ట్రంప్ అయితేనే ప్రపంచానికి కరెక్ట్ మనిషి, అమెరికా బాగుంటూనే ప్రపంచం బాగుంటుంది, బిజినెస్ లు కూడా బాగుంటాయి, చైనా , రష్యా లాంటి దేశాలు నియంతృత్య దేశాలు, అమెరికా ప్రజాస్వామ్య దేశం కాబట్టి అమెరికా చేసేది కరెక్టే, భారత్ కు రష్యా చైనా కన్నా అమెరికా ఏ బెటర్, మనోళ్లు ఎవరు రష్యా చైనా పోయి ఉద్యోగాలు చెయ్యరు వాళ్ళు ఇండియాలో కంపెనీస్ పెట్టీ మనోళ్లకు జాబ్స్ ఏమి ఇవ్వరు, లక్షలు మంది indians కు అమెరికన్ కంపెనీస్ లి జాబ్స్ చేస్తున్నారు అది అమెరికా లో కావచ్చు ఇండియాలో కావచ్చు.
@parimivikas86514 күн бұрын
కరెక్ట్ చెప్పావు
@onepluslatest16 күн бұрын
ట్రంప్ ఆలోచన మంచిదే ...అది పక్కనున్న దేశాల అదృష్టం భారత దేశం సైతం POK లాంటి దరిద్రం మినహా మయన్మార్...నేపాల్...భూటాన్... వీలు అయితే శ్రీలంక ను సైతం దేశంలో కలుపుకోవచ్చు
@saidevaruppala677215 күн бұрын
maname aa deshamlo kalisthe inka baga untadhi anukunta, ledu canada laga 52nd State of America or Satelite state of America in South east asia iythe ela untadi?
@kforking914 күн бұрын
నీ ఇల్లుని ఎవడైనా కలుపుకుంటే బాగుండు
@Internalview4416 күн бұрын
కమ్యూనిస్టు అర్ very యాంగ్రీ Hmm
@macharlaprakash270615 күн бұрын
sir, When they start adding new states they have to make some consitutional amendments for adding and rights to new people , in that case American citizens who become through H1B can be contested in President elections.!!!!
@VeNkaTJoHn14 күн бұрын
ఒక దేశ సర్వబోమ అధికారాన్ని దెబ్బతీయకూడదు, ట్రంప్ కరెక్ట్ కాదు
@rraghupathi58614 күн бұрын
👌Good
@nagabhushanammudigonda89016 күн бұрын
మరి చైనా ది విస్తరణ వాదం కాదా,జిన్పింగ్ గాడి మొహం లా , టిబెట్, థాయిలాండ్, వాళ్ళ మొహాలు వున్నాయనే కారణం చూపుతూ, రెచ్చి పోవటంలేదా
@harshadeepvattikunta390115 күн бұрын
Sir you should listen to Elizabeth May
@jawaharlalnehru462316 күн бұрын
కమ్యూనిష్టలకు నిద్రపట్టడంలేదు
@kforking914 күн бұрын
నీకెందుకురా బేకర్
@Yeske72415 күн бұрын
Last term over with wall but not yet completed. This term combining buying occupying countries - Let us see - but same thing Russia too thinks ? Can India also say line that Nepal Pakistan etc . ANYWAY ITS TIGER ON WALL IT SCARES AND SHAKE HAND AS PER MOOD .
@vasuimandi553515 күн бұрын
Canada is lucky to merge in US. even chineswar send his son to US😂
@tippireddyvenkateswarlu923716 күн бұрын
ట్రంప్ చేతిలో మీ జార్జ్ Soros కి ఉంటుంది రా జనవరి 20 తర్వాత ప్రతి రోజూ పండగే...
@creatorsearch6915 күн бұрын
Remove all artificial lines on this planet and create a new world.
