Randi Randi Balalara.. | Childrens Day Special Song | బాలల దినోత్సవం

  Рет қаралды 296,876

RV Music

RV Music

Күн бұрын

Children Day Special Song
music director - v ravi
Singer - v ravi
lyrics - v ravi and Abdul Gani
producer - v ravi
keyboard programig - charu kesi
mixing master - charu kesi
flute - srinivas
please subscribe' share' likes and comment
బాలల దినోత్సవం
ఈ పాట మన బంగారు పిల్లలకు అంకితం 🇮🇮🇳🇮🇳🇮🇳🇮🇳🇮i love my india
పల్లవి:-1
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి
అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు
ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు వు.. వు...
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి
చరణం Music :-1
లాలలల లాలల లాల లాల
ఆర్యభట్ట మీలోనే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు
ఆర్యభట్ట మీలోనే
నాగార్జునుడు మీలోనే
సర్ సి.వి.రామన్ మీలోనే
విశ్వేశ్వరయ్య మిలోనే
కల్పన చావ్లా మిలోనే
అబ్దుల్ కలాం మిలోనే
లల లా లల లా
కల్పన చావ్లా మి లోనే
అబ్దుల్ కలాం మిలోనే
అక్కడో ఎక్కడో కాదండీ
ఆ సత్తా మీలో ఉందండి
పల్లవి:-
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి
అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు
ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు వు.. వు...వు
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి
చరణం Music 2
రవీంద్రనాథ్ మీలోనే ఉన్నాడు ఉన్నాడు ఉన్నాడు
రవీంద్రనాథ్ మీలోనే
రామానుజన్ మీలోనే
స్వామి వివేకానంద మీలోనే
ఆ అంబేద్కరుడు మీలోనే
మదర్ తెరిసా మేలోనే
మహాత్మాగాంధీ మేలోనే
లలలా లలలా
మదర్ తెరిసా మీలోనే
మహాత్మాగాంధీ మీలోనే
ఆక్కడో ఎక్కడో కాదండి ఆ జ్ఞానం మీలో ఉందండి
పల్లవి
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి
చరణం Music :-3
ఆ ఆ ఆఆ ఆ ఆఆ
మీలో ఏదో దాగుంది దాగుంది దాగుంది దాగుంది
మీలో ఏదో దాగుంది
ఆది బయటికి రావాలంటుంది
మానవాళి మనుగడకే
అది అంకితం అవ్వా లంఅంటుంది
భారత పౌరులు మీరేలే
బంగారు భవిత మీతోనే
లాలా ల లాలా ల
భారత పౌరులు మీరేలే
బంగారు భవిత మీతోనే
రేపటి జీవన జాగృతికే
మీరే పునాది రాళ్లండి
పల్లవి
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగిఉన్న ప్రతిభను చాటండి
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగిఉన్న ప్రతిభను చాటండి
అది ఆట కావచ్చు అది పాటే కావచ్చు
ఆట పాట కలయికతో విజ్ఞానం కావచ్చు వు.. వు...వు
కోరాస్::-
రండి రండి బాలల్లారా ముందుకు రా రండి
మీ లోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి
THE END
ఈ పాట కాపీ చేసి మీ చనల్ లో పెడితే కాపీ rights strike పంపించడం జరుగుతుంది pleaseసహకరించండి
• Minister srinivas goud...

