అబ్బో... ఎవ్వరికి ఎవ్వరు తక్కువ లేదు.సరిలేరు మీకెవ్వరు. సరి 'పోరు"మీకెవ్వరు. సరి రారు మీకెవ్వరు. మీకు నా హృదయపూర్వక కళాభివందనాలు.
@dr.madhusudhanareddy22683 жыл бұрын
Excellent PTP Kesava garu and Bhoopalam Ramana garu
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u so much sir🤝🤝💐💐🙏🙏🙏🙏🙏
@byragich36863 жыл бұрын
Excellent t
@PALYAMProductionschannel3 жыл бұрын
Super
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u sainath share to ur friends
@chandudramas40303 жыл бұрын
పుట్టపర్తి కేశవ అన్న రాయలసీమ రత్నం భూపాలపురం రమణ కలియుగ ఆంజనేయ
@kullayannagarinaveen8559 Жыл бұрын
సూపర్. అద్భుతంగా ఆలపించారు 👌💐🙏
@Teneteluguanjanappa Жыл бұрын
Thank u so much sir🙏🤝🌹
@mohanraom2527 ай бұрын
👌👌✌️✌️👍🌹💐🥰🌹
@ERN19953 жыл бұрын
ప్రత్యక్షంగా నాటకం చూస్తున్నామన్న అనుభూతిని కలిగించే వీడియోలు అప్లోడ్ చేయడం ఒక గొప్ప ప్రయత్నం.హార్మోనియం , స్టేజి ప్రదర్శన,కళ్ళకు కట్టినట్లు కెమెరాలో బంధించి,తిరిగి కళా ప్రియులకు అందించాలనే తపన గలిగిన శ్రీ అంజినప్పగారి అంకితభావము,దీక్షాదక్షతలు ని రుపమానమైనవి.వారికి నా సాదర సవినయ కళాభివందనములు. తేనె తెలుగు చిరకాలము వర్ధిల్లుగాక...
@Teneteluguanjanappa3 жыл бұрын
మీ అభిమానానికి హృదయ పూర్వక నమస్కారములు మేడమ్ 🤝🙏🙏💐💐
@harshakorapati18223 жыл бұрын
Super singwr
@somayyareddy8980 Жыл бұрын
రామాంజనేయ లిరువురు పద్యాలు కూడాను వీడదేయలేము,మీకు మా కోటీ కోటీ వందనములు ,మీకు ఎవరు సరి లేరు.మీ లాంటి కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరింత గుర్తింపు ఉంటుంది,ఈ కళ జీవ కళ, దీనికి అంతం ఉండదు,
Kesava&Ramana garla combination super. Thanks to TTC.
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u sir🤝🤝🤝💐💐💐
@VenkateswarluBhudeti-qb3hb Жыл бұрын
@@Teneteluguanjanappaమ్సగ్టడచ
@aanchannel21743 жыл бұрын
విశేష మైన గాత్ర సంపదగల మీ ఇరువురికి శుభాకాంక్షలు.💐💐💐💐💐💐💐💐👌👌👌👌👌👌👌👌👌👌👌
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u sir
@shakerchar.shrikrishna.pat42427 ай бұрын
👍🎹🎹🎹🎹🎹👈💐💐💐💐💐
@srinivasasarmakommuru88133 жыл бұрын
Supar cambination
@rajkumardarla53573 жыл бұрын
Puttaparthi kesav garu chala baga padarandi
@govardhanabommineni8309 Жыл бұрын
👌👌👌👌👌🙏🙏💐💐
@srinivasarao2268 Жыл бұрын
Harmonium padyaniki anugunam ga ledu. Sruti appudappudu tappuchunnsdi. Back side vallu tera daggara undakudadu. Iddari voice bagundi.
@nookarajunookaraju1132 жыл бұрын
Sri రామ పాత్రదారి స్వరం బాగుండి హార్మోన్యం వల్ల పద్యం పదాలు అర్దం గాలేదు pls రెండూ సూపర్ కాంబినేషన్
@bulls_lover_prasanthreddy3 жыл бұрын
👌🏻👌🏻👌🏻👌🏻👌🏻😍😍😍😍
@Teneteluguanjanappa3 жыл бұрын
Thank u prasanth reddy
@NagarjunaRevanth-qi6fm Жыл бұрын
Tanu jivithamulo adani natakam kesava anna
@narayanammanarayanamma46972 жыл бұрын
Hi
@nookarajuvybala68829 ай бұрын
ప్రముఖ కళాకారులూ ప్రదర్శన తేని తెలుగు ఛానల్ ద్వారా మాకు అందించినదులకు మీ తేని తెలుగు ఛానెల్ వారికి పాదాభివందనం వందనాలు ఈ లాంటి ప్రముఖల నాటకాలు మరిన్నో ఈ ఛానల్ ద్వారా చూసే అవకాశం కలిపిస్తారని కోరుకుంటూ మీ వైబాల నూకరాజు ( అన్నవరం )
@Teneteluguanjanappa9 ай бұрын
ధన్యవాదాలు సార్ 🤝🌹💐
@pathivaadavishnu72112 жыл бұрын
bvixianagara gaanakokila maa anna ramanagaariki dhnyavaadhalu
@anjinaidudramavideos75343 жыл бұрын
కేశవ్ అన్న గారు రాయలసీమ రత్నం మీ వాయిస్ చాలా బాగా ఉన్నది ❤️❤️💐💐🌹🌹💯💯🙏🙏
@subbaiahc76483 жыл бұрын
Yevau yevarki thaggaru .Audians nu baaga attract chesaru .MAY GOD BLESS THEM ...
@kasimpeerasaheb95563 жыл бұрын
Very nice and good .
@jayaprasad51423 жыл бұрын
Super combination. Kani stage meeda aunldience undadam ibbandikaram. Nirvahakulu gamaninchali. Keshava..dasaratha ramaiah ni dinchesadu
@rambabysitting14612 жыл бұрын
B
@satyanarayanachinta67476 ай бұрын
Ennisarluvinna thanivitheeradu
@subbaiahc76483 жыл бұрын
SREE RAMA Paatra dhaarulaku oka suchana ...Kushalambe kada,..Anjaneya ..Dharmamu dharmatanchu ...ee 2 padyalanu ...KALYANI . BHEMPLAS ,Raagalalo set chesukovali .Ee mrusha kalpanambu linkelanayya ,..anu pdyanni ...KAPHY Raagamulonu , Nee prarthanambu manninchi .,anu padyanni MALKOSE Raagamulonu set chesukondi .ANTHATI VIKRAMARKULU ...Anu padyaniki MOHANA Raagam nu Sandarbhanni batti padandi... artha purithanga vundela set chesukondi .Bhavamu koraku aa raagaalu baaguntayi ... Both are very good Actors .MAY GOD BLESS YOU ...
@Teneteluguanjanappa3 жыл бұрын
చాలా మంచి సూచన సార్ 🙏🙏🙏🤝🤝🤝
@sudarshanchary5200 Жыл бұрын
@@Teneteluguanjanappa chala baga padaru Anjaneya
@sudarshanchary5200 Жыл бұрын
Jai Sriram
@sudarshanchary5200 Жыл бұрын
Rama Anjaneya namaha
@narasimhareddy34543 жыл бұрын
Ptp kesava garu same vs madhava gari fakkee lo paduthunnattu anipinchindi baga padadu good