maa oori Maradhala pilla || letest folk song || Singer pulsar bike song fame Rela Re Rela Ramana.

  Рет қаралды 6,429,377

Ramana Rela Creations

Ramana Rela Creations

Күн бұрын

maa oori Maradhala pilla || letest folk song || Singer pulsar bike song fame Rela Re Rela Ramana.
#folk #folkmusic #folksong #ramana_rela_re_rela #pushpa_male_version_singer_ramana #rowdy #bike #folk_songs
#pulsar_bike_song_singer_Ramana
#maradalapilla
Ramana Rela Re Rela Team
Vizianagaram
any event any place booking for my contact number
call 7674812068 & 9100474630.
SINGER : Rela Re Rela Ramana
MUSIC & LYRICS : Janu & Ganesh
PRODUCER : Y. Ramana
VIDEO RECORDING STUDIO : Uga vzm
SOUND ENGINEER : John Victor
EDITING : Ramana
CAMERAMAN : Sai Kumar
Rowdy Boys Full Song • Rowdy Boys Song || Sin...
pulsar bike song male version :- • pulsar bike midha raar...
pulsar bike female version :-
• pulsar Bike Song | Fem...
Nuvve naa pranam full song:- • Video
Ramana manasulo radhika short film:- • Ramana_Manasulo_Radhik...
pushpa oo Antava papa song :- • Video
INSTAGRAM:
@singer_ramana_official. www.instagram....
COPYRIGHT NOTICE:
Please feel free to leave me a notice if you find this upload appropriate.contact me personally if you are against an upload which you may have rights to the music,instead of contacting KZbin about a Copyright infringement.thank you, sir....

Пікірлер: 1 000
@ramanarelacreations3935
@ramanarelacreations3935 2 жыл бұрын
Full song link:- kzbin.info/www/bejne/hJnTY6Odqax0ptU నా ఛానల్ ఈ మధ్య ఎందుకో తెలియదు కొంచెం స్లో అయింది దయచేసి అందరూ స్టేటస్ పెట్టి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను 🙏🙏🙏 Rowdy Boys Full Song kzbin.info/www/bejne/iWa7g3prjdx9ZpY pulsar bike song male version :- kzbin.info/www/bejne/joe0ip-IqM1gotE pulsar bike female version :- kzbin.info/www/bejne/Y3ecgWaPa6qFeNk Nuvve naa pranam full song:- kzbin.info/www/bejne/oGHIeaeKqt1ra6M Ramana manasulo radhika short film:- kzbin.info/www/bejne/hXvXdXh8d9Jpbs0 pushpa oo Antava papa song :- kzbin.info/www/bejne/ipzWZ2t4YreBjq8 INSTAGRAM: @singer_ramana_official. instagram.com/invites/contact/?i=gnizyn45o7bc&
@dhanushbakku7157
@dhanushbakku7157 2 жыл бұрын
Meku ma saport undhi anna
@t.mallesh8803
@t.mallesh8803 2 жыл бұрын
రొమాంటిక్ గా పడుతున్నావ్ అన్న సూపర్ songs
@gadilakshmi2980
@gadilakshmi2980 2 жыл бұрын
👍👍👍👍
@gadilakshmi2980
@gadilakshmi2980 2 жыл бұрын
మీ ఛానల్ స్లో అయ్యే ప్రసక్తే లేదు మీకు అలా అనిపిస్తుంది మీరు రాక్ స్టార్, be confident....
