసు కి తట్టి హృదయాన్ని అలా అలా సాగిస్తుంది ఈ పాట లిరిక్స్ మొదల్ నుండి చివరి వరకి🎧 మొత్తం ఈ పాట బృందానికి చాలా కృతజ్ఞలు🎉
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
Thank you 😊
@ramuramaswamyyadav3885
@ramuramaswamyyadav3885 8 ай бұрын
😊😅😅😅😊​@@VaradhiProductions
@photospavan6088
@photospavan6088 8 ай бұрын
Lyrics ❤❤❤❤❤❤❤
@nareshvallapu1860
@nareshvallapu1860 7 ай бұрын
Q
@Yadav-qq9sj
@Yadav-qq9sj 7 ай бұрын
Nijam broo❤
@Innocentboy_Anji
@Innocentboy_Anji 8 ай бұрын
ప్రాణం పెట్టి పాడారు కదా భయ్యా..!! 🎉పక్క బ్లాక్ బస్టర్ హిట్ కొడుతుంది సాంగ్🎉
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 8 ай бұрын
అవును బ్రదర్
@bellamkondashankargoud7520
@bellamkondashankargoud7520 8 ай бұрын
ఇలాంటి మంచి పాటలు పాడిన గాయని గాయకుల కు నా హృదపూర్వక అభినదనలు 🎉🎉
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
థాంక్యూ😍
@Ganesh_Gani_
@Ganesh_Gani_ 7 ай бұрын
బంగుల ,బావంతి లేదు లే బంధువులు అంటే పానామె 🥺...సూపర్ సాంగ్ అన్నా 👌❤️ ...
@kavithamadduri143
@kavithamadduri143 7 ай бұрын
Yenni sarlu status pettukunnano lekkane ledhu ee lyrics
@guggillamahesh3531
@guggillamahesh3531 6 ай бұрын
Full best ❤❤
@techtube9940
@techtube9940 6 ай бұрын
@ramlingareddy1578
@ramlingareddy1578 7 ай бұрын
నా ప్రేయసి గుర్తొస్తుంది నేను 30 సంవత్సరాలు వెనక్కి వెళ్ళాను 👌👌👌👌
@mschandhu.3144
@mschandhu.3144 Ай бұрын
Telangana yasa nu duniya motham appreciate chese roju aa credit antha kuda Mee lanti folk singers and writers kee vastundi anna ❤❤❤❤❤ Mana yasa mana self respect........🎉🎉🎉🎉 Congratulations anna ....
@kinnucherry8034
@kinnucherry8034 5 ай бұрын
Actually I'm from Andhra Pradesh but I love telangana songs always.... It's very beautiful to listen 😍❤
@VaradhiProductions
@VaradhiProductions 5 ай бұрын
Thank you 😊
@HarishAeligeti
@HarishAeligeti 8 ай бұрын
పాట వింటుంటే ఏదో ఫీలింగ్ వస్తుంది రాత్రి ఇయర్ఫోన్ పెట్టుకుని వింటు అలానే నిద్ర పోయిన ❤❤❤❤❤❤
@sujatham6881
@sujatham6881 7 ай бұрын
Yes
@anjinaligeti6554
@anjinaligeti6554 8 ай бұрын
బంగుల భవంతి లేదులే బంధువులంటే పానమే బంగరమొలే సుసుకుంట అబ్బా కళ్ళల్లో కన్నీళ్లు ఆనంద భాష్పాలు గా వచ్చాయి🥹❤ నిజంగా బంగరమోలే సస్కునే తోడు దొరికిన వాళ్ళు చాలా అదృష్టవంతులు అందులో నేను కూడా ఒకదాన్ని మా ఆయన బంగారం❤
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
Super congratulations 💐😊
@manaoorumanaprapancham4957
@manaoorumanaprapancham4957 7 ай бұрын
❤❤
@vadthyasudhakar6867
@vadthyasudhakar6867 8 ай бұрын
అన్న సూపర్ సాంగ్ నిజంగా ఇలాంటి సాంగ్ లైఫ్ లో మరచిపోని జ్ఞాపకం ఎందుకంటే భార్య భర్త ల బంధమెప్పటికి వీడి పోకుండా ఉండాలని ఈ సాంగ్ మా ఉందుకు తీసుకొచ్చారు ధన్యవాదములు అన్న అక్క
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
థాంక్యూ🤝😊
@avusamdevanna8878
