RAMUISM PELLI PETAKULU FULL EPISODE || పెళ్లి పెటాకులు || SPARK OF RAMUISM || EPISODE-2 || RGV

  Рет қаралды 354,527

RGV

RGV

Күн бұрын

For more updates, Subscribe to RGV KZbin Channel : / @rgvofficial

Пікірлер: 626
@srinivasvattikuti1234
@srinivasvattikuti1234 3 жыл бұрын
ఈ రోజుల్లో పెళ్లి అంటే చేసుకోకపోతే బాగోదు అని, ఎన్ని గొడవలు ఉన్నా కలిసి ఉండాలి లేకపోతే పరువు పోతుంది అనే కాని అక్కడ ప్రేమ అనేది లేదు.
@charancherry3991
@charancherry3991 3 жыл бұрын
100% correct cheppavu bayyaa nadi same felling
@buchibabub1189
@buchibabub1189 2 жыл бұрын
Agree
@narshimhat5475
@narshimhat5475 2 жыл бұрын
Accepted
@balakrishnapharm
@balakrishnapharm 2 жыл бұрын
Same feeling bro
@kumarimuni5773
@kumarimuni5773 2 жыл бұрын
100%True
@guduruvenkateswarlu6329
@guduruvenkateswarlu6329 Жыл бұрын
3years back ఈ వీడియో వస్తే నేను పెళ్లి చేసుకోపోదును 😢
@akhilreddymekala3753
@akhilreddymekala3753 Жыл бұрын
😢
@TejaTelluri
@TejaTelluri Жыл бұрын
I understand ur problem
@vravikumar007
@vravikumar007 Жыл бұрын
తెలిసి కూడా చేసుకుని సంక నాకి పోయినోళ్ళు చాలామంది నాతో సహా 😂
@ssRK257
@ssRK257 Жыл бұрын
ఇప్పటికైనా ni bharya ni VEDHILIE😂😂😂😂
@iRuntime
@iRuntime 10 ай бұрын
😂
@nallamalaworld
@nallamalaworld 3 жыл бұрын
🔥పెళ్లంటే నూరేళ్ళపంట కాదు నూరేళ్ళ సమస్యల మంట 🔥
@avintammisetty
@avintammisetty 3 жыл бұрын
Bro,Nenu Taliban meeda oka detailed video chesa. Na account open chesi,chusi nachithe support cheyyandi 🙏 You will love my explanation
@panthangisurya8312
@panthangisurya8312 3 жыл бұрын
@@avintammisetty ok bro
@avintammisetty
@avintammisetty 3 жыл бұрын
@@panthangisurya8312 Thanks brother ❣️
@kumarkumar-md7ee
@kumarkumar-md7ee 3 жыл бұрын
hahaahh....
@avinashamararapu8393
@avinashamararapu8393 2 жыл бұрын
Penta 😂😂
@issakurameswarapu7586
@issakurameswarapu7586 3 жыл бұрын
రామ్ గోపాల్ వర్మ మంచి డైరెక్టరే రేకాదు మంచి సైకాలజిస్ట్ కూడా ప్రాక్టికల్ మాన్
@prashantkumar7906
@prashantkumar7906 3 жыл бұрын
If people get fed up of life, people see rgv videos and become energetic
@ThindiThippaluvlogs
@ThindiThippaluvlogs 3 жыл бұрын
🤣🤣🤣🤣
@santhoshbhoompally9653
@santhoshbhoompally9653 2 жыл бұрын
mava🖤🖤
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
ఇంకాస్త ఫ్రస్టేట్ అయిపోయి ఆత్మహత్య చేసుకుంటారు
@sree8436
@sree8436 2 жыл бұрын
@@sreeramamnishtala6102 ni bondhara
@sreeramamnishtala6102
@sreeramamnishtala6102 2 жыл бұрын
@@sree8436 నువ్వు ఆల్రెడీ చచ్చి పైనుండి ఈ కామెంట్ పెట్టావు కదూ? హ..హ...హ..
@bharath4713
@bharath4713 3 жыл бұрын
Make interview about Satyendra... Guys if you also want this interview, recomment this
@avintammisetty
@avintammisetty 3 жыл бұрын
Bro,Nenu Taliban meeda oka detailed video chesa. Na account open chesi,chusi nachithe support cheyyandi 🙏 You will love my explanation
@manikantad3607
@manikantad3607 3 жыл бұрын
S bro... I'm also eagarly waiting for that... How he made huge impact on rgv??