@shanmukhamavidi5738
@shanmukhamavidi5738 2 жыл бұрын
Me mobile number please
@anagantils143
@anagantils143 2 жыл бұрын
మీ పల్సర్ సాంగ్ తెలంగాణా లో డీజే లలో మరిమోగుతూ ఉంది రమణ అన్న అల్ ది బెస్ట్ అన్న మీరు ఇలాంటి సాంగ్స్ మరెన్నో చేయాలనీ కోరుకుంటున్న అన్న
@eathasuresh1554
@eathasuresh1554 2 жыл бұрын
ANNA,SUPER
@alurijyothi5572
@alurijyothi5572 Жыл бұрын
Superb andi no words
@kotapatisaraswathi7678
@kotapatisaraswathi7678 2 жыл бұрын
రమణ గారు మీ పాటలు చాల బాగున్నాయి, మీరు ఇలాంటి పాటలు చాలా పాడాలి, మంచి భవిష్యత్ ఉండాలని కోరుకుంటున్నాను. మీ కల కి పేదరికం అడ్డులేదు అని రుజువు చేసుకున్నారు, మీరు 👌👌👌
@bikkavolumanmadha7738
@bikkavolumanmadha7738 2 жыл бұрын
ఉత్తరాంధ్ర నా మజాకా అట్లుంటాధి మన తోటి SKLM,VZM,VSP.......💖💖💖💖💖
@kureshreddylocalboy3609
@kureshreddylocalboy3609 2 жыл бұрын
Excellent annayya ఈలాంటి ఇంకెన్నో పాటలు పడాలని కోరుకుంటున్నాను. 💐💐💐💐god bless u & all the best
@eragampushpavathi6444
@eragampushpavathi6444 2 жыл бұрын
Pushpa
@rekadisathish2841
@rekadisathish2841 2 жыл бұрын
@@eragampushpavathi6444 supar
@nareshraju8083
@nareshraju8083 2 жыл бұрын
సాంగ్ లో జీవిస్తూ పడుతున్నారు ఆసమ్ 👍👍👍👍👌👌👌👌 💞
@chintadamuralimohan6036
@chintadamuralimohan6036 2 жыл бұрын
రామాన Bro ni okoka song🎵 వింటుంటే మల్లి మల్లి వినలనిపిస్తుంది excellent💯👍👏 🥳
@lakshmi7625
@lakshmi7625 2 жыл бұрын
సాంగ్ సూపర్ బ్రదర్ me వాయిస్ లో మజిక్ వుంది అందుకే మీరు ఏ సాంగ్ పాడిన బాగుంటాయి ఇ సాంగ్ కూడా సూపర్
@satishmamidipaka6675
@satishmamidipaka6675 2 жыл бұрын
Yes
@gaigayathri2565
@gaigayathri2565 2 жыл бұрын
Super brother 👍👍
@ramaraoallu459
@ramaraoallu459 2 жыл бұрын
రమణ వీడియోస్ అంటే చాలా చాలా ఇష్టం,రమణ గారు మీ ఫీలింగ్స్ 👌👌👌
@prabavathiprabavathi2300
@prabavathiprabavathi2300 2 жыл бұрын
తమ్ముడు రమణ మీ వాయిస్ చాలా చాలా బాగుంటుంది ఇంకా అనేకమైన పాటలు పాడుతూ మీ ఛానల్ ముందుకు కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను
@naveennavee554
@naveennavee554 2 жыл бұрын
ಈ ಹಾಡು ನನ್ಗೆ ತುಂಬ ಇಷ್ಟ ಆಯ್ತು ಅಣ್ಣ ನೀವು ಕೂಡ ಹಾಡು ಚೆನ್ನಾಗಿ ಹಾಡುತಿರ ರಮಣ ಅಣ್ಣ..
@chandanakalakoti540
@chandanakalakoti540 Жыл бұрын
ఆంధ్ర, తెలంగాణ ఏదైతేనేం ఫ్లొక్ సాంగ్ ఫ్లోక్ సాంగే. నాకు చాన ఇష్టం ఫ్లాక్ సాంగ్స్ అంటే❤️
@shymalalatha5723
@shymalalatha5723 2 жыл бұрын
Wow ఎమ్ పాడేరు సార్ song super అంటే super . మీ song. కి. ఫిదా. అయిపోయా . Music . చాలా బాగుంది. మీ voice బాగుంది. మీరు. ఇంకా మారెన్నో. songs. పాడాలని. మనస్ఫూర్తిగా. కోరుకుంటున్న. All the best sir .రమణ గారు.💐💐
@anjaiahchary7686
@anjaiahchary7686 2 жыл бұрын
చదువున్నాది గర్వపడకూడదు..చదువులేదని బాదపడకూడదు.చదువున్న లేకున్న సంస్కారం ఉంటే సరిపోతుంది భవిష్యత్తుబాగుపడుతుంది.సాధించాలనే సంకల్పం గట్టిగా ఉంటే ఆయాసం అడ్డురాదు అలసట అస్సలే రాదు రమణ గారు..నిలో కసి పట్టుదల కృషి అన్ని ఉన్నాయి నువ్వు అనుకున్న స్థాయికి పోతావు ఆ స్టాయిలో ఉంటావు...
