Ramki YSRCP Office Scam: ఆ బిల్డింగులు.. ఎవరివి? సేమ్ స్కామ్: రిపీట్! ఆ 500 కోట్లు అప్పనంగా | AP 175

  Рет қаралды 87,193

AP 175

AP 175

Күн бұрын

Пікірлер: 766
@sandeeprajana7022
@sandeeprajana7022 4 ай бұрын
జగన్ అనే వ్యక్తి రాజకీయాలు మానేసి యాక్టింగ్ చేస్తే నెక్స్ట్ ఆస్కార్ వచ్చేస్తుంది మనకి.
@YMNMPL2345
@YMNMPL2345 4 ай бұрын
వాడి వెకిలి చేష్టలు కు ఎవరు ఇస్తారు అవార్డులు 😂
@lohitasri6407
@lohitasri6407 4 ай бұрын
40% mandi vunnaru natanaki veerabhimanulu
@sandeeprajana7022
@sandeeprajana7022 4 ай бұрын
@@YMNMPL2345 వెకిలి చేష్టలు కేటగిరిలో వస్తుందండి. కొత్తగా తీసుకువస్తారు.
@Apmangoman
@Apmangoman 4 ай бұрын
​@@lohitasri6407 janalu kadu ..7 percent caste fanatics...15 percent religion fanatics...migilina vallu rastram em ayitee emi naku dbt eyee
@srinivasnemmadi8968
@srinivasnemmadi8968 4 ай бұрын
Oscar viluva poddi
@sre658
@sre658 4 ай бұрын
మరో 30యేళ్లు మనమే అని ఇష్టాను సారంగా కట్టేసారు.
@rajp9320
@rajp9320 4 ай бұрын
వాడు మళ్ళీ వస్తే మనకి ఇవేమి తెలిసేవు కాదు నాకి తెలిసి, అంతే కాక మన ఆస్తులు కూడా దొబ్బేసేవాడు. కొంచెం దయ చేసి మళ్లీ గెలిపించొద్దు వాడిని 🙏🙏🙏
@d.kiranpandu9774
@d.kiranpandu9774 4 ай бұрын
జగన్ గురించి ఏమి చెప్పాలి. అతను చెప్పేది 100% కి 200% అబద్దాలే.
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 4 ай бұрын
Super brother
@gummadisatish677
@gummadisatish677 4 ай бұрын
Nuvvu ycp blue batch
@d.kiranpandu9774
@d.kiranpandu9774 4 ай бұрын
@@gummadisatish677 కామెంట్ సరిచూసుకో
@manikorabandi2802
@manikorabandi2802 4 ай бұрын
ఇప్పుడు కూడా అధికారంలోకి వచ్చి ఉంటే రాష్ట్రాన్ని అమ్మేసేవాడు
@anc9222
@anc9222 4 ай бұрын
Raastram tho paatu janala ni kuda ammesevaadu
@Indiann007
@Indiann007 4 ай бұрын
Public nu Ammesevado / chacchevado public chetilo
@manidevi6643
@manidevi6643 4 ай бұрын
ఇది ఎవరు నమ్మడం లేదు సార్ జగన్ గారే కావాలి అంటూ పోస్టు పెడుతున్నారు
@sateeshkumar3405
@sateeshkumar3405 4 ай бұрын
ఇంకా చాలా మంది గొర్రెలు మారలేదు... చదువు కున్నా ముర్కులు కూడా. తెలుసుకోట్లె
@suneethachintala2275
@suneethachintala2275 4 ай бұрын
Nijamandi vaallu yela ycp ni samardistunnaroo ardam kavatledu
@venkataramireddykonda9255
@venkataramireddykonda9255 4 ай бұрын