@avusamdevanna8878 4 ай бұрын
ఈ పాట ఇంత అద్భుతంగా ఉంటుంది అనుకోలేదు. విన్నంత సేపు కన్ల నుండి సన్నటి కన్నీటి ధార మొదలైంది. 10 సంవత్సరాల కింద నా ప్రేమ విషయం గుర్తుకువచ్చింది. సాంగ్ పాడిన మీకు పాదబివందనం😢😢
@praveenshanigarapu5059
@praveenshanigarapu5059 7 ай бұрын
ఇద్దరివాయిస్ చాలా సూపర్ గా ఉంది అన్నగారు పాడుతుంటే ఏదో ఫీలింగ్ ఏదో కలయిక చెప్పలేని ఆనందం🥰
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😍
@ramlingareddy1578
@ramlingareddy1578 7 ай бұрын
తెలంగాణ యాసలో రచయిత కుర్చీన ప్రతి పదం మనసు కు హత్తు కునేలాగా వుంది కమ్మనైనా గానం చక్కనైనా సంగీతం అన్ని కలిపి ఒక కమ్మని పాట అందించిన రచయిత కు గాయని, గాయకునికి మరియు సంగీత దర్శకునికి అభినందనలు మీ నుంచి ఇంకా మంచి మంచి పాటలు రావాలని కోరుకుంటూ ఆ భగవంతుడు మీకు అంతా మంచి చేయాలనీ ప్రార్థిస్తూ 🙏
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
థాంక్యూ 😍 తప్పకుండా మీరు కోరుకుంటున్నట్లుగానే మంచి పాటలతో వస్తాము
@ramamanda4086
@ramamanda4086 4 ай бұрын
❤🎉🎉
@nagarajubanothu6145
@nagarajubanothu6145 8 ай бұрын
బాగుపడలేని మనసులు... భంగ పడ్డ ప్రేమలు... బ్రతికి ఉన్న చితికి సాక్షులు ... నీ పాటలోని మధురిమ అలనాటి జ్ఞాపకాలకు ఆదర్శాలు... అద్భుతం అన్న...❤
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
Thank you 😊
@RamEjjagiri
@RamEjjagiri 7 ай бұрын
నాగలక్ష్మి మీ అంత అందంగా వుంది మీ మీ పాట 🤩🤩
@chandunaravenichandumudhir46
@chandunaravenichandumudhir46 8 ай бұрын
సూపర్ సాంగ్ అన్న ఏదో మైకం లోకి తీసుకెళ్తుంది సాంగ్ 👌👈
@ksngoud9591
@ksngoud9591 7 ай бұрын
సాహిత్యం,సంగీతం, గాయని,గాయకులు. మంచిగా ఆలపించారు.అందరికీ అభివందనాలు🎉.
@srikanthmaskari9776
@srikanthmaskari9776 8 ай бұрын
ఈ పాట వింటుంటే మనసుకి ఏదో తెలియని ఆనందం కలుగుతుంది ఎంత బాగా పాడారు కదా రిలిక్స్ మాత్రం వేరే లెవెల్ 👍 రియల్లీ సాంగ్ సూపర్ 👌
@praveenkudurupaka922
@praveenkudurupaka922 8 ай бұрын
నాగలచిమి gaaru Mee voice kee 100 out of 100 exllent ❤❤❤❤
@sriramgummula3777
@sriramgummula3777 7 ай бұрын
ఈ పాట 2 సార్ల కంటే ఎక్కువ విన్నవాళ్లు వున్నారా 💝🥰👑💐
@shaiknawaz7185
@shaiknawaz7185 3 ай бұрын
100 times anna
@rdnaikbanjaratv
@rdnaikbanjaratv 7 ай бұрын
ఈ పాట వింటే గతం గుర్తు వస్తున్నది కాని ఏమి చేయలేకపోతున్నా ❤❤
@DUPTASIDDARTHA
@DUPTASIDDARTHA 7 ай бұрын
పాట చాలా అద్భుతం,ఈ లోకంలో ఒక మంచి అర్ధం చేసుకొనే గుణం ఉండాలి పేద ప్రేమ లో దాగి ఉన్న గుణాలు అన్నీ చూపెట్టారు 😊 ఇప్పుడు అంతా పైసలు ఉంటేనే ప్రేమ ఉంటుంది లేకపోతే లేదు ఈ పాట అంతా చాలా బావుంది ,ఈ పాట పాడిన వారికి చాలా ధన్యవాదములు.❤
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😍
@shaiknawaz7185
@shaiknawaz7185 3 ай бұрын
Tv ki conecte chesukoni rojuki 10 times chustha assalu mind lo nunchi povatledhu ❤❤❤❤❤
@jagadeshwarpolem4362
@jagadeshwarpolem4362 8 ай бұрын
అన్న పాట సూపర్ అన్న పాట వింటే పరవశించిపోతున్నాం 🙏👌👌👌
