Ramakathanu Vinarayyaa Video Song | Lava Kusa Telugu Movie | N T Rama Rao | Anjali Devi

  Рет қаралды 1,717,391

Mango Music

Mango Music

9 жыл бұрын

Ramakathanu Vinarayyaa Video Song from the Lava Kusa Telugu movie, featuring N. T. Rama Rao, Anjali Devi, T. L. Kanta Rao. This movie was directed by C. Pullaiah, C. S. Rao. produced by Shankar Reddy. music composed by Ghantasala Venkateswara Rao.
Lava Kusa the blockbuster film has also won the National Film Award for Best Feature Film in Telugu for that year. It was also dubbed in Kannada, and later in Hindi in 1974. This movie was fully taken in Geva Color It was the first south Indian movie to get the collection of ₹10 million (with average ticket price ₹0.25 at that time)
Cast and crew:
N T Rama Rao - Major Chandrakanth, Srinatha Kavi Sarvabhowmudu
Anjali Devi - Srutilayalu, Brundavanam
T. L. Kanta Rao - Shankar Dada Zindabad, Pandurangadu
C. Pullaiah - Bhuvana Sundari Katha, Bhama Vijayam
C. S. Rao - Gruhalakshmi, Yogi Vemana
Ghantasala Venkateswara Rao - Balaraju, Ratnamala
Click here to watch :
NTR's Bobbili Puli Movie Songs - goo.gl/Qjpy0x
Kanta Rao 's Aggi Dora Movie Songs - goo.gl/MPHVoB
Ntr Super Hit Video Songs - • Video
For more hit Songs and Video Songs -
Subscribe - / mangomusic
Like - / mangomusiclabel
Follow - / mangomusiclabel
My Mango App Links:
Google Play Store: goo.gl/LZlfHu
App Store: goo.gl/JHgg83

Пікірлер: 244
@padmadak5763
@padmadak5763 Жыл бұрын
రామకథను ఎప్పుడు విన్నా అలౌకిక ఆనందమే.కళకళలాడే సీతారాముల అన్న ఆ చరణంలో అంజలి గారి నటన వర్ణనాతీతం.ఎన్నిసార్లు చూసినా ఆనందభాష్పాలతో చూడాల్సిందే.అన్ని పాటలు అంతా గొప్పగా వుంటాయి.ఘంటసాల గారు ధన్యులు.ఈపాటలు చిన్నప్పటినుండి వింటున్న నేనూ అదృష్టవంతురాలినే
@ranivallabhaneni1332
@ranivallabhaneni1332 Жыл бұрын
కలకలలాడే సీతారాములు అన్నప్పుడు అంజలీదేవి గారి ముఖ కవళికలు నటన నిజమైన సీతమ్మవారిని చేసినట్లుగా ఉంది హ్యాట్సాఫ్
@chinthakulachalapathi1585
@chinthakulachalapathi1585 2 ай бұрын
So😢 op
@chintaparthyreddeppa8554
@chintaparthyreddeppa8554 28 күн бұрын
Jai seeta Ram
@narayanangosala4141
@narayanangosala4141 6 ай бұрын
అయ్యా ఘంటసాల గారు మా తెలుగువారికి ఆనందకరమైన కన్నీరు రప్పించడానికే స్వర్గం నుండి నుండి వచ్చావా మాష్టారు.
@kramesh9750
@kramesh9750 3 ай бұрын
ఈ పాటను విన్న వారికి జన్మ ధన్యమవుతుంది జైశ్రీరామ్ జైశ్రీరామ్
@kramesh9750
@kramesh9750 3 ай бұрын
ఈ పాటలు చాలా అద్భుతమైన పాటలు ఈ పాటలో ఉండే అర్థము కొత్త సినిమా పాటల్లో ఉండదు
@sriprabhumanik
@sriprabhumanik 2 жыл бұрын
కళ కళ లాడే సీతారాముల.... ఆనంద భాష్పాలు...అంతే ..ఘంటసాల సంగీతం
@kodadasarees
@kodadasarees 3 ай бұрын
లవకుశ సినిమా నిర్మాత, దర్శకుడు, నటీనటులు, పాటల రచయిత, గాయకులు,అందరూ కారణజన్ముడు,ఈ పాటలు ఎన్ని సార్లు విన్నా మైమరచి పోతాము.అలౌకిక ఆనందాన్ని పొందుతాం
@ghrt20modicare
@ghrt20modicare Ай бұрын
ఈ నేలమీద పుట్టిన మనం ధన్యులం...
