వీరిద్దరూ వెండి తెర వెలుగులు , విరజిమ్మే కాంతి కిరణాలు, మన తెలుగు నటులు,
@gopanapallinageswararao68156 ай бұрын
లెజండ్ రావు గోపాల్రావు సూపర్ వాయిస్
@bramhaiahachari81713 ай бұрын
అల్లు రామలింగయ్య, రావు గోపాల్ రావు గార్ల కంబినేషన్ చాలా బాగుంటుంది.ముఖ్యoగా రావు గోపాల్ రావు గారు ఒకపక్క నవ్విస్తు మరోపక్క విలనిజం చూపిస్తారు ఆ వెరియేషన్ ఆయనకు మాత్రమే సాధ్యం