@mr.naresh_official8711
@mr.naresh_official8711 7 ай бұрын
✍🏻✍🏻✍🏻పూర్తి పాట...💚🩷💚 రంగు రంగులా చీరలు రింగ్ రింగులా కురులు నీ అందం ఎవ్వరి పలమ్మా రాయే రామ లచ్చిమి... నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి... యెతులు ఎందుకు కొడుతావో జేబులా లెవ్వు గవ్వలు ఏమి పెట్టి సాధుతావో సక్కగా చెప్పు ఓ పిల్లాగో సమ్మతం అయితే వస్తారో సక్కగా చెప్పు వో పిల్లగా..... కల్లు గుడాలు ఏత్తనే కమ్మగా అండి పెడుతానే కట్టాము రాకుండా సుత్తనే రాయే రామ లచ్చిమి నా దానివి అయితే బాగుండే పిల్లో రమా లచ్చిమీ.... సెతికి గాజులు తెత్తావా చెవ్వులకు దుద్దులు పెడుతావా గట్లతే చెప్పు ఓ పిల్లాగో.... గమ్మున వత్త నీ దారికో గట్లతే చెప్పు ఓ పిల్లాగో గమ్మున్నా వత్త నీ దారికో..... మట్టి గాజులు తెస్తానే వట్టి మాటలు లెమిసెప్పనే చుట్టమై చూసి రావమ్మో సక్కనైన లచ్చమ్మ నా దానీవి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి.... మెత్తని మాటలు ఆపవో మత్తుల నన్ను దించకూ అట్టి మాటలు ఎందుకు ఓ పిల్లాగో కట్టలు ఏ మన్నా ఉంటే తే పిల్లాగో అట్టి మాటలెందుకు ఓ పిలాగో కట్టలు ఏ మన్న ఉంటే తే పిల్లాగో ... గల్లు గల్లు మంటే గజ్జలు జల్లు జల్లు మనే పాణము ప్రాణం నీకు రాసిస్తా రాయే రామ లచ్చిమి నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి... ఒత్తుకా పోనీ మాటలు ఏత్తుక పోయే సూపులు బాగుంది లే ఎవ్వరం గింత తేవో బంగారం బాగుంది లే ఎవ్వరం గింత తెవో బంగారం..... బాంగుల భవంతి లేదులే బంధువులు అంటే ప్రాణమే నీలో నన్ను చూసుకుంటా రాయే రామ లచ్చిమి ప్రాణం మోలే సదుకుంట రాయే రామ లచ్చిమి... మనస్సు అయితే మంచిగుందిలే గుణం అయితే గొప్పగా నచ్చేనే బలమెందో సుపియ్యు ఓ పిల్లాగో బంగారములే నడిచివాస్తా బలం ఎందో సుపియ్యు ఓ పిల్లగొ బంగారములే నడిచివాస్తా... రైటర్ కి ధన్యవాదములు...🙏🙏
@DAkhil-sk7in
@DAkhil-sk7in 5 ай бұрын
Super
@m.anushaanusha8623
@m.anushaanusha8623 4 ай бұрын
👌
@shakarshakar9513
@shakarshakar9513 2 ай бұрын
@mandarimalli8241
@mandarimalli8241 Ай бұрын
❤❤❤❤❤❤
@jillepallikalpanaprasad4067
@jillepallikalpanaprasad4067 7 ай бұрын
Super song anna iam from suryapet i will support
@MRavi-of5pv
@MRavi-of5pv 7 ай бұрын
మనసు కి తట్టి హృదయాన్ని అలా అలా సాగిస్తుంది ఈ పాట లిరిక్స్ మొదలు నుండి చివరి వరకు చాలా బాగుంది తెలంగాణ యాస మాటలతో ఈ పాటను రాసి వారికి సంగీతం చేసి నా వారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు నేను ఈ పాటను రోజు కు లెక్క లేని సార్లు వింటాను నా హృదయం అలా అలా అలా అయి పోతా వుంటుంది ❤🎉
@MRavi-of5pv
@MRavi-of5pv 7 ай бұрын
ముఖ్యంగా పాడి నా వారికి నా యొక్క హృదయ పూర్వక ధన్యవాదాలు 🎉🎉🎉🎉
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😍
@SAI-cv9gx
@SAI-cv9gx 7 ай бұрын
ఎక్కడ చుసిన వరి కోత మెషిన్ ల మీద,ట్రాక్టర్స్ మీద ఇదే సాంగ్ ....చాలా బాగుంది పాట
@mohanphotography4681
@mohanphotography4681 5 ай бұрын
ప్రతి ఒక పదంలోనే ప్రేమ కనిపిస్తుంది అన్నగారు. ఇద్దరి వాయిస్ సూపర్ గా ఉంది. నిజంగా గతం గుర్తుకొచ్చింది.
