ఈ సినిమా కథలోంచే జూనియర్ ఎన్టీఆర్ నటించిన బృందావనం , నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా కథలు పుట్టాయి . నగ్న గా నటించిన ఆక్టర్ , అలాగే అలీ -బాబు మోహన్ - సత్తి కామెడీ బాగా పండించారు . సూపర్ స్టార్ట్ కృష్ణ గారి స్పెషల్ అప్పీరెన్స్ సినిమాకే హై లైట్ .🤠
@satyacreations28103 ай бұрын
ఈ సినిమా చూసినప్పుడు నువ్వొస్తానంటే నేనొద్దంటానా సినిమా గుర్తు వచ్చింది
@encyclopedia11637 ай бұрын
సూపర్ స్టార్ కృష్ణ సూపర్
@gurrapuashok33807 ай бұрын
ఎ.వన్ స్టార్ డైరెక్టర్ ఎ కోదండరామి రెడ్డి గారు అప్పుడప్పుడు తన సినిమాలో ఒక సీను లో నటించడం చాలా సరదా ఈ.సినిమాలో. టైలర్. గా. 23:46....
@satyacreations28107 ай бұрын
❤thank you for your comment
@divyabharathi46046 ай бұрын
My one of favourite film and my favourite all time favourite actress and na pranam tanu i miss her a lot and she is in my heart till my last breath