Ramaa Raavi - పూర్వకాలం నాటి కథ | The Best Moral Video | మన బుద్ధి ఆలోచన మార్చే కథ |SumanTV

  Рет қаралды 234,876

SumanTV Women

2 жыл бұрын

The True Defination of a women and best words to describe a woman.
We will discuss about women now can be categorized
Into five main parts
social
educational
economic
political
psychological.
Be a Girl with a mind, A Woman with attitude, and A Lady with class
A strong woman is one who feels deeply and loves fiercely. Her tears flow as abundantly as her laughter. A strong woman is both soft and powerful, she is both practical and spiritual..
“A strong woman loves, forgives, walks away, lets go, tries again, and perseveres… not matter what life at her.”
Here are some inspiring stories about feminism that may help change your mind. Each time a woman stands up for herself, without knowing it possibly, without claiming it, she stands up for all women. Life is not a competition between men and woman. ... The only thing required to be a woman is to identify as one.
Never Apologize For Being Sensitive Or Emotional. ...
I Am The Type Of Person That Will Sit In The Bathroom And Cry, But Then Walk Out Like Nothing Ever Happened.
You Hate When People See You Cry Because You Want To Be That Strong Girl. ...
Hope You like this Video, Please Subscribe Our Channel for More Videos Like This,
-----------------------------------------------------------------------------
Subscribe to Our Channel

Пікірлер: 136
@revathit124
@revathit124 2 жыл бұрын
కథ చెబుతూoటె వినాలి . అనవసరమైన, అసందర్భ ప్రసంగాలు వేయకూడదు. విలైతె అమ్మ చెప్పె వైఖరిని, ఆవిడ గ్యాపక శక్తి ని ప్రాత్సాహించాలి. Thank you Ramaa garu 🙏
@gaddamgangadhar6624
@gaddamgangadhar6624 2 жыл бұрын
Rama medam garu మీ కథలు చాలా బాగుంటాయి మేడం
@maheshbabu-ug3zv
@maheshbabu-ug3zv 2 жыл бұрын
Omg asalu ee story kosam wait chesanu chesanu tq Rama gaaru nd suman tv
@bhavanikkoppisetty928
@bhavanikkoppisetty928 2 жыл бұрын
ఈకథ మానాన్న మాకు చెప్పారు. మా చిన్నప్పుడు . కానీ మీరు మాకు గుర్తు చేశారు థాంక్యూ
@vijaypaljukareddy8460
@vijaypaljukareddy8460 2 жыл бұрын
Ramaa is a great lady with fantastic modulation. She recited story as if it happened before her eyes. Hats off to her.
@bandhavidevireddy3522
@bandhavidevireddy3522 2 жыл бұрын
Excellent Rama garu
@thanujabodla7789
@thanujabodla7789 2 жыл бұрын
Chala chala bagundi rama garu
@saidevi1026
@saidevi1026 2 жыл бұрын
👏🏻👏🏻👏🏻👏🏻
@kanakarajuutunga8093
@kanakarajuutunga8093 2 жыл бұрын
పురాణం పిచ్చయ్యశాస్త్రి గారి బట్టి విక్ర మాదిత్య చరిత్రం పుస్తకం చదివితే మొత్తం కథ ను బట్టి, విక్రమార్క వారి తండ్రి,ఇంకొక ఇద్దరు అన్న దమ్ములు వారి పుట్టుక, చావుల అన్ని విషయాలు, తెలుస్తవి, లోకం జరిగే అనేక విషయాలు ఈ కథల ద్వా ర తెలుసు కోవచ్చును , నిజం తెలిసి నంక వారి నిబద్ధత లేని ప్రమాణాలను విడిచి పెట్టవలసి నది!, కాని మన దేశంలో అప్పుడు ఒక్క బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్యలకు మాత్రమే చదువు ఉన్నది, మన బీ సీ రెడ్డి, లకు కొద్ది మందికి మాత్రమే విధ్య వచ్చేది అట్లా వారిని చదువరి రెడ్లు అనేవారు, ఇక ఎస్సీలకు ఎస్టీలైన వారికి చదువే అర్హత నే లేదు, అందుకే వారు ఏది చెప్పిన నమ్మినం, !