@ashokthogari8901
@ashokthogari8901 7 ай бұрын
Speechless ,Excellent lyrics👍👍👍👍,Singers both r Excellent Singing 👌👌👌👌,Music Super Compose,Actors gd perfomancess 👍👍👍👍👍👍👍And Direction 👍👍👍 👌👌👌👌👌👌👌👌👌👌👌
@GopaganiLokesh
@GopaganiLokesh 7 ай бұрын
Insta lo chusi vacchina vallu okka like veskondi ❤
@AhmedMohammed-cv7ms
@AhmedMohammed-cv7ms 7 ай бұрын
aaouna❤❤😂😂😂
@SurprisedFlowerPot-po5vg
@SurprisedFlowerPot-po5vg 6 ай бұрын
Lanjodka
@shinysmiley7714
@shinysmiley7714 6 ай бұрын
Ll​@@AhmedMohammed-cv7msl
@datturam4866
@datturam4866 6 ай бұрын
Super
@gangav8682
@gangav8682 3 ай бұрын
ఎవరు లేరు బయ్యా నివ్వే చూసి వచ్చావు ఫస్ట్ 😂😂😂
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 8 ай бұрын
ఈ పాట నేను ప్రతి రోజూ ఒకసారి అయిన వింటాను blackHole music lo MP3 download chesukunnanu, ఈ పాట వింటుంటే మనస్సు ఏదో మాటల్లో వర్ణించలేనిది అంత బాగుంది, ఇద్దరి voice 👌🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
Thank you 😊
@niranjan6
@niranjan6 4 ай бұрын
అబ్బా ఎంపాటా.......వింటావుంటే మనసుకు ఎంత హాయిగా ఉంది. సూపర్ సాంగ్ ❤
@mahiyadav3003
@mahiyadav3003 4 ай бұрын
అన్న ప్రతి ఒక్కరికీ ఊరు మీద వున్న ప్రేమ గుర్తుకు వస్తుంది అన్న ఈపాట విన్న ప్రతి వారికి ❤అల్ థి బెస్ట్ బెస్ట్ ఫ్యూచర్ ❤అన్న❤
@enumulamounika963
@enumulamounika963 8 ай бұрын
పాట లిరిక్స్ బాగుంది male voice చాలా బాగుంది
@harikrishnaparvathi4943
@harikrishnaparvathi4943 Ай бұрын
Mustabad... మండల బదనకల్ హీరో.... శుభాకాంక్షలు 🎉🎉🎉🎉
@premikudu2767
@premikudu2767 7 ай бұрын
Abha yemanana undhi song vinte yedho theliyani praprachamlo unnatural undhi ❤❤❤
@shivasaieerati7
@shivasaieerati7 8 ай бұрын
Nalgonda to Hyd ki bike mida velthunna song vintunte driving concentrate cheyyaleka aapukoni chusthunna ❤
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
Thank you 😊 aagi chudatam anedi chala goppa lakshanam🤝
@sampathsanthu1595
@sampathsanthu1595 8 ай бұрын
Pata kosam pranam tesukoku ur family is waiting for you
@venkatlalli
@venkatlalli 8 ай бұрын
Im nlg
@suravijaykumar1436
@suravijaykumar1436 8 ай бұрын
iam nalgonda
@srisailamdontharagoni
@srisailamdontharagoni 8 ай бұрын
Ea sõng super gaa undi Brõ
@Ravana_King
@Ravana_King 8 ай бұрын
Good excellent melody song.. ఈ సాంగ్ వింటుంటే అన్ని బాధలు మరిచిపోయి గాల్లో తేలుతున్నట్లుంది...
