రండి రారండి దేవుని ప్రజలారా రండి రారండి దేవుని జనులారా దేవుని సన్నిధికి ప్రియ దేవుని సన్నిధికి -2 ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు -2 రండి అడుగుడి మీకు ఇవ్వబడును వెదకుడి మీకు దొరుకును తట్టుడి తెరవబడును అని పలికిన దేవుని సన్నిధికి -2 భారముచే అలసి సొలసిన ప్రజలారా రారండి ప్రేమను పొందుటకు నవజీవము నిండుటకు -2 రండి ఆకాశములో సంచరించుడి పక్షులను తిలకించుడి ప్రేమతో పరలోకపు తండ్రి వాటిని పోషించనుగా పక్షులు కంటే మిన్నగా పోషించే దేవుని సన్నిధికి -2 రక్షణ పొందుటకు నవజీవము నిండుటకు -2 రండి
@ShekharGarikimukku4 ай бұрын
Good
@MadhurashiАй бұрын
Praise the lord❤❤❤❤❤
@praveengujju6387Ай бұрын
Praise the lord
@sunithakondagurla3874Ай бұрын
So nice
@JANGOLAESWARANNA-ev8zt4 ай бұрын
ఆస్లీలమైన నృత్యం కాదు కాబట్టి చాలా బాగుంది.
@krishnasurla7374Ай бұрын
Father garu what a song.Excellent
@prabhakarjohnsonbabu84554 ай бұрын
Praise the LORD Father please Bless my Family Members and others Thank You Father🙏🙏🙏
@m.n.rm.n.m32574 ай бұрын
Nice Song Mydear Father
@pavanbondala43435 күн бұрын
St Lucy 350 year's songs upload cheyandi father
@FrJosephThambiOMI5 күн бұрын
@@pavanbondala4343 Anni songs na you tube channel lo available ga ఉన్నాయి.. PlZ చెక్ it out
@rajasekhargarbhapu21135 ай бұрын
Praise the lord father gaaru.... Beautiful song ❤❤.... Amaging composition ❤❤❤....
@JOSHCHINNA4 ай бұрын
Super😊
@indiakondagorri42255 ай бұрын
Very nice song and meaningful,congrats
@jesudasmarisetti88135 ай бұрын
The song is very melodious and excellent
@pulidindigabriel5364 ай бұрын
Praise the lord . God bless you fr sir
@LaxmiJyothiLanka2 ай бұрын
Very nice song fr ❤
@udayyamunabonela53565 ай бұрын
Super song
@AManisha-z9l2 ай бұрын
Super song father
@gollapudijohn55495 ай бұрын
Nice entrance song fr thank you so much
@balarajubhogi17885 ай бұрын
Super song dear fr
@mathyasreddy39085 ай бұрын
❤ super super Exlant song please liriks
@leelareddytirumalareddy33215 ай бұрын
Tune and lirycs very meaningful and prayerful 🎉 Totally song is very nice Singing also sooo nice🎉
@sumalathat98795 ай бұрын
Baghudhi
@krajendraprasad57165 ай бұрын
Super song please track sir
@anithapagolu5 ай бұрын
🎉❤😊
@Kadhaniisha-i8gu5 ай бұрын
🎉
@SitayyaKotturi2 ай бұрын
🎉🎉 🙏🙏🙏
@VijayaKumar-bo4il5 ай бұрын
Male voice is not good fr But Music excellent fr
@mathyasreddy39085 ай бұрын
Please fr liriks
@marynannam68643 ай бұрын
Fr sarigamalu lirics please
@tarasart3845 ай бұрын
You are a good singer why do you give chance to other male singers
@MamathaRavikumar.N29 күн бұрын
మాకు ఈ పాట కావాలి.. దయచేసి Upload చేయండి... పరలోక ప్రార్థన గీతాలు అందరాని ఆకాసాన... కొలువు చేయు చల్లనయ్యా... కన్నతండ్రి కావరావా.... వినగరావా విన్నపాలు... 1. శుభము గూర్చు.. నీదు నామం.. పరవశాన పూజచేతు.. సుఖమునిచ్చు.. నీదు రాజ్యం.. లోకమంతా వెలయుగాక.. 2. నింగిలోన నీదు మాట... ఎదురులేని సాగునట్లు ధరణి పైన సాగుగాక... యుగయుగాలు చెల్లుగాక 3. రోజురోజు వలసినంత.. అన్న మిర్చి ఆదుకొమ్ము పొరుగు వారి తప్పిదాలు... మనసు నెపుడు ఉంచుకోము 4. మాది తప్పు మనసు నిడకు... శోధనoదు సహాయపడుము కీడునందు చేయిచాపి... కాపుమయ్య కన్న తండ్రి ||2||
@pandirambabu64915 ай бұрын
దేవుడు బైబిల్ లో డాన్స్ చేయమని చెప్పాడా! లేదు.బైబిల్ లో లేనివి మనకెందుకు బైబిల్ లో ఉన్నవే పాటించండి. దేవుడు మెచ్చుకుంటాడు. వాక్యప్రకారం ప్రవర్తించువారే నిజమైన క్రీస్తుసంబందులు వాక్యప్రకారం ప్రవర్తించని వారు అపవాది సంబందులు...? దావీదు నాట్యం చేసాడంటే దానికి ఒక కారణం ఉంది... పాతనిబంధన గ్రంథములోని కొన్ని ఆజ్ఞలు మనకు వర్తించవు.. కొన్ని మాత్రమే వర్తిస్తాయి...! కొత్తనిబంధన గ్రంథములో ఉన్న మత్తయి సువార్త మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు ఉన్న ప్రతి ఆజ్ఞలు మనకు వర్తిస్తాయి... కనుక మనము పాటించవలసినవి నెరవేర్చవలసినవి న్యూటెస్ట్ మెంట్లో ఉన్న ప్రతి వాక్యప్రకారం ప్రవర్తించి పరలోకం చేరుకోండి... ఇట్లు మీ సహోదరుడు రామ్...! దేవుడు దీవించును గాక ఆమేన్...?
@anthonykonka94595 ай бұрын
దావీదు రాజు దివ్య మందసం ముందు నృత్యం చేసినట్లు విన్నాను.
@bilugudi.vijaykumar46834 ай бұрын
దావీదు చేసింది ఏంటి బ్రదర్.
@chennareddyapd11264 ай бұрын
This is why you people called protestants
@muralimohanaraoeatalapaka67364 ай бұрын
దావీదు పరవశించి దేవుని మందసాన్ని ఆహ్వానిస్తూ చేసిన నృత్యాన్ని, దేవుని ఆజ్ఞలతో ముడిపెట్టడం తప్పు.