@srinivaskotha563
@srinivaskotha563 2 жыл бұрын
Apara nayana
@user-jh7qx1rr9u
@user-jh7qx1rr9u 2 жыл бұрын
ఈ కథ సినిమా కూడా తీశారు శివరాంజని అని ending కొంచెం మార్చి.
@nageswararaochebrolu1430
@nageswararaochebrolu1430 2 жыл бұрын
Chala bagundi god bless u r both
@sharadhaeepthi5136
@sharadhaeepthi5136 2 жыл бұрын
Ee katha nen already vinnanandi....ma ammagaru chepparu.....and kakarakaya katha kuda vinnanu.....rendu stories chala baguntay....and meru kuda chala baga chepparu...good job
@tirupatiraosirela7600
@tirupatiraosirela7600 2 жыл бұрын
Good story medam
@swarnalatha3506
@swarnalatha3506 2 жыл бұрын
This was shown in a movie long long back!
@venkeymacha7394
@venkeymacha7394 2 жыл бұрын
Mi stories anni superga untay amma
@brahmamkammarakallutla478
@brahmamkammarakallutla478 2 жыл бұрын
Meru baga chepparamma🙏
@kanyaragipraneeth2346
@kanyaragipraneeth2346 2 жыл бұрын
Good story madam
@vamsiking4592
@vamsiking4592 2 жыл бұрын
Exilant story bagundi 1975 sivaranjani
@umathota8862
@umathota8862 2 жыл бұрын
👌👌👌
@rajashekar3389
@rajashekar3389 2 жыл бұрын
చాల మంచి కధ ఇదా విక‌్రమార‌్కుడి కధా రహస్య ం ,కాని బలి ఇవ‌్వడం సమంజసమా అది మనిహిని
@kompellakamesh
@kompellakamesh 2 жыл бұрын
Yes, durmargunni bali ivvacchu kada. Yuddhaniki ivvatleda adi kooda yagname kada
@anuradhaaddepalli2899
@anuradhaaddepalli2899 2 жыл бұрын
Nice 👌
@pradeepac9797
@pradeepac9797 2 жыл бұрын
Super
@lalithapoka7268
@lalithapoka7268 Жыл бұрын
Rama Amma MaNanagarini gurtuchesaramma nachinnappudu cheparu Ekathani
@rcbabu890
@rcbabu890 2 жыл бұрын
Supparrrrrrga
@satyavarapusanthoshi5848
@satyavarapusanthoshi5848 2 жыл бұрын
Danyavadamulu amma 🙏
@plavanya8515
@plavanya8515 2 жыл бұрын
Amma namasthe
@dsanyasamma7104
@dsanyasamma7104 2 жыл бұрын
Supar amma
@user-mo6ys8zr6q
@user-mo6ys8zr6q Жыл бұрын
దీనికి సమాధానం ఒక్కటే అదే రాక్షస కలి వరుస.
@lavanyabatte4419
@lavanyabatte4419 2 жыл бұрын
Nicee Amma ❤️❤️🙏🙏
@jalandarlingampally883
@jalandarlingampally883 2 жыл бұрын
Hai lavanya
@charyheartfilms1997
@charyheartfilms1997 2 жыл бұрын
E Kalam lo ina మగవాళ్ల side ne వరసలు చూస్తున్నారు
@yamala7224
@yamala7224 Жыл бұрын
Thank you amma
@laxmimadaka6091
@laxmimadaka6091 2 жыл бұрын
🙏🙏
@seshuphanign
@seshuphanign 2 жыл бұрын
మేడం ఈ కథ కోసం ఎదురు చూస్తున్న
@user-zi9fz3ew4c
@user-zi9fz3ew4c 2 жыл бұрын
అద్బుతం రమాగారు
@nagaramani6973
@nagaramani6973 2 жыл бұрын
super amma 👌👌👌
@nageswararaochebrolu1430
@nageswararaochebrolu1430 2 жыл бұрын
Hi bangaarukonda maha baga chepparu👌👌🙏🙏
@doodipalarajini4819
@doodipalarajini4819 2 жыл бұрын
👌👌👌👌👈👌
@pskvas7926
@pskvas7926 2 жыл бұрын
A small correction madam garu. SILENCE (Mounam) is the answer for 25th story of Bhethala Panchavimsati.