@raviprabhasgooty2574
@raviprabhasgooty2574 5 ай бұрын
2024 lo enthamandhi vinnaru e song
@ghrt20modicare
@ghrt20modicare Ай бұрын
Me
@veerababukavala9009
@veerababukavala9009 5 ай бұрын
జై శ్రీ రామ 🙏🙏🙏 తండ్రి అందరినీ చల్లగా చూడవయ్యా తండ్రి 🙏🙏🙏
@user-od8eu5qy3r
@user-od8eu5qy3r Жыл бұрын
ఈ పాటలు వింటే మనసు ఎంత హాయిగా ఉంటది
@marnenivengalarao
@marnenivengalarao 2 жыл бұрын
రామకథను వినరయ్యా రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా అయోధ్య నగరానికి రాజు దశరథ మహారాజు ఆ రాజులు రాణులు మువ్వురు కౌసల్య సుమిత్ర కైకేయి నోము ఫలములై వారికి కలిగిరి కొమరులు నల్వురు రామ లక్ష్మణ భరత శత్రుఘ్నులు ఆ..ఆ..ఆ..ఆ..ఆ రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా ఘడియ ఏమి రఘురాముని విడచి గడుపలేని ఆ పూజని కౌశిక యాగము కాచి రమ్మని కౌశిక యాగము కాచి రమ్మని పలికెను నీరదశ్యాముని రామకథను వినరయ్యా తాటకి దునిమి జన్నము గాచి తపసుల దీవన తలదాల్చి జనకుని యాగము చూచు నెపమ్మున జనకుని యాగము చూచు నెపమ్మున చనియెను మిథిలకు దాశరథి రామకథను వినరయ్యా మదనకోటి సుకుమారుని కనుగొని మిథిలకు మిథిలయే మురిసినది ధరణిజ మదిలో మెరసిన మోదము ఆ..ఆ..ఆ..ఆ..ఆ కన్నుల వెన్నెల వీచినది రామకథను వినరయ్యా హరుని విల్లు రఘునాథుడు చేగొని ఎక్కిడ ఫెళ ఫెళ విరిగినది కళకళలాడే సీతారాముల ఆ..ఆ..ఆ..ఆ..ఆ కళకళలాడే సీతారాముల ఆ..ఆ..ఆ..ఆ..ఆ కళకళలాడే సీతారాముల కన్నులు కరములు కలిపినవి రామకథను వినరయ్యా ఇహపర సుఖములనొసగే సీతారామకథను వినరయ్యా
@bikshapathijarupula1473
@bikshapathijarupula1473 2 жыл бұрын
🙏
@saisri6713
@saisri6713 2 жыл бұрын
🙏
@venkatareddy193
@venkatareddy193 2 жыл бұрын
Jaisriram
@chandramuralipavan4370
@chandramuralipavan4370 Жыл бұрын
🙏
@gonoorkantharao
@gonoorkantharao Жыл бұрын
ఘడియ యేని raghuramuni విడచి గడుపలేని ఆ భూజాని
@aldhasayendhar4241
@aldhasayendhar4241 9 ай бұрын
నటించిన వారందరికీ పాదాభి వందనాలు❤ ఎంతో అందమైనది ఈ పాట, మొత్తం లవకుశ పాటలు అన్ని ❤
@miswarna8091
@miswarna8091 Ай бұрын
పాట వింటుంటే,మనస్సు ప్రశాంతంగా, ఉంటోంది! జై శ్రీ రామ్...