@madhuboddeti7053
@madhuboddeti7053 3 жыл бұрын
Yes
@vravikumar007
@vravikumar007 Жыл бұрын
Heard that Satyendra asked RGV to not to bring his topic. He will not do 😢
@telugumedium9915
@telugumedium9915 3 жыл бұрын
Pennu peaper tisukoni notes rasukondi....(RGV. University of india)
@sanguravi4261
@sanguravi4261 3 жыл бұрын
Marriage is a outdated concept. I like it its true.
@srinivasvattikuti1234
@srinivasvattikuti1234 3 жыл бұрын
'పెళ్లి ' అనేది ఎప్పుడూ outdated concept కాదు. మనుషుల మనసులు చెడిపోయాయి. నిజమైన ప్రేమ ఇద్ధరిలో ఉంటే వాళ్లను భార్యాభర్తలు అని పిలవొచ్ఛు.
@sanguravi4261
@sanguravi4261 3 жыл бұрын
@@srinivasvattikuti1234 ekkadaina undha alanti prema cinemalo matrame untundhi
@sandeepvonguru8488
@sandeepvonguru8488 Жыл бұрын
@@srinivasvattikuti1234 nibba garu reality Loki randi. Adhi poetic expression. Meru anatu real life relationship ala vundavu
@vasanthivasu2686
@vasanthivasu2686 3 жыл бұрын
Marriage avatledu ani feel avthuna valki best relief rgv words😜
@healthconsultant5322
@healthconsultant5322 2 жыл бұрын
Vasanthi 🤣😂🤣😂😂 really
@PAVANKUMAR-wq6qo
@PAVANKUMAR-wq6qo 2 жыл бұрын
Same na feeling kuda ade
@suryachowdary444
@suryachowdary444 Жыл бұрын
Marriage ayina vaallu feel avvali avvaleni val kaadhu👍👍👍
@prakashsattiraju1469
@prakashsattiraju1469 3 жыл бұрын
Only married people will accept this philosophy, and 100% true
@prakashveera7378
@prakashveera7378 3 жыл бұрын
r u married if u r married then could u clarify me r u happy with ur wife and r u loving each other still?
@KIRANNARAYANA100
@KIRANNARAYANA100 2 жыл бұрын
yes... RGV is true
@shagantichandu8743
@shagantichandu8743 3 жыл бұрын
ఒక విషయంపై ఇన్ని గంటలు మాట్లాడటం తేలిక కాదు,
@NaveenKumar-gg8jk
@NaveenKumar-gg8jk 3 жыл бұрын
అందుకే ఆయన జీనియస్...
@rameshvajinepalli3427
@rameshvajinepalli3427 2 жыл бұрын
Rgv చెప్పిందంట్లో తప్పేమి లేదు చాలామంది కంప్రమైస్ అయ్యి బతుకుతున్నారు
@prash646
@prash646 3 жыл бұрын
1. Pain cause emotion 2. Expectation is fundamental cause 3. Intelligent people never go into pain
@arechinnaiah9689
@arechinnaiah9689 2 жыл бұрын
S
@sunnamjani9960
@sunnamjani9960 2 жыл бұрын
yes👍
@chillukotikishorebabu7198
@chillukotikishorebabu7198 3 жыл бұрын
ఫ్రీగా సర్వీస్ చేయటానికి ఒక దద్దమ్మ కావాలి అందుకే పెళ్లి. స్వార్దం తో కూడిన అవసరం పెళ్లి. సింగెల్గా బ్రతకలేనీ దద్దమ్మ కే పెళ్ళి.
@KIRANNARAYANA100
@KIRANNARAYANA100 2 жыл бұрын
200% True bro.. Nenu ide vishayam nammutha eppudu kooda...
@narasingaraoboddu3193
@narasingaraoboddu3193 3 жыл бұрын
బాబోయ్.. ఇద్దరూ ఒకే డ్రెస్ లు వేసుకున్నారు ఎందుకంటే "చదువు" గురించిన ఎపిసోడ్ లో కూడా ఇవే డ్రెస్సెస్ అంటే ఒకే రోజు రెండు విభిన్న టాపిక్స్ మీద ఇంతసేపు డిస్కషన్ .. Both of u r great..
@dragonfly3924
@dragonfly3924 3 жыл бұрын
Yes, definitely they both have great patience👍 and mean while great interest in discussion.
@GaneshThota998
@GaneshThota998 3 жыл бұрын
S
@HarshaVigrahala
@HarshaVigrahala 3 жыл бұрын
If rgv and sadhguru on one screen ...it's really a crazy combination.......