@kranthiveerofficial7078
@kranthiveerofficial7078 Ай бұрын
Em song raa babu mind lo nundi povadam leedu. Music and singer's voice ❤
@chandrashekarvadla9214
@chandrashekarvadla9214 7 ай бұрын
నాగలక్ష్మి గొంతు చాలా రోజుల తర్వాత వింటున్నాను. చాలా మంచి సాంగ్ ఆల్ ద బెస్ట్ ఆల్ 💐
@harishramya1668
@harishramya1668 8 ай бұрын
Super song vintuu vunte vinnali anipinnche song ❤ all the best babai n🎉🎉🎉
@nareshkanna8336
@nareshkanna8336 8 ай бұрын
బంగుల భవంతి ఎందుకు మామ ❤‍🩹నీ పాట విన్నంక ఏ లచ్చిమైన నీ ఎనుక రావలిసిందే... ❤‍🩹💪🏻💪🏻మామ మస్తు పాడినవ్ పో.. 💐
@MallikarjunT-h4p
@MallikarjunT-h4p 4 ай бұрын
Mind blowing Hatsup❤🎉
@talarivenkataiah3235
@talarivenkataiah3235 7 ай бұрын
అన్న పాట సూపర్ బంగుల భవంతి లేదు లే బంధువులంతా పణమే సూపర్ పో
@bodaprasanth7336
@bodaprasanth7336 3 ай бұрын
Chaala bagundi anna song.. Inkaa ilanti paatalu cheyyandi anna ippatiki 100 sarlu vinnanu chala bagundhi brother
@gollapallysanvi3364
@gollapallysanvi3364 8 ай бұрын
NAGALAXMI NICE SONG AMA,GOD BLESS YOU THALLI 👑 👌,MAHENDER THANKS FOR THIS SONG 👋,BHANU U R SINGING STYLE IS GOOD 👍
@VaradhiProductions
@VaradhiProductions 8 ай бұрын
Thank you 😍
@saibaddam6936
@saibaddam6936 6 ай бұрын
పాట లిరిక్స్ చాలా బాగున్నాయి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సూపర్ ఎన్నిసార్లు విన్నా మళ్లీ మళ్లీ వినాలనిపిస్తుంది ❤❤❤
@jenajalandhar9273
@jenajalandhar9273 7 ай бұрын
మనస్సు ఎక్కడికో వెళ్లిపోతుంది ఎన్ని సార్లు విన్నా మళ్ళీ వినల్నిపిస్తిడి
@badavathanil6341
@badavathanil6341 5 ай бұрын
మనసు భారీగా ఉన్న బాధగా ఉన్న ఈ పాట వింటే చాలు మనసు చాలా హాయిగా ఉంటుంది❤😊❤😊
@lakkeramesh4364
@lakkeramesh4364 8 ай бұрын
Super Vocal without beat song wow very nice singing bhanu Anna& nagalaxmi excellent 👌👌
@arraprashanth27
@arraprashanth27 5 ай бұрын
Dj చప్పుడు కంటే నిశబ్దంగా పాట వింటే హాయిగా నిద్ర వస్తుంది అన్నా❤
@A.Venkatabrahmam
@A.Venkatabrahmam 7 ай бұрын
వాయిస్ సూపర్ అన్న. అల్ ది బెస్ట్
@sangeethareddy5297
@sangeethareddy5297 4 ай бұрын
E rojulo nijam aina premani evaru namaru mosam chese valani namtaru valu poinaduku bhada padakudadu enduku ante valu mosagalu ani devudu valani manak duram chestaru mi song super super chala baundi mi voice is good👍👍👍❤❤
@ashokthogari8991
@ashokthogari8991 7 ай бұрын
Poetry lyrics Excellent,Singers Super Singing both r best voice,Music 👌👌,actors perfomancess 👍👍,Direction 👍👍 ❤❤❤ ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashokthogari8901
@ashokthogari8901 6 ай бұрын
Speechless lyrics,Speechless Singing both r best voice,👌👌Music Compose,Actors perfomancesss 👍👍And Direction ok ❤❤❤❤❤❤❤
@TELUGUNEWONECHANEL-de8zu
@TELUGUNEWONECHANEL-de8zu 8 ай бұрын
Mind blowing anna lyrics Ni voice super anna Music vere level 50 sarlu ena❤❤❤❤❤
@MrDokuru
@MrDokuru 7 ай бұрын
Also, this video with actual singers with awesome expressions is better than composed video with other stars..