You are carect explain
@raiakash465
@raiakash465 4 ай бұрын
చదువుకున్న మూర్ఖులు కూడా ఉండటమే బాధాకరంగా ఉంది. you are right
@Sriram-r2b
@Sriram-r2b 4 ай бұрын
పార్టీ ఆఫీసులు కూడా ఒక మాదిరిగా కట్టుకోవాలి కానీ రాజుల నివసించే కోట లాగా కట్టుకున్నాడు
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 4 ай бұрын
Super brother
@Sairam30722
@Sairam30722 4 ай бұрын
Linga movie lo maharaj palace lu la unnai
@raveendra7226
@raveendra7226 4 ай бұрын
జిల్లాకో పార్టీ ఆఫీస్ కి బదులు ప్రతీ జిల్లాలో రోడ్లు వేసి ఉంటే కనీసం 20 సీట్లు అదనంగా వచ్చేవి. జిల్లాకో పార్టీ ఆఫీస్ కి బదులు ఆ డబ్బు తో ఇసుక కి సబ్సిడీ, ఇలాంటి వాటికి పెట్టివుంటే ఇంత ఘోర ఓటమి చూడాల్సి వచ్చేది కాదు కదా. కనీసం వైసీపీ నాయకులకు బిల్లులు ఇచ్చినా ఇంత ఘోర ఓటమి వచ్చేది కాదు కదా. ఇంత ఘోర ఓటమికి ఇన్ని కారణాలు పెట్టుకుని ఈవీఎం ల మీద పడి ఏడుస్తారు ఏంటి
@pragadasrinivasarao4095
@pragadasrinivasarao4095 4 ай бұрын
ఆపార్టీ పేరు ఎత్తితే అసహ్యం పుడుతుంది ఏంటి ఇంత దారుణమా రాష్ట్రం వాడి అబ్బా జాగీరా c
@suryarokkala1840
@suryarokkala1840 4 ай бұрын
చాలా తప్పు ఆది తప్పుడు ప్రభుత్వం
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 4 ай бұрын
Yes super brother
@jaggaraopatnala740
@jaggaraopatnala740 4 ай бұрын
జగన్ గారు తండ్రి బాబాయ్ లేని నితి నియమం లేని ఓ పదిలక్షల కోట్లు మాత్రమే ఉన్న నిరుపేద మంచి సైకొలక్షణలున్న బాలుడు పై ఇంతలేసి అభాండాలు వెయ్యొద్దు శ్రీనివసుగారు మా గుట్కానానికి కాలుద్ది బుతులొచ్చేస్తాయి
@swastikom5301
@swastikom5301 4 ай бұрын
16 నెలలు జైలు కి వెళ్ళిన సిగ్గు రావడం లేదంటే ఏమి చేస్తాం? పైగా అతనికి పెద్ద పదవి కట్టబెట్టినాం.
@raiakash465
@raiakash465 4 ай бұрын
అలా ఆ 16 నెలల జైలు లో ఉన్నప్పుడే వాడికి బ్రహ్మజ్ఞానం అయ్యింది. చట్టాలు, లో స్కులు గురించి తెలుసుకుని, మన ఆంధ్ర ప్రజలు బహు సానుభూతి పరులు అని అర్థం చేసుకుని సింపతీ కార్డు play చేసి CM అయ్యి మనల్ని దోచుకున్నాడు.
@krishna2336
@krishna2336 4 ай бұрын
అయ్యా శ్రీను.. కళ్ళు తిరిగిపోతున్నాయి. వీడి భూ దాహం తీరనిది...
@sricreations336
@sricreations336 4 ай бұрын
😂😂😂
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 4 ай бұрын
Jagan vamanudu entha bhumi unna chaladhu
@krishna2336
@krishna2336 4 ай бұрын
@@SitaramKesanapalli-bn2yk చాలా ప్రమాదాకారి. ఇటువంటి వాళ్ళు నాయకులుగా ఎదగకూడదు సార్.