@aee220phmunirabad
@aee220phmunirabad 3 жыл бұрын
Sadhguru will be defeated
@RahulRaj-tg2kr
@RahulRaj-tg2kr 3 жыл бұрын
@@aee220phmunirabad RGV and Babu Gogineni would be crazy , keep jaaggi fellow aside
@venkateshch3152
@venkateshch3152 3 жыл бұрын
@@aee220phmunirabad 😄may be
@vamsikrishna8913
@vamsikrishna8913 3 жыл бұрын
Sadhguru bokkalo gadu vadi konni books lo vi copy chesi chepthadu rgv really practical man
@sheshikumar2522
@sheshikumar2522 3 жыл бұрын
@@RahulRaj-tg2kr mind Ur words
@rambabupagidipalli4158
@rambabupagidipalli4158 3 жыл бұрын
మేడం ఇవి తెలుగు చానల్స్ కదా, కొంచెమ్ అప్పడపుడైన తెలుగు లో మాట్లాడండి,ఎందుకంటే చూసే వాళ్లంతా తెలుగువాళ్ళు.
@v_corner247
@v_corner247 3 жыл бұрын
Mirila KZbin lo vadilithe memimka rechipoyi happy ga brathikestham 😂🤗😉
@GaneshThota998
@GaneshThota998 3 жыл бұрын
Yes 👍
@anuvin8924
@anuvin8924 3 жыл бұрын
Ha ha abbai lake kadu ammailaki kuda anipistadi appudu Indian culture USA culture laga maaripotadi
@v_corner247
@v_corner247 3 жыл бұрын
@@anuvin8924 Hi Anu 😀
@hymareddy8815
@hymareddy8815 3 жыл бұрын
ఇతని philosophy ఎలా ఉంది అంటే వంట చేసుకొని తింటే కరెక్ట్ అయినా కాని దాని వెనక శ్రమ ఉంటుంది, గిన్నెలు కడగాల్సి వస్తుంది, కిచెన్ క్లీన్ చెయ్యాల్సి వస్తుంది కాబట్టి అడుక్కుని అయినా, కొనుక్కుని అయినా లేదా దొంగిలించి అయినా తినాలి అప్పుడు హాయిగా వుంటుంది. రోజు వండుకొని తినేవాళ్లు అప్పుడప్పుడు తిట్టుకుంటూ వంట చేస్తారు కాబట్టి వాళ్ళు చచ్చినట్టే. వేరే విధంగా తినేవాళ్లకు రకరకాల తిండి ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళ జీవితం best. పెళ్లి లొ compromise అయ్యేవాళ్ళు చస్తూ బతుకున్నారు, డివోర్స్ best అనే దానికి మాత్రమే ఇది.
@hymareddy8815
@hymareddy8815 3 жыл бұрын
ఇతని philosophy ఎలా ఉంది అంటే వంట చేసుకొని తింటే కరెక్ట్ అయినా కాని దాని వెనక శ్రమ ఉంటుంది, గిన్నెలు కడగాల్సి వస్తుంది, కిచెన్ క్లీన్ చెయ్యాల్సి వస్తుంది కాబట్టి అడుక్కుని అయినా, కొనుక్కుని అయినా లేదా దొంగిలించి అయినా తినాలి అప్పుడు హాయిగా వుంటుంది. రోజు వండుకొని తినేవాళ్లు అప్పుడప్పుడు తిట్టుకుంటూ వంట చేస్తారు కాబట్టి వాళ్ళు చచ్చినట్టే. వేరే విధంగా తినేవాళ్లకు రకరకాల తిండి ఈజీగా దొరుకుతుంది కాబట్టి వాళ్ళ జీవితం best. పెళ్లి లొ compromise అయ్యేవాళ్ళు చస్తూ బతుకున్నారు, డివోర్స్ best అనే దానికి మాత్రమే ఇది.
@mduvapu
@mduvapu 3 жыл бұрын
Very enlightening points. Honestly, he is one of the best philosophers in the world. He is very realistic and too honest.
@sureshbm7136
@sureshbm7136 3 жыл бұрын
రాముడు గోపాలుడు వీడే అందిరికి మహా ఆలయుడు. వీడే ఇంకా వంద ఏళ్ల ఉండాలి, పెళ్లికి మగవాడు వీడే....