@SrihithaMedia
@SrihithaMedia 2 жыл бұрын
TQ u so much brother
@tekuravi1526
@tekuravi1526 Жыл бұрын
Oo
@tekuravi1526
@tekuravi1526 Жыл бұрын
Nice
@hemasundarraopulakala4306
@hemasundarraopulakala4306 2 жыл бұрын
పల్సార్ బైక్ పాట పెద్ద హిట్ అయింది.... ఈ పాట కూడా అంతే పెద్దహిట్ అవ్వాలని భావిస్తుంన్నను......
@satyacreations2810
@satyacreations2810 2 жыл бұрын
Devuda Entha Baga Padutharu Sir..Aa voice lo Magic Ki fidha..Aa Expressions Ki Evaraina Padipotharu..Killer Sir
@rajujhansi1940
@rajujhansi1940 2 жыл бұрын
E song pedda popular avvalani korutunnanu, all the best ramana
@sreehari5579
@sreehari5579 2 жыл бұрын
రమణ గారు మీ పల్సర్‌బండి పాట సూపర్ గా ఉంది నేను మీకు పెద్ద అభిమానిని
@eragampushpavathi6444
@eragampushpavathi6444 2 жыл бұрын
రమణ గారూ పాట చాలా బాగుంది
@sasanamkhageswararao79
@sasanamkhageswararao79 2 жыл бұрын
Super song bro .........I and my family big fan of ur songs......ur voice is amazing.......and ur dance moments also nice......and finally I wished u 200k subscribes
@mahimaapraveen8462
@mahimaapraveen8462 2 жыл бұрын
సాంగ్ చాలా బాగుంది రమణ గారు సూపర్ వీడియో 🥰🥰👌
@eswareswar6446
@eswareswar6446 2 жыл бұрын
Super
@pabbathigopalreddy3020
@pabbathigopalreddy3020 Жыл бұрын
అల్టిమేట్ రమణ బ్రో మీరూ మీ వాయిస్ సూపర్
@manthrisureshkumar6560
@manthrisureshkumar6560 2 жыл бұрын
Bro supar.....chala....bagundi....Pottidaye......song....all the best...maa Grama Gangammatali apudu meeku...asirvdichali....kurukuntanmu....seekari youth....
@srinivasuluk2936
@srinivasuluk2936 2 жыл бұрын
రమణ గారు మీ వీడియోస్ నేను ఎప్పుడు ఫాలో అవుతానే ఉంటా నేను ఎప్పుడు చూస్తూ కామెంట్ రూపంలో పెడతానే ఉంటా
@ashokbevara726
@ashokbevara726 2 жыл бұрын
What a energy bro sridevi drama campany lo savakottesav ❤️
@reshirock1964
@reshirock1964 2 жыл бұрын
ఈ సాంగ్ నీ DJ లా మిక్స్ చేస్తే (పలసర్ బండి)సాంగ్ లా చేస్తే exlent గా ఉంటుంది..🔥😍🤞
@upendrayadav5551
@upendrayadav5551 2 жыл бұрын
Yes DJ laa mix cheste burra paadu
@bhukyasureshsuresh5418
@bhukyasureshsuresh5418 2 жыл бұрын
Super
@KSuresh-1992
@KSuresh-1992 2 жыл бұрын
జై రమణ అన్న
@teluguffwarriors9162
@teluguffwarriors9162 2 жыл бұрын
మీరు పాడిన ఏ పాటైనా ఎన్నిసార్లు చూసినా అన్ని సార్లు మీకు కామెంట్స్ తెలియజేయలనీ పంపిస్తుంది. మాది విజయనగరం జిల్లా నే
@adithiandashritha4247
@adithiandashritha4247 2 жыл бұрын
Super bro
@rambaburaju9447
@rambaburaju9447 2 жыл бұрын
నీ సాంగ్స్ మధురం అన్న
@nadakuditiakkamma747
@nadakuditiakkamma747 2 жыл бұрын
సూపర్. రమణ. గారు.🥰
@SRVLOGS1017
@SRVLOGS1017 2 жыл бұрын