@SriHarii
@SriHarii 4 ай бұрын
వైఎస్ జగన్ గారు మాటి మాటికి చెప్పే సంక్షేమం కూడా క్విడ్ ప్రో కో లానే చేశారు అన్నా , ప్రజలకు పథకం పేరుతో వేలల్లో డబ్బులు ఇచ్చి పన్నుల రూపంలో జనం నుంచి లక్షల్లో కాజేసారు 😢
@ActorDD
@ActorDD 4 ай бұрын
నీ యవ్వ తగ్గేదెలే 😂😂😂 చెయ్యాలి దొరకాలి.. ఇపుడు శుక్ర వారం ఒకటే రోజు వెళ్ళాలి.. ఇపుడు రోజూ వెళ్ళాలి.. పనిలో పని ప్యాలెస్ ల పక్కన ఒక మూల ఒక్కో కోర్టు కడితే బాగుండేది
@SujathaMudindi-hu7js
@SujathaMudindi-hu7js 4 ай бұрын
ఇవన్నీ వారి ఓటమికి కారణం
@narasimharaomakkapati
@narasimharaomakkapati 4 ай бұрын
వాడి గుణం గుడి చేటిది బుద్ది లంజ బుద్ధి
@muralikrishnareddy8994
@muralikrishnareddy8994 4 ай бұрын
ఆ బిల్డింగ్స్ ప్రజలవి...ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి
@Malyadriyenumula
@Malyadriyenumula 4 ай бұрын
సచివాలయం లో బోలెడు మంది వున్నారు ఇక వాలంటీర్ లు ఎందుకు వాళ్ళకి జీతాలు బొక్క. ఏమి లేదు అండీ రాంకీ దగ్గర నుండి ఆ ల్యాండ్ తీసుకొని ఆ బిల్డింగ్ లు అన్ని ప్రజల అవసరాల కోసం వాడండి. వాలంటీర్ లు దయచేసి తప్పు గా అనుకోవద్దు తుమ్మితే వుడే ముక్కు లాగా సేఫ్టీ జాబ్స్ కాదు అవి పైగా ఒక్కో గవర్నమెంట్ ఒక్కో లాగా ఇబ్బంది పెడతారు. జీతాలు ఇంతకు ముందు 5 వేలు, ఇప్పుడు 10 వేలు, ఆ జీతాలు ఏమి సరిపోతాయి. మళ్ళీ అక్కడ, ఇక్కడ వంద, రెండు వందలు అడుక్కోవాలా... ఇది నా పర్సనల్ అభిప్రాయం మాత్రమే దయచేసి తప్పుగా అనుకోవద్దు 🙏
@krishna2336
@krishna2336 4 ай бұрын
బాగా మంచిగా చెప్పారు 🙏🏻🙏🏻👌🏻👌🏻👌🏻👏🏻👏🏻👏🏻
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 4 ай бұрын
Super brother
@SitaramKesanapalli-bn2yk
@SitaramKesanapalli-bn2yk 4 ай бұрын
Gathamlo yar unnapudu jarigi nattey yeppudu adhey sutram folloying
@vinjamuribhavanarayanachar9634
@vinjamuribhavanarayanachar9634 4 ай бұрын
నెమ్మదిగ పెంచుతారు అని ఆశ
@Sairam30722
@Sairam30722 4 ай бұрын
True kani vallaki Edo upadi kalpinchali naa comment valla meeda padi enduku edustav Ani anukuntaru sachivalayam volunteers ki ichey salares tho irrigation projects complete avthai 😢asalu panchayati lo ward counsellors mptc zptc sarpanch lu veelandaru jokers ayyaru 🫠 Asalu panchayati office lu undaga sachivalayam office lu kosam seperate buildings kattaru vatini kattey money tho roads veyachu Vallu chese panulu meeseva lo. Kuda chestaru
@srinivassns9591
@srinivassns9591 4 ай бұрын
ఈ పార్టీ కార్యాలయాలాలను జాతీయం చేయాలి... అసెంబ్లీ పార్లమెంటులో బిల్లు పాస్ చేసి... ఈ వైఎస్ఆర్సీపీ కార్యాలయాలు ప్రభుత్వ కార్యాలయలుగా మార్చాలి... 👌🤘😤🇮🇳🌍
@rameshk-ig1md
@rameshk-ig1md 4 ай бұрын
ఆ భూములు అన్నీ వెనక్కి తీసుకుని ప్రజలకి ఉపయోగపడే విధంగా చేయాలి.. ఇప్పటికే కట్టిన భవనాలను ఆసుపత్రి, కాలేజీ లేదా ఎదైనా కార్యాలయాలకు ఉపయోగించాలి..