@Mr_Mamidi
@Mr_Mamidi 3 жыл бұрын
Warning ⚠️ Don’t watch second time If you do .. you will convinced that there no such thing like marriage 😅
@prashanthsvs
@prashanthsvs 3 жыл бұрын
😂😂😀😀 true brother,
@chikkichitra3160
@chikkichitra3160 2 жыл бұрын
True..@ test 101
@sudeepreddy5130
@sudeepreddy5130 2 жыл бұрын
1st time ke fix aypoyanu bro
@sweetys7757
@sweetys7757 Жыл бұрын
😂😂
@sampathkasarla1283
@sampathkasarla1283 2 жыл бұрын
Rgv గారు mimmalni kanipiste narikeyali anenta kopam undi mi mida andukante e mukka naku 10 years back anduku cheppaledu 😢
@kondurivenkatsainarayanadutt
@kondurivenkatsainarayanadutt 2 жыл бұрын
😂😂
@NonSensewithnosense
@NonSensewithnosense 5 ай бұрын
🤣🤣
@arjunreddy8306
@arjunreddy8306 3 жыл бұрын
After this interview, I learned all fingerprints are not same , all minds don’t think same, 7 people like you doesn’t exist in the world . Even twins. 😂😂😂.Ramu next level is person , god might doubt, did I created by mistake? 😂, he is too different even for me .
@svkvocals
@svkvocals 3 жыл бұрын
Nakinka pelli kaledu....e episode chusaka pellante bhayamestundi.....asalu enni nijaalu chepparu sir....meeru devudu ramu garu 🙏🙏🙏
@Ichigokurosaki-jy5nx
@Ichigokurosaki-jy5nx 7 ай бұрын
Pelli ayyindha? Divorce teesukunnava? 😂😂
@Freebirdvarma
@Freebirdvarma 2 жыл бұрын
స్వప్న gaaru rgv మాజీ భార్య రత్న గారిఇంటర్వ్యూ కూడా చెయ్యండి నాణేనికి ఒకే వైపు కాదు రెండో వైపు కూడా మనం వినాలి
@anilkumarmadu5907
@anilkumarmadu5907 Жыл бұрын
Yes
@ajaym3158
@ajaym3158 3 жыл бұрын
దేవుళ్ళు అనే వాళ్ళలో అందుకే ఒక భార్య ఉన్న రాముడే లోకం లో బద్నాం అయ్యాడు.. ఎక్కువ భార్యలు ఉన్న దేవుళ్లు హ్యాపీ గా ఉన్నారు...
@Madhuwellness
@Madhuwellness 2 жыл бұрын
In arguments emotions talk, not logic 👍 individualism, feudalism very interesting topics. However you say you want a maid not a women in your life. You didn’t meet right women in your life.
@srawinkumar6588
@srawinkumar6588 3 жыл бұрын
RGV అవార్డులు పెట్టాల్సిందే
@avintammisetty
@avintammisetty 3 жыл бұрын
Bro,Nenu Taliban meeda oka detailed video chesa. Na account open chesi,chusi nachithe support cheyyandi 🙏 You will love my explanation
@srawinkumar6588
@srawinkumar6588 3 жыл бұрын
Ok
@nehamahanthi687
@nehamahanthi687 3 жыл бұрын
Sensational Director కాబట్టి interviews,views గొప్పగా అనిపిస్తాయి.. కాని ఇదే common man అయితే పిచ్చోడు అంటారు..తిక్క అంటారు.. ఇదే society.. Points అన్నీ correct.. Relations అన్నీ expectation & money based.. కొన్ని logics కొన్ని విషయాల్లో RGV కరెక్ట్... నేను అదే stand తోనే అలోచించి పెళ్ళి చేసుకోలేదు...🙏🙄
@Freebirdvarma
@Freebirdvarma 2 жыл бұрын
🤝🤝🤝👌👌👌
@chikkichitra3160
@chikkichitra3160 2 жыл бұрын
Will u live single for life long..? @ neha mahanthi...
@deepthi984
@deepthi984 3 жыл бұрын
RGV pravachan !! Simply mind blowing ❤️
@sureshsudigali4462
@sureshsudigali4462 Жыл бұрын
Hi
@bhagyag775
@bhagyag775 3 жыл бұрын
Adjust ment avutaru anthe. Meeru cheppindi nijame.
