మీరు మాట్లాడే విషయాలు వందశాతం కరెక్ట్. 75 సంవత్సరాల వయసున్న పెద్ద మనిషి, 66 సంవత్సరాల వయసున్న భార్యను సాధించట, ఇలా అనేక రకాలు గా అవమానించటం జరుగుతుంది.
@AnuRadhahyd3 жыл бұрын
అనిచి వేసే భర్త.30yrs ఏళ్ళైనా మరని వ్యక్తిత్వం, శాపాలు గా మారుతున్న వివాహ వ్యవస్థ 😭😭
@bachusentertainmentworld42563 жыл бұрын
Vammo after reading comment section really my heart felt like anything😭...inthandi adavlalu Pelli ayyaka badhapadtunnara anpistundi....Inka yentbamando...aslau 90 percent happiness ledu after marriage...ante adavallu independent ga yenthokontha earn cheskuntene confidence anedi perugutundi....ani ardam aindi...but erojullo deniki feel avoddu...anni yedurkovali apatikapudu marchipovali..deaivanamasmarana cheskovali ...anthe...avaru kada daaka ne todu raru...a devudu tappa...idi nijam...anduke unna chinna jevithanni enjoy cheyandi...live in d moment ...anthe...
@gk-qq1et3 жыл бұрын
సో ఇంతవరకు ఆడవాళ్లు సర్దుకొని పోవడం వల్ల మాత్రమే కాపురాలు నిలబడ్డాయి.
@divybavy3 жыл бұрын
Ladies ila avvadaniki karanam evaru (father,brother,husband) Emantaru???
@monanethi5033 жыл бұрын
@@divybavy 💯 true'👍
@sravanthi95633 жыл бұрын
Yes
@manikrishnakoushik93222 жыл бұрын
Yes Obviously
@KalpanaKshirasagara-yo9kg6 ай бұрын
Yes exactly
@waseematabassum14673 жыл бұрын
Yes Rama garu your right. In today's time also many people are there how control wife's activities. Her inter action with her own parents gives them uneasy, very tactfully they avoid the events. The worst is they will attend the events but not her. Who are from well off family, good salary also do this. It's that people's personality. Which is very hard to change. I also try lot of ways and tacts reading books and shows like yours, but one day every thing will come to start.
@vasavitejasri63503 жыл бұрын
Exactly what you said is 100 percent right..I'm facing same problem madam, what to do I'm confused, but my husband was not ready to hear any good speeches which are useful to our life..
@durgak91223 жыл бұрын
హహహ వాళ్ళు వినరండి
@ramadevi82792 жыл бұрын
Maa husband and maa Attagaru same ఇలాంటి ప్రవర్తనాతో నన్ను మానసికంగా హింసిస్తున్నారు మేడం
@jayakrupa3883 жыл бұрын
నమస్తే అండీ ఇప్పటికి కూడా చాలామంది అలాంటి వాళ్ళే ఉన్నారు మీరు చెప్పింది అక్షరాల నిజం
@n2vgroup9202 жыл бұрын
Hlo mam....same situation i m facing ....tq for giving solution...try chesta....
@gokamsujatha67643 жыл бұрын
ఈ కాలంలో కూడా ఉన్నారు....sorry to say...నా situations ఇదే ...