@vamshisurya5076
@vamshisurya5076 2 ай бұрын
ఇలాంటి లిరిక్స్ మన పల్లె మట్టిలో మాణిక్యాల కు తప్ప వేరేవారికి సాధ్యం కాదు
@karthik_6666
@karthik_6666 6 ай бұрын
Woow so beautiful song ... Superb lyrics.... joyful moments remembering when I listeng this song.... Keep going on ❤❤💐🎉💯♥️🔥💥💫
@VaradhiProductions
@VaradhiProductions 6 ай бұрын
Thank you 😊
@SaikumarKottapally
@SaikumarKottapally 8 ай бұрын
Excellent lyrics and song and very depth feeling in song and love song congratulations all team members 🎉
@pothurajashekarrkchinna7933
@pothurajashekarrkchinna7933 2 ай бұрын
Naku e song anthha em istam ledhu but na lover ki e song antte istam so vinttunna 💞😍
@Ponagantinaresh
@Ponagantinaresh 7 ай бұрын
నిజాయితీగా.ప్రేమిస్తే.నమ్మరు.మోసంచేసేవాణ్ణి.నమ్ముతారు
@mannesridher4741
@mannesridher4741 7 ай бұрын
Anna ni voice ki ninu feedha iyyanuu anna ❤❤❤ lost lo ithey ni pata buthallike ankitha annatu vundhi anna 🎉🎉🎉 😊😊😊 kallu gudalethanee what a lyrics anna ossuum anna
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😍
@ashokgoud2521
@ashokgoud2521 Ай бұрын
❤❤❤ super 🎉🎉🎉🙏🙏🙏
@ashokthogari8901
@ashokthogari8901 6 ай бұрын
Poetry lyrics Speechless,Singers Mast Speechless Singing Both r Best voice,Music 👌 Compose ,actors expressions perfomancess too gd And Direction 👍 👍 👍 👍
@VaradhiProductions
@VaradhiProductions 6 ай бұрын
Thank you 😍
@MadhuMadhu-sj2pt
@MadhuMadhu-sj2pt 7 ай бұрын
NAGALAXMI FANS VUNTEY IKKADA LIKE CHEYANDI ❤
@g.vishnavig8391
@g.vishnavig8391 7 ай бұрын
Super duper hit song 🎉❤
@dasarlaraju1741
@dasarlaraju1741 3 ай бұрын
💯 ki paiga listen this song lyrics so beautiful Recent gaa naku engagement ayyindi Same to same nen na wife ki cheppinatte anipisthundi
@devasena999
@devasena999 3 ай бұрын
నాకైతే చాలా నచ్చింది తలకాయ కూర తింటే ఎంత మజా ఉంటది సాంగ్ వింటే కూడా అదే ఫీల్ అయిన సూపర్.. వామ్మో ఇంత ఫీల్ లా నాటుకోడి, కళ్ళు తగిన ఇంత కిక్ రాదు... Woww రాసిన వాళ్ళు పడిన vallaki🙏🙏🙏🙏👌👌👌💞😘
@ashokthogari8901
@ashokthogari8901 7 ай бұрын
Excellent poetry lyrics Super Duper lyrics,Singers Excellent Singing both r best Matching Singing,Actors gd perfomancess ,Music 👌👌Compose And Direction 👍👍 ❤❤❤❤❤❤❤❤❤❤❤
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😍
@rajubomma1399
@rajubomma1399 8 ай бұрын
ఎతులెందుకు కొడుతవు జేబుల లెవ్వు గవ్వలు ఏమి పెట్టి సాదుతవు సక్కగ జెప్పు ఓ పిలగ సమ్మతమైతే వస్తరో సక్కగ సెప్పు ఓ పిలగ 👌
@ashokthogari8901
@ashokthogari8901 7 ай бұрын
Speechless Excellent Song,poetry lyrics,Singers Super Singing both r best voice Matching Singing ,perfomancess gd ,Music 👌👌And Direction 👍👍👍👍👍👍👍👍👍👍👍
@లిఖిత
@లిఖిత 8 ай бұрын
సూపర్ అన్న వింటుంటే ఇంకా వినాలి అని పిస్తోంది
@prabhukumar3593
@prabhukumar3593 4 ай бұрын
తెలంగాణ యాస బాష లో గొప్ప పదా జలం. బాగా గురుతుకూ వుండే విధంగా మంచిగా రాసి పడినారు 🎉
@ashokthogari8901
@ashokthogari8901 7 ай бұрын
Every lyric is a Pearl ,Singers Best Matching Sing Both r Best Voice,Music Best Compose 👌, Folk actors gd perfomancesss And Direction 👍 👍 👍 👍 👌 👌 👌
@AshokChityala-y6z
@AshokChityala-y6z 23 күн бұрын
సూపర్ సాంగ్ బ్రదర్ 100 సార్లు విన్నా ఈ పాట కంగ్రాట్యులేషన్స్ బ్రదర్ సూపర్ బ్లాక్ బస్టర్ హిట్
@nationfirst5602
@nationfirst5602 7 ай бұрын
ప్రాణం కంటే ఎక్కువ ప్రేమించిన ఆమె గుర్తు వస్తుంది ..