Пікірлер: 167
@arunodayatelugu
@arunodayatelugu 2 жыл бұрын
చాలా బాగా పాడారు నేను కూడాప్రైవేట్ టీచర్ఈ పాట నేను నేర్చుకుని పాడాను👌🌹
@rvmusic3281
@rvmusic3281 2 жыл бұрын
Thanks medam good
@anasuyakolimi9910
@anasuyakolimi9910 Жыл бұрын
గొప్ప విషయం మేడం ...ఈ నెల మార్చ్ 29 న మా పాఠశాల వార్షికోత్సవం రోజున స్వాగత గీతం గా ప్రెసెంట్ చేస్త్తున్నాము
@knrajitharukmendar6404
@knrajitharukmendar6404 4 жыл бұрын
బాలల దినోత్సవం... శుభాకాంక్షలు... చిన్నారి ప్రపంచం....Superb song ...Superb voice
@RamBabu-uu6ce
@RamBabu-uu6ce 4 жыл бұрын
Best motivation song for children...Thankyou sir
@sunkarayasodha4468
@sunkarayasodha4468 4 жыл бұрын
ఎంతో మధురముగా వుంది
@gk.narayana3208
@gk.narayana3208 5 жыл бұрын
అద్భుతమైనా పాట అద్భుతమైనా స్వరం
@RamuRamu-sn1jb
@RamuRamu-sn1jb 4 жыл бұрын
Happy's you have any
@santhasarojalessons5176
@santhasarojalessons5176 Жыл бұрын
మంచి పాటను అందించారు👏
@vedapriyapriya4436
@vedapriyapriya4436 2 жыл бұрын
Nice inspirational song and the singer's voice synced so well, well done Ravi.
@rvmusic3281
@rvmusic3281 10 ай бұрын
Thank you
@pas.jashuvabattulabukkapur4080
@pas.jashuvabattulabukkapur4080 4 жыл бұрын
We sung this song in our school Our teachers appreciated us Thank you very much for the great song and nice voice 👏👏👏👌👌
@Vishnumodel8654
@Vishnumodel8654 2 жыл бұрын
Super song 👌👌😍
@parimalajyoti2212
@parimalajyoti2212 2 жыл бұрын
Good evening sir, wonderful song.
@shekarssbkada2155
@shekarssbkada2155 6 жыл бұрын
Nice music
@prasaddeena7636
@prasaddeena7636 10 ай бұрын
😍
@karthik-mi6gi
@karthik-mi6gi 2 жыл бұрын
Supreme😊🙏👏👏👏
@sradhamultikendr1908
@sradhamultikendr1908 2 жыл бұрын
చాలా మంచి సాహిత్యం చాలా చాలా బాగుంది ఇంకా ఇలాంటి వి మీరు చాలా చేయాలనీ ఆశిస్తున్నా
@vishnugamer2.021
@vishnugamer2.021 Жыл бұрын
Super song
@nandhinibanjara1119
@nandhinibanjara1119 3 жыл бұрын
Super bro
@sammaiahsundilla2639
@sammaiahsundilla2639 10 ай бұрын
Anna chala baga pata paadaru super lyric
@sujan.v4008
@sujan.v4008 4 жыл бұрын
very good. inspired
@vadigisarada4044
@vadigisarada4044 Жыл бұрын
Chalabaga vundandi-
@phanikanth1296
@phanikanth1296 4 жыл бұрын
Supper bayya
@madanujayarani3463
@madanujayarani3463 10 ай бұрын
🎉very very inspirational song.
@mvnagalakshmi2271
@mvnagalakshmi2271 4 жыл бұрын
Superb
@bolluaravinda775
@bolluaravinda775 2 жыл бұрын
supppeeerrrrr
@madhapurmadhapur4751
@madhapurmadhapur4751 2 жыл бұрын
sir voice super good 👌👌👌👌👌👌👌👌👌👌🎤
@easyscienceactivities5710
@easyscienceactivities5710 2 жыл бұрын
Excellent motivational song for students 👏👌
@vakulamaathat.v.channelsat8866
@vakulamaathat.v.channelsat8866 4 жыл бұрын
Nice sir
@erucynthia8693
@erucynthia8693 10 ай бұрын
Beautiful song
@madhavikandi1175