@sunilmuppavarapu204
@sunilmuppavarapu204 4 ай бұрын
నువ్వు చెప్పింది వింటే వైసీపీ వాళ్ళు మారాలి
@Palurumuniramaiah
@Palurumuniramaiah 4 ай бұрын
Super super super analysis
@ramakrishnareddydevineni4147
@ramakrishnareddydevineni4147 4 ай бұрын
Srinivas garu mee analysis 100% correct
@gsgs8185
@gsgs8185 4 ай бұрын
అవును ఎవరైన పెద్ద వారు వస్తే, వాళ్ళకి మస్సాజ్ చేఇంచి, అంధ్రకు మంచి చేయాలని ఇది కట్టరు. ఇది మా జగన్ అన్న మందు చూపు. అర్థం చేసుకొనే మనసుండాలి.
@anandbhupathi1765
@anandbhupathi1765 4 ай бұрын
మా కోటిపల్లి నరసాపురం రైల్వే లైన్ కి నిధులు ఇవ్వలేదు జగన్ మామ,,
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 4 ай бұрын
తప్పా, రైటా అనేది పక్కన పెడితే ఇన్ని ఏండ్లుగా వాళ్ళు చేసిన దాన్ని బయట పడకుండా చేశారు .ఏమి తెలివితేటలు. ఇప్పుడు అన్ని బయటకు వస్తాయి.
@venkatarangarao5607
@venkatarangarao5607 4 ай бұрын
వైసిపి గురించి ప్రస్తావించడం అనవసరం
@nanirajesh9379
@nanirajesh9379 4 ай бұрын
రామ్ కి గ్రూప్స్ ఓనర్ అయోధ్య రామిరెడ్డి😮
@AkumarT6006
@AkumarT6006 4 ай бұрын
వాటిని నెలమట్టం చేయకుండా వాటిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ కార్యాలయాలుగా ఉపయోగిస్తే మంచిది. కనకపు సింహాసనం మీద కూర్చోబెట్టినా వెనుకటి గుణం పోదు కదా జగన్ గారికి... అవినీతి చేయడంలో సిద్ద హస్తుడు...
@ActorDD
@ActorDD 4 ай бұрын
పోలీస్ స్టేషన్ లు కూడా సరిగా లేవు..అవి కూడా కట్టలేదు
@gajjarapuprasad739
@gajjarapuprasad739 4 ай бұрын
You are Always Correct.
@vankadarakrishnaiah8750
@vankadarakrishnaiah8750 4 ай бұрын
ఆంధ్రా ను కొంచెం అంటే పావలా బాగం అమ్మినాడు.మరల గెలిచింటే సోగం అమ్మేవాడు
@smraosura3636
@smraosura3636 4 ай бұрын
జగననే మూర్ఖుడు ఓ మాయలమరాఠి చెప్పేవన్ని నీతులు...చేసేవన్ని దోపిడీలు....
@KKol-tenali7july
@KKol-tenali7july 4 ай бұрын
No not thatway
@nrkolli5835
@nrkolli5835 4 ай бұрын
శ్రీనివాస్ గారు ఆపార్టీ గురించి వీడియోలు చెయ్యకపోతే ఎలానడుపుతారు ఛానల్ ని ఉన్నదివున్నట్టు చెప్పండి తప్పేముంది.తుగ్లక్ పోయి చాలా సంహత్సరాలయింది ఇప్పటికి మనం చెప్పుకుంటున్నాం కదా.10 రోజులకే మీరు విరక్తిచెందితే ఎలా వైసీపీ పేరు తరతరాలకి గుర్తుండిపోతుంది రాబోయే తరాలికి పిల్లలకి కథలు గా చెప్పుకోవచ్చు.
