Ramudu Bheemudu Full Movie | Sr NTR | Jamuna | Vijayalakshmi | Suresh Productions

  Рет қаралды 5,257,140

SureshProductions

SureshProductions

Күн бұрын

Пікірлер: 1 200
@Sriram78691
@Sriram78691 Жыл бұрын
ఇప్పుడు కూడా పాత సినీమా లు చూచేవారు కళాత్మక హృదయం గలవారు
@praneethnagalaxmi
@praneethnagalaxmi 10 ай бұрын
Old is gold...అప్పటి వాళ్ళకి ఉన్న అందం అభినయం ఇప్పుడు అసలు లేవు అంతా ఎక్స్పోజింగ్...
@kpnaidu9999
@kpnaidu9999 10 ай бұрын
కళాత్మక హ్రుదయం కాదు..... పేదరికం...నిస్సహాయత, నిరాస
@DurgaraoK-dh6lx
@DurgaraoK-dh6lx 8 ай бұрын
@@praneethnagalaxmi .
@chinnikrishnarao
@chinnikrishnarao 7 ай бұрын
@JogalakshmiKondury
@JogalakshmiKondury 6 ай бұрын
Ez ex Rd and I Rd TV v edee ez DC DC ex DC DX wx uh TV. Tc it's uh ub .a@😅😅​@@kpnaidu9999
@vprrealtypropertieshyd1164
@vprrealtypropertieshyd1164 4 жыл бұрын
కామిడీ టైమింగ్ సూపర్ ఎన్టీఆర్ గారిది అందుకే గొప్ప మహానటుడు అయ్యాడు
@bhashag3904
@bhashag3904 Жыл бұрын
స్వర్గీయ శ్రీ యన్.టి.రామారావు గారు మొదటి సారి ద్విపాత్రాభినయం చేసిన గొప్ప అద్భుత, ఆణిముత్యం 'రాముడు- భీముడు' చిత్రాన్ని ఇప్పుడు ఎంతమంది చూస్తున్నారు👍👍
@sivarammurthiv1540
@sivarammurthiv1540 9 ай бұрын
Q
@azadsak4988
@azadsak4988 9 ай бұрын
😊😅
@kadumuribhagavanthreddyrcm7307
@kadumuribhagavanthreddyrcm7307 8 ай бұрын
నేను ఈరోజు చూసాను మూవీ ఆ మహానుభావుని జయంతి సందర్భంగా
@NagoorShaik-rg5lr
@NagoorShaik-rg5lr 7 ай бұрын
@​@@azadsak4988
@KasukurthiYebu
@KasukurthiYebu 7 ай бұрын
😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅😅
@prabhukumar6610
@prabhukumar6610 4 жыл бұрын
NTR అంటే... యుగపురుషుడు. ఇంకో వేయి సంవత్సరాలు కు పుడతారేమో. ఆ... ముఖవర్చస్సు ఆ... అభినయం ఆ... ఠీవి సినీ జగత్తులో ఎవరికీ సాటిరారు. పాపం చాలా... బోళామనిషి పేదల పాలిట దేవుడు. ఆయన ఒక చరిత్ర. ఆ... చరిత్రను తిరగ రాయాలని చాలా... మంది ఆరాటం. ఎవ్వరివల్ల కాదు. NTR కు భారతరత్న అవార్డు ఇవ్వాలి. జోహార్ జోహార్లు NTR
@sadagopan7184
@sadagopan7184 Жыл бұрын
ntr ku bharatratna vajpayee pm ga vunnappudu vachedi Kani CBN chesina kutra palithanga raledhu
@ashokKumar-ci6uo
@ashokKumar-ci6uo Жыл бұрын
నాకు చాలా ఇస్టము పాత సినీమాలు అన్న NTR నాకు వెండి తెరపై కనిపించే దేవుడు NTR to NTR fans 😊
@DeepuBathula
@DeepuBathula 2 ай бұрын
Zion. M
@ssatyavathi662
@ssatyavathi662 5 жыл бұрын
అప్పటి సినిమాలు, ఆ కధలు ఇప్పుడు అసలు రావు వచ్చిన మనలాంటి వాళ్ళకి నచవు . కాని చాలా బాగుంటాయి ఆ సినిమాలు🙂🙂🙂🙂🙂🙂
@arunrajs6147
@arunrajs6147 4 жыл бұрын
Avnadi🙌🙌
@bhavanimadipalli2472
@bhavanimadipalli2472 4 жыл бұрын
Hello brother movie
@subbaraosubbarao9556
@subbaraosubbarao9556 4 жыл бұрын
@@arunrajs6147 aàaàààààaàaà
@sankarshaik7094
@sankarshaik7094 4 жыл бұрын
!Z x mnmnb . C n , . And n zm. Xn
@chittinarasimhareddy6845
@chittinarasimhareddy6845 4 жыл бұрын
I like that time movies.రంగస్థలం is also like that only
@sairrv5042
@sairrv5042 2 жыл бұрын
పాత సినిమాలు చూస్తుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది. 🙏🙏
@BnbbBjjj
@BnbbBjjj Жыл бұрын
O
@SrinivasaRao-ww7jz
@SrinivasaRao-ww7jz Жыл бұрын
ఇది నిజం
@raa9816
@raa9816 Жыл бұрын
అందుకే చూస్తున్న
@dasarilokesh9965
@dasarilokesh9965 6 ай бұрын
❤❤❤❤❤❤
@anguveedisrinivasan9819
@anguveedisrinivasan9819 3 жыл бұрын
నిజానికి ఈ సినిమా తరువాత వచ్చిన డ్యూయల్ రోల్ మూవీస్ కు నాంది..బహుశా అన్ని భాషల్లో...తెలుగులో కూడా చాల సార్లు (కాపీ) inspire అయ్యి చాల సినిమాలకు మాతృక అయ్యింది..నిన్న మొన్న వచ్చిన సినిమాల దాక ....చాల గొప్ప సినిమా...మనకు ...నందమూరి..సావిత్రి.....ఘంటసాల గార్లు వారసత్వ సంపద
@puspharotte5704
@puspharotte5704 Жыл бұрын
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని సినిమాలు అద్భుతమైన సినిమా 🙏🙏🙏🙏❤️❤️❤️❤️❤️👍👍💞💞💞💞💞💞💞
@ravitejababu3143
@ravitejababu3143 5 жыл бұрын
అప్పటి సినీమా లు నిజంగా అద్భుతమైన పాటలను సందేశాన్ని ఇచ్చేవి..చాలా బాగుంది...ఎంతైనా ఓల్డ్ ఈస్ గోల్డ్
@kbalunaik209
@kbalunaik209 3 жыл бұрын
Ntr is ntrp
@peddyreddymaheshreddy5813
@peddyreddymaheshreddy5813 Жыл бұрын
తెలుగు సినీ అణిముత్యాల లో ఇది ఒక ఆణిముత్యం. NTR గారి మరియు జమున గారి నటన అద్భుతం.