@tallurimahesh7599
@tallurimahesh7599 3 жыл бұрын
Yes
@vamsikrishna8913
@vamsikrishna8913 2 жыл бұрын
Avunu marriage lo expectations vuntey problems vasthayi exactly true
@ravi72446
@ravi72446 2 жыл бұрын
Alantappudu endukuuu marriage chesukunnaruu maneyyachu kadhaa
@KIRANNARAYANA100
@KIRANNARAYANA100 2 жыл бұрын
yes... Adjust avthu life long gadipi.. malli paiki memu chaala happy ga kapuram chesam ani abbaddalu.. basic ga valla frustration teerchukovadaniki pillalani kooda ade burada loki dimputaru istam lekapoina...
@AshishROY-yi9xl
@AshishROY-yi9xl 3 жыл бұрын
@30:11 What a point Sir! There so many other points whIch you have stated are absolutely 100 true! Wow! Hats off to your knowledge/ understanding of two people individuality and personalities.
@narasingaraoboddu3193
@narasingaraoboddu3193 3 жыл бұрын
స్వప్న బాగా నటిస్తుంది..ఎందుకంటే ఇదే వివరణ ఇంతకు ముందు పెళ్ళి అనే ఎపిసోడ్ లో చెప్పాడు..అప్పుడు విని , ఇప్పుడు ఇదే మొదటి సారిగా వింటున్నట్టు హావా భావాలు ప్రదరిస్తుంది..
@sarcasticsoul9326
@sarcasticsoul9326 3 жыл бұрын
Avunu bro
@vijenderi7623
@vijenderi7623 3 жыл бұрын
Episode running kavle ante thapu mari.. but nenu aithe RGV logics kosam watching.
@GOPAL-PRIYA
@GOPAL-PRIYA 2 жыл бұрын
పెళ్లి నాకు వద్దు సింగల్ జీవితంమే నాకు ముద్దు 🏳️
@anandgurrana
@anandgurrana 3 жыл бұрын
WOW ...swapna's Voice when she sung
@devvanandh5371
@devvanandh5371 3 жыл бұрын
2 minutes silence for people who took subscription for SPARK OTT
@maheshm4519
@maheshm4519 3 жыл бұрын
😔I’m
@venkatarr
@venkatarr 3 жыл бұрын
🤣🤣
@Happyminds360
@Happyminds360 2 жыл бұрын
Lol
@taekwondo3175
@taekwondo3175 8 ай бұрын
Anduke mobile phones and bluetooth speakers invent ainai , evariki istam unnadi vallu vinukovacchu
@mahesh-ur3td
@mahesh-ur3td 2 жыл бұрын
Best combo of equally intelligent anchor & guest … Swapna & RGV . What a matured , practical, logical talk between these two …
@venkateshch3152
@venkateshch3152 3 жыл бұрын
Oke ammayini pelliki Mundhu love, adhe ammayithe pelli tharvatha love ki difference raavataniki rgv cheppina reasons 100% true, so that he is best analyst ragarding humanbeings
@projecthead_itworks3134
@projecthead_itworks3134 2 жыл бұрын
Appudu oka ammayi ni love mari ammayi tho pelli aithe ok na mi vuddesyam
@chennareddy8636
@chennareddy8636 2 жыл бұрын
52 time watching. Every time I came to know something new. Confidence and his level of intensity in his eyes and facial expression 🔥🔥.
@sunnya3798
@sunnya3798 Жыл бұрын
Next time kuda same intensity untadhi brother
@Ichigokurosaki-jy5nx
@Ichigokurosaki-jy5nx 10 ай бұрын
Award expect😂 chesthunnava
@kedharnathreddy2405
@kedharnathreddy2405 2 жыл бұрын
This video should be played in every college , so that students will know about relationships.