@madhavikandi1175 Жыл бұрын
Excellent song
@siddarthaallampalii9051
@siddarthaallampalii9051 4 жыл бұрын
Nice voice and singing style bayya
@amgothramesh2348
@amgothramesh2348 5 жыл бұрын
Nice lyric anna
@annasagaramvaishnavi7036
@annasagaramvaishnavi7036 10 ай бұрын
Nice song sir
@andolesahithi7581
@andolesahithi7581 Жыл бұрын
👌 lyrics
@bestapadmavathu6195
@bestapadmavathu6195 Жыл бұрын
Super uncle
@Sira1726
@Sira1726 Жыл бұрын
Super lyrics bro
@durgaprasad1194
@durgaprasad1194 10 ай бұрын
రండి రండి బాలల్లారా ముందుకు రారండి... మనలోనే దాగి ఉన్న ప్రతిభను చాటండి.... అది ఆట కావచ్చు... అది పాటే కావచ్చు ఆటపాట కలయికతో విజ్ఞానం కావచ్చు.... రండి రండి బాలల్లారా... (1) ఆర్యభట్ట మనలోనే ఉన్నాడు.... ఉన్నాడు.....ఉన్నాడు.... ఉన్నాడు ఆర్యభట్ట మనలోనే, నాగర్జునుడు మనలోనే, సర్ సి.వి.రామన్ మనలోనే, విశ్వేశ్వరయ్య మనలోనే... కల్పన చావల మనలోనే.... అబ్దుల్ కలాం మనలోనే (2) అక్కడో ఎక్కడో కాదండి ఆ సత్తా మనలో ఉందండి.... రండి రండి... రవీంద్రనాథ్ మనలోనే ఉన్నాడు.... ఉన్నాడు.... ఉన్నాడు రవీంద్రనాథ్ మనలోనే, రామానుజనుడు మనలోనే, స్వామి వివేకానంద మనలోనే ఆ అంబేద్కర్ మనలోనే మదర్ థెరిసా మనలోనే..... మహాత్మా గాంధీ మనలోనే.....(2) అక్కడ ఎక్కడో కాదండి..... ఆ జ్ఞానం మనలోనే ఉందండి.... రండి రండి.... మనలోనే ఏదో దాగుంది..... దాగుంది.... దాగుంది... దాగుంది... మనలో ఏదో దాగుంది అది బయటకు రావాలంటుంది, మానవాళి మనుగడకే అది అంకితమవ్వాలంటుంది, భారత పౌరులు మనమేలే..... బంగారు భవిత మనతోనే (2) రేపటి జీవన జాగృతికి..... మనమే పునాదిరాళ్లండి.... రండి రండి...
@botgaming-09
@botgaming-09 10 ай бұрын
thank you for this lyrics❤❤❤❤
@yaswanth547
@yaswanth547 10 ай бұрын
@punnayyamukalla6577
@punnayyamukalla6577 10 ай бұрын
Thank you for this song ☺️
@bashirshaikh2189
@bashirshaikh2189 4 ай бұрын
SuPer😊😊🎉
@raghucharukesi8289
@raghucharukesi8289 6 жыл бұрын
nice voice and song
@kesavasuriyellakari2719
@kesavasuriyellakari2719 5 жыл бұрын
Very inspiration song to students .Thanks alot Sir.
@crajacraja5868
@crajacraja5868 Жыл бұрын
Super sir
@diwakargoudmb4123
@diwakargoudmb4123 2 жыл бұрын
Spr ann0w
@mamillapallisandhya4146
@mamillapallisandhya4146 2 жыл бұрын
Simple and nice song sir
@bharathireddy7528
@bharathireddy7528 2 жыл бұрын
Thanku sir good song🙏🙏
@gangarajureddi2627
@gangarajureddi2627 Жыл бұрын
👌👌👌🙏🙏🙏
@gmrguna4452
@gmrguna4452 2 жыл бұрын
🙏💐..." మీలో "... Place లో. "మనలో " అని ఉపయోగించి విద్యారులచే పాడిస్తే విద్యార్థులలో కాంఫిడెన్స్ పెంచవచ్చు 🙏💐 చాలా గొప్పనైనా పాట.. ఈ విధంగా నైనా అందరి మహానుభావుల ను స్మరించు కోవచ్చు అంతే కాకుండా ప్రతి బాలల దినోత్సవం రోజు పాడుకునే పాట వుతుంది.... ఈ రోజే నేను నా విద్యార్థులకు నేర్పిస్తాను 🙏Tq to all.. Singar, writer, music composer, video uploaded persons.
@srinivasganji445
@srinivasganji445 4 жыл бұрын
Superb sir
@srianjaneyam2656
@srianjaneyam2656 Жыл бұрын
Very nice.