@sunitha7385
@sunitha7385 4 жыл бұрын
ఎన్టీఆర్ పక్కన జమున గారి జోడి చాలా బావుంటుంది వీళ్ళిద్దరి కాంబినేషన్ సూపర్ నందమూరి తారకరామారావు గారి నటన అద్భుతం తనకు వీరాభిమాని నేను
@SaiKrishna-yb7io
@SaiKrishna-yb7io Жыл бұрын
👍 chala bagunde
@koteswararaot.v4292
@koteswararaot.v4292 3 ай бұрын
*😊 1:09:19
@pmohankrishna7635
@pmohankrishna7635 3 жыл бұрын
ఎన్ని సార్లు చూసినా బోర్ అనిపించదు 👌👌👌👌👌👌 మూవీ👍👍👍👍
@saikumarganta9281
@saikumarganta9281 Жыл бұрын
My date of birth 1997th but i watched the full movie 01/08/2023..it was an amazing enjoy full...anyway old is gold.. ఒక అద్భుతమైన సినిమా చూసాను..NTR గారు..వురికనే లెజెండ్స్ ఐపొరుగా..NTR గారు తరువాతనే యే హీరో గారైన..
@rajasekhar5669
@rajasekhar5669 Жыл бұрын
Yes
@karthikreddy009
@karthikreddy009 Жыл бұрын
Ni gudha...vadu vadi over acting l😂😂
@UppalapatiRamakrishna-e1w
@UppalapatiRamakrishna-e1w Жыл бұрын
​@@karthikreddy00900lⁿpppp❤8
@VijaykumarAllam-zb1fr
@VijaykumarAllam-zb1fr Жыл бұрын
​@@rajasekhar5669❤⁹0
@venubabu1003
@venubabu1003 11 ай бұрын
@Karthik Reddy అసలు action over action అని చెప్పడానికి మీరు world famous actor na కనీసం నాటక అనుభవం ఉందా. మీ language బట్టే అర్థం అవుతుంది మీరు ఎటువంటి వారో. Acting లో సాంఘిక, చారిత్రాత్మక, పౌరాణిక, జానపదం ఈ నాలుగు వర్గాలలో అన్నింటిలో అద్భుతంగా మెప్పించిన వారు దేశం లో ఎందరో నటులు ఉన్నారు. కానీ తెలుగు భాషకు వన్నె తెచ్చే పౌరాణిక పాత్రలకు ప్రామాణికమైన పద్యం తెలుగుకు మాత్రమే ఉంది. అటువంటి పౌరాణిక పాత్రలలో ప్రపంచం లోనే అగ్ర నటుడు ఎన్టీఆర్ గారు. ఎస్వీఆర్ గారు ఉన్నప్పటికీ aangikam అంటే suitability of character లో అన్ని పాత్రలకు ఆయన సరిపోరు. వాచకం మరియు అభినయంలో ఆయన ntr గారికి తీసిపోరు కానీ aangikam లో మాత్రం ఒక మెట్టు కిందనే ఉంటారు ఎన్టీఆర్ గారి కంటే. రాక్షస పాత్రలకు svr గారు perfect. మిగతా పాత్రలకు ఎన్టీఆర్ గారి దగ్గరకు కూడా ఎవ్వరూ రాలేరు. ఈ విధంగా పౌరాణికాలు ntr gaaru no. 1. ఇక సాంఘికాలలో ANR garu perfect. అయినప్పటికీ NTR gaaru kuda తక్కువ కాదు. ఏఎన్ఆర్ గారి కంటే ఒక మెట్టు కిందన ఉండొచ్చు. ఇక historical. NTR gaaru ఎన్నో పాత్రలలో మెప్పించారు మిగిలిన వారి కంటే. సో no.1. జానపదాలలో కాంతారావు గారు ఎక్కువ మూవీస్ చేసినా NTR గారికి జానపద మూవీస్ లో ఎక్కువ కమర్షియల్ value undi. Ye vidhangaa చూసినా తెలుగు సినిమా పరిధిలో NTR గారిని మించిన నటుడు లేడు. పుట్టడు, పుట్టబోడు. పౌరాణిక మూవీస్ లో world lo ఆయనని మించిన నటుడు లేడు. ఇండియా మొత్తం మీద అన్ని వర్గాలలో ఆయనకు ఉన్న GOD image ఎవ్వరికీ లేదు. ఇవి ఏమీ తెలియకుండా ఆక్షన్ అండ్ ఓవర్ యాక్షన్ గురించి మీ అసభ్య పదజాలం తో కామెంట్ పెట్టిన మిమ్మల్ని చూస్తే జాలి వేస్తుంది. May GOD bless u and give good character. Emi తెలియకుండా ఎదుటి వ్యక్తిని విమర్శించే మీ మనస్తత్వం మార్చుకోండి. మీ Next generation కూడా మీ లాగా తయ్యారు అవ్వకుండా చూసుకోండి
@jijujoseph1276
@jijujoseph1276 4 жыл бұрын
2020 lo 50 year plus old cinema choose valliki salute!🔥😍
@gosuruthmary2414
@gosuruthmary2414 4 жыл бұрын
jiju joseptrt hh
@dhammubabi7184
@dhammubabi7184 4 жыл бұрын
Ntr rain lanjakodako
@sivaraokadali9731
@sivaraokadali9731 3 жыл бұрын
Was q
@venkatareddypalleti2466
@venkatareddypalleti2466 3 жыл бұрын
@@sivaraokadali9731 n.