I'm big fan ur songs. Regular ga mi videos ni follow avthu unta y bcz mi voice nd mi expression totall superb😍
@krishnaraobokara9280
@krishnaraobokara9280 2 жыл бұрын
Malli malli vinalani undi e song supar anna nuvvu supar anna
@bhavanishankarbhakthichann8909
@bhavanishankarbhakthichann8909 2 жыл бұрын
Raman annaya super nuvu❤️❤️💞💞🖤🖤😍😍😍♥️👌👌👌👌
@sivajijanapareddi1454
@sivajijanapareddi1454 2 жыл бұрын
చాలా చాలా.....చాలా బాగా పాడారు
@ramaraoallu459
@ramaraoallu459 2 жыл бұрын
రమణ కు స్టార్ హీరో లు తో నటించే అవకాశం రావాలి , అదే నా కోరిక రమణ ,మా కొరికి తీర్చే రోజులు దగ్గరలోనే ఉన్నాయి,నా హార్ట్ పుల్ గా ఇష్టపడతాను ,
@HRTelugundHindicerations5878
@HRTelugundHindicerations5878 Жыл бұрын
I just love your song's no word's to express 😍😘😘 Such an energetic voice
@someswararaoravada7613
@someswararaoravada7613 2 жыл бұрын
Ramana garu meeru padina Anni patalu chala bagunnayee a patalaku nenu chala Fida ayyipoya meeku yeepudu pedda fan nenu ayyipoyanu Ramana garu
@rawreels980
@rawreels980 2 жыл бұрын
సొంతంగా ఎదుగుతున్న నీ ప్రయాణం ...చాలా మందికి ఇన్స్పిరేషన్ అవుతుంది రమణ .... మా అందరి సహకారం ఎప్పుడూ ఉంటుంది నీకు ... All the best ... నా next movie లో నువ్వు రాసే ఒక పాటకి నేను అవకాశం ఇస్తాను... ఇక్కడి నుండి నువ్వు తురుగులేకుండ సినిమాల్లో ఒక మంచి రచయితగా.. గాయకుడిగా.. అంతకు మించి ఒక కళాకారుడిగా గుర్తింపు తెచ్చుకుని..మన ఉత్తరాంధ్ర పేరు మారు మోగిస్తవని ఆశిస్తూ.. నిన్ను అభినందిస్తున్నాను
@ramanarelacreations3935
@ramanarelacreations3935 2 жыл бұрын
TQ u so much sir
@santhoshkosuru1322
@santhoshkosuru1322 2 жыл бұрын
Sir, I wish with all my heart that you should give many more opportunities to everyone who has such talent, and that your company should grow to a great extent.
@tataashokkumar2885
@tataashokkumar2885 2 жыл бұрын
Ana nanu netho one slfe please ana
@Teluguking0
@Teluguking0 Жыл бұрын
Naku నువ్వే inspiration Ramana anna
@vardhanrao29
@vardhanrao29 Жыл бұрын
Super song Ramana garu ✨❤️
@mandalagiridhararao1147
@mandalagiridhararao1147 2 жыл бұрын
రమణగారు నమస్తే మీ పాట నేనెప్పుడూ వినలేదు ఇదే మొదటిసారిగా వింటున్నాను చాలా బాగుంది సార్ భవిష్యత్తులో మరిన్ని మంచి పాటలు చేసి అందరి మనసులు గెలుచుకుంటారని మీకు ఆ దేవుడు ఆయురారోగ్యాలతో మంచి జీవితాన్ని ప్రసాదించాలని నా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇట్లు మీ అభిమాని మండల గిరిధరరావు
@durgabhavani3021
@durgabhavani3021 2 жыл бұрын
Super Ramana ..♥️🥰 nenu Mee videos ani chustanu and status Koda pedathanu..... already ma Fred's Koda subscribe chesaru .....