@madhavilatha53083 жыл бұрын
Mee too,don't worry
@sudhavani37373 жыл бұрын
@Sreevani G day you are l
@monanethi5033 жыл бұрын
@Sreevani G ప్రతీ దరిద్రానికి ఒక expiry తప్పక ఉంటది.. ఇక ముందు జనరేషన్ అయినా, హ్యాపీగా, కాన్ఫిడెంట్ గా జీవించాలంటే.. ఇప్పటికైనా, Compromise - sacrifices, responsibilty's - respectfull మధ్యలో తేడాలని, ప్రతీ ఒక్కరూ తెలుసుకుని మేదలండి..🙏
@lathamachagoni25962 жыл бұрын
Nijanga vunnaru madam
@prprkr80422 жыл бұрын
@@monanethi503 5
@pravarsshlokas83593 жыл бұрын
Rama Garu real ga topic 👌👌
@sasiexamcell24852 жыл бұрын
Madam, you said these are truthful lines
@abhikingp94313 жыл бұрын
Ramagaru meeru cheppevi anni ma life lo jarugutunnai
@k.pgangaprasad2342 жыл бұрын
బాగుంది మేడమ్ ఈ పద్దతి నేను అలవాటు చేసుకుంటాను చాలా ధన్యవాదాలు
@lalithaparisha97693 жыл бұрын
నమస్కారం మేడం.చాలా బాగా చెప్పారు.నాది ఒక సమస్య. నా భర్త కీ over drinking habit ఉంది.దాని వల్ల గొడవలు చాలానే ఔతునాయి ఏల మానిపించలో అర్దం కావట్లదు. ఎక్కడ start చేశామో మళ్ళీ అక్కడ కే వస్తునం.ఏం అర్దం కవట్లే. ఏమేనా solution చెప్పండి మేడం.please
@venukadevipushpala87493 жыл бұрын
Nanduri Srinivas Garu KZbin lo Ila bad habits manpinche manthram danitho patu homeo medicine Dwarka thagginche prayatnam gurinchi chepparu Andi okasari aa sir videos playlist Loki velli chudandi.. And medicine name Daphne indica mother tincture Andi.. nenu na thammuduki vadanu Andi.. 70 to 80% drinking manesaru thanu ippudu andaramu happy GA vunnamu.
@venukadevipushpala87493 жыл бұрын
And medicine daily three times water or coffe or tea lo kalipi ivvavachu.. no issue.. taste change avvadhu.. ledante karakkayya water tho aragadeesina gandham ledha kashayam basins kuda ee bad habits nundi bayata pade chances ekkuvaga vuntayi andi
@varnicaparimala50913 жыл бұрын
Same problem
@srilakshmi73463 жыл бұрын
@@venukadevipushpala8749 variki theyakunda manpinchali andi, endukante drinks maneyali ani anukunevereki ok, kani naa husband thana santhosham lo interfer ayethe, eka anthe, ee trap lo padi ela life paduavthundo theliyanui stiti lo unnarandi.
@rajanisuvarnad29233 жыл бұрын
Meeru company ivvandi dhebbaki maanali
@dlalitha88353 жыл бұрын
Chala baga chepparu Ramaa garu....
@sujathaboora31093 жыл бұрын
Nejanga madam fifty years ina kuda mavru kuda elana maatal antuvunataru
@anucomputerembroiderydesig36623 жыл бұрын
యాంకర్ గారు దయచేసి రా మా గారిని మాట్లాడనివ్వండి ఆవిడ చెప్పే దాన్ని మీరు వినకుండా ఓవర్ క్వశ్చన్స్ వేస్తుంటే ఆవిడి చెప్పేది మరిచిపోతున్నారు రమా గారు అంటే మాకు చాలా రెస్పెక్ట్
@srividya70602 жыл бұрын
Avida ydi marchi poru
@jaggumark96513 жыл бұрын
అమ్మా మీ ఇద్దరు నాలాంటి వాళ్ళ ఇబ్బందులు తెలిసి మాట్లడినట్టే ఉంది నా కూతురు కి పెళ్లి చేసి మీరు చెప్పినట్టే కళ్ళకు కట్టినట్టు చూపించ్చారు తల్లిగా నేను పడిన వేదన బాధ ఎవ్వరికీ అర్తం కాదు అయ్యో నా బిడ్డ జీవితం ఎలా ఉంటుందో న బిడ్డ ఏమయ్యి పోతుందో అని ఇప్పటికి కుములుతున్న , రమ రావి గారు జయా గారు
Exactly memu life lo face chesinavi anni kanipinchayi Rama Garu..na life kanipisthundi..miru matladey prathi topic..menu face chesa..
