ట్రంప్ ను కమలా హ్యారిస్ ఓడిస్తారా? || Will Kamala Harris trump Donald Trump? ||

  Рет қаралды 37,788

Prof K Nageshwar

Prof K Nageshwar

Күн бұрын

#profknageshwar
#ProfkNageshwaranalysis
#mlcnageshwar
#ushachilukuri
#ushachilukurivance
#jdvance
#trump
#jeobidan
#donaldtrump
#biden
#kamalaharris
#uselections2024
#uspresidentialelection
#democraticparty
#republicanparty
#barakobama
#obama
ట్రంప్ ను కమలా హ్యారిస్ ఓడిస్తారా? || Will Kamala Harris trump Donald Trump? ||
Kamala Harris bridges gap with Trump after Biden’s withdrawal from presidential race: Poll
Harris, with only 14 per cent saying they would prefer another option, has an overwhelming 70 per cent of Democratic voters support, the New York Times cited the poll as saying.
US Vice President Kamala Harris, who has begun her sprint for the White House, is in a virtual tie with former president Donald Trump, the Republican Party presidential candidate, according to the latest poll released on Saturday.
A New York Times/Siena College poll, just days after President Joe Biden abandoned his campaign under pressure from party leaders, showed Democrats rallying behind the 59-year-old Harris as her fresh candidacy quickly reunited a Democratic Party that had been deeply fractured.
Harris, with only 14 per cent saying they would prefer another option, has an overwhelming 70 per cent of Democratic voters support, the New York Times cited the poll as saying.
indianexpress....

Пікірлер: 110
@rangamsetty6691
@rangamsetty6691 Ай бұрын
Biden valla ధరలు పెరిగాయి .ఉక్రెయిన్ వార్ అనవసరంగా ఇరుక్కున్నారు.ట్రంప్ అయితే వార్ ఆగిపోతుంది.అని అభిప్రాయం .నాకు అలా అనిపించింది ( U. S A)
@syamprasad1467
@syamprasad1467 Ай бұрын
మన Indian origen అని చెప్పు కొని మనం మురిసిపోతున్నము. ఇండియాకి ఎలాంటి అనుకూల నిర్ణయాలు తీసుకోలేరు. ఒక వేళ తీసుకుంటే, ఆవిడ ఇండియన్ అరిజన్ కాబట్టి అనుకూల నిర్ణయం తీసుకుందా అనే కామెంట్ వస్తది. కాబట్టి indian origen వల్ల ఏమీ ఉపయోగం ఉండదు. వాళ్ల Political Survival వాళ్ళు చూసుకొంటారు. అసలైన అమెరికన్ కన్నా ఎక్కువగా Behave చేస్తారు.
@SkSk-bg1cm
@SkSk-bg1cm Ай бұрын
ఈవిడ బాగా cunning అనుకుంటున్నాను. Trump is genuine and always support india.
@Mr_Ravee
@Mr_Ravee Ай бұрын
She is African now
@KB-sz9lu
@KB-sz9lu Ай бұрын
@9:53 Tulsi Gabbard is not Indian and has no connection with india, its her mom who liked hiduism and named her Tulsi , she is Caucasian and Hawaiian race
@nallurumahesh7811
@nallurumahesh7811 Ай бұрын
Correction @9:48 Tulsi gabbard is never of asian Indian ethnicity from her parents side . They are of Samoan and European descent . But they practice Hinduism thus the name tulsi.
@SM-jj1gh
@SM-jj1gh Ай бұрын
Exactly. I wanted to say the same thing. Thank you.
@syandamu
@syandamu Ай бұрын
How did professor miss this simple fact?!
@yerrakish
@yerrakish Ай бұрын
This guy is thinking that he is intelligent professor and just just talk want ever he thinks and make people are fools , better he need to do deep dive and do proper analysis.
@Alpha11007
@Alpha11007 Ай бұрын
I like trump for india
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
Kamala గెలిస్తే ఫ్రాన్స్ లాగా అవుతుంది, ఆయుధాల వ్యాపారం, తీవ్ర వాదం పెరుగుతుంది
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 Ай бұрын
Yes absolutely right
@chandrakanthgreddy
@chandrakanthgreddy 21 күн бұрын
Nuvvu kooda poti chesi odinchu mari aameni 😂
@giridhark9889
@giridhark9889 Ай бұрын
చూసే దానికి అమాయకంగా ఉన్నా కమలా గారు - గంజాయి, ఏ నెలలో అయినా కడుపులో ఉన్న బిడ్డను ( వారి భాషలో - పిండాన్ని) చంపుకోవడం, స్వలింగ సంపర్కం, లింగ మార్పిడి, డ్రాగ్ క్వీన్స్ మరియు ఇతర మానవ వైపరీత్య పోకడలను సమర్ధించడం, ఇలాంటి పోకడలను నిషేధించిన ఆఫ్రికన్ దేశాలకు funding cut చేయడం ఇవీ ఈవీడగారి విధానాలు. ఇలాంటి వ్యక్తిని ఎన్నుకుంటే అమెరికా యే కాదు ప్రపంచంలో యే దేశమైనా భ్రష్టు పట్టి పోవడం ఖాయం..కాబట్టి మంచో - చెడో ట్రంప్ యే నయం.