@sujatham6881
@sujatham6881 7 ай бұрын
Avuna ayyo brother
@gadesrinivasaraonaidu7094
@gadesrinivasaraonaidu7094 7 ай бұрын
ఈ పాట వింటుంటే,🌹 చెప్పటానికి మాటలు కూడా రావడం లేదు హృదయం తరుకూపోతింది,👌👌👌👌👌👌
@indiamahi7039
@indiamahi7039 8 ай бұрын
నాగ లచ్చిమి మీ వాయిస్,కీ మీరు పాడే విధానానికి నేను ఎంతో తారసపడిపోయాను........💙💚👌👌
@pagiderupillodusatheesh8818
@pagiderupillodusatheesh8818 7 ай бұрын
పాట స్పీడ్ లేకున్నా నెప్పదిగా ఉన్న చాలా చక్కగా అర్థవంతం గా ఉంది చాలా బాగుంది
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😍
@ranjithnani9411
@ranjithnani9411 7 ай бұрын
Em raasinav anna lyrics❤ manasu ki chala dagaraga unnai loop mode lo vintuney unna song ❤
@ashokthogari8901
@ashokthogari8901 5 ай бұрын
WE R FIDAA FOR SINGERS VOICE BOTH R BEST SINGING ❤❤❤❤❤❤❤❤❤❤❤
@ashokthogari8991
@ashokthogari8991 7 ай бұрын
Singers Expressions too gd ,excellent Singing both r Matching Singing best voice,Music 👌👌,Actors gd perfomancess And Direction 👍👍👍👍👍👍👍👍❤❤❤❤❤❤❤❤❤
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😊
@MrDokuru
@MrDokuru 7 ай бұрын
Amazing lyrics, rendering and music composition. All the very best to both the singers, and I'm sure you both have excellent career ahead.
@VaradhiProductions
@VaradhiProductions 7 ай бұрын
Thank you 😍
@ashokthogari8991
@ashokthogari8991 7 ай бұрын
Excellent lyrics,Villagers attractive lyrics,Singers Both r Best Singing Best Voice,Best Best Music Compose And Direction super
@TejawiManda
@TejawiManda 6 ай бұрын
Such a soothening Voice ...❤️loop Mode on✨
@rameshsorupaka6463
@rameshsorupaka6463 7 ай бұрын
Ee pata vintu unte maa husband gurthu vasthundu kaani thana Prema maku andanantha dooram lo unnadu..song vinte edo theliyani hpyness undi
@Kveresham
@Kveresham 5 ай бұрын
Oke okka Wardtho song motham kirrak Bangula bavanthi ledhule bandhuvulante praname abba Extradnari ♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️♥️
@VijayThotakura-fo1kg
@VijayThotakura-fo1kg 7 ай бұрын
అన్న మీ పాట వింటుంటే స్వర్గం లో తెలతునట్టు ఉంది 👌
@stunnerswamy8072
@stunnerswamy8072 6 ай бұрын
Super song bro chala antyy chala nachindi very level lyrics music kuda perfect ga undi .....nen reel kuda chesina e song chala istam naku ..❤
@cobraking7500
@cobraking7500 8 ай бұрын
ఊయల ఊగినట్టు హాయిగా ఉంది❤❤❤❤నాగ ❤
@KMogulappaMogulappa
@KMogulappaMogulappa 5 ай бұрын
మా పిల్ల కూడా గుర్తు వస్తుంది😢😢 సూపర్ పాట
@monumounika9419
@monumounika9419 7 ай бұрын
Chala tyms vinna bro next level
@luckylaxman7699
@luckylaxman7699 2 ай бұрын
I am happy. Super song 👌👌👌
@ashokthogari8901
@ashokthogari8901 7 ай бұрын
SINGERS BOTH R BEST SINGING BEST VOICE,BEST MUSIC COMPOSE AND DIRECTION 👍 👍 👍 👍
@BaluNavi
@BaluNavi 6 ай бұрын
Abbaaa amundhi sister song edhharu Super ante Super paadaru. E song ni nen oka 100 times vinnanu super asal
