Ramadasu Keerthanalu Video Telugu సకలేంద్రియములార జరుగ

  Рет қаралды 24,610

HOPEAD TV

HOPEAD TV

Күн бұрын

Sakalendriyamulara, Ramadasu Keerthanalu, Rama, Bhakthi Geethalu Telugu
#RamadasuKeerthanalu
Mahidhara Seeta Rama Sarma, Kamaraju Ramya Sree T.P. Balasubramanian || Y Srinivas Yadav ||
Hope Advertising Pvt Ltd || HOPEAD TV ||
Camera : Raj Kumar O, Prasad Varma M, Praveen K
#KamarajuRamyaSree

Пікірлер: 27
@sridevigumma6591
@sridevigumma6591 Жыл бұрын
Enni sarlu vintaano ee paata.. dhanyavadalu mee andariki 🙏🙏
@sriranga1000
@sriranga1000 Ай бұрын
Excellent singing by this chiranjeevi God bless her
@srinivasjosyula1180
@srinivasjosyula1180 Жыл бұрын
Nice Keertana, thank you very much for explaining the keertana.
@RamuRekada
@RamuRekada 6 ай бұрын
Chala baaga paadaaru madam
@satyavanipunnamaraju3285
@satyavanipunnamaraju3285 Жыл бұрын
Very happy to listen very rare Sri Ramada’s kirpans in lovely and in melodious voice god bless both of u fr giving i 6:06
@leelasankar830
@leelasankar830 4 ай бұрын
Verypleasing
@suhasinigollapally1958
@suhasinigollapally1958 8 ай бұрын
Wonderful
@paramhamsatadala9933
@paramhamsatadala9933 Жыл бұрын
I am watching every day.
@ysnmurthy1982
@ysnmurthy1982 Жыл бұрын
must
@paramhamsatadala9933
@paramhamsatadala9933 2 жыл бұрын
Super singing. Crystal clear pronunciation of words. Thanks to the team which produced this video. Jai Sri Ram.
@subrahmanyamvangala3734
@subrahmanyamvangala3734 2 жыл бұрын
అద్భుతమైన ఆమోఘమైన గాత్రంతో చక్కని వివరణ తో మంచి రామదాసు కీర్తన మోహన రాగం లో వినిపించారు.మై మరపించారు. ధన్య వాదములు. రమ్య శ్రీ కి ఆశీస్సులు.
@gopalakrishnaalamuri9718
@gopalakrishnaalamuri9718 4 жыл бұрын
పదాలను చక్కగా ఉచ్ఛరిస్తూ, అనుస్వరాలను అందంగా పలికిస్తూ తన శుద్ధమైన గాత్రంతో ఎంతో బాగా పాడిన కుమారి రమ్యశ్రీ కి నా అభినందనలు, ఆశీర్వచనములు.
@vedavidhyasamithi4572
@vedavidhyasamithi4572 2 жыл бұрын
Telegram is a sweet language. The explanation is poetic. The tuning is by a great music genius. The singer has brought out full bhava and music in her sweet voice! Pranams to the great shri Ramadasa! The accompanying instruments Have added sugar to the main krithi! Saipremi
@vedavidhyasamithi4572
@vedavidhyasamithi4572 2 жыл бұрын
Telugu
@dgrneelam3213
@dgrneelam3213 2 жыл бұрын
Super
@sbthummuri
@sbthummuri 3 жыл бұрын
మీ అద్భుతమైన గాత్రముతో ధన్యులమైతిమి. ధన్యవాదాలు .
@satyanarayanayvv4979
@satyanarayanayvv4979 Жыл бұрын
🙏
@godanayakimokkarala4211