@sreedevinamburi
@sreedevinamburi 4 ай бұрын
,'క్విడ్ ప్రొకో'' ఏ విధంగా వాడాలో జగన్ నుంచి నేర్చుకోవచ్ఛు.
@gsgs8185
@gsgs8185 4 ай бұрын
Matrix Prasad అనే *నిమ్మగడ్డ ప్రసాద్* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే *దివి మురళి* కంటే richest person అయ్యి వుండేవాడు. *సత్యం రామలింగరాజు* వైఎస్సార్ ట్రాప్ లో పడక పోయి వుంటే.. చరిత్రలో *software* దిగ్గజంలా నిలిచిపోయే వారు. డాక్టర్ రెడ్డీస్ కి వచ్చిన పేరు *aurobindo & hetero* కి రాలేదు. ఎందుకంటే డాక్టర్ రెడ్డీస్ వాళ్ళు మా రెడ్డి గారు సీఎం అయ్యారు అని *YSR* చూట్టూ తిరగలేదు. భూ లావా దేవీలు చెయ్యలేదు. అందుకే క్లీన్ గా వున్నారు. *aurobindo & hetero* వాళ్ళకి డబ్బుంది. పేరు లేదు. వాళ్ళు వ్యాపారాలుపెంచుకుని బాగానే సంపాదించారు. కానీ కేసుల్లో ఇరుక్కున్నారు. వైఎస్సార్ ని దూరంపెట్టి వుంటే వాళ్ళు ఇంకా పెద్ద వాళ్ళు అయ్యే వారు. వైఎస్సార్ టైమ్ తరువాత పెన్న ప్రతాప్ రెడ్డి, ఇందు గ్రూప్, రాంకీ గ్రూప్, ivrcl గ్రూప్ అందరూ smash అయిపోయారు. ఈ లిస్టులో మేఘ కూడా త్వరలో join అవుతుంది. టీవీ ఛానెల్స్ ద్వారారాజకీయాలలో వెలు పెట్టారు. వాళ్ళు మంచి కంపెనీ.. ఈ పొలిటికల్ involvement వల్ల నాశనం అయితే బాధాకరం. ఈ పడిపోయిన దిగ్గజాలను రాజకీయ శత్రువులు ఎవ్వరూ పడెయ్యలేదు. వాళ్ళే తప్పులు చేసి పడిపోయారు. కానీ కొన్ని వేల potential jobs in Telugu states పోయాయి. ఈ విషయంలో కమ్మ ఇండస్ట్రి యల్ గ్రూప్స్ బాగా తెలివిగా నడుచుకున్నారు. మా వాడు ముఖ్యమంత్రి అయ్యాడు అని చించుకొలేదు. ముఖ్యమంత్రి అయ్యిన వాళ్ళవాడు వాళ్ళతో మరీ పూసుకుని తిరగలేదు. ఎప్పుడూ బయటపడి చెయ్య లేదు. ఆ professionalism వాళ్ళని కాపాడింది. (ఒకటి రెండు మీడియా సంస్థలు చించుకుంటాయి. వాళ్ళకి టిడిపి వాళ్ళే మెయిన్ పాఠకులు. అందుకే చించు కుంటున్నట్టు నటిస్తాయి.) ఈ సారి రెడ్డి industrialists పాఠం నేర్చుకున్నట్టు వున్నారు .. ఒకరిద్దరు తప్పితే ఈ రౌండ్ లో వైసీపీ ప్రభుత్వానికి దూరంగా వున్నారు. వాళ్లకి తెలుసు ఈ ఆటలో బాగుపడేది "ఒక్కడే" అని.
@svk6292
@svk6292 4 ай бұрын
అన్నయ్యా...... TDP party కార్యాలయాల గురించి వాటి పర్మిషన్స్ గురించి ఒక వీడియో చెయ్యవా.....?