@syamalamylavarapu4822
@syamalamylavarapu4822 2 жыл бұрын
ppppppv 🤦‍♂️😭.mykkuu ikukukúik8kkkkkiliikkil88k8kiiiiii8i8i8i88888iii8i8888
@rams5082
@rams5082 3 жыл бұрын
పెళ్లి అనేది నూరేళ్ళ పెంట . RGV
@avintammisetty
@avintammisetty 3 жыл бұрын
Bro,Nenu Taliban meeda oka detailed video chesa. Na account open chesi,chusi nachithe support cheyyandi 🙏 You will love my explanation
@vuritysivaprasad7263
@vuritysivaprasad7263 Жыл бұрын
రాము గారు సినీ ఇండస్ట్రీలో సక్సెస్ ఫుల్ పర్సన్ కనుక బయోలాజికల్ నీడ్స్ కి ప్రాబ్లెమ్ వుండదు.. కానీ మాకు ఎక్కడండి.. పెళ్లే గతి... ఏమి చేస్తాం...😅😅😅😂
@bios1348
@bios1348 9 ай бұрын
Prostitution legal cheyali future lo avutunde
@dasariprashanth272
@dasariprashanth272 3 жыл бұрын
Mdm we want debate sadguru with rgv
@casanjithkotni725
@casanjithkotni725 3 жыл бұрын
36:40 is hilarious 😂😂
@sumanbfarmer8500
@sumanbfarmer8500 3 жыл бұрын
Yes RAMU Is absolutely correct that's y i am seeing every interview of RGV
@neveaspire
@neveaspire 3 жыл бұрын
Cinema entante....Ramu still loves Rathna
@CommonManVoice
@CommonManVoice 3 жыл бұрын
అబ్బో...ఏమి అద్భుత నటనరా బాబు ఈవిడది...! ఆవిడ పెళ్ళి అంటే పెంట అని అనుకుందో లేదో తెలీదు కాని విడాకులు అయితే తీసుకొంది...! మళ్ళీ ఆ Expressions చూడండి పెద్ద నంగనాచి లాగా..!!!
@monanethi503
@monanethi503 3 жыл бұрын
Rgv నీ కూడా తిట్టచ్చు గా.. మరి.. 🙄
@39madhurie
@39madhurie 2 жыл бұрын
I wish my parents were also matured like rgv.....y indian parents r so immature 😕😕
@saipurnima3657
@saipurnima3657 3 жыл бұрын
Meee valla konni kutumabalu kulipotayemooo varma garu 😂 pelli anedhi papam ani 😅
@nothing-qt1cq
@nothing-qt1cq 3 жыл бұрын
Rgv one of the great men
@Prasad.007
@Prasad.007 3 жыл бұрын
Interview start at 4:08 minutes
@princessk_off_everything
@princessk_off_everything 3 жыл бұрын
Thankssss for opening our mind Always Respect to u Sir..
@srinivassrinu-ly2gw
@srinivassrinu-ly2gw 3 жыл бұрын
Ear phones levaa.? What a question 😂😂😂😂😂😂😂😂😂😂😂 @11:15
@praveenkodavati9505
@praveenkodavati9505 3 жыл бұрын
36:40 🤣😃😆lmao
@marijohn3742
@marijohn3742 3 жыл бұрын
I even never follow u or anyone , but I live for myself.... I Just visited Earth and I enjoy every second of my life... I never believe or belong to anything ... I just be live and be long joyful realistic life.... RGV is an intelligent genius wild man ..💪👊✍️🏄
@Harish-wi8dz
@Harish-wi8dz 3 жыл бұрын
Pelli = Murder
@vamshi241072
@vamshi241072 2 жыл бұрын
Sucide
@Harish-wi8dz
@Harish-wi8dz 2 жыл бұрын
@@vamshi241072 death
@sureshbm7136
@sureshbm7136 3 жыл бұрын
13:05, RGV is the EVERGREEN Updating Genius PERSON. Sapnaa not updated woman.
@srinivasreddy8963
@srinivasreddy8963 3 жыл бұрын
Genius that we feel about someone is just he knows more information(experiences) than us but i thought if we already knows we get bored & say dumb!
@jesusbabudevarapalli176
@jesusbabudevarapalli176 3 жыл бұрын
In 1985 people use to sacrifice for one other
@abdulgafoorag7261
@abdulgafoorag7261 3 жыл бұрын
Exactly. 99% just gave up and adjusted saying enough for life
@ynotnow8501
@ynotnow8501 3 жыл бұрын
Naku, Swapna rgv pellichesukuni..iddharu pillalu putti,rgv oka pilladini etthukuni... naavuthooo theeskunna oka family photo choodalani anipinchindhi🤔
@Prasadponnaganti936
@Prasadponnaganti936 3 жыл бұрын
🤣😂😅 may be I felt it's been
@supercrazytinku27
@supercrazytinku27 3 жыл бұрын
Rgv is one and only 'social service' person by his questioning and way of thinking.🙏
@lavanyareddysama
@lavanyareddysama 3 жыл бұрын
18:00true expectation is the mother of frustration
@pavankumar-xi7dr
@pavankumar-xi7dr 3 жыл бұрын
@11.00 Swapna: Earphones leva 🤣🤣🤣🙏🏻
@l.r.creationseducationsklm2946
@l.r.creationseducationsklm2946 3 жыл бұрын
This is one of the best interview with RGV GARU.. NEVER DARE ANY PERSON LIKE RAMU GARU THOSE WHO ARE IN ADJUSTING LIFE WITH FAMILY AND SOCIETY INCLUDING MYSELF. SWAPNA GARU ONE OF THE BEST JURNALIST I LIKED 👍👍👌👌
@rajkumarvemula4850
@rajkumarvemula4850 3 жыл бұрын
Siru,6years back ramuism lo kuda same examples,,,,konchem ippudu suit ayye examples ivvandi
@DragoGaming7sui
@DragoGaming7sui 8 ай бұрын
Society ni change cheyyalante me chetullone umdi sir oka best movie dwara stori ni real ga
@wilsonjetty2205
@wilsonjetty2205 3 жыл бұрын
You are well aware of marital society. You spoke ultimate truths.
