అర్థరాత్రి సింగపూర్‌లో నా పరిస్థితి ఏంటి😢| Midnight in Singapore No Transport No Money My Crazy Ride

  Рет қаралды 26,689

Ram The Traveller

Ram The Traveller

Күн бұрын

Пікірлер
@Ramthetraveller
@Ramthetraveller 5 сағат бұрын
సింగపూర్ వీడియోలు పోస్ట్ చేశాక, కొంతమంది ‘బ్యాంకాక్ మసాజ్ ఎంజాయ్ చేసావా?’ అంటూ కామెంట్లు పెడుతున్నారు. 😏 మరొ కొంతమంది - ‘నువ్వు మసాజ్‌కి డబ్బులు ఖర్చు పెడతావు, కానీ నీ దగ్గర డబ్బులు లేవు అంటావు’ అంటూ మాట్లాడుతున్నారు. 😡 మీకు నిజంగానే నా పని ఎంజాయ్‌మెంట్ లా అనిపిస్తే, మీ మైండ్‌సెట్‌లోనే ప్రాబ్లమ్ ఉంది! నేను టూరిస్ట్‌లా వెళ్లి ఎంజాయ్ చేయడానికి కాదు, కంటెంట్ క్రియేటర్‌గా వెళ్లి అసలు నిజం చూపించడానికి! 🎥🔥 🤔 ఎంతమంది నిజమైన మసాజ్ అనుభవాన్ని ఒరిజినల్‌గా చూపించారు? చాలామందికి బ్యాంకాక్ మసాజ్ అంటే ఏమిటో తెలియదు. ఏం జరుగుతుందో? అసలు నిజమెంటి? అనే డౌట్ అందరికీ ఉంటుంది. అందుకే నేను రియల్ మసాజ్ ఎలా జరుగుతుందో లైవ్ ఆడియోతో సహా క్లియర్‌గా చూపించాను. 🏋️‍♂️🎥 వాయిస్ ఓవర్ లేకుండా ఒరిజినల్ సౌండ్‌తో, అసలు ఎలాంటి అనుభవం ఉంటుందో చూపించాను. ఆ వీడియో వెనుక నేను వేసిన కష్టం, చేసిన ఎఫర్ట్ మీకు కనబడదు! 😔💔 అందుకే ఆ వీడియోకి చాలా వ్యూస్ వచ్చాయి, ఎందుకంటే అది నిజం! కానీ కొంతమంది అది నెగటివ్ కంటెంట్ అని మాట్లాడుతున్నారు. 😢 చిన్న పిల్లలు చూస్తారు, అందరూ చూస్తారు అంటున్నారు. కానీ అసలు నిజాన్ని చూపించడం తప్పేంటి? 🎬 సినిమాల్లో, సీరియల్స్‌లో మసాజ్ సీన్లు వస్తే ఫైన్, కానీ ఒరిజినల్‌గా చూపిస్తే తప్పా? 🤷‍♂️ 👶 చిన్న పిల్లలు నిజమైన మసాజ్ గురించి తెలిసి, ఏది ఒప్పు - ఏది తప్పుడు అని నేర్చుకోవాలి. పిల్లల్ని తప్పు దారి పట్టించకుండా, వారి తల్లిదండ్రులు వారికి అర్ధమయ్యేలా నేర్పించాలి. ఇది కూడా ఒక ఎడ్యుకేషన్! 🎓 డబ్బులు లేకపోయినా, నేను పోరాడి జెన్యూన్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. ఎంజాయ్ చేయడానికి కాదు, నిజం చూపించడానికి ఖర్చు పెడుతున్నాను! 💪🔥 జడ్జ్ చేసేముందు ఒక్కసారి ఆలోచించండి! 🤨 మొత్తానికి, నేను నా అసలు సబ్‌స్క్రైబర్స్‌ను గమనిస్తున్నాను. ఎప్పటికీ నన్ను సపోర్ట్ చేసే వాళ్లు ఎవరో నాకు స్పష్టంగా తెలుస్తోంది! మీ ప్రేమ, సపోర్ట్ నాకు బలాన్ని ఇస్తోంది. ❤️🙏 మీతో నేను ఎప్పటికీ నిజాయితీగా ఉంటాను. 🔥
@CINEMADREAMSENTERTAINMENTS
@CINEMADREAMSENTERTAINMENTS 13 сағат бұрын
Babu ram banglore lo eppati nundo ilanti bycycles and scooters unnai.....
@chiraku_vedava
@chiraku_vedava 16 сағат бұрын
Bro..ram first vellina place history choodu and explain bro...content baguntadi...
@Sravani_entertainment_channel
@Sravani_entertainment_channel 17 сағат бұрын
Cycle nice ram garu 😊❤😊
@DavidRaju-wx3ph
@DavidRaju-wx3ph 17 сағат бұрын
Hi Ram mi video bagundhi good information nice video TQ so much
@katrajuyogaiah465
@katrajuyogaiah465 14 сағат бұрын
గుడ్ జాబ్ రామ్ గుడ్ ఇన్ఫర్మేషన్ ❤❤❤❤❤❤❤
@vickyvijay7406
@vickyvijay7406 19 сағат бұрын