@hithasrikota3569
@hithasrikota3569 2 жыл бұрын
Excellent story narration and useful presentation. Shubham
@sunkapakapooja5391
@sunkapakapooja5391 2 жыл бұрын
Miru eelanti kathalu cheppakandi Eppati pillalaku mi sollu vineantha samyam undadu arham chesukoru kaani eem channel Edi hedding endhira badakaav nuvvu ni hedding massage tho Thappu pattinchela unnaru yuvathanu
@sasikalaVijayakumar
@sasikalaVijayakumar 2 жыл бұрын
Vikram bhetha la kathalu chaala baagundi rama gaaru thank you
@lathachakravarthy1244
@lathachakravarthy1244 2 жыл бұрын
Ntha ba cheparu rama garu
@arunarajana7379
@arunarajana7379 2 жыл бұрын
Super rama garu👏👏🙏
@dasarichandu3830
@dasarichandu3830 2 жыл бұрын
Super Rama garu
@leelasubramanyamtakki7529
@leelasubramanyamtakki7529 2 жыл бұрын
ఎవరు చెప్పారు ఈ కథ వినలేదని కొంచెం కొత్త కథలు ట్రై చెయ్యండి ఇవన్నీ చందమామ కథలో చదివాం
@satyaveni1983
@satyaveni1983 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏
@venkatesh7333
@venkatesh7333 2 жыл бұрын
I heard this story by our Sanskrit lecturer in intermediate
@harichandrareddyreddi3049
@harichandrareddyreddi3049 2 жыл бұрын
చిన్న కాలుది తల్లి పెద్ద కాలుది కూతురు మీవయస్సు నావయస్సు వాల్,కితెలిసిందే
@reddykumarp6375
@reddykumarp6375 2 жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏 Amma
@hariraju9252
@hariraju9252 2 жыл бұрын
కానీ విక్రమార్కుడు బేతాళ కథలు.... విక్రమార్కుడు పట్టాభిషేకం మహోత్సవం జరుగుతున్నప్పుడు 101 సాళభంజికలు గా శాపవశాత్తూ ఉన్న గంధర్వ కన్యలు సమాధానం కోసం అడిగిన కధలు.... ఏది ఏమైనా ధన్యవాదములు
@balajirao3594
@balajirao3594 2 жыл бұрын
Amma super. Thank you 🙏
@srinivasaraochalla849
@srinivasaraochalla849 2 жыл бұрын
మేడమ్ ఈ స్టోరీ అసలు పుట్టుక భట్టి విక్రమార్క చరిత్ర లోని ది బేతాళుడు బట్టి విక్రమార్కుడు కి వేసిన ప్రశ్న ఈ కథ చందమామ కథలు పుస్తకం లో కూడా ఇది ఉంటుంది ఏదో నాకు తెలిసింది చెప్పాను మేడం అంతే
@surendraprasadlakkakula144
@surendraprasadlakkakula144 2 жыл бұрын
విక్రమార్క భేతాల కధ. ఏముంది ఇందులో కొత్త.
@nagarjunmaradana2453
@nagarjunmaradana2453 2 жыл бұрын
ఒక ఇరవై కధలు గుర్తుంచుకొని అక్షరం మర్చి పోకుండా చెప్తే తెలుస్తుంది ఏముందో ఆవిడా వందలు కధలు జనాలకి వినసంపుగా చెప్తుంది ,ఏముంది .....