@vidyajyothigandlur5271
@vidyajyothigandlur5271 2 жыл бұрын
Nootiki veyyi paallu right
@ravikamavarapu9735
@ravikamavarapu9735 3 жыл бұрын
Spark ⚡️ lo spark ⚡️ leydhu Ramu we like your interviews on KZbin only so continue here mee exclusive movies akkada release cheysukovacchu
@SreeramReddyB
@SreeramReddyB 2 жыл бұрын
This concept can happen with roommates too.
@TirelessWorldTraveller
@TirelessWorldTraveller 3 жыл бұрын
The institution of marriage is valid and will exist in legal terms and it defines succession. For example, All RGV's property will be inherited by his daughter after he dies because she was born due to his marriage to her mother 'Ratna'.
@chennasparks5439
@chennasparks5439 3 ай бұрын
పెళ్ళి చేసుకోకుండా డబ్బు సంపాదించాలి. లైఫ్ ని ఎంజాయ్ చెయ్యాలి. పిల్లలు కావాలంటే అనాధని దత్తత తీసుకుని పెంచి పెద్దచేసి ఆస్తి ఉంటే వాడికి కొంత ఇచ్చెయ్యాలి. తిరగలేని రోజున ఓల్డ్ ఏజ్ హోం లో కొంత డబ్బు కట్టి అందులో చేరిపోవాలి.. సింపుల్ లైఫ్ కాన్సెప్ట్ ఇదే...
@sreeshamarkundhi8882
@sreeshamarkundhi8882 3 жыл бұрын
Anchor konchem stupid ga behave cheyadam aapeste chaala bauntadi. Please stop making silly talk, when RGV is giving good philosophy. RGV flow disturb avtundi.
@ksameer1643
@ksameer1643 3 жыл бұрын
My guru.. ❤️🙏
@myvideos6819
@myvideos6819 2 жыл бұрын
Navvi navvi sachipothe who is responsibility 🤣
@mramesh5099
@mramesh5099 2 жыл бұрын
Your connected means your experienced
@NIGHTSIP
@NIGHTSIP 3 жыл бұрын
Boss is back 🍷🇵🇷
@nothing1848
@nothing1848 3 жыл бұрын
Get ready
@tlrmohan4236
@tlrmohan4236 3 жыл бұрын
For ladies one type of narakam
@Lakshminaryan-wk4vj
@Lakshminaryan-wk4vj 2 ай бұрын
ಪ್ರಪಂಚ ಮ್ ಲೊ ಕಾನಿ ಇಂಟಲೋ ಕಾನಿ ಅನ್ನಿ ಪ್ರಾಬ್ಲಮ್ ಕಿ ಕಾರಣಮ್ ಅಹಂಕಾರಮ್ eago and ಸ್ವಾರ್ಥಮ್ selfishness
@sirishayellapragada7248
@sirishayellapragada7248 3 жыл бұрын
sir ee video chusaka ipati nunchi nenu mii fan ayaa mundhu varuku meru antey chiraku now its gone.