@msuchitra58963 жыл бұрын
🎉
@msuchitra58963 жыл бұрын
A
@msuchitra58963 жыл бұрын
Aà
@msuchitra58963 жыл бұрын
🥳
@msuchitra58963 жыл бұрын
🥳
@areroshnigoud77272 жыл бұрын
👏👏🙏💐hat's off u mam thank u sooo much 👌👌amma🙏
@akshayaakshu39583 жыл бұрын
Amma miru chala baga chapthunaru, naku mee prathi video chala eshtam,,nadhi oka question Amma ,,oka adapila,, pelii ayaka bartha anevadu sariga lekapothe barya anee aa amai barthanu marchukovali, Manchi dharilo pettukovali,,,adhe amai oka thaliga pilalani kuda manchika penchali boodhiga ani nerpinchali,,,edhi mana pedhavalu manaki chepina matalu correct kadha,,,kani Amma oka matta, oka barthaki baryaga vache amai thana barthakana vayasulu anubavamlo chinadhi kadha,,mari prathi okaru bartha sarilekapothe baryanu yendhuku thiduthunaru, haayooo barthanu sarichesukovalsindhi barya anii,,yeee bartha yemaina china papayaa,,Vala thali thandrinki thelidha penchadam nerpinchadam,nikana vayasulo anubavamlo china pile kadha,mari niku boodhi ledha, bartha thapu dhava pattina baryadhe ,thapu barya sariga chuskovali, pilalu thapu dhava patina thalidhe thapu thali baga penchali,,mari eniii chesina oka adapilaki nuvu eche mariyadha yenttti anii chesaka, nuvu adige prashna nuvu emm chesavu anaa oka matta,pilalu pedhavalai baga sampadhisthunte aa chudu naa pilalu yelaa unaro antavu adhe pilalu okapudu dhari thapi pothunte nuvu emm chesthunavu,,valaa family antte andhulu manam yepadiki undam,MAA Amma maa nanna maa anaayalu maa vadhinalu,,nuvu elage undu, natho undalante kukala undu ledha velipo antavu, mari mee amma,Amma, vadhinalu kuda vere enttinunche kadha vacharu mari valu yelaa nee family ayaru, barinchevadu bartha anaru pedhavalu,,epudu nenu chepthunanu badha pettanivadu barthaa ,oka bartha sariga unte aa baryaa yedhaina chesthundhu, chivariki aa yemudini kuda yedhiristhundhi
@rouphhanandeevada90043 жыл бұрын
Pelli ayyi 23years ayyindi.. Today varaku srivaru abaddalu chebutune unnaru. Ayana parents ni support chestaru. Nannu villion la marustunnaru.. Andari lonu chulakana chestunnaru. Solution cheppandi amma
@bachusentertainmentworld42563 жыл бұрын
Independent ga earn cheyadamiki try cheyandi.apudu me meda meku confidence levels perugutay..adi kudaraka pothe...deevudipai me drusthininpettandi....divert cheskondi...a devude annimtiki margam chupistadu...Naku aina experience cheptunna...
@saralakumari23243 жыл бұрын
We cannot change them.
@rajeshm44313 жыл бұрын
Anchor feeling question real life 👍🙏💐
@karunaraokanumolu80483 жыл бұрын
Ento valuable information echharamma 🙏🙏thanks.
@bachusentertainmentworld42563 жыл бұрын
Meri chaal perfect ga cheparu rama garu ...kalisi unte parents tho kuda godavalu aitay...avariki avaritho padani rojulu...anduke nani marchipoy happy ga undali...apaptikapude adaina....live in moment...anthe....
@bestmotivation25433 жыл бұрын
Chala baaga artham ayyelaa chepparu mam 💯carrect
@lohith7793 жыл бұрын
Same nadi ide paristithi. 25 Yeats nundi ide situation.
@traditionalarts25413 жыл бұрын
100%correct
@bhavanikkoppisetty9283 жыл бұрын
కోంత కాలం ఉమ్మడి కుటుంబంలో ఉంటె సంసారం ఎలా చక్కబెట్టుకోవాలనే అవగాహన, కుటుంబంలో వ్యక్తుల ప్రవర్తన, మనం బయటకు వెలితె ఎలా మాట్లాడాలి,, ఎవరితో ఎలా ఉండాలి అనేది తెలిసేది. కొంత కష్ట పడినా ,గొడవలు వచ్చినప్పుడు కుటుంబంలో ఎవరో ఒకరు ధైర్యం చెప్పి సర్దిచెప్పేవారు.ఇప్పుడు అలా కాకుండా ముందు నువ్వు వెళ్ళు తర్వాత మేము వస్తాం అని ఎగబోడుస్తూన్నారు . అందుకే కాపురాలు నాశనం చేసుకుంటున్నారు. పిల్లలు తెలియక చేసిన పనులు పెద్దవాళ్ళు సర్ది చెప్పటం తెలియట్లేదు ఈరోజుల్లో పెద్దవాళ్ళకి. గొడవలు వచ్చినప్పుడు ఎవరో ఒకళ్ళు సర్దుకుపోతే ఆ సంసారం చక్కగా జరిగిపోతుంది. నా జీవితం లో జరిగింది చెప్పాను.