@rangacharynaroju3784
@rangacharynaroju3784 2 ай бұрын
🙏🌹🙏 ఆత్మ నమస్కారాలు స్వామి సీతారాములకు ప్రణామాలు
@nagiripatichandraiahchandr7396
@nagiripatichandraiahchandr7396 2 жыл бұрын
జై శ్రీరామ్ జై జై శ్రీరామ్ హిందువులు అందరికి వందనం అభివందనం
@chviswaprakasharao244
@chviswaprakasharao244 3 жыл бұрын
తెలుగు వారు ఎంతో అదృష్ట వంతులు అని చెప్పాలి. P. సుశీల, లీల, జిక్కీ, S.వరలక్ష్మి లవి ఎంతో మధురమైన, విలక్షణ మైన గొంతులు నాలుగు దిగ్గజాల వంటివి. ఇవి కాక జమునా రాణి లాంటివాళ్లని తక్కువ అంచనా వేయలేం. వీరందరూ ఒక గాన భాండాగారాన్ని భావి తరాలకు అందించి వెళ్లారు.
@srimoulipatan1615
@srimoulipatan1615 3 жыл бұрын
లీల గారు మలయాళి
@avinashreddy9465
@avinashreddy9465 2 жыл бұрын
mari Janakamma
@padmavathireddy8473
@padmavathireddy8473 6 ай бұрын
Varu ye bhasha matladevarina telugulo padaru. Telugu pata kalakalam vintamani vari vuddeshyam anukunta nandi.
@SurprisedCosmos-vm3bm
@SurprisedCosmos-vm3bm 5 ай бұрын
​@@padmavathireddy8473tt
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 2 ай бұрын
True. She has sung many melodious songs in Telugu. In Music, one should enjoy the nectar of this Divine music instead of checking the language and region. It will divert our minds instead of enjoying the Divine bliss ​@@srimoulipatan1615
@kameswararaopeteti1916
@kameswararaopeteti1916 Жыл бұрын
అద్భుతమైన పాట 100 సంవత్సరాలైనా వింటారు
@renukapulizala5417
@renukapulizala5417 Жыл бұрын
❤ Yes 🎉
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
వంద సంవసచరాలు ఏమి ఎన్ని యుగాలు గడిచినా మధురాతి మధురమైన పాట.అలసిన మనసుకు స్వా పరిచే పాట.
@padmavathireddy8473
@padmavathireddy8473 6 ай бұрын
Sooryachandtulunnata kalam ramakadhanu ee bhoogolam meeda vintam. Jai sree ram 🙏🙏🙏🙏🙏
@laxmanb8888
@laxmanb8888 Жыл бұрын
జై శ్రీ రామ్, పాట చాలా బాగుంది
@jayaram4250
@jayaram4250 5 ай бұрын
ఈ రోజు అయోధ్య రామ ప్రాణప్రతిష్ట సందర్బంగా హిందూ బంధువులు కు శుభాకాంక్షలు 22/01/2024
@karunakarsarabu
@karunakarsarabu 10 сағат бұрын
Devudu okkade
@sunandaa7285
@sunandaa7285 Жыл бұрын
Nijanga enta maduramaina sangeetamu and enta madhuranga paade gaayani gaayakulu aa kalamlo We were blessed to hear these type of melodious and lovely songs Thanks
@sathyammedishetti4017
@sathyammedishetti4017 5 ай бұрын
Jai shree Ram
@rameshbabumopidevi40
@rameshbabumopidevi40 3 жыл бұрын
రామాయణాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే అధ్భుత దృశ్య కావ్యం చిత్రీకరించినవారు -నటించినవారు-పాటలు పాడినవారు- యిది చూసినవారు ధన్యాత్ములు. మన సంపద రామాయణం
@naveenraju8040
@naveenraju8040 2 жыл бұрын
5
@gaanamusic5935
@gaanamusic5935 Жыл бұрын
తెలుగు వారు గర్వించదగ్గ గొప్ప సంగీతం
@ramanareddy3609
@ramanareddy3609 7 ай бұрын
Sujjithaaaaa gaaaruuuu...