@godanayakimokkarala4211 3 жыл бұрын
Namasthey Ramya Sri garu .Mohana ragam lo ee keerthana chala baga padaru👌👌👌👌. Miku na aaseessulu
@mukkamalalakshminarayanara8483
@mukkamalalakshminarayanara8483 2 жыл бұрын
👌👌👌👌👌👌👏🏼👏🏼👏🏼👏🏼👏🏼
@ramanikandula2627
@ramanikandula2627 4 жыл бұрын
Very good 👍 tq
@npradeep5915
@npradeep5915 2 жыл бұрын
Excellant
@sureshpalem1310
@sureshpalem1310 4 жыл бұрын
🙏🙏🙏🙏💐💐💐💐
@harishredmi4211
@harishredmi4211 2 жыл бұрын
Wow adubutham
@jagannathrao6689
@jagannathrao6689 3 жыл бұрын
Excellent.
@prakashsudha2894
@prakashsudha2894 4 жыл бұрын
Aseessulu sodhari
@dsnrao6617
@dsnrao6617 4 жыл бұрын
అద్భుతమైన అమోఘమైన గాత్రం మరియు వివరణ ..👌👌👋👋🌷🌸🌹🌼🌷🌸💮🏵️🌺💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@VB-qr5wh
@VB-qr5wh 3 жыл бұрын
It would have been better to sing all the charanams instead of initial talk. Talk is quite unnecessary and useless. కాంభోజి - జంపె (బేగడ - త్రిపుట) పల్లవి: సకలేంద్రియములార సమయముగాదు సద్దుచేయక యిపుడుండరే మీరు ప్రకటముగ మాయింటను జానకీపతిపూజ యను పండుగాయెను మీరు స.. చరణము(లు): నిరతమును పదునాలుగుభువనములు కుక్షిలోనుంచుకొని నిర్వహించెడి స్వామికి ఇరవుగ నా హృదయకమలకర్ణిక మధ్యమున భక్తినుంచికొనియు శరణాగతత్రాణ బిరుదుగల్గిన తండ్రి నను కరుణింపుమనివేడుచు నరసింహదేవునకు నేను పంచామృతస్నాన మొనరింపచేయువేళ స.. తళుకు తళుకున ముద్దు గులుకు జిగికుందనపు నిలువుటంగి దొడిగి నే నలరు ఘుమఘుమ పరిమళించే వనమాలికాహారములు మెడను వేసి లలితకౌస్తుభ దివ్యరత్నాల చొక్కపుతాళి మెడలోవేసియు అల దయాపరవిగ్రహునకు భుజకీర్తులనిడి యవి సవరించువేళ మీరు స.. పదియారువన్నె బంగరుశాలువ దట్టికట్టి విదియచంద్రుని గేరు నుదుట కస్తురి నామమునుదిద్ది తామరలవంటి మృదుపదములందు కదిసి మువ్వలు పాదసరము లందెలు ఘల్లుఘల్లుమన పొంకముగా నుంచియు కదిసి వడ్యాణములు మొలనూలు ఘంటలు హరికినలంకరించువేళ మీరు స.. కౌమోదకీ శంఖచక్రనందక శార్ఙ్గకార్ముకాంచిత కరముల శ్రీమించు కనకంపు హురు మంచిముత్యాల చికిలి కడియములనమర్చి ప్రేమ చక్కవ్రేళ్ళ ముద్దుటుంగరములను ప్రియమొప్ప వీనులయందున మా మనోహరునకు వజ్రముల కర్ణకుండలము లమరించువేళ మీరు స.. శిరమునను శతకోటి సూర్యులనుమించు భాసురకిరీటమును ధరింపజేసి హరిపాదకమలములను మంచి స్వర్ణకుసుమముల పూజచేసి అ గరు ధూపదీపనైవేద్యతాంబూలాది సకలోపచార మొసగి సరసభద్రాద్రీశునకు రామదాసుడు సాష్టాంగ మొనరించువేళ మీరు స..
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 51 МЛН
Офицер, я всё объясню
01:00
История одного вокалиста
Рет қаралды 6 МЛН
iPhone or Chocolate??
00:16
Hungry FAM
Рет қаралды 59 МЛН
Dr.M.Balamurali krishna SRI RAMA SONGS
31:46
NAMO NAKSHIT
Рет қаралды 74 М.
小天使和小丑太会演了!#小丑#天使#家庭#搞笑
00:25
家庭搞笑日记
Рет қаралды 51 МЛН