@gggagan5349
@gggagan5349 2 жыл бұрын
It's 2022
@bhagathvanarasi9668
@bhagathvanarasi9668 4 жыл бұрын
NTR గారి నటన చూడటం మా అదృష్టంగా భావిస్తున్నా ము,మిమ్మల్ని నిజంగా చూడలేక పోయామనే బాధ జీర్ణించుకోలేక పోతున్నాము, మీరు ఎక్కడున్నా మీ పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని మనసారా దేవుణ్ణి కోరుకుంటున్నాను.
@rajeshkethireddi6441
@rajeshkethireddi6441 3 жыл бұрын
Avunu
@janardhanaraopolumuru4918
@janardhanaraopolumuru4918 2 жыл бұрын
Pppppppppp
@janardhanaraopolumuru4918
@janardhanaraopolumuru4918 2 жыл бұрын
P
@muddagurayya9109
@muddagurayya9109 2 жыл бұрын
P0
@bnippu8554
@bnippu8554 2 жыл бұрын
Yes
@SRRINIVAS-GANDLHA
@SRRINIVAS-GANDLHA Жыл бұрын
22.08.2023 రోజున ఈ సినిమా చూశాను.. ఉందిలే మంచి కాలం ముందు ముందునా అని పాటలో చెప్పినట్లు అసలు మంచి కాలం అనేది అప్పుడే ఉండే.ఇప్పుడు కాదు.విలువలు, బంధుత్వాలు ఆ కాలంలోనే ఉండే... ఒక మంచి కుటుంబ వాతావరణం ఉండే ఆ కాలంలో.. సినిమాలు అలాగే ఉండే, నిజ జీవితంలో కూడా అందరూ అలాగే ఉండేవారు... ఎంత అయిన ఆ కాలం మళ్ళీ రాదు,ఇలాంటి సినిమాలు చూసి అనుభూతి పొందడం తప్ప.😊
@ManjuManju-ej4kx
@ManjuManju-ej4kx Жыл бұрын
2024 lo evaru chustaru e movie 🎥
@venkateshwarlusv5700
@venkateshwarlusv5700 11 ай бұрын
సూపర్ సినిమా ఎక్సలెంట్ సినిమా సూపర్ ఎన్టీఆర్ జై
@vyshakhapunnam4798
@vyshakhapunnam4798 11 ай бұрын
A rojullo cenima lu. Hero' s Vari cine vasthra alankarana aa moves lo house kattadala nirmanam hero heroine natana amogam Nenu e. cinema chusthunnandhuku.chala happy ga undhi A rojulallo alanti cenima lu theesinandhuku you tubelo mem chuddam kosam pettinandhuku kruthagnathalu 🙏🙏🙏
@smanjali5756
@smanjali5756 4 жыл бұрын
అన్నగారు చేసే ప్రతి సినిమా సూపర్ మళ్లీ ఇలాంటి సినిమాలు చూడాలంటే ఇంకొక జన్మ ఇంకో జన్మలో కూడా చూడలే నందమూరి తారక రామారావు భూమి మీద వెలసిన దేవుడు అన్న గారు జోహార్
@saikirankiran4856
@saikirankiran4856 3 жыл бұрын
Ēe
@lakshmibommisetty8574
@lakshmibommisetty8574 3 жыл бұрын
Aaa
@harimudraboina4971
@harimudraboina4971 2 жыл бұрын
Athi
@govindchetal2396
@govindchetal2396 2 жыл бұрын
o
@govindchetal2396
@govindchetal2396 2 жыл бұрын
​@@lakshmibommisetty8574 s,g
@paalemparthasarathi4500
@paalemparthasarathi4500 27 күн бұрын
నా టికీ నేటి కీ రాముడు ఒక్క రే భీమసేనుడు ఒక్క రే అదే మన అన్న గారు నందమూరి తారక రామారావు గారు జై ఎన్ టి ఆర్. ఎన్ని సార్లు చూసినా తనివి తీరని సినిమా లు.
@ksrasarma3619
@ksrasarma3619 Ай бұрын
అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమా లు ఇప్పుడు రావు. పాత సినిమాలు చూస్తుంటే మనసు ఎంతో హాయిగా ఉంటుంది.