@antrivedinekkanti4103
@antrivedinekkanti4103 Жыл бұрын
బహూశా భారత సినీ ప్రపంచంలో మొత్తం రామాయణ కధను ఒకే ఒక పాటలో వివరించిన సముద్రాల (సీనియర్) గారికి పాదాభి వందంనం చేయాలి. 1963 లో విడుదలైన ఈ చిత్రం తెలుగువారు గర్వించదగిన ఆణిముత్యం..గొప్ప కళాఖండం.
@user-zf9vs1by6x
@user-zf9vs1by6x 10 ай бұрын
😮🎉😅😅😮etc and I'm excited for oral tradition of weqle😅weqle😂 weqle😂a pq❤we😅e, wyrw😅😢😮😅😊😂😮wo😢ow😅tym ni😮ol ee😅😮y, 😅
@user-zf9vs1by6x
@user-zf9vs1by6x 10 ай бұрын
Watch😅 4:25
@nareshvhitsc2918
@nareshvhitsc2918 2 ай бұрын
Apparilo 1 crore collect chesindi
@poornakamineni4177
@poornakamineni4177 2 ай бұрын
Samdurala raghava charyulu garu rasaru prathi pata ni e cinema lo
@radhamadhav.alapati7784
@radhamadhav.alapati7784 4 жыл бұрын
శ్రీ రాఘవం దశరాధాత్మజ మప్రమేయం సీతాపతిమ్, ఆజానుభాహుమ్ అరవింద దళాయ తాక్షం వందే నిశాశర వినాశకరం నమామి౹౹
@k.paarthasarathy3492
@k.paarthasarathy3492 2 ай бұрын
Anjali Amma Seethamatha Patratu Jeevam Posaru. Aa Mahathalle Seetha Matha
@sawariyatratelugu9019
@sawariyatratelugu9019 5 ай бұрын
22-01-23 finally find his destiny🚩 జై శ్రీ రామ్ 🚩
@karumanchirajasekhar4198
@karumanchirajasekhar4198 2 жыл бұрын
పాట రాసిన వారికి ధన్యవాదాలు అన్నయ్య
@shilpashree4589
@shilpashree4589 2 жыл бұрын
Pppp
@shilpashree4589
@shilpashree4589 2 жыл бұрын
P9l
@shilpashree4589
@shilpashree4589 2 жыл бұрын
Pio
@rohitseshu1769
@rohitseshu1769 Жыл бұрын
My all time fav song ........e pata vintunnapudu manasu enta prasantam ga untundo cheppalenu...
@arigelachandrakala4704
@arigelachandrakala4704 2 жыл бұрын
Old Lavakushalonii ee songs vintunteee. Nijanga.. Naa janma danyam avutundi. Jai sri 🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺
@venkatakrishnasandepogu8331
@venkatakrishnasandepogu8331 2 жыл бұрын
Avnu madem true
@SulbhaKalambarkar-tw8vn
@SulbhaKalambarkar-tw8vn Жыл бұрын
ఆనందం మోసగించిన గీతం
@merigummala9121
@merigummala9121 3 ай бұрын
Super song lyrics
@tom14852
@tom14852 2 ай бұрын
Jai Shree Ram 🚩🚩🚩
@jaipalreddysama4370
@jaipalreddysama4370 4 жыл бұрын
జై శ్రీరాం
@merigummala9121
@merigummala9121 3 ай бұрын
Anjali devi super acting
@user-tb8bh9gf8h
@user-tb8bh9gf8h 4 ай бұрын
వాండర్ఫుల్
@srinudaragoni753
@srinudaragoni753 4 ай бұрын
Jai shree ram jai hanuman 🙏💐💐🙏
@kavaliravi8136
@kavaliravi8136 5 ай бұрын
కళ కళ లాడి సీతా రాముల
@kramsankarachary5718
@kramsankarachary5718 2 жыл бұрын
Jay Shree Ram 🙏❤️
@ramakrishnasiva9986
@ramakrishnasiva9986 2 жыл бұрын
జై శ్రీరామ్ 🌹💐🙏🏻🙏🏻🙏🏻
@ramannakolipaka7791
@ramannakolipaka7791 3 ай бұрын
Madhuramyna eepata enni sarluvinna enka vinalani uuntundhi
@user-vc1dm4ch5g
@user-vc1dm4ch5g 2 ай бұрын
Jai shree Ram ❤❤❤❤
@lakshmimarri4944
@lakshmimarri4944 2 ай бұрын
Evergreen song jail sriram🙏
@challapalli.greatsingerjay4955
@challapalli.greatsingerjay4955 2 ай бұрын
Songs in the cinema are ever new
@bediboy9378
@bediboy9378 20 күн бұрын
❤🙏🙌💖🔥🏹🔥💖🙌🙏❤️ joy RamaaRam joy Raghubir.