@Rakash273
@Rakash273 Ай бұрын
Vayyabo mottham daggara undi chusinattu cheptunav ga mee bhattaye what'sapp university pichhi kukka lu ela news spread cheyamani cheppay anmaata.
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 Ай бұрын
Yes right
@chandrakanthgreddy
@chandrakanthgreddy 21 күн бұрын
Tulsi Gabbard is not Indian at all and is actually Putin’s prominent spokesperson after Jabba D Trump. She just happens to be a Hindu. That’s about it.
@Kalki009-x1l
@Kalki009-x1l Ай бұрын
నీకు అవసరమా.. ఒడిస్తారో గెలుస్తారో.. ముందు ఇక్కడ ఎం జరుగుతుందో అది ఆలోచించు చాలు అనుకుంటున్నారు ప్రజలు
@bharatkakani
@bharatkakani Ай бұрын
Ys jagan ni maddakudipincham Nageshwar bro😂😂😂
@shaikdawood6028
@shaikdawood6028 Ай бұрын
👍
@subramanir7688
@subramanir7688 Ай бұрын
kamala lift party.nageahwar lift agent
@rakeshkuncha
@rakeshkuncha Ай бұрын
Meeku zero knowledge on US elections ani telustundi. Kamala is worst Vice president ever because of her dismal performance on border issue and Biden is down due to her border handling. You have not mentioned border handling once , this is your knowledge
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s Ай бұрын
బరాక్ హుస్సేన్ ఒబామా అనే వ్యక్తి ఒక క్లింటన్ లాగా ఎక్స ప్రెసిడెంట్ మాత్రమే కాని ఆయనకి అంత ప్రాముఖ్యం ఇవ్వాల్సిన అవసరం ఏముంది. చూస్తుంటే మొత్తం డెమొక్రాట్స్ కథ అంతా ఒబామా చేతుల్లోనే నడుస్తున్నట్టుగా వుంది. భారత్ కి ట్రంప్ వస్తేనే గట్టి సపోర్ట్ వుంటుంది. ముఖ్యంగా 2019 లో ఆర్టికల్ 370 తోలగించినపుడు ఇమ్రాన్ తో సమస్య రాకుండా ట్రంప్ భారత్ వైపు నిలబడ్డాడు. అలాగే రేపు pok ను భారత్ కైవసం చేసుకోవాలన్నా ట్రంప్ పుతిన్ స్నేహితుడే కాబట్టి ఏదో ఒక లాభం వుంటుంది. అదే కమలా వస్తె డెమొక్రాట్స్ కేవలం భారత్ లోని మేధస్సును కొల్లగొట్టడం మీద నే గురి పెడతారు.ఉద్యోగాల పేరుతో మన దేశం లోని మేధస్సు అంత కొల్లగొడతారు. ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాదం పెరిగిపోయి యుద్దాలు వచ్చే పరిస్థితి కి పోతుంది. చేయి దాటితే 3 వ ప్రపంచ యుద్దo వచ్చే అవకాశాన్ని కొట్టి పారేయాలెం. అన్ని విషయాల్లో డెమొక్రాట్స్ పాకిస్తాన్ కే సపోర్ట్ ఇస్తారు. భారత్ కి వచ్చే లాభం అంటూ ఏమి వుండదు.
@Rakash273
@Rakash273 Ай бұрын
Half knowledge andhbhakt spoted 😂😂
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
కమల వస్తే తీవ్రవాదులు హ్యాపీ, ఆయుధాల వ్యాపారాలు హ్యాపీ, ఓబమా హుస్సేన్ హ్యాపీ
@Rakash273
@Rakash273 Ай бұрын
@@pydichittibabu954 andhbhakt spoted.