@gsrinu4758
@gsrinu4758 2 жыл бұрын
29.11.2022మంగళవారం ఈ సినిమా చూసాను. ఇంతటి అద్భుతమైన చిత్రాన్ని ఇన్నాళ్లకు చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. జై ఎన్టీఆర్, S. V. R గారు, జమున గారు 🙏🙏🙏🙏🙏
@gsprabhakar4444
@gsprabhakar4444 Жыл бұрын
Qqq¹1111¹¹q
@divyateja-xu2lo
@divyateja-xu2lo Жыл бұрын
Sorry p
@tarakammadhavabhotlavvgvs3397
@tarakammadhavabhotlavvgvs3397 10 ай бұрын
Qq
@ramamohanaraogurugubelli2835
@ramamohanaraogurugubelli2835 7 жыл бұрын
మంచి సినిమా చాలా బాగుంది.యన్.టీ.ఆర్ నటన అద్భుతం
@gopisrikanth94
@gopisrikanth94 5 жыл бұрын
Kadhalafuvacdaldu
@venkatmyneni2667
@venkatmyneni2667 4 жыл бұрын
ఇలాంటి సినిమాలు ఈరోజు ల్లో లేనేలేవు ఎన్టీఆర్ లాంటి వారు ఎన్నటికీ రారు రాలేరు ఇలాంటి నటన మాట వాత్సవ్యులు దొరకరు పుట్టలేరు
@sav3nad
@sav3nad 4 жыл бұрын
ntr is such a bad actor...
@ramamohanaraogurugubelli2835
@ramamohanaraogurugubelli2835 4 жыл бұрын
@@sav3nad ఆయన యాక్టింగ్ లో మీకు బ్యాడ్ ఏమనిపించింది అండి!!!
@nbnani3634
@nbnani3634 4 жыл бұрын
@@venkatmyneni2667 krishamove ,.
@ShivaShiva-ib9mf
@ShivaShiva-ib9mf 2 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా తనివి తీరని చిత్రం ఇది మా అన్నగారు నందమూరి తారక రామారావు గారికి పాదాభివందనాలు
@Ksrcreative9391
@Ksrcreative9391 2 жыл бұрын
అద్భుతమైన సినిమా ఇలాంటి సినిమా లు ఇప్పుడు రావు
@saikumar9331
@saikumar9331 2 жыл бұрын
ఇటువంటి సినిమాలు ఎన్ని సార్లు చూసినా మల్లి మల్లి చూడాలనిపిస్తది ❤️
@balajij1933
@balajij1933 11 ай бұрын
కళ్ళతోనే హావ భావాలు పలికించం మొదటిసారి చూసాను ఏమి ఆ తేజస్సు వర్చస్సు 👌👌👌👌
@familymembers4
@familymembers4 4 жыл бұрын
Whate movie....ntr duel action...SVR versatile acting, akka Patra chesina avida, Surya kanthamma garu, vilian garu ...Abba..whate acting.... superb
@rajrakshith4245
@rajrakshith4245 4 жыл бұрын
1964-Ramudu Bheemudu 1965-Enga Veettu Pillai -Tamil 1967-Ram Aur Shyam- Hindi 1976-AjayanumVijayanum-Malayalam 1996-Mojugara Sogasugara-Kannada
@王凯蛇
@王凯蛇 4 жыл бұрын
The same scene but different movie
@chittinarasimhareddy6845
@chittinarasimhareddy6845 4 жыл бұрын
How u know bro .
@王凯蛇
@王凯蛇 4 жыл бұрын
@@chittinarasimhareddy6845 I've watched this movie from Ramudu Bheemudu until mojugara sogasugara
@sairaj9145
@sairaj9145 4 жыл бұрын
Turkey inka persia lo kuda remake chesar
@sreeramjanamanchi783
@sreeramjanamanchi783 3 жыл бұрын
Add gender maaristhe Ganga-manga, Sita-geeta, Chaalbaaz (Sri devi.
@rajrakshith4245
@rajrakshith4245 4 жыл бұрын
ಅದ್ಭುತವಾದ ಚಿತ್ರ ರಾಮುಡು ಭೀಮುಡು ಸಾಹಸ ಸಿಂಹ ವಿಷ್ಣುವರ್ಧನ್ Sir ಅವರ "ಮೋಜುಗಾರ ಸೊಗಸುಗಾರ " ನನ್ನಗೇ ಇಷ್ಟವಾದ ಚಿತ್ರ ಅದು Remake ಎಂದು ತಿಳಿದು ತೆಲುಗಿನಲ್ಲಿ ವೀಕ್ಷಿಸಿದೆ NTR Sir ಸಹ ಬಹಳ ಅದ್ಭುತವಾಗಿ ನಟಿಸಿದ್ದಾರೆ Remake ,Orginal ಎರಡು ತುಂಬಾ ಚೆನ್ನಾಗಿದೆ
@roopas515
@roopas515 3 жыл бұрын
ಕರ್ಮವೇ... ಅಣ್ಣಾವ್ರ ಭಲೇ ಜೋಡಿ ಸಿನಿಮಾ ಇಲ್ವಾ... ಅದೇ ರೀಮೇಕ್ ಇದು...
@harikrishnachowdary8731
@harikrishnachowdary8731 7 ай бұрын
​@@roopas515bhale jodi released in 1970 Ramudu Bheemudu released in 1964 anyway both are legends 🙏
@praveenvanaparthy9889
@praveenvanaparthy9889 4 жыл бұрын
Who are watching in 2020 CORONA lockdown time lo chusina vallu oka like👍 kottandi
@narasingaraogoka7141
@narasingaraogoka7141 4 жыл бұрын
Goka, narasingarao
@bashabasha8661
@bashabasha8661 4 жыл бұрын
Nice movie
@vijayvlogs7260
@vijayvlogs7260 4 жыл бұрын
,..super
@sridevikolli7875
@sridevikolli7875 4 жыл бұрын
Very beautiful picture.