@lotus4276
@lotus4276 5 ай бұрын
Ramayya
@reddyhanu5927
@reddyhanu5927 4 ай бұрын
జై శ్రీరామ్
@sagartatikonda2734
@sagartatikonda2734 Ай бұрын
జైశ్రీరామ
@boddulaxman1751
@boddulaxman1751 3 жыл бұрын
Kalakalalade seetharamula wow what a magical music
@pragathi9243
@pragathi9243 Жыл бұрын
My all time favourite and evergreen song
@manchuru5880
@manchuru5880 Жыл бұрын
E cinema 1962 lo release ayindi, oka koti rupayalu share sadinchina modati telugu cinema
@vijaykumarsingapanga530
@vijaykumarsingapanga530 4 жыл бұрын
Great singers Leelamma and Susheelamma.
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
వారి జీవితము ధన్య ము.
@VijayKumar-lk9st
@VijayKumar-lk9st 2 жыл бұрын
Jai Sri ram 🚩🚩🚩🙏🙏🙏🙏🙏🙏
@chinnumamindla
@chinnumamindla 5 жыл бұрын
Wonderful songs🌹🌷🌺🌹🌷 always new 🌺🌹🌷 evergreen 🌺🌹🌷🌺🌹🌹🌷🌷
@phanindherreddysundu9282
@phanindherreddysundu9282 5 жыл бұрын
చాలా బాగుంది
@cheenurianjaneyilu1634
@cheenurianjaneyilu1634 4 ай бұрын
జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ 🙏🙏🙏
@kalthiharish8576
@kalthiharish8576 3 жыл бұрын
WT A GREAT MUSIC LEGENDRY GANTASALA GARU 🙏🙏 SIGNING BY SUSHELAMMA AND LEELA GARU 🎤🎤👌👌🙏🙏🙏
@anjanakrishna9117
@anjanakrishna9117 3 жыл бұрын
Yy66yyyy6yyyyyyyyyyyy6y khub thing which Shiv which which which which which which Livingston which b76y66k6y666y66
@seshagiridonavalli8241
@seshagiridonavalli8241 2 жыл бұрын
¹
@penumutchudivya2850
@penumutchudivya2850 6 жыл бұрын
Jai Shree Ram 🙏
@CrazyboyYuvaraj
@CrazyboyYuvaraj 2 ай бұрын
Nenu Jai sreeeram🚩
@lakshminarayana-kh3qr
@lakshminarayana-kh3qr 4 жыл бұрын
E song enhi tharalu vachinaa....vishawam lo nilichipothundhi... Okka adhubhuthamayeena song....