@umapathivlogs1230
@umapathivlogs1230 2 жыл бұрын
రమణ బ్రదర్. మాది కర్నూల్ జిల్లా. గణేష్ నిమజ్జనంలో ఎక్కడ చూసిన మీ పల్సరబైక్ పాటే. డీజేలో ఆ పాట వింటూ నాకు కూడా డాన్స్ చేయాలనిపించింది. అలాంటి పాటలు రికార్డ్ సృష్టిస్తాయి. అల్ ది బెస్ట్......
@PushpaSrinu-u2l
@PushpaSrinu-u2l 4 ай бұрын
Super 👌 😮
@koyyashanthi1055
@koyyashanthi1055 2 жыл бұрын
సూపర్ తమ్ముడు 💐💐
@bodasingiramakrishna8849
@bodasingiramakrishna8849 2 жыл бұрын
Superb ramana chala chakkaga padavu 👌👌👌
@ganapathidairyfarms5083
@ganapathidairyfarms5083 2 жыл бұрын
అన్న నువ్వు సూపర్ ఇండస్ట్రీ మొత్తం ఏదో ఒక రోజు నీ కోసం ఎదురుచూస్తుంది
@paparaogorle4399
@paparaogorle4399 2 жыл бұрын
Ok
@kondagorrisuseela9147
@kondagorrisuseela9147 2 жыл бұрын
Super song brother medi kuda vizianagaram distic anesariki naku chala happy anipisthundi madi vizinagaram distic village veru aina distic okkate 🙏🌹🌷🌸🇮🇳🌼🌻👍
@anjalikrishna2119
@anjalikrishna2119 2 жыл бұрын
మీరు పాడే స్టైల్ చాలా బాగుంటుంది
@g.venkateswarao857
@g.venkateswarao857 Жыл бұрын
Emanna gaanama bro mee songs vintunnte paata raakunna nenukuda paduthu unnanu bro super singing bro
@Rameshkumar-tt4sm
@Rameshkumar-tt4sm Жыл бұрын
సూపర్ బ్రో మాములుగా లేదు పాట సూపర్ సూపర్ 👍👍👍👌👌👌
@AnuAnu-bh2yz
@AnuAnu-bh2yz 2 жыл бұрын
Me songs malli malli vinalanipisiundhi
@balakingswarna2080
@balakingswarna2080 2 жыл бұрын
Ramana sir...Super singer....I like your rela rela...
@hemakumarrunkana4616
@hemakumarrunkana4616 2 жыл бұрын
Recent ga maa village vacchaaru (garikipeta).god bless you Annayya
@LakshmanCreativity45
@LakshmanCreativity45 2 жыл бұрын
Kevvu keka... Folks song singing ki baapa Ramana bawa.. 🔥🔥
@sravanthiyadavmakala1143
@sravanthiyadavmakala1143 2 жыл бұрын
Super song Ramana chala Baga padav intake mardale evaru chudalani vundhi nvuu antha Prema ga premato rasavuga so cheppu ramana waiting ekkada oky
@ramgemmeli8249
@ramgemmeli8249 2 жыл бұрын
E song chala bagudhi bro I love my song malli malli vinnalan pichusdhi
@priyasri7608
@priyasri7608 2 жыл бұрын
Annayya mi voice super ga undhy mi voice miru padatam vallane prathi song ki oka uposthundhy chala bagunnay
@naidunagarapu2748
@naidunagarapu2748 2 жыл бұрын
అందమైన ఓ చిన్నదాన నడుమును 🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹 super love this song
@Rangababu494
@Rangababu494 2 жыл бұрын
రమణ గారు మీ సాంగ్స్ & ఎక్సప్రెషన్స్ సో క్యూట్ గా ఉంటాయి మీ వీడియోస్ షరెచట లో కూడ రావాలి మీ సాంగ్స్ స్టేటస్ పెడుతాం
@mahithadr7201
@mahithadr7201 2 жыл бұрын
Pulser song excellent, super, i am big fan of you, pulser song lo me voice super, i love you ramana sir
@madakaraju8957
@madakaraju8957 2 жыл бұрын
Me voice supar ranama garu ala vinali vundhi nidhra ravadam anta baga padutunnaru i love the songs
@gsathishyadav2967