@umamaheswarnakka6810
@umamaheswarnakka6810 4 жыл бұрын
Worth seeing any number of times. Thanks to Suresh productions
@Lovestatustelugu550
@Lovestatustelugu550 Жыл бұрын
2024 lo chosay vallu oka like chayandi❤❤
@ritantareprises7967
@ritantareprises7967 4 жыл бұрын
ఇటువంటి పాత సినిమాలు మొదటి 10 నిమిషాలు చూస్తే ఇక చివరి వరకూ చూడవలసిందే అంతలా ఎంటర్టెయిన్మెంట్ ఇస్తాయి
@bungajayachandra7606
@bungajayachandra7606 3 жыл бұрын
.
@bungajayachandra7606
@bungajayachandra7606 3 жыл бұрын
Y
@bungajayachandra7606
@bungajayachandra7606 3 жыл бұрын
||
@ramkadali8960
@ramkadali8960 2 жыл бұрын
You are right
@bhimaraomalempati6472
@bhimaraomalempati6472 2 жыл бұрын
Aaa1ff
@MrDatta3
@MrDatta3 5 жыл бұрын
అప్పటి దర్శకుల గొప్పదనంతో పాటూ నాటి ప్రేక్షకుల అభిరుచి కూడా గొప్పగా ఉండేది. యూత్ కి చెత్త సినిమాలు చెత్త డాన్సులు ఉంటె చాలు అన్నట్లు తయారైంది సినిమా ఫీల్డ్ ఇప్పుడు
@Nellorekitchen
@Nellorekitchen 3 ай бұрын
Excellent movie.3/10/24లో ఎంతో మంది చూశారు..❤😂😢😮😊
@craja446
@craja446 6 күн бұрын
ఎక్కడ అశ్లీలత లేదు, అసభ్యకరమైన సన్నివేశాలు లేవు. ఆరోగ్యకరమైన కామెడీ, సెంటిమెంట్, కుటుంబవిలువలు, మంచి సంగీతం, సాహిత్యం, అద్భుతమైన నటీనటులు. వారందరికీ శతకోటి వందనాలు 🙏🙏🙏🙏🙏🙏
@satishsatish7052
@satishsatish7052 3 жыл бұрын
రాముడు భీముడు excellent movie అన్నగారి డబలెక్షన్ super 🙏🙏🙏🙏
@AMMU-gh5qd
@AMMU-gh5qd 4 жыл бұрын
1:57:10 jamuna garu entha cute gaa aligaaro... "Nanna" ani. Great Actress
@monicathati624
@monicathati624 8 жыл бұрын
very good movie. this movie remember me my grandmother. i use to watch with her. i miss her..but still I'll watch it
@srikanthsri349
@srikanthsri349 8 жыл бұрын
Ur rit da....
@vidyasagar5844
@vidyasagar5844 7 жыл бұрын
aha..generations may change...old is always a sweet memory to reminder
@jaganmohanruppa6413
@jaganmohanruppa6413 7 жыл бұрын
Monica thati wow
@vsk6212
@vsk6212 5 жыл бұрын
Love u monica
@chittinarasimhareddy6845
@chittinarasimhareddy6845 4 жыл бұрын
Miku oka 60untaayaa
@aithanaboyinaveerababu9414
@aithanaboyinaveerababu9414 3 жыл бұрын
జమున. గారు. నందమూరి. తారక రామారావు. గారు. రాముడు. భీముడు. ఇలాంటి. మూవీస్. చూస్తుంటే. చాలా. ప్రశాంతంగా. ఉంది.
@MahaMayaKaali
@MahaMayaKaali 3 жыл бұрын
2021 also its Evergreen Movie, NTR expressions Superb, NTR never before Never again🙏🙏🙏
@narayanarajutirumalaraju9812
@narayanarajutirumalaraju9812 3 жыл бұрын
Ppppppppp
@ramkadali8960
@ramkadali8960 2 жыл бұрын
100% currect like NTR never before ever after.
@kewlraghu
@kewlraghu 2 жыл бұрын
Thanks lala
@baskarraog9369
@baskarraog9369 2 жыл бұрын
@@ramkadali8960 l
@KrishnaMurthy-ji7xb
@KrishnaMurthy-ji7xb Жыл бұрын
@@kewlraghu Dze
@muralimla9063
@muralimla9063 Жыл бұрын
పాత సినిమాలు ఇప్పటికీ ఎప్పటికీ మర్చిపోలేని అనుభూతి కలిగిస్తాయి, ఇలాంటి సినిమాలు ఇక వచ్చే ఇప్పటి తరాలకు కూడా పిల్లల యొక్క తల్లి తండ్రులు చూపించ వలసిన అవసరం ఉంది 💕🌱🌱🙏🙏
@bheemeshgurram7964
@bheemeshgurram7964 5 жыл бұрын
2020low yevvaru chusaru like kottandi
@thammisettysrinivasulu9268
@thammisettysrinivasulu9268 3 жыл бұрын
0
@rummyroute8332
@rummyroute8332 3 жыл бұрын
Same remake tamillu mgr Colour film manam intti pilla Athi kooda baagane vunthi Ntr/mgr ...real super stars.👍
@kothapalliashok8914
@kothapalliashok8914 3 ай бұрын
పెద్దాయన నటనకు మనం కొలబద్ధ వేయలేము. అలాగే అందరూ నటులు చక్కగా నటించారు. నిర్మాత రామానాయుడు గారు కనిపించడం చాలా సంతోషం గా ఉంది. నాగార్జున సాగర్ కడుతున్న దృశ్యాలు కనువిందు కలిగించే అద్భుత కట్టడం చూడటం మా తరానికి మంచి అనుభూతి కలిగించింది. చిన్నప్పుడు చూశాను. అంతగా గుర్తులేదు. అందుకే ఇవాళ మళ్ళీ యూట్యూబ్ లో చూశాను. ❤
@RUsha72010
@RUsha72010 7 жыл бұрын
Jai Ntr.. He is a Legend... No one is reaching n his acting.. Jai jai Ntr
@padmag3218
@padmag3218 7 жыл бұрын
Ravi Rocking
@Chinni-ue7ui
@Chinni-ue7ui 5 жыл бұрын
👌👌👌👌
@humbleRaj
@humbleRaj 5 жыл бұрын
Overacting
@mbks1795
@mbks1795 5 жыл бұрын
Super 🌟 Krishna is legendary 🙌💪 💪💪💪🙌🙌💪💪🙌💪 hero
@lmanaraovaniggalla9098
@lmanaraovaniggalla9098 4 жыл бұрын
Ravi Rocking yes Ntr 🙏🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹
@maheshmagalarapuo9325
@maheshmagalarapuo9325 Жыл бұрын
ఈ సినిమాలో ధర్మంతో కూడిన సినిమాలు 🙏🚩🌼
@kisc865
@kisc865 3 жыл бұрын
When I was studying degree, my dad always asked to watch this movie and I always say later but when started my job, somehow I watched this movie, after that i watched this movie couple of times and post marriage with my wife. Very nice movie.
