హలో!రమగారు!పాయసం చక్కగా వివరించుతు చూపించారు.బావుంది.తలా ఒక రకంగా చేస్తుంటారు.నేను యిలాగే చేస్తుంటాను.కానీ ఆ కుక్కర్ లో ఒక చిన్న స్టీల్ గిన్నె కప్పు లాంటిది వేస్తే పాలు పైకి వెయిట్ లోనుంచి రాకుండా వుంటాయి.అందులోకి వెళతాయి కానీ బయటకు రావు.మీరు ఏది చెప్పినా పాత పద్దతిలో మన పెద్దవాళ్ళు చేసినట్లు గా వుంటాయి.చాలా సంతోషం 🙏... శ్రీమతి సుధాకర్
@mahimamahesh35092 жыл бұрын
థాంక్యూ. అమ్మా. ఒకసారి నేనూ ఇలా చేస్తే కుక్కర్ లో పొంగి పోయింది. యెందుకో. రుచిగా వచ్చింది. మీరు చాలా బాగా చేశారు. నమస్తే. మహేష్. కాకినాడ.
@nagaranilakki6876 Жыл бұрын
Very nice kolatalu baga cheparu
@moksharvs88872 жыл бұрын
రమ గారు సూర్యనారాయణ మూర్తి భగవంతునికి టీత్ లేవని తెలుసుకదా అందుకే ఆవుపాల తో కొత్తబియ్యం బెల్లం వేసి పిడకలపై వండి ఆవునేయ్యి వేసి నైవేద్యం పెడతాము ఎంత డ్రై ఫ్రూప్ట్స్ కుక్కకర్స్ అందుబాటులో ఉన్న radhasaptami నాడు ఈ పద్ధతి లొ పెట్టడం మన అలవాటు కదా నేటి యువతరానికి తప్పనిసరిగా తెలీలేయాల్సిన విషయం మీ పరమాన్నం 👌🏻
@anuradhas7572 жыл бұрын
Nice amma 👌👌👌
@tarunavasa11402 жыл бұрын
Tq so much Rama garu
@yagnavajhalasudhakararao91112 жыл бұрын
పాత కాలంలో పెద్దవాళ్ళు డ్రై ఫ్రూట్స్ఇంతగా వచ్చేవి కాదు వాడేవాళ్ళు కాదు.అందుకే వేసే వాళ్ళు కాదేమో!నిజమే రథసప్తమి రోజున వేసే వాళ్ళు కాదు.ఇప్పడు అన్నీ అంతగా పధ్ధతులు పాటించటం లేదు, వేసే వాళ్ళు వేస్తారు.వెయ్యని వాళ్ళు వెయ్యరు..అంతే మనయిష్టం... శ్రీమతి సుధాకర్
Radhasaptami ki chesey బెల్లంపరమాన్నం lo jeedipappu kissmiss veyyaru ఇది old video.
@haripriyam95772 жыл бұрын
Memu paramannamu chesthamu
@kusumqkumari18272 жыл бұрын
Surya bhagavan ki pallu undau ATA zeedipappu veyakudadu ata
@bhagavathulan.s.l.prasanna79642 жыл бұрын
devuni prasadam paamannam lo jeeipappu,kiss miss veyya kudadu ani antunnaru nijamena,yevarikaina teliste cheppandi pls
@srisfoodcorners.f.c32282 жыл бұрын
జీడి పప్పు, కిస్మిస్ ముందు వేపి, ఉడక పెట్టి ఉంటాయి, కనుక నైవేద్యం కొరకు వాడరు, తరువాత వేసుకోవచ్ఛు,
@venkatanagadivyasudarsanam66202 жыл бұрын
S mamuluga మిగతాపూజలకి veyachu but radhasaptamiki chesey బెల్లం పరమాన్నం lo dryfruits వెయ్యరు. Pallupongeka మూడు గుప్పెడు లు బియ్యం వేచి బియ్యం ఉడికేక బెల్లం వెయ్యాలి antey.
రమ రావి గారూ,నేనూ ఇలా చేస్తే పాలు పైకి పొంగి వచ్చేశాయి అండి మరి ఎందుకో.
@padmalatha2192 жыл бұрын
ప్రసన్న గారూ,మా ఇళ్ళల్లో ప్రసాదాల కి జీడిపప్పు,కిస్మిస్ లు వేస్తాము ,కానీ తద్దినం లకి వాడకూడదు అంటారు,మీ ఇంటి పేరు వాళ్లు మా బంధువులే .తద్దినం అప్పుడు కరివేప,కొత్తిమీర కూడా వాడకూడదు అండి.
@bhagavathulan.s.l.prasanna79642 жыл бұрын
tq so much,avunandi taddinalaku kaadu,ammavariki kuda paniki raadu,yekadasi ki upavaasam roju na prasadam chestamu kadaa,daniki kuda naivedyaniki panikiraadu ani recent ga maa pedda vallu annaru,naku doubte andu ke adiganu,nenu vesestanu mari