Title లో దోబీ'వాడు' ఏంటండీ!?... ఇప్పటికీ చాలామంది బీసీలు , ఎస్సీలు, ఎస్టీలు జాత్యహంకార బాష వలన ఇతర మతాలు స్వీకరిస్తున్నారు అమ్మ. దయచేసి టైటిలే మార్చండి . ఇది నా విజ్ఞప్తి
@BRUCEELEE873 жыл бұрын
వాస్తవాన్ని అంగీకరించ లేక కులగజ్జి నీ మరియు మత గజ్జినీ వదిలించుకోలేరు వదలడానికి ఇష్టపడని వాళ్ళు ఉన్న సమాజం కాబట్టే ఇతర మతాల లోకి జంప్ అయ్యి కంపు అవుతున్నారు ఒక పక్క కులాలు పోవాలి అంటారు ఇంకొక పక్క కులాధారిత రిజర్వేషన్లు వదులుకోలేరు చివరాఖరికి మ్యాట్రి మోనీ వెబ్సైట్లు కూడా కులగజ్జితో నిండి పాయినవే జీర్ణించుకొలేని వాస్తవం ఏమిటంటే కులాన్ని వదులుకోవడానికి ఎవ్వరూ సిధ్ధంగా లేరు
@pillalatha24693 жыл бұрын
దోభి అనడం కదాపరంగా తప్పు లేదు మీరు ఫీల్ అవ్వడం ఎందుకు
@MR-du7eu3 жыл бұрын
Nannadigite rama garu Brahmins Kshatriyas ni prashnichina sandarbalu unnai kanie Samajanki pattu kommalu punadulu aina kula vruthulni ae roju avamanichale