చిన్న పిల్లలు పెళ్ళు చేసుకో వ టం లేదు 28 ది లేక 30 అమ్మ , న్నాన చూసి వద్దులే అమెరికా రాండి ఇక్కడ పని చేసుకోలేక పోతు న్నారు అని అంటే రావటం లేదు పిల్ల లకు ఇష్టమై తే అంతే .....చేసుకొంటున్నారు....... అసలు ఏవరి ని అడగడం లేదు అన్ని యూటుబే రమా గారు , జయాగారు ....❤ఆరోగ్య గా ఉండి వీడియోలు చేయండి చాలు ❤❤❤
@swarnalatha3756 күн бұрын
Thank you so much good video ram Garu💐🙏
@radhikasudarshan390717 күн бұрын
Ver y good story andi
@lalitharamakrishnan15315 күн бұрын
Children tend to postpone weddings these days. Girls or boys, they want to marry after 30.Ramagaru is right about the routine of youth of these days
@S3_glitters17 күн бұрын
Baga cheparu, ekuva in laws dhegara longi undalsi ravatam chala ekuva. Avani barinchaleka undalekapothunaru. In-laws kuda vala kalam lo laga kadhu, e kalam lo respect ivali, sariga undali ani thelusukoni masulukovali.
@SwathiChennuru-pn6qj18 күн бұрын
Mam nenu nerpisthunnanu mi matalu valle cheyagaluguthunnanu
@gokulananda560218 күн бұрын
Nice
@SwathiChennuru-pn6qj18 күн бұрын
Naku two sons mam,enjoy chesthu chestharu panulu.
@its_me_honey126814 күн бұрын
Ma papa 9 th class Guest vasthe intiki tea peduthundi Valla nannaki amulet vesthundhi annam vanduthundi,illu vudusthindi, chappathi chesthundi car thudusthundi ma bangaram
@jyothinarayana870617 күн бұрын
Enta chakkati nijam. Enta manchi nithi chepparu👏
@Allthingsnicey14 күн бұрын
Rama Garu, ఈ దరిద్రం అంతా ఇండియాలోనే. మా కొడుకులు అమెరికా లోనే పుట్టిపెరిగారు. వాళ్ళకు ఇష్టమైన వంటలన్నీ నేర్చుకొన్నారు. 8 వ క్లాసు నుండి వాళ్ళ బట్టలు వాళ్ళే వుతుక్కుంటారు. 18 ఏళ్ళకు కాలేజీ కి వెళ్ళారు ఇల్లు వదిలి. అన్ని పనులు వాళ్ళే చేసుకుంటారు. ఎప్పుడూ విసుక్కోలేదు. పచ్చళ్ళు, మసాలాలు కూడా చేసుకుంటారు. ఇండియాలో తల్లులకే 16 మంది మనుషులు అండ కావాలి. ఇక పిల్లలకేం నేర్పుతారు?
@S3_glitters17 күн бұрын
US velaka nni cheskovali. Room mates shifts vestharu. Vanta rani valaki ginalu kadigye section istharu. Vachi chese valu, maids undaru. Chala self sufficient ga avtharu student ga vasthye. MS chesina amailani cheskovalla bayamye anni equal antarani, Ind nundi pani chestharani, job chesthu kuda valani US thecharana kruthagnathatho untarani, chepindhi vintaru ani ekuva Ind nundi thechkuntunaru cheskuni. 1800 last 2 years lo ala pelli cheskuni thechuna amai lani venaki tharimesaru. Valani ranivaru hus permission lekunda desam dhati.
@abcxys972117 күн бұрын
15 min muchatlaki eni advertisement vastunayoo. Not interested