@ravurisivaji4656
@ravurisivaji4656 Жыл бұрын
Please watch lakshminivasam
@solmanrajuboni9697
@solmanrajuboni9697 3 жыл бұрын
తెలిసిందిలే తెలిసిందిలే నెలరాజ ఏమి సాంగ్ ❤❤❤❤❤❤❤❤
@veerendranath0073
@veerendranath0073 2 жыл бұрын
పాత సినిమాలనగానే అందరూ రామారావు గారినే చూస్తారు.కానీ నిజానికి ఆ కాలంలోని నటీనటులందరూ అంతగొప్ప ప్రతిభావంతులే!!!!
@sairrv5042
@sairrv5042 2 жыл бұрын
100% 👍 వాళ్లందరకి పాదాభివందనం 🙏🙏🙏
@nagabhushanaraojalluri2997
@nagabhushanaraojalluri2997 Жыл бұрын
@@sairrv5042 ppppp
@VARSHANTH_X7
@VARSHANTH_X7 Жыл бұрын
​@@sairrv5042 😢
@yeruvachennareddy7473
@yeruvachennareddy7473 Жыл бұрын
​@@VARSHANTH_X7 f 😭 ⚓🏍️🛢️
@devilsgaming9898
@devilsgaming9898 Жыл бұрын
Legends are watching after 10 years❤️❤️
@SrinivasaRao-ww7jz
@SrinivasaRao-ww7jz Жыл бұрын
ఇలాంటి కుటుంబ కధా చిత్రాలు తీయడం ఎవరి వల్లా కాదు
@SaiShree1
@SaiShree1 Жыл бұрын
మళ్ళీ అటువంటి రోజులు తిరిగి రావాలి 😊
@mirappalliseenu1529
@mirappalliseenu1529 3 жыл бұрын
సురేష్ ప్రోడక్షన్ లో మొదటి మూవీ ఇది రాముడు భీముడు అయినా మీరు ఫుల్ hd మూవీ గా చేయడం లేదు దయచేసి full hd movie up load cheyyandi
@zubairbasha470
@zubairbasha470 6 жыл бұрын
Super Movie or Acting is too good Specially Ramu Role 😁NTR SIR is Ever Green Great Hero of Indian Cinema Super Blockbuster Movie .Thanks to Uploder for this movie.
@humbleRaj
@humbleRaj 5 жыл бұрын
Yenti aa Nani Overacting key
@bharathiAvireddy
@bharathiAvireddy Жыл бұрын
Undile manchikaalam mundu mundu naa first song, SriSri gaaru kaalaluganna manchi kaalam ippudu melliga vasthundi. Almost 72 years pattindi
@venkateshbabumani2307
@venkateshbabumani2307 4 жыл бұрын
Enga veetu pillai 👍 Makkal Thilagam MGR Sir 👍 I love this movie in Thamizh version.. MGR beats Nambiar with hunter is one of the most liked fight scene of Thamizh cinema by all category cinema lovers.
@sinivasang3778
@sinivasang3778 3 жыл бұрын
Ithu ntr original
@chalapathiab9754
@chalapathiab9754 Жыл бұрын
సత్యవతి గారు మీరు చెప్పింది నిజమే. నా అభిప్రాయం కూడ ఇలాంటి దే.
@amilipogusivasankar2371
@amilipogusivasankar2371 3 жыл бұрын
LEGENDARY MUSIC DIRECTOR AND SANGEETA SAMRAT SRI PENDYALA NAGESWARA RAO GAARIKI HATS OFF ♥♥♥
@anjannadikota1550
@anjannadikota1550 Жыл бұрын
Old.is.gold.no.1.cinema.ntr.malli.janmichali🌺🌺🌺🌷🌷
@sainath795
@sainath795 7 жыл бұрын
ilanti movies ika raavu alanti nati natulu ika raaru😊
@kirank1274
@kirank1274 6 жыл бұрын
sai nath
@kusumak8619
@kusumak8619 6 жыл бұрын
sai nath u
@Ashmith_gamer
@Ashmith_gamer 6 жыл бұрын
sai nath 6
@devulapallimadhusudan6960
@devulapallimadhusudan6960 6 жыл бұрын
sai nath 🍊
@devulapallimadhusudan6960
@devulapallimadhusudan6960 6 жыл бұрын
sai nath quh
@lakkojuramakrishna7999
@lakkojuramakrishna7999 Жыл бұрын
NTR ..SVR..garu..jamuna..acting and songs all time record..ee cinema to Ramanaidu..life oka turning...jai NTR jai jai NTR Annagaru.🙏🙏🙏🙏🙏🙏🙏💖💖💖💖💖💖💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕💕
@sudhakarraoinuganti2318
@sudhakarraoinuganti2318 4 жыл бұрын
ఈసినిమా d. రమా నాయుడు గారు నిర్మించారు తొలిసినిమా అయినా చాలాబాగా తీశారు పాటలు బాగున్నాయి
@kesavulum7753
@kesavulum7753 3 жыл бұрын
My One of favorite movie 😍 more then 20 times Chusaa who watching 2021 Dec
@shatrudhanupadhyay367
@shatrudhanupadhyay367 6 жыл бұрын
excellent movie and NTR acting iragadeesadu and story,screenplay,direction adbutham superb
@bhagath_Singh
@bhagath_Singh 5 жыл бұрын
Ilanti manchi movies malli raavu... Such a great actors... Ilanti actors andarni petti ipudu movie tiyyalantey 100 crores piney avtundi.. all legend actors... SVR GARU,NTR GARU,SURYAKANTAM GARU, RAJANALA GARU, RELANGI GARU ETC.. all superb legends..