@@vedavathivenkatesh2953 పెద్దవాళ్ళందరూ matured గా ఆలోచిస్తున్నారని గ్యారెంటీ లేదు..😷🙏 అసలు పాతకాలంలో మాదిరి ఎవరూ లేరు.. అసలు మాగ్జిమం పెద్దవాల్లే స్వార్థపూరితంగా కొడుకూ కోడల్ని ముంచేస్తున్నారు.. > కోడళ్ళకి వాళ్ళ పుట్టింటి సపోర్ట్.. > కూతుర్ల మీద, గుడ్డి ప్రేమా.. > కూతుర్ని, కోడలు ఆదరిస్తుందా.. > జెలసీ - insecuritys.. > ఆడపిల్లకి వచ్చిన ఈ ఆస్తిహక్కుతో మనుషుల్లో పెరిగిన స్వార్ధము.. ఇక... ఉమ్మడి కుటుంబం గుఱించి చెప్తారు గానీ... అసలు వాళ్ళలో వాళ్ళకే పడదు.. 😷🙏 తోడికోడళ్ళు మాత్రం కలిసిమెలసి ఉండాలి.. అత్తగారిని మెప్పించుకోవాలి అనే గొంతెమ్మ కోరికలతో కొందరూ😷🙏 కానీ.. కుటుంబంలో ప్రతీ ఒక్కరూ ఆదాయ మార్గాలు వెతుక్కోగలరు. గానీ కలసిఉండటం లో ఒక సంతోషాన్ని మాత్రం తయారుచేసుకోలేరు.. ఒక్కరి స్వార్థం చాలు ఉమ్మడి కుటుంబం పేక మేడ లాంటిది.. అందరి ఎఫర్ట్స్ జీరో కి తెస్తారు 🙏😷
@vanitalla3 жыл бұрын
Peddavallu valla kodukki support cheyadaaniki madyalo vasthaaru, Issue clear cheyalanna alochana 1% kuda undadu, valla vere kopaalu anni kodalu meeda thiyadaaniki panchayithi pedthaaru, Last lo em jargina, adavaaluu adjust avvali antaaru, Koduku inkokaritho relation lo unnaadu ani thelisina, alaa direct gaa question cheyoddu vaade marathaadu, lekapothe nee life e spoil avuthadi antaaru, Asalu veellu manushulenaa ani anipisthadi
@felicitycm25963 жыл бұрын
@@monanethi503 . మీరు చెప్పింది అక్షరాలా నిజం అండి. మాది ఉమ్మడి కుటుంబం. అసలు పెళ్ళై నుండి సంతోషమే లేదండి. తోటి కొడల్లం, ఆడపడుచులు, ఎన్ని సూటి పోటి మాటలో.. ఎంత వంట వార్పు, ఇంటి పని,పిల్లలు. విసిగి పోతున్న.
@monanethi5033 жыл бұрын
@@felicitycm2596 కానీ కొన్నిరోజులు ఓపిక పట్టండి.. సిస్టర్ మీరు చెప్తున్న దాన్నీ బట్టీ.. మీది ఆర్థిక స్వాతంత్య్రం అంతగా లేని ఉమ్మడికుటుంబం అనిపిస్తోంది.. ఇలాంటప్పుడు కాస్త జాగ్రత్త, మరికొద్ది ఓపికా రెండూ చాలా అవసరం.. ఫర్ బెటర్ ఫ్యూచర్ లైఫ్ కోసం..🌹
@varunkumar34563 жыл бұрын
That is called life madam !!!!! We are afterall humans not robots or computers to just act according to program !!
@srilakshmikandula24653 жыл бұрын
You are really truth man
@dhanalakshmin31583 жыл бұрын
Ippudu ammayilu sampayistunnaru gaani abbayini ennukune vishayamlo budhi pani cheyatledu chaala mandi ammayilu tana parents ni baaga chusukovadanike manchi udyogalu chusikuntaru kaani abbayilu you have all the freedom ani, kotha commitmentlu chesukuntaru deenivalla ame thana parents ni chusukoleka pothundi vere dari leka sarduku povalsi vastadi em abbayilakena tana parents badhyatata? Pellam sampadanatho brtakali anukovadam chalaa neechamaina alochana andi idi chaala chotlallo jarugutu undi arranged ayyina love marriage ayyina.
