మోడీ గారి స్నేహం తో TRUMP 👍👍 అమెరికా ను చక్కదిద్దే పని , తద్వారా ప్రపంచం ఆర్థిక వ్యవస్థకు దెబ్బ లేకుండా చూసే పని... ప్రపంచ శాంతి కోసం .... అదేవిధంగా భారత్ తో సత్సంబంధాలను కొనసాగించే విషయమై ...TRUMP గారు మనకు ఇబ్బంది కలిగించరు అని భావిద్ధాం 👍👍👍👍👍👍👍 ఇక దిగిపోయిన ముసలి వ్యక్తిత్వం భారత్ కు మంచి శుభపరిణామం...🌸🌸 మోడీ గారితో కొంత సాన్నిహిత్యం TRUMP వుంది....అలాగే ఎవరి దేశ ప్రయోజనాలు వారు చూస్తారు ...తప్పదు... కరోనా సమయాన Remdesivir మెడిసిన్ కావాలి ...అది అమెరికా లో స్టాక్ లేదండి...మోడీ గారు మీరే చూడాలి అంటే...సరే పంపు తాము .కాకపోతే మా కోరిక ఒకటి వుంది దాన్ని చూడాలి అని అన్నాము మన నావికా దళానికి గత 20 ఏళ్ల కిందటే అమెరికన్ రోమియో హెలికాప్టర్ లు కావాలని ( అవి నీటి లోపల వుండే సబ్మెరైన్ లను చాలా ముందుగానే కనిపెట్టి దాడి చేయగలవు ) అభ్యర్థన ...కానీ అమెరికన్ సర్కారు వాటిని ఇవ్వడం లేదు... మోడీ గారి సమయ స్ఫూర్తి కి TRUMP వెంటనే అంగీకరించి పంపారు ... ఇప్పుడు మన సొంత యుద్ధ విమానం TEJAS FIGHTER లకు ఇంజన్ లను అమెరికా సరఫరా లో కొన్ని అంతరాయాలని సృష్టించింది...దాన్ని అధిగమించాలని భావిధ్ధాం... ఇక కొన్ని భారతీయ కంపెనీ లపై మొన్ననే పెట్టిన ఆంక్షలను తీసివేస్తారు అని భావిద్ధాము.... ఇక జో బైడెన్ మాజీ ( అదేనండీ అదొరకం cancer patient ) పై ఆరోపణ : 1) యుద్ధాలకు కాలు దువ్వడం... 2) ఆయుధాలు అమ్మడం ... 3) పై విషయం వలన యుద్ధాలు కావాలి అని కోరుకోవడం... 4) మూర్ఖత్వం కాదా ?? కాదా?? 5) ఉక్రెయిన్ పాపం మొత్తం కోల్పోయి నగ్నంగా ఏడుస్తున్నది.. 6) ఉక్రెయిన్ యుద్ధం కోసం అమెరికా షుమారు ఆయుధాలను 2 లక్షల కోట్లు పై మాటే ఇచ్చింది ..ఏమీ సాధించింది...?? 7) అమెరికా కోల్పోయి ..యూరోప్ ను ఉసికొల్పి ఏమీ సాధించింది ??? 8) అది కొంచెం తగ్గుముఖం పట్టే సమయాన ...ఇరాన్ ను రెచ్చగొట్టడం తగునా ...?? ఇరాన్ మరో మూర్ఖ దరిద్ర దేశం... 9) కావాలంటే ఇరాన్ లో ప్రభుత్వం మార్చాలి , చక్కదిద్దే పని చేయాలి కదా ...( చక్కదిద్దాలని చూడలేదు ) అది ముమ్మాటికీ అమెరికా తప్పే కదా 10) పోనీ ఇరాన్ విషయం కొంచెం తగ్గుముఖం పట్టిందా , మళ్ళీ క్యూబా దేశం మీద పడటానికి ...( కుక్క తోక వంకర అన్నట్లు ) అమెరికా సన్నద్ధం అయింది... 11) నిప్పు రాజేయాలి అంటే అందులో అమెరికా , ఇరాన్ , చైనా, పాలస్తీనా , qatar లు ముందు వుంటాయి .. 12) ఇంతింత డబ్బు ను ఇలా వృధా చేయడం తో ...అమెరికా ఆర్థిక వ్యవస్థ యే కుప్పకూలి ... మాంద్యం వస్తుంది ...ఇదిగో ... అదిగో అని ఒకటే సమాచారం వస్తున్నది... 13) మాంధ్యం మంచి పద్దతి నా ?? రాకుండా చూసు కోవాలి... 14) భారత్ నుండి వీసా తో వెళ్లి నేరుగా ఉద్యోగం లో చేరి 10 ఏళ్లు అయినా వాడికి GREEN CARD రాదండి... రాదండి.. 15) అదే జో బైదేన్ గోడ దూకి అక్రమం గా వచ్చిన వాడికి 2 ఏళ్లలో GREEN CARD ఇస్తుంది అండి... ఏమిటి ఈ పిచ్చి , సన్నాసి ..ముసలాడికి ఏమైనా పిచ్చి వుందా ?? అన్నట్లు వుంది... 16) గోడ దూకి వచ్చిన షుమారు కోటి మందికి GREEN CARD ఇచ్చారు...వాళ్ళు నానా ఘోరాలు , దొంగతనాలు , రేపులు చేస్తూ బతుకు తున్నారు.... 17) అమెరికా లో నానా పిచ్చి పిచ్చి ప్రదర్శనల్లో ఈ అక్రమ వలసదారుల ప్రమేయం వుంది అండి..ఒక్క రూపాయి TAX కట్టరు... 18) TAX కట్టే స్థానికులు ,భారతీయుల ను చిన్న చూపు చూసే నపుంసక జో బైడేన్ వినూత్న దరిద్ర పనులను ఖండించాలి .... జయహో మోడీ👍👍🎉🎉🌼🏵️🌺🌸
@rochishsharmanandamuru1812 сағат бұрын
మా Trump మామ గెలిచాడు...🥳🥳🥳 ఇక పాకిస్తాన్, బంగ్లాదేశ్,కెనడా, మెక్సికో, చైనా, అరబ్ దేశాలకు చుక్కలు చూపిస్తాడు...🔥🔥🔥💥💥💥
@jameermohamad2537Сағат бұрын
ట్రంప్ మీ ఇంటికి వచ్చాడా లేక 😂😂. మనం బాగు పడకపోయినా పర్వాలేదు ఎదుటివారి నాశనం అయిపోవాలి అనుకుంటున్నారు చూడు ఇదే రా మీ ధర్మం.
@rochishsharmanandamuru181Сағат бұрын
@jameermohamad2537 ఆరేళ్ల పాప నీ ముసలి వాడికి ఇచ్చి పెళ్లి చేయడం మీ ధర్మమేనా...
@rochishsharmanandamuru18152 минут бұрын
@@jameermohamad2537 ఆరేళ్ల పాప నీ ముసలి వాడికి ఇచ్చి పెళ్లి చేయడం మీ ధర్మమేనా...
@BABUSIRI273Сағат бұрын
Jai trump jai modi
@chinthamanohar2347Сағат бұрын
మన దేశస్థులు ఇప్పుడు మారుతారు ఒక ఓటు వేయడానికి అనేక విషయాలను ఆలోచించాలని కానీ మనం ఆలోచించేది ఉచితం లాభం స్వార్థ కులం మతం వరకే