@kumar-yt5km
@kumar-yt5km 2 жыл бұрын
ఈ కధను బేస్ చేసుకునే తూర్పు పడమర సినిమా అనుకుంటా . మేడమ్
@naveeshasri7839
@naveeshasri7839 2 жыл бұрын
పెద్ద అడుగుల స్త్రీ పెద్దది అయి ఉంటాది..కాబట్టి రాజు. చిన్న అడుగులది చిన్నది...కాబట్టి కొడుకు...అని వాళ్ళు ఒప్పందం చేసుకుంటారు...అంతే గాని భూత అద్దాలు వాడలేదు
@jayakumarr1038
@jayakumarr1038 2 жыл бұрын
Amma neevu saraswathi devivi🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dsanyasamma7104
@dsanyasamma7104 2 жыл бұрын
Ma mammaya chepparu
@kattaraju7888
@kattaraju7888 2 жыл бұрын
కథ బాగా చెప్పారు మేడామ్, కానీ, కొడుకు దగ్గర భూతద్దం ఉంది , దానితో అడుగుల ఆకారాన్ని చూచి, పద్మిని జాతి స్త్రీలు అని తెలుసుకున్నప్పుడు, వారి యొక్క వయసును తెలుసుకోలేడా,? మిగతా కథ అంత కూడ బాగా చెప్పారు.
@blkvraju4323
@blkvraju4323 2 жыл бұрын
తమిళంలో బాలచందర్" అపూర్వ రాగంగళ్" కమల్ హాసన్, శ్రీవిద్య, రజినీకాంత్, జయసుధ చేశారు. తెలుగులో దాసరి నారాయణ రావు తూర్పు పడమర అని నరసింహ రాజు, శ్రీవిద్య, మాధవి, మోహన్ బాబు, సత్యనారాయణ చేశారు.
@vr3408
@vr3408 2 жыл бұрын
Chala bagundi Amma😊me voice bagundi 🤗Meeru cheppe vidhanam bagundi Amma 😍
@mohanch9333
@mohanch9333 2 жыл бұрын
కట్టు కధలు ఎన్నైనా చెప్పవచ్చు వినుతున్నప్పుడు అది సత్యముగా ఉన్నదా లేదా అని గమనించవలెను
@sevasatyanarayana2766
@sevasatyanarayana2766 2 жыл бұрын
👌👌👌👌🤝🤝🤝🤝
@pathanivenkanna936
@pathanivenkanna936 2 жыл бұрын
Jai Paathala Bairavi
@rayapatikadapa7323
@rayapatikadapa7323 2 жыл бұрын
Everyday Suman tv
@suryachandra9774
@suryachandra9774 2 жыл бұрын
It was in bhatti vikramarka movie
@user-vr7tn2xq6s
@user-vr7tn2xq6s 2 жыл бұрын
🙏👏👏👏👏👏👏🙏🙏 నా కోసం ఒక్కసారి అడగవా 🙏🙏👏👏👏✍️👏👏👏👏👏👏👏👏👏👏👏🙏🙏🙏🙏🙏🙏👏🙏🙏👏👏👏👏🙏✍️✍️✍️✍️✍️✍️✍️
@archanavasam7274
@archanavasam7274 2 жыл бұрын
Good evening Rama aunty garu
@vasanthakumari7695
@vasanthakumari7695 2 жыл бұрын
నేను ఈ క్లైమాక్స్ ఈడో సినిమా లో చూసారామా గారు
@rst700
@rst700 2 жыл бұрын
Time bagundi idi katha kabbatti....
@veenajasti1677
@veenajasti1677 2 жыл бұрын
This is last story in" Vikram betala "katha
@sreedharraparthy3763
@sreedharraparthy3763 2 жыл бұрын
Pataala bhyravi clymax story
@komalavathi7484
@komalavathi7484 2 жыл бұрын
Ammagaru e kalamlo ippudu nenuchustunnanu Amma vabi varusaluleka enjoychesevaru istapadi chestunnavarini nenu chustunnanandi adi akarshana leka kamana leda money enduku ila untarani nenu anukoledu ma ammamalu oka idimbasuran minaladevi kata okkate anukunedi aina minaladevi tana annaku dorakaledanevaru kani identandi.cheche .komala chittoor dt.ap
@bvs4uhyd
@bvs4uhyd 2 жыл бұрын
Ilanti kadhalu society ki avasaram ledu
@venkataramanadasari2324
@venkataramanadasari2324 2 жыл бұрын
Evi Anni Manam erparichukunna relationship,anta nonsense nature lo only two zenders
@venkataramanadasari2324
@venkataramanadasari2324 2 жыл бұрын
Rajulu desaniki god vantivaru devatalu ki no relationship but equal king of country
@siromani741
@siromani741 2 жыл бұрын
E kadha napasitanamlone maparents dwaravinnanu.