@subhashsampathi93483 жыл бұрын
Super Andi mari purvam nunchi abbaila dabbu tho bratakatam nicham anipiyaledaa em ippudu sampadana vachesariki maatrame anipinchindaa andi
@@subhashsampathi9348 అసలు సంపాదించడం, పోషించడం అని కాదు భార్య అంటే అన్నింటికీ సర్దుకుపోవాలి, భర్త అజమాయిషీ చెయ్యాలి అన్నట్లు గానే ఆలోచిస్తారు తప్పా ఇద్దరూ సమానమని అనుకోరు. తనకి కొన్ని ఆలోచనలు, సరదాలు ఉంటాయని అనుకోరు. చిన్న చిన్న వాటికి కూడా భర్త అనుమతి తప్పనిసరి. ఎంత కష్టమైన భర్త కొంచం రిక్వెస్ట్ చేస్తే ఆపసోపాలు పడి చేసే భార్యలు ఉన్నారు గానీ భర్తలు ఆ విషయం లో అస్సలు ఆలోచించని వాళ్లు చాలామంది ఉన్నారు
@Sriharsha_17292 жыл бұрын
100% correct mam
@malathimalathi23723 жыл бұрын
Thanks madam🙏
@girijacrochet21363 жыл бұрын
100/ right madam thanks
@jeshwanijeshwani95533 жыл бұрын
Sarigga meru cheppinattu undi na jeevitam 10 years nundi
@sunithagangavath71143 жыл бұрын
Same me also
@manasagoud18743 жыл бұрын
Meeru carrect ga chepparu madam
@l.madhuravani146mv93 жыл бұрын
Nijagga mam maa marriage ayee 20 yrs, ayana armylo posting eepudu retired ayeenka bhaga sadistunaru,mummy adiposukuntaru...
@venukadevipushpala87493 жыл бұрын
Meru cheppindhi antha correct mam.. exactly now a days generation vundhi.. kani chepthe vinipinchuko I barthalu kuda kontha mandhi vunnaru Andi.. alanti vinipinchukoni magavallaki manchiga ye vidamga marchukovali.. daani m DHA kuda Oka video cheyandi mam.. because I am also working as a life skills trainer..
@varalakshmipathaneni2353 жыл бұрын
Meeru చెప్పినది పూర్తిగా nijam
@nethraa45953 жыл бұрын
Chala baga chepparu
@jyothilalitha57663 жыл бұрын
100% right madam
@vramchandrareddy26293 жыл бұрын
సరిపొనపుడు విడిపోవడమే మేలు.సమంత నాగచైతన్య లాగ.వ్యక్తి స్వతంత్రం కోల్పోయి ఎందుకు బాధపడాలి?...
@sujathaveeran87242 жыл бұрын
Nade.alane.undhe.amma.meru.baga.chepparu.
@satyavarapusanthoshi58483 жыл бұрын
Danyavadamulu amma 🙏
@gopalakrishnaiahchettyaran27263 жыл бұрын
Naa mundey naa pai maa athamma leynivi cheypthaaru relations ki neighbours ki.but naaku yevaru support naa husband ki theylisina payimchukoru.yekado banglore lo vuna chinna kodalani mechukuntaaru.kaani maa athama side maa maamaya side akariki naa thodikodala relatives ki neyney cheyali.even naa husband temple ki kuda thesukoni pooru.chaala vunai.chaala frustration chaala depression lyf.neynu house ki pedda kodalani. Naa thodi kodalu naa kanna 4 years pedadi kuda.but amey intiki chinna kodalaindi
@anjalisiddinaboina17883 жыл бұрын
Chala baga chepparu amma 🙏🙏
@ramadevi31613 жыл бұрын
Yes madam u r correct still now like that persons are ther and some people are this is that is our acharam sapradayam antaru .,,
@vaniambati50082 жыл бұрын
Husband mata vinadu mam epudu tanade jaragari tane correct, life visugu ostundi, epudu edupe , intena life anipistundi, epudu nene adjust chskovali ,
@swapnaswapna66062 жыл бұрын
Real
@divyajoysie98303 жыл бұрын