@sreedharcheenepalli605
@sreedharcheenepalli605 4 ай бұрын
దొంగలకు దొంగబుద్దే వుంటుంది.వాళ్ళు మారరు.ఇన్ని రోజులు ఏమి డ్రామాలు ఆడారు.అందరు పతివ్రతలే సినిమా తీయొచ్చు.
@bandishankara8093
@bandishankara8093 4 ай бұрын
Meeru cheputunnadi 100% correct anna
@venkatareyanshmarpudi7008
@venkatareyanshmarpudi7008 4 ай бұрын
చీ చీ రేయ్ జగ్గూ....... తూ తూ...... నీ బతుకు...... నిన్ను ఏమి అనాలోకోడా అర్ధం కావట్లేదు.......
@kummaravenkataramudu5536
@kummaravenkataramudu5536 4 ай бұрын
Correct brother
@sureshswarna1807
@sureshswarna1807 4 ай бұрын
100 percent correct
@guptadurgabapanna5402
@guptadurgabapanna5402 4 ай бұрын
కొండ నాలుకకు మందు వేస్తే అన్నట్టు..... ఇప్పుడు palace లు గోవిందా, రాంకీ కి ఇచ్చిన భూములు గోవిందా!!!!!!!
@maddurisubbu9219
@maddurisubbu9219 4 ай бұрын
దారుణం అండి ఇలాంటివాడిమీద ఇంకా సింపతీ చూపుతున్నారు వాళ్ళని అనాలి, దీనిలో నిజంలేదు cbn కావాలని రాజకీయం చేస్తున్నాడు అంటున్నారు కొంతమంది, వీళ్లు ఇంక మారరు.
@Sujathaboyapalle5387
@Sujathaboyapalle5387 4 ай бұрын
Super spech 🎉
@venugopalreddy143
@venugopalreddy143 4 ай бұрын
Excellent Presentation 👍
@Srinivasaraonallamothu143
@Srinivasaraonallamothu143 4 ай бұрын
రైట్ 👌👌👌
@MadhaviKoduganti
@MadhaviKoduganti 4 ай бұрын
Thaape
@NewGmail-ib2zm
@NewGmail-ib2zm 4 ай бұрын
You are correct
@palla7235
@palla7235 4 ай бұрын
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి 1987లో కన్సల్టెంట్ గా జీవితం ప్రారంభించి, రాంకీ సంస్థలను ప్రారంభించాడు. ఆయన రాంకీ గ్రూప్ అఫ్ కంపెనీస్ మీద 7 సంస్థలను స్థాపించాడు.
@venkatpathipati
@venkatpathipati 4 ай бұрын
రైట్
@mandalapuvasunaidu7416
@mandalapuvasunaidu7416 4 ай бұрын
200% Thapu
@svk6292
@svk6292 4 ай бұрын
అన్నయ్యా...... TDP party కార్యాలయాల గురించి వాటి పర్మిషన్స్ గురించి ఒక వీడియో చెయ్యవా.... లేకుంటే జనాల తప్పుగా అనుకుంటారు అని అనుకుంటున్నా
@ravikrishnaborra
@ravikrishnaborra 4 ай бұрын
ఖచ్చితంగా తప్పే బ్రదర్
@sureshbabubotta2425
@sureshbabubotta2425 4 ай бұрын
To bad Ysr cp
@mittana5a185
@mittana5a185 4 ай бұрын
ముప్పై ఏళ్ళు మేమే వుంటామని ఏవేవో చేశారు...ప్రజలు గమనించారో, భగవంతుడు ఆసీర్వదించాడో, ఆంధ్ర ప్రదేశ్ ప్రజలని గెలిపించాడు...