@feelthemusic7669
@feelthemusic7669 2 жыл бұрын
God bless you sir,
@simmannasenapathi2679
@simmannasenapathi2679 5 жыл бұрын
Good
@diwakargoudmb4123
@diwakargoudmb4123 2 жыл бұрын
MasTh pAdinAv annA
@KoramRajasekharRajasekhar
@KoramRajasekharRajasekhar 10 ай бұрын
తెలుగు స్క్రిప్ట్ పెట్టండి... 🙏, చాలా అద్భుతంగా ఉంది పాట
@lakshmiyakala8942
@lakshmiyakala8942 Жыл бұрын
👌👌❤️❤️
@dubailomiteluguabbai3971
@dubailomiteluguabbai3971 5 жыл бұрын
Bayya nee voice bavundhi
@mohammedshahed1918
@mohammedshahed1918 3 жыл бұрын
villg super song
@henryjoseph6323
@henryjoseph6323 5 жыл бұрын
Super song bro give us lyrics
@LalithaGuvvadi
@LalithaGuvvadi 10 ай бұрын
,🙏🙏👍👌
@mullapudilakshminarayana-id8mt
@mullapudilakshminarayana-id8mt 11 ай бұрын
Johar.pandit.nehuru
@bonthaladurgarajdurgaraj799
@bonthaladurgarajdurgaraj799 4 жыл бұрын
Super supar
@shaikjaanu3007
@shaikjaanu3007 Жыл бұрын
Please put lyrics nice inspirational song
@praveennayak2428
@praveennayak2428 4 жыл бұрын
Supbb Bro
@chegantimohan4540
@chegantimohan4540 5 жыл бұрын
Please send the lyrics
@Revathi_Varun
@Revathi_Varun 2 жыл бұрын
Sir we want lyrics
@vakulanandanagovindachanne5097
@vakulanandanagovindachanne5097 2 жыл бұрын
Sir
@bvamshi1964
@bvamshi1964 6 жыл бұрын
bor super
@srikkanth31
@srikkanth31 5 жыл бұрын
Supar
@kavya794
@kavya794 2 жыл бұрын
Give lyrics
@vangalalavanya6226
@vangalalavanya6226 5 жыл бұрын
Give us lyrics
@swaminathgaddam6608
@swaminathgaddam6608 5 жыл бұрын
Thanks for you
@ramadevibiruduraju5356
@ramadevibiruduraju5356 2 жыл бұрын
Hi
@nagurnagur6572
@nagurnagur6572 4 жыл бұрын
Please make a video in lyrics
@yarapatijyothi2096
@yarapatijyothi2096 Жыл бұрын
Super song
@medidisuneetha3699
@medidisuneetha3699 4 жыл бұрын
Super Andi
@meditationmusicrelaxingmus4916
@meditationmusicrelaxingmus4916 9 күн бұрын
😂😂 funny song , Love this song from Bihar
@bbalakrishna7624
@bbalakrishna7624 10 ай бұрын
Super song
@chandhrareddy2886
@chandhrareddy2886 Жыл бұрын
Super song
@rayapareddy9063
@rayapareddy9063 10 ай бұрын
Super song
@damodarraogarikipati4688
@damodarraogarikipati4688 5 жыл бұрын
Thank you sir for giving a beautiful song.
@marioletsgoo4336
@marioletsgoo4336 4 жыл бұрын
nice 👍 randi=prosituate in hindi
@yashugameing5068
@yashugameing5068 5 жыл бұрын
Good Song
@venkateshadarsha8826
@venkateshadarsha8826 4 жыл бұрын
నేను ఒక ప్రైవేట్ ఉపాధ్యాయుడిని ఈ పాటను వింటున్నతసేపు నా వెంట్రుకలు నిక్కబొడిచాయి... అద్భుతమైన పాట, సంగీతం, సాహిత్యం తో పాటు గాత్రదారులు సంపూర్ణముగా న్యాయం చేశారు సూపర్బ్....