@chittikusuma7905
@chittikusuma7905 2 жыл бұрын
Memu chinnappudu vinnamu e kadhaluaa
@pine_apple_143
@pine_apple_143 2 жыл бұрын
Friends avutharu
@pavanim5660
@pavanim5660 2 жыл бұрын
Mari answer cheppaledu
@tip24360
@tip24360 2 жыл бұрын
PITHRU SWAMYA KALAM AITHE PURUSHULA THARUPUNA VARUSALU,STHREE SWAMYA KALAM AITHE STHREELA THARUPUNA VARUSALU ERPADATHAY.
@Hari-vr4yu
@Hari-vr4yu 2 жыл бұрын
దర్మం తప్పిన కథ చెప్పారు , ఇక్కడ ఏదో తేడా వుంది అసంపూర్ణం గా వుంది . ఇంత శాస్త్రం తెలిసిన వారు తప్పు చేశారు అని అనుకోను ,ఏదో మర్మం వుంది.
@siromani741
@siromani741 2 жыл бұрын
Oraju tana padakagadilo nidrisyunna kuturito ramistadu tana rani anukoni e kadha poortiga gurtuledu e kadha paryavasan.saramsam vivarinchandi.
@mohanrao6015
@mohanrao6015 2 жыл бұрын
Ea kadha naaku thelusu chinna adugulu dhaana kadha peddha adugulu dhaana kadha...
@naveeshasri7839
@naveeshasri7839 2 жыл бұрын
మా చిన్నప్పుడు...చెప్పేవారు
@jhansilakshmibhai7783
@jhansilakshmibhai7783 2 жыл бұрын
Turpu padamara movie ee theme tone teesaru
@archanadevi2963
@archanadevi2963 2 жыл бұрын
Edi maa amma naki chypindi... 🙏🙏
@rajarapuswamy
@rajarapuswamy 2 жыл бұрын
40 సం. ల క్రితమే నాకు తెలుసు
@lakshmitotakura4114
@lakshmitotakura4114 2 жыл бұрын
Relesion answer chepandi rama amma
@sankarreddychilla8808
@sankarreddychilla8808 2 жыл бұрын
E prasnaku Bhagavantudu kuda answer chepaledu deeniki answer ledu ante
@daspyla
@daspyla 2 жыл бұрын
సంస్కృత సాహిత్యంలో అనైతికం ప్రవర్తన ప్రోత్సాహించిన కథలకు కొదువలేదు. యుక్తాయుక్తములను విడనాడి ఇలాంటి కథలను యూట్యూబ్ లలో చెప్పే ప్రవచకులు విజ్ఞత అభిశంసనీయం. పాదముద్రలు చూసి పెళ్ళి చేసుకోవాలనుకోవడం చాలా దారుణం అనైతికం. వారు ఎవరో తెలియకుండా పెళ్ళి చేసుకోవాలని నిర్ణయించుకోవడం చండాలం. పాదముద్రలు చూసి జాతకం చెప్పగలవాడికి వారి గురించి తెలియదా? ఏ కథలు నా నైతిక విలువలు పెంచేవిగా ఉండాల్సిన అవసరం లేదా?
