నిజమే అమ్మా... అత్తగారు ఈ ఒక్కటి అర్థం చేసుకుంటే ఇటు ఆవిడ జీవితం, కొడుకు జీవితం ఇద్దరివీ బాగుంటాయి.. మొదట ఇంటికి వచ్చిన అమ్మాయిని కూతురిలా చూసుకుంటే ఏ గొడవలు లేకుండా జీవితాలు సాఫీగా సాగిపోతాయి... కొడుకు మొదటగా ఎప్పుడు అమ్మ యొక్క సొంతమే.. కానీ తనకి వచ్చే కోడలికి కూడా అతను సొంతమే అన్న మాట అర్థం చేసుకుంటే చాలు కదా అందరి జీవితాలు బాగుండటానికి..
@katrapallychandrashaker115918 күн бұрын
Supermam
@BaswaKeerthi-d1z19 күн бұрын
Excellent madam correct vga chepparu ma attaya marriage iena 15years iendi iena kuda inka avida mate jaragali antaru