@arjunkodapaka3383
@arjunkodapaka3383 Жыл бұрын
⁰0p
@RamBabu-uu6ce
@RamBabu-uu6ce 4 жыл бұрын
Nice motivation song for children....thank you sir
@dlalu4676
@dlalu4676 4 жыл бұрын
Super song🎶
@Vasavigoulikar
@Vasavigoulikar 4 жыл бұрын
బాలల ప్రపంచానికి బాలల దినోత్సవ శుభాకాంక్షలు..... 👬👭💃🕺👯🌹🌹సాంగ్ చాలా బాగుంది sir.... ముందు ముంది మీరు ఇలాంటి పాటలు మరెన్నో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న.... 💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐
@sarutanu1479
@sarutanu1479 4 жыл бұрын
Beautiful song sir
@rahilasultana4376
@rahilasultana4376 5 жыл бұрын
Super lyrics friend..
@radhikanarisetti7919
@radhikanarisetti7919 3 жыл бұрын
i need this type of talent
@davidrajutelagathoti4678
@davidrajutelagathoti4678 2 жыл бұрын
Chala baga padinaru vinnanthasepu....yedho okati dhesham koraku sadhinchalane antha husharu vasthundhi.... devudu mimmalni deevinchugaka.....
@rvmusic3281
@rvmusic3281 2 жыл бұрын
Thanks Sir
@vvital7192
@vvital7192 4 жыл бұрын
sir me voice chala chala bagundi sir
@ramadevibiruduraju5356
@ramadevibiruduraju5356 2 жыл бұрын
రచయిత పేరు కావాలి, పాట బాగ పాడినారు
@ramadevibiruduraju5356
@ramadevibiruduraju5356 2 жыл бұрын
ఈ రచయిత ఎవరు bro
@dlalu4676
@dlalu4676 4 жыл бұрын
Super song🎶 thanku
@jogibhagirath4520
@jogibhagirath4520 4 жыл бұрын
give lyrics sir pls
@ashwinikotte7264
@ashwinikotte7264 3 жыл бұрын
Really very nice child motivation song excellent lyrics sir thank you.
@erucynthia8693
@erucynthia8693 10 ай бұрын
Please send the lyrics
@rvmusic3281
@rvmusic3281 10 ай бұрын
సాంగ్ ప్లే అవ్వగానే కింద ఉంటుంది చూసుకోండి
@ravinderbegari9007
@ravinderbegari9007 5 жыл бұрын
nicesong
@vakulanandanagovindachanne5097
@vakulanandanagovindachanne5097 2 жыл бұрын
e pata bhale padaru Sahithyam Bhale Vundi Me Purti Peeru Cheppandi
@arunamaleyala4826
@arunamaleyala4826 4 жыл бұрын
Beautiful song
@veldhivenkateshwarlu9674
@veldhivenkateshwarlu9674 5 жыл бұрын
Super brother thanks for singing
@mtirupathireddy6586
@mtirupathireddy6586 Жыл бұрын
Lyrics unte bagundu antha clarity ga levu palakadaniki
@bhargavij5569
@bhargavij5569 5 жыл бұрын
Excellent
@karishmashaik8714
@karishmashaik8714 5 жыл бұрын
excellent
@chprasadmaharaju9157
@chprasadmaharaju9157 Жыл бұрын
చాలా బాగుంది పాట
@venuveniideas5468
@venuveniideas5468 3 жыл бұрын
Super super singing and music I will use this song my students, bro
@SIPSTUDIOPRABHAS
@SIPSTUDIOPRABHAS 6 жыл бұрын
Nice bro I am new singer prabhas
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 1,8 МЛН
Man Mocks Wife's Exercise Routine, Faces Embarrassment at Work #shorts
00:32
Fabiosa Best Lifehacks
Рет қаралды 5 МЛН
💩Поу и Поулина ☠️МОЧАТ 😖Хмурых Тварей?!
00:34
Ной Анимация
Рет қаралды 1,9 МЛН
Children's Day Special Song - Balalachacha Nehru
5:05
NORI CREATIONS
Рет қаралды 503 М.
Pillalara Papallara song || Patriotic Song Telugu || community song
4:02
Krishnamma Gudiganta
Рет қаралды 61 М.
Миллионер | 1 - серия
34:31
Million Show
Рет қаралды 1,8 МЛН