@gsathishyadav2967 2 жыл бұрын
బ్రో మీ వాయిస్ చాలా బాగుంది సాంగ్స్ సూపర్ 👌👌👌
@venkataramana1914
@venkataramana1914 2 жыл бұрын
Asalu super ga vunnay songs vintunte enka vinalani vundhi chala bhagunnay annayya
@venkateswararaomaradana3467
@venkateswararaomaradana3467 2 жыл бұрын
Ramana gaaru Mee songs superb I am your fan
@srinivasrekha3123
@srinivasrekha3123 Жыл бұрын
Super ramna
@illuriakhil8679
@illuriakhil8679 2 жыл бұрын
Bro ee music chalavaruku pulser bike song la vundhi kodhiga keyboard music change chesi rythm pad music ilane uninna inka bagunindhu bro iam big fan of u r singing
@karanammohini3209
@karanammohini3209 2 жыл бұрын
Every failure shows a great 👍 success example ramana garu ❤💥
@radhasurnapaka4096
@radhasurnapaka4096 2 жыл бұрын
Ramana gaaru me Pulsar bike song chusaka me songs Anni search chase chusa over night
@seepanasyamalarao8957
@seepanasyamalarao8957 2 жыл бұрын
Ramana garu ur voice super super....
@jagadheeshburi9820
@jagadheeshburi9820 2 жыл бұрын
Anna instuments vaallaki na pratyaka danyavadhamulu super fentstic mind blowing..
@yadhunandana1780
@yadhunandana1780 2 жыл бұрын
Anna inka fast beat thoo try cheyandi Anna Mee voice ki manchi kick untadi 😘😘😘
@gowrisankarpogiri6092
@gowrisankarpogiri6092 2 жыл бұрын
Me voice chala baguntondhi me expression chala baguntundhi me songs Naku chala eistamu meru enkha Baga manchi songs padalane koru kontonnanu
@sathvikachittiprolu228
@sathvikachittiprolu228 2 жыл бұрын
I like this song very badly ur singing base nd the voice is awesome 🔥keep going on wishing u all the best 😇
@ramalakshmiuppada5981
@ramalakshmiuppada5981 Жыл бұрын
రమణ గారు మీ pata lu చాల బాగుంది
@GRKtruckvlogs7211
@GRKtruckvlogs7211 2 жыл бұрын
Bro మా lori వాళ్లకు మంచి ఊపు ఇచ్చే songs 👍supar supar supar supar suparoooooo
@harsasaifantirupatimtech866
@harsasaifantirupatimtech866 2 жыл бұрын
Super bri
@echpadeprabhakar4671
@echpadeprabhakar4671 2 жыл бұрын
Very very dj power full dj songs nice music God bless you
@saridhivassu5572
@saridhivassu5572 2 жыл бұрын
Super ramana anna...కొత్త ఊపు తెచ్చివ్... ఈ సాంగ్..నీవు ఎక్కడైనా ఈవెంట్ చేస్తే.....లైవ్ గా చూస్తా.. వెయిటింగ్
@polireddiramanababu2088
@polireddiramanababu2088 2 жыл бұрын
Super ga undi bro song.....😍😍😍😍
@lalithatailor280
@lalithatailor280 2 жыл бұрын
Mee patalu manchi utsahanni istayi ramana,😍
@ganeshthanesh1433
@ganeshthanesh1433 2 жыл бұрын
Anna song killing anna 😮😮😮
@sindhesathoshsindhesathosh2508
@sindhesathoshsindhesathosh2508 2 жыл бұрын
Supar anna
@satishdharmavarapu397
@satishdharmavarapu397 2 жыл бұрын
Dj ఆడ్ చేస్తే ఇంకా పాట వెనకకి తిరిగి చూడనవసరం లేదు ❤❤❤❤
@srinukarubuktha4211
@srinukarubuktha4211 2 жыл бұрын
Bro song lo konchem dj mix cheyaldindhi.....