@mohankrishna4492
@mohankrishna4492 2 жыл бұрын
Chesukoru vayasu thelisipoddi
@shaikkhadarbasha9264
@shaikkhadarbasha9264 2 жыл бұрын
Paathalla bhiravi sinima katha
@srinivas8084
@srinivas8084 2 жыл бұрын
Answer anti
@srinivaspingeli4780
@srinivaspingeli4780 2 жыл бұрын
గ్రే కుల్లో వంశం జరుపుకోవడానికి. ,చెల్లె ను అన్న వివాహం చేసుకుంటాడ
@srinivaspingeli4780
@srinivaspingeli4780 2 жыл бұрын
గ్రీకు రోజుల్లో వారి వంశంలో అన్న చెల్లెలి వివాహం చేసుకుంటాడు. రాజ్యం పోకుండా. బ్లడ్ చేంజ్ కావద్దని మరి ఈ ఆచారం ఒకటి వచ్చింది ఎక్కడ.. అన్నా చెల్లి నాన్న అమ్మ అక్క తమ్ముడు ఇవన్నీ కూడా కాలక్రమంలో మనలో సంస్కారం ఒక సంస్కృతి కొరకు ఏర్పడినవి. గుహలో ఉన్న ఆదిమానవుల కు, ఇప్పుడు ఉన్న కుక్క జంతువులకు ఈ తేడాలు ఏమి కూడా ఉండవు. మానవ నిర్మితం సంస్కృతి సంఘ గౌరవం. దీనిలో సైన్సు కూడా ఉంటుంది. కావున ఇలాంటి కథల వల్ల మనిషి ఆలోచించుకో గలుగుతాడు సంస్కృతిని. ఇది తప్పు ఇది ఒప్పు అని తెలుసుకో గలుగుతాడు. అందుకే ఇది బేతాళ కథల్లో చివరి కథగా చెప్పబడేది జవాబు లేని ప్రశ్శ. కథలో కొత్తదనం కనిపించలేదు. బేతాళ కథల్లో ఈ కథ చాలాసార్లు విన్నాం సినిమా చూశాను. ఇక యాంకర్ మేడమ్ కూడా తెలుసు. క్యూరియాసిటీ గా వింటుంది అందుకు నాకు ఆశ్చర్యం కలిగింది.
@srinivasburra4590
@srinivasburra4590 2 жыл бұрын
vikramadhitya movie lo nithi katha
@al.styleonlyforladies8113
@al.styleonlyforladies8113 2 жыл бұрын
Elanthivi pettakandi
@sagargudimala9455
@sagargudimala9455 2 жыл бұрын
Dhrniki answer na daggara indo
@badeswamy1881
@badeswamy1881 2 жыл бұрын
Thurpu padamara cinima same story
@johnrachunuri2490
@johnrachunuri2490 2 жыл бұрын
Ee storyki jawabu vunnadi Father ku koduku ku thammudu Bhrya kuthury koduku manamadu
@ramamurthypattipati7610
@ramamurthypattipati7610 2 жыл бұрын
బేతాళుడు "కధ" యని చెప్పాడు! "వాస్తవం" కాదు! మన సుప్రీమ్ కోర్టు వారు మగవాడు మగవాడిని, ఆడది ఆడదాన్ని పెళ్లి చేసుకోవచ్చని చెప్పారు! చేసుకొంటున్నారు! మరి వారి పిల్లల సంబంధాలు ఎలాగో సుప్రీమ్ కోర్టు కూడ వారు చెప్పలేరు! "కలి" యుగం అని తప్పితే!
@subbareddyl5830
@subbareddyl5830 2 жыл бұрын
Thurpu padamara Apurva ragangul. Rendu cenama lochayi
@krishnakumarigarlapati7352
@krishnakumarigarlapati7352 2 жыл бұрын
Sivaranjani kady turpin padamara
@srk2385
@srk2385 2 жыл бұрын
అవునూ మీరు "పెదరాశి పేద్దమ్మే" కదండీ (అమాయకంగా అడుగుతున్న)
@sureshnallari5859
@sureshnallari5859 2 жыл бұрын
Panikimalina sontakatalu cheppi samaajanni chedagottaku kartherka puraname cheppu
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 39 МЛН
Мы никогда не были так напуганы!
00:15
Аришнев
Рет қаралды 6 МЛН
Русалка
01:00
История одного вокалиста
Рет қаралды 4,4 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 39 МЛН