SRI KRISHNA RAYABARAM - Harikatha by Smt Vinnakota Ramakumari (audio)
Пікірлер: 47
@chandrasekharnaidu91172 жыл бұрын
Amma Vandanam
@raosankar50023 жыл бұрын
అమ్మా.! చిన్నప్పటి నుండీ మీ హరికథలు వింటూ పెరిగినవాణ్ణి. మీ హరికథా వ్యసన పరుణ్ణి. అమ్మా మీరంటే ప్రాణం. మీ కధలు , మీ ఇంటర్వ్యూలు మాలాంటి వారికి అందుబాటులో you tube లో ఉండేలా చూడండి .మన్నిస్థారని ఆశిస్తూ, మీ ఆశీర్వచనం అపేక్షిస్తూ 🙏🙏🙏
@sivakesavaaraothammisetti58413 жыл бұрын
ఓం నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో నారాయణ నమో భగవతె వాసుదేవయా నమః
@venkataramanarao61492 жыл бұрын
🙏🙏🙏
@janardhananaidup6844 Жыл бұрын
అమ్మా!ఇంత అద్భుతమైన హరికథాగానం చేస్తున్న మీకు శతకోటి వందనాలు
Amma saraswathi mee padhalaki vandhanalu.meeharikathalu maku pranam
@himagiriparasingi81423 жыл бұрын
అమ్మ మీకు మా హృదయపూర్వక నమస్కారములు. అమ్మ దయచేసి నలదమయంతి కథ ను మీ అమృత ధారతో అందించగలరని మా మనవి.
@ramkrish55873 жыл бұрын
మా జన్మా ధాన్యం అయింది తల్లి మీకు పాదాభిషేకం చెయ్యాలి అమ్మ 🙏🙏🙏🙏💐💐💐💐
@RamakumariVinnakota3 жыл бұрын
Thanks babu.
@ramkrish55873 жыл бұрын
@@RamakumariVinnakota అన్ని విన్న మి కథలు 🙏🙏🙏🙏🙏🙏
@tvraorao25093 жыл бұрын
Excellent and melodious ,strong GOD gifted voice with sweet deep aalapanas .Really hats off to Bhagavatarani Madam T Venkateswara Rao Retired staff erstwhile Andhra bank Cherukupalli Guntur district
@ajaycchowdasamudram92994 жыл бұрын
Thank u amma garu chala roju la nundi wait chesanu thank u
ప్రత్యక్ష ముగా వీక్షించిన అనుభూతి కలిగింది. ఆ దేవ దేవుడు నిత్యమూ మీకు ఇదే గాత్ర ముతో కలియుగములో అందరికీ ఆనందము కలిగించుటకు ఇలాంటి సత్ కార్యక్రమము జరుపుటకు చిరంజీవిగా వరమీయమని వేడుకుంటున్నాను. ధన్యవాదాలు
@annarpuniranjannaidu38392 жыл бұрын
tb
@balireddya97264 жыл бұрын
Super Amma
@naiduarigela64463 жыл бұрын
Super
@madugulaapparao944811 ай бұрын
Amma super ganam.
@choppavarapuvenkateswarlu43524 ай бұрын
Jai Sr Krishna..🙏🙏🙏🙏🙏🙏🙏🙏👌👋 13.09.24..❤😊
@rameshreddy66904 жыл бұрын
Am from bangalore. Very nice madeam. Plz update more videos madeam 🙏🙏🙏🙏🙏🙏🙏
@subhasamayam12482 жыл бұрын
చాలా బాగా చెప్పారు.సౌండ్ ఔట్ పుట్ పెంచగలరు.
@kanchamk.nagaraja72604 жыл бұрын
భీష్మప్రతిఙ్ఞ కథ కూడా చెప్పండి అమ్మ
@RamakumariVinnakota4 жыл бұрын
సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా చేస్తాను
@badaharikrishna82053 жыл бұрын
@@RamakumariVinnakota ammagaru Srikakulam jilla Gurralapalem village gurthundha miku
@kanchamk.nagaraja72604 жыл бұрын
అవ్వును అమ్మ చాలారోజులనుండి వేచి ఉన్నాము అమ్మ పాండవ జననం కథ కూడా పెట్టండి