నమస్కారాలు అమ్మ.నాకు పాడ్యమి రోజుకు నాలుగో రోజు అమ్మ.విదియ రోజు నుండి కలసం పెట్టుకోవచ్చా.అమ్మ.మా వారు అమ్మవారి మాలధారణ లో ఉన్నారమ్మా.
@bhanumatigarimella8931Ай бұрын
అమ్మ వారి నవరాత్రులకి కలశం పెట్టాలి అంటే పాడ్యమి తిధి నుంచే మొదలుపెట్టాలి
@santhoshpradeepthi4811Ай бұрын
ఇంట్లో అఖండ దీపం పెడితే ఏదైనా ఊరు వెళ్ళవలసివస్తే వెళ్లొచ్చా అమ్మ.మావారి అమ్మవారి దీక్ష 10వ తారీఖుతో పూర్తివుతుంది.నేను కూడా అమ్మవారి దర్శనానికి వెళ్తున్నాను.పరవాలేదమ్మా
@bhanumatigarimella8931Ай бұрын
అఖండ దీపం పెట్టినపుడు 9 రోజులు complete అవ్వాలి ఇంట్లో అఖండ దీపం పెట్టినపుడు ఎక్కడ కి వెళ్ళకూడదు ఇంటికి మంచిదికాదు
@velugurisangeetha3993Ай бұрын
E dharu chakaga unaru
@P.devakiP.devakiАй бұрын
Amma భా ర్య భర్త ల మధ్య గొడవలుసు చేప్పు amma డైలీ మరి ఇద్దరకు నప్పడం లేదు ఏదో ఒక గొడవ మనసుశాంతి లేదు చనిపోవాలని ఉంది జీవితం మీద విరిక్తి ఉంది ఏదో మార్గం ceppu
@rlingisettyАй бұрын
Nav avidha Bhakti kooda 9
@gmalathi9432Ай бұрын
Mee saree kuda bavundi saakshattu ammavarilanay kanipistunnaru
@chill_shaliniАй бұрын
తల్లి 9 నెలలు మోసి బిడ్డను కంటుంది.
@charanmusudi6831Ай бұрын
Rama madam enti meeru cheppedi..suvasinilu ki matrane ee Pooja antunnaru..muttidhuvula ki bottu peetandi antunnaru..andaru ammavari swaroopale antunnaru...plz meelanti vallu kuda ila cheppadam..