Miru cheppina example kanna kuda manasu tho divorce ichi manishitho kalisi unte a badha undadhu pillalakosam. Manasu lo manishi tho sambadham lekapothe valla nundi premani expect cheyamu valla dhatidrapu matalaki badha kuda undadhu
@cooknology48083 жыл бұрын
Miru cheppinattu Emotional ga detached unte sagam daridram vadilipothundi..no expectations🙏
@bhavanivendra61203 жыл бұрын
Rama garu meeru discuss chesina anni vishayallonu elaagolaa sarduku povachu ye gantalaina kani asalu mukhya maina vishayam bharya bhartala madya nammakam nibaddata Aapyayata anuragam asalu vanchana ane vishayaniki tavivvakapote adi magaina kani aada ayina aa samsaram chakkaga adarshanga nilustundi ee samajamlo.🙏
@stellakotla65932 жыл бұрын
Avunu crct madam ela matladii nannu pilodini vadilesi velipyduu
@lalithachaganti93783 жыл бұрын
Amma relatives gurinchi konni suggestions cheppandi..avasaram unnapudu okalaga lenapudu asalu oka call kuda cheyakunda unnaru ledo adakkunda untunnaru okapudu andaram kalisi perigina vallu kuda chalaa change'ayyaru ...chala badha ga anipistondi...me suggestions ivvandi please Ela face cheyali
@yamiar97173 жыл бұрын
Adavallu swathantraga alochistaru anay Samskaram leni magavallu. Oka salaha ni kuda accept cheyaleni oka vivaha bandam lo vundalantay entha narakam. Oka Mata ekkuva matladuthay intlo nundi vellipo, pillala kosam adavallu chavaleka bathaka lekha jeevanam sagistunnru.
@mohitrajana60053 жыл бұрын
Super mam Tq
@nageshapollo21653 жыл бұрын
Nijame rama garu maa vaaru nannu job chesthunnanene Pelli chesukunnarata.chala badha vesindi
@bachusentertainmentworld42563 жыл бұрын
90percent andari alane unnarandi...erojullo deniki badha padoddu...anni yedurkovali...anthe...yedurkuntu manam happy ga undali.yendukante unnadi okate jindagi
Mam naku pelli ie 7 years iendi ma inti ayana intilo patenchukodu valla friends kastamlo vunamu angana velipothadu ede adavallu chase pani ede magavallu chese pani antadu binde lo water poyadu naku health bagalakuna poyadu nenu China genatho thachi patukunta apudu water thaguthadu
@vanajavankayala3923 жыл бұрын
Amma cheppadam telika kaani situations veregaa vuntunnai koorchoni maatladadaamante avakasam ivvadam ledu 🙏
@amruthareddy90343 жыл бұрын
Oka vishayam cheppandi okey manam tappulu chupincham maneyali antaruga madam, opposite person mari ma amma vala side ni antu unte em cheyali even though manam baga chuskoni valani and vala family ni and emi matalafukunda unna antaru alantapudu kuda manam em maatladakapothe ela andi
@hemamani58833 жыл бұрын
Hi madamgaru chala goodmessageschepparu andi🙏🙏🙏🙏🙏👌👌
@harithamarturi45973 жыл бұрын
Same Sochi ashan madam na bhartha em panichyaydu Naku chachipovali ani pisthundhe madam
@suvarnarekha89613 жыл бұрын
Same na situation
@VasanthaLakshmiVasanthaLakshmi3 жыл бұрын
Family counciling home pettandi Anno jeevithalu bagupadataye andi Rama garu.well come.