@bhaskarj509815 күн бұрын
అయ్యా ప్రొఫెసర్ గారు అమెరికా ఒక ప్రజాస్వామ్య దేశంగా ఉంటూ ఏమి మాట్లాడినా దానికి ప్రతి నాలుగు సంవత్సరాలకు ఒకసారి ఆ ఆలోచనను కొనసాగించాలా వద్దా అన్న విషయంలో తుది నిర్ణయం అమెరికా ప్రజలది అవుతుంది కానీ రష్యా మరియు చైనా ఇప్పటికే మొదలుపెట్టిన విస్తరణ వాదానికి ఏ రకమైన అడ్డు అదుపు లేదు దీనిని మీరు ఎప్పుడు ప్రస్తావించరు
@GunduSita16 күн бұрын
ఒక్క చైనా మాత్రమే చేయాలి మిగతా వాళ్ళు ఎవరు చేసినా తప్పే
@ArunKumar-pp6tc15 күн бұрын
Russia Kuda Cheyocchu
@PrasnicheGalam16 күн бұрын
ఈ దెబ్బతో మనం కూడా పాకిస్తాన్ని బంగ్లాదేశ్ ని శ్రీలంకని లక్షద్వీప్ ని అన్నిటిని కైవసం చేసుకోవాలి. వీళ్ళందరినీ కైవసం చేసుకునే సత్తా మోడీ గారి దగ్గర ఉంది. యుద్ధం వస్తే మోడీ గారు, అమీషా గారు, రాజసింగ్ గారు, రఘునందన్ రావు గారు, బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, జేపీ నడ్డా గారు, వీళ్ళు ముందుండి, ప్రాతినిధ్యం వహించి యుద్ధం పోరాడుతారు. అన్ని పొరుగు దేశాలని తమ గుప్పెట్లో బంధిస్తారు
@common_man0478915 күн бұрын
ఏం బ్రాండ్ తాగుతావు మామ నువ్వు .
@ఒమేగాపిలుపు15 күн бұрын
పాకిస్తాన్ ని బంగ్లాదేశ్ ని కలుపుకోవడం అంటే మన ఎకానమీ తీసుకెళ్ళి వాళ్ళ చేతుల్లో పెడతామే ఇక భారతదేశానికి రెండున్నర సంవత్సరాలు హిందూ ప్రధాని రెండున్నర సంవత్సరాల ముస్లిం ప్రధాని మీకు ఓకేనా కాస్త బుర్ర పెట్టి ఆలోచించండి, క్రమశిక్షణ మనకు లేదు మనకు మించి పాకిస్తాన్ వాళ్లకు అస్సలు లేదు అలాంటి ఉగ్ర దేశాన్ని మన దేశంలో కలుపుకోవడం అంటే బాంబులు కింద నిద్ర పోయినట్టే కాస్త మంచిగా ఆలోచించండి అయ్యా
@creatorsearch6915 күн бұрын
You forgot china, Afghanistan and Next Saudi and Iran. 😄
USA lo jarigina terrorist attack gurinchi maatladara sir?
@rraghupathi58614 күн бұрын
యుద్ద ఉన్మాదులకు జై కొడుతున్నారు అంటే వారికి సామ్రాజ్యవాద ప్రమాదం ఏమిటో తెలుసా ? తెలియదా ? పెట్టుబడి దారి విధానం మానవుల జీవితాలను మంచిగా చేయ లేవు దాని వున్నత దశ ఆర్ధిక సంక్షో భ తీవ్రత అందుకే అది యుద్దాలను నడుపుతుంది [ కుర్రకారుకి జ్ఞానము సరిపడా లేనివారికి ఈ విషయం తెలియదు ,]
@Vatsal79015 күн бұрын
Soros is very loss
@parvatisenapati714616 күн бұрын
రష్యాకు యుఎస్‌ఎస్‌ఆర్ కావాలి, చైనాకు తైవాన్, హాంకాంగ్, మకావో, దక్షిణ చైనా సముద్రం కావాలి ట్రంప్ ఏం తప్పు
@srikaramprashanthreddy15 күн бұрын
In europe small country s.. Highly humen development... Than usa... Big land..super power Not matters.. ..
@parvatisenapati714616 күн бұрын
అంఖండ భారత్, అఖండ అమెరికా అతి త్వరలో
@Ayan2070-f6w15 күн бұрын
Where will u keep people from dat capture country in ur home