Brother singapore country history Ela form ayyindho telusa ? Koncham kanukkoni cheppandi
@MallikarjunChowdary-k5h
@MallikarjunChowdary-k5h 17 сағат бұрын
శుభోదయం రవి బ్రో శుభ ఆదివారం
@RaviPrayanam111
@RaviPrayanam111 19 сағат бұрын
Good information Ram. Nice One
@Ganggadhar-mn9gr
@Ganggadhar-mn9gr 15 сағат бұрын
Super anaa 🎉
@sravania6442
@sravania6442 16 сағат бұрын
Gud hard worker 🎉anna
@nimmagantinakuludu9534
@nimmagantinakuludu9534 19 сағат бұрын
Dont worry good days r a head. Be strong
@vishnureddy16
@vishnureddy16 7 сағат бұрын
Ram the traveller ❤
@The_Uday_Reddy_Show_Vlogs
@The_Uday_Reddy_Show_Vlogs 18 сағат бұрын
Love from the Uday Reddy show youtube channel nizamabad
@murukuntlavenkataLakshmi
@murukuntlavenkataLakshmi 20 сағат бұрын
Good morning ram♥️♥️♥️♥️♥️
@s.sasisekhar4608
@s.sasisekhar4608 12 сағат бұрын
Good one
@Royaltaguru
@Royaltaguru 16 сағат бұрын
Anna nice your work everyday your hard working super videos I am watching your videos and I am watching anna Sri charan channel forever channel helping videos Republic Day videos nice video brothers Indian people watching
@Ramthetraveller
@Ramthetraveller 16 сағат бұрын
Thank you so much 🙂
@Rn5Rn5
@Rn5Rn5 3 сағат бұрын
Anny nanu guntur Andhra Pradesh I love you ❤🎉🎉
@masterraju1313
@masterraju1313 13 сағат бұрын
Bro idhi mana india lo unte vadukovam thakkuva lepukelladam ekkuva 😂😂😂
@nikhilvihari
@nikhilvihari 15 сағат бұрын
Nice ji
@PavanPavan-bs6fs
@PavanPavan-bs6fs 7 сағат бұрын
Anna Nenu Singapore lony vunna Anna ninnu 1 year paina. Fallow ithuna Plz Anna reply Nenu. Singapore lo 4 ears experience vundhi Nikku time vunty Nak o reply evvu
@Ramthetraveller
@Ramthetraveller 7 сағат бұрын
hi pavan hw r u sorry pavan, I am very busy I have no time because I am doing blogs, and then I am doing editing. Hope you understand.
@bairirajenderrajender3252
@bairirajenderrajender3252 15 сағат бұрын
super
@RavindranathPentakota
@RavindranathPentakota 19 сағат бұрын
Babu aa kind of cycles with app hyd lo vunnayi 😢
@ShivaShankar-tm3is
@ShivaShankar-tm3is 20 сағат бұрын
Good morning first like first comment
@JohnyPathan-pm6bx
@JohnyPathan-pm6bx 19 сағат бұрын
Good morning brother
@rudrakshreels5711
@rudrakshreels5711 13 сағат бұрын
Thappi padi yekkadiki poyaay ayyaa Sollu aapu
@BalachannugandlaChandu
@BalachannugandlaChandu 20 сағат бұрын
Anna first comment nade
@pallapothuvasu8737
@pallapothuvasu8737 16 сағат бұрын
❤good❤❤❤❤❤❤❤❤
@aadhyaharinath1849
@aadhyaharinath1849 20 сағат бұрын
1st Comment
@GamerRaja-q6v
@GamerRaja-q6v 10 сағат бұрын
Content better chey broh views padipothundhi..
@nareshvarma3323
@nareshvarma3323 7 сағат бұрын
