దృక్కు దృశ్యం ఏకం అంటే చూడబడేది చూసేది ఈ రెండు ఏకం అయితే అదే ధ్యానం ఓం నమోవెంకటేశాయ
@KrishnaMurthySivaramuni-b1z3 күн бұрын
అమ్మగారు చెప్పేది ధ్యానం మనస్సును అంతర్ ముఖం కావడం మనలో ఉన్న పరమాత్ముని జీవత్మాతో కలవడం నేను నాది మనస్సును హృదయం లో లయం చేయడం లేదా భ్రమధ్య మందు చేర్చి లయం కావడం ఒక్క మాటలో జీవత్మా పరమాత్మ కలయిక ఓం నమోవెంకటేశాయ
అమ్మగారికి సహజ భక్తి మనస్సు సులభముగా అంటరాత్మ లో లయం ఆగుచున్నది ఓం నమోవెంకటేశాయ నా కామెంట్ లో తప్పులు లేవని భావిస్తాను తప్పులు ఉంటే తెలుపగలరు ఓం శ్రీమాత్రేనమః