@rajugandreti4872
@rajugandreti4872 2 жыл бұрын
Miru song పాడితే aa kicke veru రమణ గారు 💕💕💕🌹🌹🌹
@nageswararaovelamarthy4023
@nageswararaovelamarthy4023 2 жыл бұрын
Super ramana inka inka ఎదగాలని కోరుకుంటున్నాను
@veeradurga2300
@veeradurga2300 2 жыл бұрын
Nics song
@senapathirajesh348
@senapathirajesh348 2 жыл бұрын
సూపర్ అన్నయ్యా
@raajeswarikaakara1541
@raajeswarikaakara1541 2 жыл бұрын
Wow super vundhiiiiiiii song Meru songs manchigaa paadutaaru , Meru padinaa songs ennisarlu inaa chudalanipistundhi
@singingstartharak152
@singingstartharak152 2 жыл бұрын
Eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy eyyyyyyyyy adaragottesarugaaaaaaaaa annaaaaa👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌👌 suuuuuuuuperrrr suuuuuuuuperrrr singing Anna💐💐💐💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃💃
@polakatlasuresh3823
@polakatlasuresh3823 2 жыл бұрын
Anna... Pulsar bike ki kottina music ne kada anna...kakapothe Song baundi 👌👌👌
@jaganadhamvaradhi2226
@jaganadhamvaradhi2226 2 жыл бұрын
Ramana anna super
@vishnu4639
@vishnu4639 2 жыл бұрын
Super duper ramana garu
@riyaarapanasinger1313
@riyaarapanasinger1313 2 жыл бұрын
Suupar Ramana gaaru love you 🌹
@mrdileep5779
@mrdileep5779 2 жыл бұрын
Nice 👌song👍
@rapetirams5005
@rapetirams5005 2 жыл бұрын
మీ ఎక్సప్రెసెన్స్ చూస్తే.. బాకు దబిడి దిబిడే ❤🤝💐👌👌
@jyoshitha3010
@jyoshitha3010 2 жыл бұрын
Super
@chinnanaidu4696
@chinnanaidu4696 2 жыл бұрын
Anna song lo vupu ledhanna...pulsar bike song la vundalii vupuu 😁😁😁
@sumithrareddy3278
@sumithrareddy3278 2 жыл бұрын
Super annayya your looks and expression🤩😍
@pavankumarvalipilli9513
@pavankumarvalipilli9513 Жыл бұрын
Hi bro nv e year lo vzm lo dharamapuri program ki vacchavu.... Appadu maa vill lo netho chinna goddava ..... Taravata malli resent ga chitalavalasa program ki vacharu appadu ki meru oka star folk singer.... Mee hard work a nee sucess.... Keep it up bro.... Congratulations 🎉🥳 and all the best u and ur team.... Pulsar bike Ramana.... Eppadu speed unlimited..... ........ ❤️🎉
@tellingtruewords
@tellingtruewords 2 жыл бұрын
👌🌹🌹🌹🌹👌సూపర్ సాంగ్
@prudvidance
@prudvidance 2 жыл бұрын
Excellent Song Bro. You made that song very beautiful by your voice 👌👌👌
@gummidipavanigummidipavani2349
@gummidipavanigummidipavani2349 2 жыл бұрын
Hii Ramanagaru mee song tho paatu expressions super🥰 andi. meeku pedda fan ni andi . Na manasuku nachhina vyakti same meelane untadu.... mimmalni chusthunte thane gurthosthunnadu andi
@sandhyajeri7731
@sandhyajeri7731 2 жыл бұрын
Super super singing broooo💐
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН
Un coup venu de l’espace 😂😂😂
00:19
Nicocapone
Рет қаралды 13 МЛН
Как не носить с собой вещи
00:31
Miracle
Рет қаралды 1 МЛН
pumpkins #shorts
00:39
Mr DegrEE
Рет қаралды 123 МЛН
Когда отец одевает ребёнка @JaySharon
00:16
История одного вокалиста
Рет қаралды 15 МЛН