Same feel 😊
@krishnatejunofficial8469
@krishnatejunofficial8469 17 сағат бұрын
developed country entadi ee development antav em ayndi ratri 12 aythe transport levu, india lo kuda Yulu ani oka app undhi teliyakapothe telsko anthe kani. developed countries lo untay anukovadam nee ammayakathvam
@travelingram
@travelingram 12 сағат бұрын
బ్రో 2 అడల్ట్స్ అండ్ 1 చైల్డ్ మేము వెళ్దాం అనుకుంటున్నాము singapore approx మాకు ఎంత ఖర్చు వస్తుంది hotel lo కాస్త తెలుసుకొని reply evara bro
@Ramthetraveller
@Ramthetraveller 11 сағат бұрын
Singapore is too expensive. If you want to go, Singapore three people, I thought approximately you need to spend more than two lakhs for one week hotels, food attractions.
@teegagopi8824
@teegagopi8824 16 сағат бұрын
👍👌
@DinniDinnu
@DinniDinnu 18 сағат бұрын
👍
@Vinod.S
@Vinod.S 16 сағат бұрын
Go with your bycle bro
@TOYZONFF
@TOYZONFF 16 сағат бұрын
Massage ki pedatava money 😂😂 thailand papa ki
@chinnamahesh3272
@chinnamahesh3272 16 сағат бұрын
😂😂😂😂😂
@Gamingwithrisky
@Gamingwithrisky 15 сағат бұрын
Avi me education Konam 😂
@VSankar-q9k
@VSankar-q9k 19 сағат бұрын
Singapore Andhra Pradesh Sagar Honda
@bhaskarreddy1663
@bhaskarreddy1663 8 сағат бұрын
Hi brother
@vamsiyedluri741
@vamsiyedluri741 11 сағат бұрын
Ok
@santoshkotthuru5321
@santoshkotthuru5321 19 сағат бұрын
Hii
@YeramsettianandKumar
@YeramsettianandKumar 20 сағат бұрын
😢
@appuramya2016
@appuramya2016 18 сағат бұрын
I text you many times but you are not respond
@navayuva7534
@navayuva7534 19 сағат бұрын
Pure immature guy with immature video
@SatyaRam2k14
@SatyaRam2k14 18 сағат бұрын
True
@Ramthetraveller
@Ramthetraveller 17 сағат бұрын
Tq guys ❤️
@SatyaRam2k14
@SatyaRam2k14 10 сағат бұрын
@@navayuva7534 you dont even have a point to defend yourself
@navayuva7534
@navayuva7534 9 сағат бұрын
@SatyaRam2k14 Do you have a point to defend bro ???
@RavindranathPentakota
@RavindranathPentakota 19 сағат бұрын
Please please nuvvu visit chesina countries well developed , india and indians waste as per you.
@reddy123-b3c
@reddy123-b3c 18 сағат бұрын
Hlo bro
@KishoreM-x6h
@KishoreM-x6h 12 сағат бұрын
Nice
Air Sigma Girl #sigma
0:32
Jin and Hattie
Рет қаралды 45 МЛН
Хаги Ваги говорит разными голосами
0:22
Фани Хани
Рет қаралды 2,2 МЛН
$1 vs $500,000 Plane Ticket!
12:20
MrBeast
Рет қаралды 122 МЛН
Old Man Powerlifter At Muscle Beach | Anatoly GYM PRANK
9:45
ANATOLY
Рет қаралды 25 МЛН
Decathlon Sports store In Guntur #decathlon #sports #guntur
19:30
YoungStars Moments
Рет қаралды 1,1 М.
Life as a prisoner in world’s most strict jail | El Salvador CECOT
16:49
Luisito Comunica
Рет қаралды 52 МЛН