@bhuvanasai1435
@bhuvanasai1435 5 жыл бұрын
Bro satya narayana garini marchipoyavu climaxlo ntr gari dube ga chesindi aayane
@bhagath_Singh
@bhagath_Singh 3 жыл бұрын
@@bhuvanasai1435 e movie lo camera face cheyldu kada... But he is also legend..
@manojkumaryadav1275
@manojkumaryadav1275 4 жыл бұрын
I was 6 old year then ,I went see this movie along with my grandmother ,I don't know which theatre it was but those were the glorious days no traffic no pollution no overcrowd n most important not even landline phones where r those days?
@chittinarasimhareddy6845
@chittinarasimhareddy6845 4 жыл бұрын
I think ur 60years of age now
@manojkumaryadav1275
@manojkumaryadav1275 4 жыл бұрын
@@chittinarasimhareddy6845 u r absolutely right sir
@cmunikrishnan1419
@cmunikrishnan1419 3 жыл бұрын
SSC
@thaheerbendreibrahim2117
@thaheerbendreibrahim2117 3 жыл бұрын
@@chittinarasimhareddy6845 k9
@ramakrishnakothapalli9590
@ramakrishnakothapalli9590 3 жыл бұрын
@@chittinarasimhareddy6845 ,
@MMMSTARFACTS
@MMMSTARFACTS 3 жыл бұрын
Jai ntr... ❤️❤️❤️❣️❣️❤️❣️❤️❣️❣️❤️❣️❤️❣️❤️❣️❤️💯🤗💯2021....
@krishnakanthchowdary1311
@krishnakanthchowdary1311 7 жыл бұрын
Entha entertain iyyevallo appati audience ilanti manchi movies chusthu👌🏻
@SonGojit456
@SonGojit456 4 жыл бұрын
Adhi Nijame
@subhanishaik8332
@subhanishaik8332 2 жыл бұрын
ఓల్డ్,ఇస్,గోల్డ్
@ranganathgjmysurukarnataka8642
@ranganathgjmysurukarnataka8642 6 жыл бұрын
In Tamil " Enga veetu pillai" In Hindi " Raam aur shaam" In Kannada " Mojugaara Sogaaugara"
@purushothamvijay4316
@purushothamvijay4316 6 жыл бұрын
Yes nija
@naveedahmad6059
@naveedahmad6059 4 жыл бұрын
Naveed Ahmad 66jb
@punithakumar797
@punithakumar797 4 жыл бұрын
அருமை
@djs9415
@djs9415 4 жыл бұрын
Mojugaara Sogaugaara thanks for the advice Google support the language we have already seen it before in three languages but what fun looking at the ambience and culture of other places.
@pindivenkatesh6624
@pindivenkatesh6624 4 жыл бұрын
Ee cinema 3 languages lovachindi. Naku telidu. Ntr ni miss avutunna
@pashamjanardhanreddy8668
@pashamjanardhanreddy8668 2 жыл бұрын
నేను ఇప్పటికి ఈ సినిమా చాలా సార్లు చూసా,,,అయినా 2022 లో కూడా మరలా చూస్తున్నా.
@manjum5941
@manjum5941 4 жыл бұрын
The bestest performance is none other than SURYAKANTHAM
@ChinnuTarak333
@ChinnuTarak333 5 жыл бұрын
super movie... ramudu laanti characters only Sr NTR ke possible...Jai NTR
@mohdkhaja9883
@mohdkhaja9883 5 жыл бұрын
Jvg
@allinall4934
@allinall4934 6 жыл бұрын
excelint screenplay superb story old is really gold ever and for ever....#real actress
@devatichetty4323
@devatichetty4323 4 жыл бұрын
What a great movie!. Watched it first time. Great experience. Jai Anna garu NTR.
@roopas515
@roopas515 3 жыл бұрын
ಅರೇ ಇದು ಕನ್ನಡ ಸಿನಿಮಾ ಅಣ್ಣಾವ್ರ ಭಲೇ ಜೋಡಿ ಸಿನಿಮಾ ಅಲ್ವಾ... ಅಣ್ಣಾವ್ರ ದ್ವಿಪಾತ್ರ ಅದ್ಭುತ
@ArhaanArhaan-f9k
@ArhaanArhaan-f9k 11 ай бұрын
2024 chusevalu like cheyandi
@anjaneyuluguptha274
@anjaneyuluguptha274 2 ай бұрын
Thanks
@shyamalayerramilli7859
@shyamalayerramilli7859 5 жыл бұрын
The story is such a super hit in Tamil, kannada and Hindi. The same story was adopted as heroine based and remade as Seetha aur Geetha again a super duper hit and again remade in Telugu as Ganga and Manga again a super hit.