@maruthirebal7157
@maruthirebal7157 2 ай бұрын
E song 2024 vintunnavallu ok like vesukondi
@siddaharish9790
@siddaharish9790 Жыл бұрын
Beautiful song ♥️🤩
@NarayanraoNalla
@NarayanraoNalla 29 күн бұрын
water nachu sagu
@hymavathivaidya4188
@hymavathivaidya4188 2 жыл бұрын
అద్భుతమైన పాటలు
@subbaraomopidevi5136
@subbaraomopidevi5136 Жыл бұрын
%1😁¹¹¹1¹¹11¹
@subbaraomopidevi5136
@subbaraomopidevi5136 Жыл бұрын
~q1qqqq
@rambabumetla7693
@rambabumetla7693 Жыл бұрын
Jai SriRam.
@raghu5068
@raghu5068 5 ай бұрын
22/01/2024
@tigerodinsson5847
@tigerodinsson5847 5 жыл бұрын
Awesome song
@lakshminarayana8444
@lakshminarayana8444 Жыл бұрын
Super song
@garikapativenkateswarulu56
@garikapativenkateswarulu56 2 жыл бұрын
Anjaligaru setha devi.truly vachhinda annatluga,me portion superb
@venkatagirijarani5746
@venkatagirijarani5746 4 жыл бұрын
Sri Rama ramethi rame rame manorame sahasranama thaththulyam rama nama varanane.
@janaanandjanaanand8088
@janaanandjanaanand8088 2 жыл бұрын
,
@narsimha2173
@narsimha2173 Жыл бұрын
@@janaanandjanaanand8088 00000000000⁰⁰000000⁰0000000000000000⁰
@kkirankumar2981
@kkirankumar2981 4 ай бұрын
2024 lo vinnavaru like cheyandi❤❤❤❤
@bhadrappabowreeshetty2872
@bhadrappabowreeshetty2872 2 ай бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏👏👏👏👏👏
@NaguluGopalakrishna
@NaguluGopalakrishna 11 ай бұрын
Lavakusa enni dapalu vinna vinalani vuntadi Gopalakrishna
@karumanchirajasekhar4198
@karumanchirajasekhar4198 Жыл бұрын
Jai NTR
@bhagayac4316
@bhagayac4316 Жыл бұрын
But
@prakashreddytoom3807
@prakashreddytoom3807 Жыл бұрын
అంజలీదేవి గారి అధ్బుతమైన నటన.
@kurdhanasrinivasaraokurdha4149
@kurdhanasrinivasaraokurdha4149 Жыл бұрын
I have never ever seen these type of historical songs i love these song's and still now i listened these songs
@user-vi1io4rt9g
@user-vi1io4rt9g Жыл бұрын
Supersongsnamoramanokrishna❤
@ambekargovindarao
@ambekargovindarao 19 күн бұрын
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@ramreddy7182
@ramreddy7182 Жыл бұрын
Lavakusa patalu vinnavariki janma dhanyam avutundi
@AnjiAnji-id1ie
@AnjiAnji-id1ie 3 ай бұрын
Like❤❤❤❤❤❤❤
@phanindherreddysundu9282
@phanindherreddysundu9282 5 жыл бұрын
Fantastic 🤘😝🤘 songs these are, it is wonderful ✨😍✨😍✨😍✨😍✨😍✨😍✨😍
@suraganimunaswamy8656
@suraganimunaswamy8656 2 жыл бұрын
FANTASTIC
@venkateshamadepu9313
@venkateshamadepu9313 Жыл бұрын
Vidudhala 29.03.1963. Sangeetham ghantashala garu.sri ramudu n.t.r. Seetha divi Anjali Devi garu sadhgathi. Adepu Bhulaxmi venkatesham Bellampalli telagana 29.03.2023.
