ప. రామ రామ నీవారము గామా రామ సీతా రామ రామ సాధు జన ప్రేమ రారా చ1. మెరుగు చేలము కట్టుక మెల్ల రారా రామ కరగు బంగారు సొమ్ములు కదల రారా (రామ) చ2. వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ మరుగు జేసుకొనునట్టి మహిమ రారా (రామ) చ3. మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల పండువగయుండు ఉద్దండ రారా (రామ) చ4. చిరు నవ్వు గల మోము జూప రారా రామ కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా (రామ) చ5. కందర్ప సుందరానంద కంద రారా నీకు వందనము జేసెద గోవింద రారా (రామ) చ6. ఆద్యంత రహిత వేద వేద్య రారా భవ వేద్య నే నీవాడనైతి వేగ రారా (రామ) చ7. సు-ప్రసన్న సత్య రూప సుగుణ రారా రామ అ-ప్రమేయ త్యాగరాజునేల రారా (రామ)
@malliswariyellambhotla39203 жыл бұрын
All India radio artists voice lo athyathimikatha undi 🙏🙏🙏🙏🙏
@dhulipallamurthy572010 ай бұрын
🙏🙏🙏🙏🙏
@venkataramana5735 Жыл бұрын
A great Song of 60s from AIR Bhakthirajani . Thank you very much Sir for taking me back to my good olden Childhood
@UmaMaheswari-ze5gd2 жыл бұрын
Namaskaram. Ragam and rendering of the song no words to express happiness.Real and essence of Bhakthi. At the out set AIR artists spreading peace and harmony in the morning to the NATION. Thanks a lot.
@suethewalnut2 жыл бұрын
🙏🙏 Hare Rama Hare Rama, Rama Rama Hare Hare
@madhaviaddalamylavarapu39123 жыл бұрын
త్యాగరాజ కీర్తన ఆది తాళం రామ రామ నీ వారము గామా రామ సీత రామ రామ సాధుజన ప్రేమ రా రా || రామ రామ || చరణం: 1 మెరుగు చేలము గట్టుకో మెల్ల రా రా రామ కరకు బంగరు సొమ్ములు కదల రా రా || రామ రామ || చరణం: 2 వరమైనట్టి భక్తాభీష్ట వరద రామ రా రా రామ మరుగు జేసు కొన్నట్టి మహిమ రా రా || రామ రామ || || చరణం: 3 చిరునవ్వు గల మోము జూప రా రా రామ కరుణతో నన్నెల్లప్పుడు కావ రా రా || రామ రామ || చరణం: 4 కందర్ప సుందర నంద కంద రా రా నీకు వందనము జేసెద గోవిందా రా రా || రామ రామ || చరణం: 5 ఆద్యంత రహిత వేదవేద్యా రా రా భవ వెద్య నేని వాడైనట్టి వేగ రా రా || రామ రామ || చరణం: 6 సుప్రసన్న సత్య రూప సుగుణ రా రా రామ అప్రమేయ త్యాగరాజు నేల రా రా || రామ రామ || In English: Raama raama ne vaaramu gaama Raama Seetha Raama raama saadhujana prema raa raa .... || Raama raama || Charanam: 1 Merugu chelamu gattuko mella raa raa raama karaku bangaru sommulu kadala raa raa || Raama raama || Charanam: 2 Varamainatti bhakthaa bheeshta varada raa raa raama marugu chesukunnatti ....mahima raa raa || Raama raama || Charanam: 3 Chiru navvugala momu joopa raa raa raama kaRunatho nannellappudu kaava raa raa || Raama raama || Charanam: 4 kandarpa sundara nanda kanda raa raa neeku vandanamu jeseda govindaa raa raa || Raama raama || Charanam: 5 aadhyantha rahitha vedavedya raa raa bhaava vedhya ne nee vaadainatti vega raa raa || Raama raama || Charanam: 6 Suprasanna satya roopa suguNa raa raa raama Aprameya tyaagaraaju nela raa raa || Raama raama ||
@sudharani19992 жыл бұрын
Thank you
@bhalamurugansonofgovindhap78662 жыл бұрын
Thanks
@ponambalammaduraisundaramr6588 Жыл бұрын
These songs are priceless jems for us thank you 🙏🙏
@raghuramasharma93883 жыл бұрын
చాలా బాగుంది. నమస్కారములు..
@svkrishna49762 жыл бұрын
Pallavi రామ రామ నీవారము గామా రామ సీతా రామ రామ సాధు జన ప్రేమ రారా Charanams 1. మెరుగు చేలము 1కట్టుక మెల్ల రారా రామ కరగు బంగారు సొమ్ములు కదల రారా (రామ) 2. వరమైనట్టి భక్తాభీష్ట వరద రారా రామ 2మరుగు జేసుకొనునట్టి మహిమ రారా (రామ) 3. మెండైన కోదండ కాంతి మెరయ రారా కనుల పండువగయుండు 3ఉద్దండ రారా (రామ) 4. చిరు నవ్వు గల మోము జూప రారా రామ కరుణతో నన్నెల్లప్పుడు కావ రారా (రామ) 5. కందర్ప సుందరానంద కంద రారా నీకు వందనము జేసెద గోవింద రారా (రామ) 6. ఆద్యంత రహిత వేద వేద్య రారా 4భవ వెద్య నే నీవాడనైతి వేగ రారా (రామ) 7. సుప్రసన్న 5సత్య రూప సు-గుణ రారా రామ అప్రమేయ త్యాగరాజునేల రారా (రామ)
@palakodetyvenkataramasharm21942 жыл бұрын
అద్భుతం
@bhsnmurthy64863 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@raghuramasharma93883 жыл бұрын
రాముడు లోకాభిరాముడు, రక్షకుడు ఇతని నిలిచి కొలువరో.. మల్లిక్ గారు గానం చేసిన కీర్తన ఉంటే వినిపించండి. నమస్తే!
@madhaviaddalamylavarapu39123 жыл бұрын
Thank you for the song - Hope it’s ok to add the lyrics - I felt it’d easier to see lyrics and learn the song . Please delete if it’s not ok . 🙏
@raghavkumar002 жыл бұрын
🙏🙏 lyrics are there in write-up and in comments section too
@padmagayatrri35492 жыл бұрын
Lyrics in English plz
@raghavkumar002 жыл бұрын
They are posted in the write-up for the video.
@padmagayatrri35492 жыл бұрын
@@raghavkumar00 ThnkUsir I want 1more song from AIR Vinayamu Nanu kousikuni venta chani nangralanu chuchedi yennatikoh (by Thyagarajaswamy ).song nd lyrics in englishplz
@padmagayatrri35492 жыл бұрын
@@raghavkumar00 thnk U Sir there R so many songs in AIR that 1needs a restless desire 2 LISTEN 2 them most of them R included in music syllabus
@padmagayatrri35492 жыл бұрын
@@raghavkumar00 plz upload javali nd even astapadhis also
@raghavkumar002 жыл бұрын
@@padmagayatrri3549 Are they in Music degree syllabus somewhere?