@Anonymous47
@Anonymous47 2 жыл бұрын
Later with Sridevi in Hindi - Chaalbaaz. It was all Sridevi in that!! One can't even remember Sunny Deol and Rajnikanth from that movie.
@coolbrowser2008
@coolbrowser2008 2 жыл бұрын
In addition yamudiki mogudu had similar track in between. It is a universal story. I have a feeling it was inspired from prince and pauper movie (ntr was hero in raju pedha) and adopted to our taste
@vishal.g6754
@vishal.g6754 Жыл бұрын
Original is bhale jodi by rajkumar This movie is inspired by that movie And seetha aur geetha also Later remake versions reremaked in other industry
@Attitudezero884
@Attitudezero884 Жыл бұрын
​@@vishal.g6754hello bhale jodi came in 1970 while ramudu bheemudu came in 1964
@Santoshtgm
@Santoshtgm Жыл бұрын
చిన్నప్పుడు మా అమ్మమ్మ తో కలిపి చూసేవాడిని... తిట్టేవాడిని ఏంటి ఈ చెత్త పాత సినిమాలు అని... ఇప్పుడు ఈ క్లాసిక్ మూవీస్ ఒకదాని తరువాత ఒకటి చూస్తుంటే మా అమ్మమ్మ పాత రోజులు గుర్తుకు వస్తున్నాయ్ 😓
@kakigovindyoungtiger663
@kakigovindyoungtiger663 4 жыл бұрын
ఈ సినిమా ఎన్నో సినిమా లకు దారీ చుాపీంది
@mr.vijay..7136
@mr.vijay..7136 Жыл бұрын
Yougapurushudu...ntr✌✌
@lekshaavanii1822
@lekshaavanii1822 2 жыл бұрын
Best movie 🙏🏼🙏🏼🙏🏼🍀🍀NTR 🍋🍋🍋🌈🌈🌹🌹
@nagarjunaj2158
@nagarjunaj2158 11 ай бұрын
Old Songs chala baguntayi❤❤❤❤❤
@yashodakrishna150
@yashodakrishna150 Жыл бұрын
What a super movie I seen at my 10 years old at my native village at touring talkies. Even today also it's ever green movie. Now I am 62 yrs old Super acting by sr NTR n jamuna Om Shanti both of them
@vinaydaggumilli7781
@vinaydaggumilli7781 Жыл бұрын
2023 lo movie chustunna vallu evaru❤
@sathyakanugu2138
@sathyakanugu2138 2 жыл бұрын
What an Acting by The Great NTR.. ThotaRamudu in Pathalabhairavi, Duryodhana in Dhana Veera Shura Karna, Gundammakatha, Duryodhana Character in SriKrishnapandaveeyam, Missamma, Justice Chowdary character etc..
@yadagiri3719
@yadagiri3719 2 жыл бұрын
Movie chusthunanthasepu chala anandanga undhi apude ipoindha anipinchindhi great movie ...
@MKvlogs1311
@MKvlogs1311 5 жыл бұрын
Simply Old is gold
@vijaysing8402
@vijaysing8402 Жыл бұрын
ಮೋಜುಗಾರ ಸೊಗಸುಗಾರ..❤❤❤
@naresh.8069
@naresh.8069 4 жыл бұрын
చాలా మంచి గుంది సినిమా 😍🎑
@ranjithmekala9298
@ranjithmekala9298 2 жыл бұрын
అప్పటి సినిమాలల్లో.... అందరూ జీవించే వాళ్ళు.... ఇప్పటివాళ్ళు నటిస్తున్నారు
@vishalreddy7936
@vishalreddy7936 6 жыл бұрын
Excellent songs .... surprised to see so many good songs in this movie not expected
@rameshbabuk6260
@rameshbabuk6260 Жыл бұрын
Life movie to Suresh productions & D Rama Naidu. City and villages life. Super duper hit movie.11/08/2023
@rameshbabuk6260
@rameshbabuk6260 Жыл бұрын
🎉
@avinpaladugu
@avinpaladugu 6 жыл бұрын
Annagaru! Lives forever and ever.
@narayanamurthykallamadi1651
@narayanamurthykallamadi1651 3 жыл бұрын
Ramanaayudu suresh productions first movie dv narasaraaju writer ee movie first anr tho anukunnaru kani Anr garu intha variation neenu cheyalenani chepparu appudu Ntr garu chala busy gaa vunnru kani ramanaayudu garu pattu patti 1 year wait chesi ntr garitho dates theesukunnaaru 30 centerslo realees ayyindi 30 centerslo 70 days adindi 10 centerslo 100 days adindhi ee movie ki 6 lakhs 50 000 kharchayindi one weeklo pettubadi vachesindi inka ramanaayudugariki entha migilindi telusukondi ee movie hindi tamil malayaalam kannada lo reamake chesaru anni super hitte Ntr very very very great
@sunandmabbula3556
@sunandmabbula3556 Жыл бұрын
Excellent movie and happy ending of the movie. Superb acting by NTR in double roles. Jamuna is no more she dead RIP. Enumclaw, WA. USA.
@polandkishor2309
@polandkishor2309 Жыл бұрын
❤❤❤old is gold just like who is watched movie in 2023❤❤❤
Tikka Sankarayya Full Length Telugu Movie
2:37:38
Telugu Movies
Рет қаралды 1,7 МЛН
Арыстанның айқасы, Тәуіржанның шайқасы!
25:51
QosLike / ҚосЛайк / Косылайық
Рет қаралды 700 М.
“Don’t stop the chances.”
00:44
ISSEI / いっせい
Рет қаралды 62 МЛН
Illarikam Telugu Full Movie | ANR | Jamuna | Gummadi | Ramana Reddy | Indian Films
2:39:02