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
@@Winnerhunk-b3s జిహాద్ bhakth
@sreemannarayanaraomalnidy8453
@sreemannarayanaraomalnidy8453 21 күн бұрын
మీరు చెప్పింది నూటికి నూరు పాల్లు నిజం. ట్రంప్ వస్తేనే మన ఇండియా కు మంచిది
@sreeramkrishnaiahchalla3620
@sreeramkrishnaiahchalla3620 Ай бұрын
She will be like Jagan Mohan Reddy of America.A bottomless pit 🎉
@vijayvijjuvallur5628
@vijayvijjuvallur5628 Ай бұрын
👌
@noothi1991
@noothi1991 Ай бұрын
Jai Trump..Jai pawan kalyan..
@KrissKham
@KrissKham Ай бұрын
No Way , This is not india and modi, i wish dont entertrain women
@kanugusrinivas5601
@kanugusrinivas5601 Ай бұрын
ప్రపంచ శక్తిగా స్త్రీ , మంచి ఆలోచన , గొప్ప నిర్ణయం, తెలుగు వారిగా మనం ఆశీర్వదించుదాం....
@ajreddy007
@ajreddy007 Ай бұрын
She is anti Indian
@Internalview44
@Internalview44 Ай бұрын
Republican party need to stop women body shaming
@rameshbabu215
@rameshbabu215 Ай бұрын
కమల్ గెలిస్తే... చైనా కు మంచిది... నాగేశ్వరావు లాంటి వారికి స్వామి భక్తి కాస్త ఎక్కువ 🤣🤣
@kshorts4k
@kshorts4k Ай бұрын
Correct 😂😂😂
@pydichittibabu954
@pydichittibabu954 Ай бұрын
కరెక్ట్
@bhaskarmalka
@bhaskarmalka Ай бұрын
Andha bakat.,.........she is Indian origin woman
@mahesh84
@mahesh84 Ай бұрын
Haha kano trump ye gelustadu
@mahesh84
@mahesh84 Ай бұрын
​@@bhaskarmalkalol
@srikanthvangari6021
@srikanthvangari6021 Ай бұрын
Why not
@vijay59773
@vijay59773 Ай бұрын
175?
@PrasadVarma-jy2ne
@PrasadVarma-jy2ne Ай бұрын
Good job keep it up😂
@krishnak3033
@krishnak3033 Ай бұрын
Tulsi Gabbard Indian Kaaaduu... aame parents tella vallu.
@spiritualcommunism4845
@spiritualcommunism4845 Ай бұрын
సీతారామ జయం! నాగరాజు నీవు ఎంత గట్టిగా అరచినా ట్రంప్ గెలవడం పక్కా...
@amarnathjamalpur2518
@amarnathjamalpur2518 Ай бұрын
Don't be under false impression. Harris is going to win. She should win.
@raajajagan
@raajajagan Ай бұрын
Avuna desha drohi neeku vote vundha USA lo ?!
@Rao6969
@Rao6969 Ай бұрын
Trump should
@vreddyusa
@vreddyusa Ай бұрын
Harris ❤ 11:06
@Ajaykumarr89
@Ajaykumarr89 Ай бұрын
Democrats lgbtq ni kids mida ruddutunaru. Adi American prajalaki nachaledu
@janardhanreddyippala7598
@janardhanreddyippala7598 Ай бұрын
I think Trump may win
@SUBBAREDDYNALLAMILLI
@SUBBAREDDYNALLAMILLI Ай бұрын
Vodinchalane devunni prardistunnanu
@muralimohanbandaru4571
@muralimohanbandaru4571 Ай бұрын
ఈయన 5 నిమిషాల్లో చెప్పే విషయాన్ని 20 నిమిషాల్లో చెప్పుతారు !!
@syandamu
@syandamu Ай бұрын
😂Correct
@sreemannarayanaraomalnidy8453
@sreemannarayanaraomalnidy8453 21 күн бұрын
మేటర్ ని సాగ దీస్తారు. ఈ మధ్య కాలంలో గురువు గారు ఇంటర్నేషనల్ పాలిటిక్స్ లో కూడా పాలు పంచు కొంటున్నారు
@Bharat_Ya
@Bharat_Ya Ай бұрын
Next :- American Tamil Nadu president Kamala 🎉 Harris...
@Rao6969
@Rao6969 Ай бұрын
Trump🙌
@Bharat_Ya
@Bharat_Ya Ай бұрын
@@Rao6969 👌
@vkorupoju
@vkorupoju Ай бұрын
Trump gelavaali.
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Bangladesh gone with lady ..not USA
@vlogs_07681
@vlogs_07681 Ай бұрын
Sir be neutral why you support democratic Party
@asksages3582
@asksages3582 Ай бұрын
Professor Ji, stop being know all personality. Limit your self to known things.