@koppisettigovindarajukoppi9171
@koppisettigovindarajukoppi9171 4 ай бұрын
200% correct
@jnmrao621
@jnmrao621 4 ай бұрын
Sri you are right
@VenkataRatnamAllamraju
@VenkataRatnamAllamraju 4 ай бұрын
Good explanation
@dayalanarshingrao8132
@dayalanarshingrao8132 4 ай бұрын
Right sreenu garu
@subbaraogubba-c3b
@subbaraogubba-c3b 4 ай бұрын
వాళ్ళు ఎందుకు కరక్ట్ పని చేస్తారండి టీడీపీ వాళ్ళు తప్పు చేస్తే విమర్శ చేయండి కానీ పాలనా తప్పు అని వివరాలు చెప్పండి వైసీపీ వాళ్ళు చేసిన గోరాలు సమర్ధించకండి ప్లీజ్
@ballasrinivasarao5006
@ballasrinivasarao5006 4 ай бұрын
Srinivasgaru super analysis andi n subject teliyani maaku meeru palana ani vivaramga cheptunnaru
@kammavijayakumari1409
@kammavijayakumari1409 4 ай бұрын
Thappu
@pramarao341
@pramarao341 4 ай бұрын
Yes correct brother
@PoojithYalavarthi
@PoojithYalavarthi 4 ай бұрын
💯💯 thapeee anna
@Jasti.Sreehari345
@Jasti.Sreehari345 4 ай бұрын
హాయ్ శ్రీనివాస్ గారు గుడ్ ఈవినింగ్ 💐💐💐
@chiranjeevuluraju9393
@chiranjeevuluraju9393 4 ай бұрын
Thapu 100%
@NadeemAzad-oy2ol
@NadeemAzad-oy2ol 4 ай бұрын
Brother, your nerration is very good and so humorous.
@chiruy6696
@chiruy6696 4 ай бұрын
Ur correct.100% mari babu garu 2014-2019 emi chesaru
@lakshmigudisela1022
@lakshmigudisela1022 4 ай бұрын
Thapu
@kvvsatyanarayanasatya9910
@kvvsatyanarayanasatya9910 4 ай бұрын
100% roog
@GopalarajuDantuluri
@GopalarajuDantuluri 4 ай бұрын
Yes brother
@jagannadhamjasti1629
@jagannadhamjasti1629 4 ай бұрын
What you say is right.
@jayarampatnaikbaggam9919
@jayarampatnaikbaggam9919 4 ай бұрын
Last government very baf
@sarmaammu8818
@sarmaammu8818 4 ай бұрын
100 per cent true...
@mr.respected4089
@mr.respected4089 4 ай бұрын
👌👌👌👌👌
@ssmurthyvoleti2817
@ssmurthyvoleti2817 4 ай бұрын
BLUNDER
@muralidhardabbiru9570
@muralidhardabbiru9570 4 ай бұрын
I agree with you As such people given reply in the election.
@rajua6741
@rajua6741 4 ай бұрын
Srinu garu your vidios super all YSR party office's must be used for government office's
@aradhika1082
@aradhika1082 4 ай бұрын
Jagan criminal mind
@prakash4919
@prakash4919 4 ай бұрын
All these discoveries will keep away for power in AP until 2050😢😢😢God's great....
@chantibabu2689
@chantibabu2689 4 ай бұрын
అన్నా మీరు ఎంత మానవత్వంతో ఎంత మచ్చగా చెప్పిన వాళ్ళు వినరు పిగా Meeru verri Pushpam avuthaaru ధన్యవాదాలు 🎉🎉🎉🎉
@kullaiswamy1216
@kullaiswamy1216 4 ай бұрын
Thappu anna...
@subbaramaraju1280
@subbaramaraju1280 4 ай бұрын
ఎస్ కరెక్ట్ 1000%
@DigalaHarirama
@DigalaHarirama 4 ай бұрын
Yes
@Kiranqwertyuiiokkn
@Kiranqwertyuiiokkn 4 ай бұрын
Yes Asahyam, right. When unfit common person become CM. This only will happen.