@sindhu9998
@sindhu9998 3 жыл бұрын
Rgv oka akshayapatra 👌👌👌👌
@tarakakrishnavemula3949
@tarakakrishnavemula3949 3 жыл бұрын
I didn't think SWAPNA is this much DUMB😂😂🙏 RGV rocks🤘
@saikiranirukulla
@saikiranirukulla 3 жыл бұрын
Interview starts at 4:10
@raghuprasadmn7205
@raghuprasadmn7205 3 жыл бұрын
SWAPNA GARU, PLS DO AN INTERVIEW WITH RGV ABOUT " EXTRA MARITAL RELATIONSHIP - JUDGING BY THIRD PARTIES, IN LEGAL WAY OR OTHERWISE - HOW FAR IT IS CORRECT ".🙏🙏
@reeshreeshi
@reeshreeshi Жыл бұрын
It's not Correct legally, but correct with emotionally
@reeshreeshi
@reeshreeshi Жыл бұрын
Man is also animal with developed brain
@rufus9069
@rufus9069 3 жыл бұрын
Make interview about Satyendra 🔥
@reddyda
@reddyda 2 жыл бұрын
Swapna - I got married when I was 18 and I moved from India to the United States. For almost eight years in the U.S., when I lived in Boston and Seattle, I was a happy homemaker with a son and a daughter and a busy doctor husband. But strange circumstances brought me to India-where my parents and in-laws live-in early 2000s as a single mother to two children and pushed me into pursuing a fulltime career. I chose mainstream media and from there life took several turns. I explored hosting shows on TV, on-air shows for radio, music etc.
@asceticloner642
@asceticloner642 3 жыл бұрын
Telugu bhramins ki Brain 🧠 vundadhu. Valla tho discussion vaddu anna Telugu bhramins gurinchi telisina vallani test chesi comment cheyandi
@ranisanjay316
@ranisanjay316 2 жыл бұрын
Ante epudu nenu chanipoye brthuku thuna sir meru chepaka nijjam a anipesthundhi 😔
@jesusbabudevarapalli176
@jesusbabudevarapalli176 3 жыл бұрын
Mam he special bring things very very old things people won’t research about it
@mrdude37
@mrdude37 2 жыл бұрын
Rgv ki kopam vachindaaaaa, 43.09
@AbhiCh-ht9qr
@AbhiCh-ht9qr 3 жыл бұрын
what is other way to live without marriage, how u get support when ur old or met with accident or any physical problem for certain period
@kishorevonguru5700
@kishorevonguru5700 3 жыл бұрын
Old age home and earn money to look after you.
@AbhiCh-ht9qr
@AbhiCh-ht9qr 3 жыл бұрын
@@kishorevonguru5700 someone who look afters you without relation their will be great chance of exploitation for money or any other thinks which you value
@kishorevonguru5700
@kishorevonguru5700 3 жыл бұрын
@@AbhiCh-ht9qr relatives chala dhobutharu money it's called management of money happy GA old age home or any home happy aduthu paduthu without expection vundhochu
@shaiksameer1556
@shaiksameer1556 3 жыл бұрын
@@AbhiCh-ht9qr oho pelli andhuku cheskovala ok bro telidhu naku ante pelli cheskoni accident eppudu jarguddi old age eppudu vastadhi ani wait chestu undalanamata ok 👍😄
@AbhiCh-ht9qr
@AbhiCh-ht9qr 2 жыл бұрын
@@sowjanyap5827 so what do you say be alone all your life and suffer in old age
@rufus9069
@rufus9069 3 жыл бұрын
Make interview about Satyendra 🔥
@princenaru51
@princenaru51 3 жыл бұрын
Life style ante RGV garidi
@AnilKumar-qi6ou
@AnilKumar-qi6ou 3 жыл бұрын
36:40 must watch and thank me later 😀
@Anveshana-b74
@Anveshana-b74 3 жыл бұрын
Meeru super Varma ji.....hats off to ur thoughts.....👌🙏
@chirrasaikrishnagoud7136
@chirrasaikrishnagoud7136 8 ай бұрын
God 👑👑👑
@santoshkumarbhat3053
@santoshkumarbhat3053 2 жыл бұрын
Enjoyed full discussion. Thanks RGV and Swapna garu
@abhilashreddyGCS
@abhilashreddyGCS 3 жыл бұрын
Ram Gopal Varma is crying at 58.00...
@113uineo
@113uineo 2 жыл бұрын
Great observation
@abhilashreddyGCS
@abhilashreddyGCS 2 жыл бұрын
@@113uineo Thanks...
@ajaym3158
@ajaym3158 3 жыл бұрын
expections anedi main point...
@nramchandrareddy8625
@nramchandrareddy8625 2 жыл бұрын
Ammailyiki manchiga empowerment ee video tho.... two times ee video chuste.. ammailyu andharu pelli cheskodhu ani fix avtaru
LIFEHACK😳 Rate our backpacks 1-10 😜🔥🎒
00:13
Diana Belitskay
Рет қаралды 3,9 МЛН
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 2,1 МЛН
RGV About OVERTHINKING | Ram Gopal Varma | RGV | Ramuism
1:00:46