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Trumpu antay kampu la vinupiatunnadi
@Winnerhunk-b3s
@Winnerhunk-b3s Ай бұрын
కానీ భారత్ కి ట్రంప్ వస్తేనే గట్టి సపోర్ట్ వుంటుంది. ముఖ్యంగా 2019 లో ఆర్టికల్ 370 తోలగించినపుడు ఇమ్రాన్ తో సమస్య రాకుండా ట్రంప్ భారత్ కు సాయం చేశాడు. అలాగే రేపు pok ను భారత్ కైవసం చేసుకోవాలన్నా ట్రంప్ పుతిన్ స్నేహితుడే కాబట్టి సాయం వుంటుంది. అదే కమలా వస్తె భారత్ కి అమెరికాలో ఉద్యోగాలు తప్ప ఏ సాయం వుండదు. డెమొక్రాట్స్ కేవలం భారత్ లోని మేధస్సును కొల్లగొట్టడం మీద నే గురి పెడతారు. మిగిలిన అన్ని విషయాల్లో డెమొక్రాట్స్ పాకిస్తాన్ కే సపోర్ట్ ఇస్తారు
@komaraiahjakkinaboina5415
@komaraiahjakkinaboina5415 Ай бұрын
Jyothisyam cheputhara
@banuprakash-y5t
@banuprakash-y5t Ай бұрын
I don’t think you got the analysis of US . as I feel you are completely failed on TG pls correct your self I do respect elders and experience like you….
@vreddyusa
@vreddyusa Ай бұрын
Tulasi not indian sir .. just Hindu name sir .. she follows Hinduism 🕉️ anthe
@ramakrishnaanusuri2761
@ramakrishnaanusuri2761 Ай бұрын
Kamala gelichentha scene ledhu. Eme gelichina indialo rahul khan gel8chinatlu
@shaikkhaleel6418
@shaikkhaleel6418 Ай бұрын
KAMALA HARRIS MUST WIN 💪💪💪💪💪💪💪💪💪💪💪💪🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Meeru kottandi sir 😂
@vijay59773
@vijay59773 Ай бұрын
kottukuntadu .... kamalaaaaaaaaaaaaaaaaaaaaaaahhhhhhhhhh
@PradeepKumar-ow8rn
@PradeepKumar-ow8rn Ай бұрын
All d best Kamala mam👍
@saikrish1144
@saikrish1144 Ай бұрын
Kamal Harris Is Tamil Brahmin Even His Family Donated Money to Tamilnadu Temples lot of Them Prying in Tamilnadu For Her Victory
@Revanthyadavchange
@Revanthyadavchange Ай бұрын
Niku anta sin ladu
@buttisamba4669
@buttisamba4669 Ай бұрын
Are sir nivu usa ku vellara babu
@raajajagan
@raajajagan Ай бұрын
Ab ki baar trump sarkaar ani Modi malli event chestada prajala dabbutho ?
@harshavardhan189
@harshavardhan189 Ай бұрын
Gorre bidda la ki kaluthjnattu undi 🙂
@venkatmaddineni8080
@venkatmaddineni8080 Ай бұрын
Idi neeku avasarama Mr Paid Nageswar.Worst fellow
@lifegamerpro4033
@lifegamerpro4033 Ай бұрын
Tamila Aunty
@bunnyboy3600
@bunnyboy3600 Ай бұрын
Jail jagan ni follow ayyi ayyi nuv kuda english marchipoyav,,, oka sari video tag line chusko
@bunnyboy3600
@bunnyboy3600 Ай бұрын
Kamala gelustaru
@BVGyadav
@BVGyadav Ай бұрын
Andhra pradesh poalitics😂 telangana velama ahankaram gurinchi matladagalara miru doragaru????
Why PM Modi is in Brunei | Vantage with Palki Sharma
8:30
Firstpost
Рет қаралды 299 М.
The extraordinary assassination of Ismail Haniyeh | If You’re Listening
16:51
ABC News In-depth
Рет қаралды 2,2 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 48 МЛН
escape in roblox in real life
00:13
Kan Andrey
Рет қаралды 9 МЛН
Blue Food VS Red Food Emoji Mukbang
00:33
MOOMOO STUDIO [무무 스튜디오]
Рет қаралды 33 МЛН
女孩妒忌小丑女? #小丑#shorts
00:34
好人小丑
Рет қаралды 99 МЛН
Angry Sigma Dog 🤣🤣 Aayush #momson #memes #funny #comedy
00:16
ASquare Crew
Рет қаралды 48 МЛН