@venkatachalamareddykambham466
@venkatachalamareddykambham466 5 жыл бұрын
Evergreen songs
@subbaraobandaram9492
@subbaraobandaram9492 5 ай бұрын
Very small children. But action is very very excellent👍👍👍
@abkantharajagupta8274
@abkantharajagupta8274 Жыл бұрын
Telugu vaalle kaadu.. Kannada vallu undaaru.. Susheelagaru namo namaha💐💐💐
@balasiddaiahramagiri323
@balasiddaiahramagiri323 2 жыл бұрын
Lavakusa songs all super hit songs
@laxmikanthrao8600
@laxmikanthrao8600 Жыл бұрын
ఎన్ని సార్లు,ఎంత విన్నా తనివి తీరదు
@rthnaihashettyrathnaiha8773
@rthnaihashettyrathnaiha8773 11 ай бұрын
ನಮ್ಮ ಗಾಯಕರು ದೇವರು ಕೊಟ್ಟ ವರದಂತೆ ನನ್ನ ಭಾವನೆ
@user-ui8qx6fz5p
@user-ui8qx6fz5p 11 ай бұрын
Hi
@soniasaka3557
@soniasaka3557 7 жыл бұрын
Goppa katha anthakante goppa patala roopamlo andincharu....dhanyavadamulu
@chukkayajadi5469
@chukkayajadi5469 5 жыл бұрын
Ramakathanu venali
@burugulakumarswamy4667
@burugulakumarswamy4667 6 жыл бұрын
Adbutam exulent supar song
@prashanthch9268
@prashanthch9268 Жыл бұрын
Rama Kathanu vinarayya mandhi matalu vini kaduputho unna baryani aranyam lo vadilesina rama katha vinarayya . Dhongachatuga valini champina Sri Rama Katha vinarayya. Vibishanudu marana rahasyam cheppentha varaku edu cherla nilu tagina rama katha vinurayya
@chakalichinadevudu1079
@chakalichinadevudu1079 3 жыл бұрын
జై శ్రీరామ్ 🙏🙏🙏🙏🙏
@RamRam-fh2yb
@RamRam-fh2yb 2 жыл бұрын
AaaA@@
@jettisreedevi2351
@jettisreedevi2351 Жыл бұрын
Sumadhuranga Ramayanamuotthanni Thelpe paatalu Dhanyamina mana Janmalu
@rohitseshu1769
@rohitseshu1769 Жыл бұрын
Jai sriram......
@Anjamma-if7fu
@Anjamma-if7fu 8 ай бұрын
Jai shree ram 🙏🙏🙏🙏
@vilosathimokmod6575
@vilosathimokmod6575 Жыл бұрын
Vilosathi 🎉🎉 very nice 👍
@kotagirivenkataramarao1295
@kotagirivenkataramarao1295 Жыл бұрын
Jai Sreeram. Jai Sairam.
@kunalakshunnaidu7439
@kunalakshunnaidu7439 3 жыл бұрын
ఆనందం ఈ పాటలు వింటే వస్తుంది
@tshahidbasha7731
@tshahidbasha7731 2 жыл бұрын
wow very nice song
@laxmankwt8467
@laxmankwt8467 5 жыл бұрын
suparrrrrrrrrrrrrrrrrr
@SisiraVlogs332
@SisiraVlogs332 2 жыл бұрын
జై శ్రీరామ
Самое Романтичное Видео ❤️
00:16
Глеб Рандалайнен
Рет қаралды 4,6 МЛН
когда повзрослела // EVA mash
00:40
EVA mash
Рет қаралды 4,1 МЛН
HOW DID HE WIN? 😱
00:33
Topper Guild
Рет қаралды 38 МЛН
BABYMONSTER - ‘FOREVER’ M/V
3:54
BABYMONSTER
Рет қаралды 50 МЛН
Ozoda - JAVOHIR ( Official Music Video )
6:37
Ozoda
Рет қаралды 10 МЛН
QANAY - Шынарым (Official Mood Video)
2:11
Qanay
Рет қаралды 659 М.
IL’HAN - Pai-pai (lyric video) 2024
3:24
Ilhan Ihsanov
Рет қаралды 137 М.
ИРИНА КАЙРАТОВНА - АЙДАХАР (БЕКА) [MV]
2:51
ГОСТ ENTERTAINMENT
Рет қаралды 14 МЛН