@ashokthogari8901
@ashokthogari8901 7 ай бұрын
👌👌👌👌Lyrics,Singers Best 👌 👌 👌 👌 Singing Both r Best voice 👌 👌 👌 👌, Best 👌 👍 👌 👍 Music Compose And Direction 👍 👍 👍 👍
@ashokthogari8901
@ashokthogari8901 5 ай бұрын
We r big fans of Singer Nagalaxmi 👌👌👌👌
@naveentech7862
@naveentech7862 7 ай бұрын
రంగు రంగులా చీరలు రింగ్ రింగులా కురులు నీ అందం ఎవ్వరి పలమ్మా రాయే రామ లచ్చిమి... నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి... హేతులు ఎందుకు కొడుతావో జేబులా లెవ్వు గవ్వలు ఏమి పెట్టి సాధుతావో సక్కగా చెప్పు ఓ పిల్లాగో సమ్మతం అయితే వస్తారో సక్కగా చెప్పు వో పిల్లగా.....🥰 కల్లు గుడాలు ఏత్తనే కమ్మగా వండి పెడుతానే కట్టాము రాకుండా చేస్తానే రాయే రామ లచ్చిమి నువ్వు నా దానివి అయితే బాగుండే పిల్లో రమా లచ్చిమీ....😍 చేతికి గాజులు తెస్తావా చెవ్వులకు దుద్దులు పెడుతావా గట్లతే చెప్పు ఓ పిల్లాగో....😘 గమ్మున వస్తా నీ దారికో గట్లతే చెప్పు ఓ పిల్లాగో గమ్మున్నా వస్తా నీ దారికో.....🫣 మట్టి గాజులు తెస్తానే వట్టి మాటలు చెప్పనే చుట్టమై చూసి రావమ్మో ఓ సక్కని లచ్చమ్మ నా దానీవి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి.... మెత్తమి మాటలు ఆపవో మత్తుల నన్ను దించకూ వట్టి మాటలు ఎందుకో ఓ పిల్లాగో కట్టలు ఏ మన్నా ఉంటే తే పిల్లాగో కట్టలు ఏ మన్న ఉంటే తే పిల్లాగో .....💸💸💸 గల్లు గల్లు మంటే గజ్జలు జల్లు జల్లు మనే ప్రాణము ప్రాణం నీకు రాసిస్తా రాయే రామ లచ్చిమి నా దానివి అయితే బాగుండే పిల్లో రామ లచ్చిమి....🫀 ఒత్తుకా పోనీ మాటలు ఏత్తుక పోయే చూపులు బాగుంది లే ఎవ్వరం గింత తేవో బంగారం బాగుంది లే ఎవ్వరం గింత తెవో బంగారం.....🪙🏅🪙 బాంగుల భవంతి లేదులే బంధువులు అంటే ప్రాణంమే నీలో నన్ను చూసుకుంటా రాయే రామ లచ్చిమి ప్రాణం మోలే సదుకుంట రాయే రామ లచ్చిమి....🏠🏠🏠 మనస్సు అయితే మంచిగుందిలే గుణం అయితే గొప్పగా నచ్చేనే బలం ఎందో చుపియ్యు ఓ పిల్లాగో బంగారములే నడిచివాస్తా బలం ఎందో చుపియ్యు పిల్లగా బంగారములే నడిచివాస్తా....... ❤️ Super song 🫣😘
@aluwalaswarnalatha5076
@aluwalaswarnalatha5076 7 ай бұрын
Super song edhar chala Baga padinar song nice voice ❤ NYC lyric❤
@madhusagar9666
@madhusagar9666 7 ай бұрын
❤❤❤❤ I love this song
@soniagangadari3475
@soniagangadari3475 7 ай бұрын
😊😊0😊
@BoyaErakka
@BoyaErakka 7 ай бұрын
❤❤❤❤❤
@shekaralakuntla2580
@shekaralakuntla2580 6 ай бұрын
P
@maheshavunuri1105
@maheshavunuri1105 4 ай бұрын
Goosebumps vastunnay nakaithe back round score
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 49 МЛН
The IMPOSSIBLE Puzzle..
00:55
Stokes Twins
Рет қаралды 194 МЛН
SIZE DOESN’T MATTER @benjaminjiujitsu
00:46
Natan por Aí
Рет қаралды 7 МЛН
Beat Ronaldo, Win $1,000,000
22:45
MrBeast
Рет қаралды 40 МЛН
PALLE YADIKOCHENA FULL SONG 2020 || GIDDE RAMNARSAIAH || GIDDE GALAM
6:58
DEKU DEKU DJ FULL SONG | ATTA KODALU SONG | SINGER LAVANYA | SRINIVAS MELODYS
3:13
Korukunnarorayya Full Video Song Part_2❤️ #mamidimounika #Subscribe
6:41
Mamidi Mounika Music
Рет қаралды 206 М.
Thank you Santa
00:13
Nadir Show
Рет қаралды 49 МЛН