@shivamalli7387
@shivamalli7387 4 ай бұрын
చూస్తుంటే చాలా ఉన్నాయి అన్నో
@B.gousmohiddenMohidden-v6x
@B.gousmohiddenMohidden-v6x 4 ай бұрын
namaste 💐🙏🏻
@ak-du3ed
@ak-du3ed 4 ай бұрын
Sakshi Building lu kuda alagey kattaru
@RamamohanaraoPathina
@RamamohanaraoPathina 4 ай бұрын
తప్ప తప్పు ఉన్నారా వాటిని మార్చాలి ఇప్పుడు
@ramakrishnaullanki5151
@ramakrishnaullanki5151 4 ай бұрын
తప్పుని తప్పా అని ఇంకా అడుగుతారేంటి !
@ramachandraiahvemula2717
@ramachandraiahvemula2717 4 ай бұрын
30 సం. పరిపాలించాలని అత్యాశతో వచ్చాడు, 2024 ఎన్నికల్లో మళ్ళీ తనే వస్తున్నామన్న భ్రమల్లో వుండి, ఫలితాలు తారుమారు కావడం మరీ తక్కువ సీట్లు రావడంతో జీర్ణించుకోలేక తిప్పలు పడుతున్నారు. చేసుకున్న వాళ్ళకు చేసుకున్నంత మహదేవ అన్నట్లుంది ఈయన గారు పరిస్థితి.
@gopakishore3567
@gopakishore3567 4 ай бұрын
మార్కెట్ రేట్ కంటే తక్కువ రేట్ కి గవర్నమెంట్ భూములు ఇవ్వరాదు ఆలా ఇస్తే వాటిని ఈ గవర్నమెంట్ రద్దు చేయండి
@satishirrinki5967
@satishirrinki5967 4 ай бұрын
సలహా దారులు మాత్రం సూపర్....... Ap ni సంక నకించేశారు
@dnagoor9399
@dnagoor9399 4 ай бұрын
100%తప్పే
@nagaiahthalluri6345
@nagaiahthalluri6345 4 ай бұрын
That is our party
@sivajich3550
@sivajich3550 4 ай бұрын
పెనుగొండ మండలం లో రిజిస్టర్ ఆఫీస్ ఎప్పుడో పాతది ఇప్పుడు కట్టలేదని ప్రభుత్వం కట్టలేదు చాలా పాడుబడి పోతుంది దాని గురించి
@naresh30051987
@naresh30051987 4 ай бұрын
Srinivas garu very good analysis and comparison lay man also can understand the concept
@ravindrababuchirumamilla1577
@ravindrababuchirumamilla1577 4 ай бұрын
100% very very wrong.this jagan in arranging his party office constructions in each district headquarters.
@subrahmanyeswararaonulu6170
@subrahmanyeswararaonulu6170 4 ай бұрын
ఒకే ట్రిక్ అన్నిసార్లూ పని చెయ్యవు సార్ 😊
@KarupartyBabji
@KarupartyBabji 4 ай бұрын
❤ శ్రీనివాస్ తమ్ముడూ ప్రభుత్వస్తలాలు ఖజానాకు చేరవలసిన ధనాన్ని ఇష్టారీతిన దొచేసేసుకుంటే వీళ్ళకి 40% ఓట్లు ఎలాగవేశారు మూర్ఖులు కాకపోతే ఈ సారి గనుక జగనే గెలిసివుంటే రాష్ట్రాన్ని లోఉన్న ప్రభుత్వ ప్రయివేటు స్థలాలను మొత్తం తనస్వాధినంలోకి తీసుకొని కబ్జాచేసేవాడు నిజంగా ఇదేజరిగేది ❤ తమ్ముడి విశ్లేషణలు విలువైనవి తమ్ముడికి అభినందనలు ❤
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 18 МЛН
HELP!!!
00:46
Natan por Aí
Рет қаралды 71 МЛН
小路飞还不知道他把路飞给擦没有了 #路飞#海贼王
00:32
路飞与唐舞桐
Рет қаралды 82 МЛН
Ice Cream or Surprise Trip Around the World?
00:31
Hungry FAM
Рет қаралды 18 МЛН