@bharathigullapalli39753 жыл бұрын
Maa husband ki tana niece, menakodalu tho okasari nenu maa puttintiki vellanu maa husband tana nenakodaladi chaalaa long hair, mallepulu pettukoni oka weak moment loo tana nii hug cheasukoni cheeks mida kiss pettaru, ipudu right now ee vishayam naku telisindhi maa husband nii niladeesii adiganu, oka weak moment loo jarigindhi nannu kshaminchu ani annaru naa kaaluu pattukoni kshaminchamani adigaaru emi cheyamtaru naku naa husband tho undalani ledu aa niece dii tappu eapudu maa husband chootuuu thirugutundi oka niece menakodalu antae oka father tho saamanam ani tanaki cheppanu aeina aa menakodaluu ala cheasindhi
@venukadevipushpala87493 жыл бұрын
namaskaram barathi Garu.. me husband Thana thappu telusukuni kshamimchamani adigaru ante Thanalo me medha Prema vundabatte kadha.. thappulu andaru chestharu Andi kani aa thappu no kshamimchamani adigevaru Thana thappuluni sarididdukovali anukune Vallu kontha mandhi mathrame vuntaru.. ala adiginappudu meru inkosari eppudu Ila cheyavaddu ani chinna condition tho premaga cheppandi.. kshaminche gunam God manaku Oka varamla icharu.. thappu ki paschathapam padina varini kshaminchale kani manam inka adhe thappuki badha paduthu bandalani vidakottukuntu pothe kutumbam ane mataki ardame vundadhu Andi.. inka meku kopam vasthunnatliathe me husband tho meru spend chesina best sweet memories Anni gurthu techukondi.. thanaki istam ina food chesi petti meru idhi varaku kanna inka close GA vundataniki try cheyandi.. athanu second time vere alochana ranivvakunda cheyandi
@kalagonikatamraj42943 жыл бұрын
Meru chepindi nijam madam ma friend ki ilage jaruguthundi ippatiki
@arajitpraneel5323 жыл бұрын
Well said.....🙏
@lathamachagoni25962 жыл бұрын
Nijanga vunnaru madam
@udayalakshmikarri25912 жыл бұрын
Marriage avvaganae edi oka vishyam godava start chaesi,,parents ni dooram chaesaesaru,,,vallu intiki rakapotea vellu happy,,,wife ni oka robot la treat chaesae husband's ki 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@rameshv41002 жыл бұрын
Amma garu, namaste, bagaa chepperu, visleshanha lo inko vishayam observe cheyyandi: "thappulu ennadam", "blame cheyyadam" - ivi rendu veru veru prakriyalu. Suthaaranga thappulu theliya cheppadam valana kontha maari, sardu baatu earpade avakaasam untundi. Kaani, "nuvvu, nee valla..." ane Blame valla manasulu virigipothaai. Blaming mentality ki moolam modern science education ! Oka cause-effect logic, oka deductive logic manushula loki inject cheyya Badu thondi. "Idi science vishayaallo, oka lab situation lo mathrame varthisthundi" ane disclaimer vaallhaki cheppa badatledu. Aa nerpabadina rendu mukkale anni vishayaallo apply cheyyadam ee tharaniki oka saapam. Banthini godaki kodithe eppudaina ade vegan tho thirugu vasthundi. Adi fixed. Kaani oka manishini oka maata ante, prathi saari oke response raakapovachchu. Maanava sambandhaala vishayam lo prathi maata, prathi saari aachi thoochi maatlaadithe, samasyalu undavu.
16 yrs ayindi maa husband ki anumanam tho nannu ekkadi pampadu, ekkadiki vellali ante tanatho vellali, 16yrs maa side relations kuda kalavaledu maa vallu nannu marachi poyaru 😭😭😭
@anusha64453 жыл бұрын
16yrs ela unnaru andi.. mi patience ki hatsoff... mi husband mimmalni ardam chesukoni, miku manchi rojulu ravali ani korukuntunaa andi.. t.c
అనుమానం ఏలా వచ్చిందో.పోగొట్టే responbulity మీదే బరిచడం కన్న పోగొట్టుకోవడం esay అందరూ మర్చిపోయారు అన్నారు marichipoyavalaa releation వొద్దు మనకు నిన్ను అర్దం chesukunavallu నిన్ను కావాలనుకునే వాలని మీరు మర్చిపోకండి
@aavaninaidu65563 жыл бұрын
Nenu 25 years ga alage undi poyanu .telugu adavalaki idhi mamule bathaki nachanidi edhi cheyaru vere jaathi vadu ni peli cheskunte matru bahsa ni vodhilesi vadu bahsa lo maatladutham mana chuttalu athaniki nachaka pothe manam patinchukomu .malayali tamil ammailu charchina mana la undaru manam vaala ni chusi nerskovali. Manchi chedu ki mana ane valu 4 guru kavali .
@sushmasri29783 жыл бұрын
Ma husband time spend cheyyatledu anevaallu chaalaaa mandi unnaru. Meeku aa problem ledu kada. Mee husband tho happy ga undandi. Kudirithe kurchobetti adagandi. Vere vaallatho matladoddu annaru kaani mimmalni bayataki teeskelthunnaru gaa. Mee husband ni frnd la chudandi. Mee husband possessive ayyundochu. Anumanam ani enduku anukuntunnaru. Be happy always 😊.
@journeywithmystudents87392 жыл бұрын
ఆడ పిల్ల కు పెళ్లి చేసి చేతులు దులుపు కునే parents గురించి కూడా చెప్పండి రమ గారు.