నిజంగా నువ్వు దేవత అమ్మ. కష్టాలు మనిషిని మనసున్న మనిషి గా చేసి ఎదుటి వారిని అర్ధం చేసుకునేలా చేస్తాయి. నీ వీడియో ఒక్క రోజు చూడకపోతే ఏదో కోల్పోయిన ఫీలింగ్ అమ్మ. నువ్వు జీవితాన్ని గెలిచావు అమ్మ. You are the winner.
@jayaeaswari51563 жыл бұрын
Amma ఎవరికి జీవితాశయం లేకుండా ఉండే మనిషి ఉండరు. కానీ నీ నవ్వు తూ చెప్పావు. బాధలు దిగమింగడం అంటే ఇదే. మనసున్న మనిషికి నీవు చెప్పింది అర్దం అయితే చాలు. కష్టం రావడం కాదు. కష్టం ఎలా ఉంది అని ఈ తరం తెలుసుకోవాలని . చెప్పింది వృధాగా పోకూడదని నా కోరిక . అందరినీ ప్రేమించే మనసు ఇచ్చిన భగవంతుడు నిన్ను తెలుసుకొని కొందరి జీవితాలు మార్చు కావాలని ఆ దేవుడిని. ప్రార్డి స్టాను
@samagnachavali3 жыл бұрын
మా అమ్మ కి meerante chalaaaaaaaa ఇష్టం andi,మిమ్మల్ని లైఫ్ లో ఒకసారి ఐన meet అవుతాను మీరు ఒప్పుకుంటేనే
@shreekasani27143 жыл бұрын
మీ చిన్న నాటి స్నేహితులు గురించి చెప్పండి. ఇప్పుడు భారతి గారు ఎలా వున్నారు. మంచి పని చేశారు మీ బాబు కి విడాకుల ఇప్పించి. మీ సహనానికి హేట్సాఫ్ మేడం.
@padmavathivemula17703 жыл бұрын
మీది ఏ ఊరు అమ్మమ్మగారు
@shreekasani27143 жыл бұрын
😁😁😁😁👍🙏
@sumatiyadavalli79163 жыл бұрын
@@shreekasani2714 meru vlogs matladam ladu
@shreekasani27143 жыл бұрын
😁
@kumariabiruchulu3 жыл бұрын
Hi అమ్మ gd morning 💐 మెరెందరికో ఆదర్శం 🙏మీ వీడియోస్ చాలా 👌👌
@vasanthakumari60563 жыл бұрын
నవ్వుతూ ఉండు అమ్మమ్మ.
@padmavathichava69233 жыл бұрын
అమ్మా మీలాంటి అమ్మలకు శతకోటి వందనాలు
@srinithya96403 жыл бұрын
నాకు మనసు గల అమ్మ లేదు. నాలా అమ్మ కోసం తపించే మనసుల కి మీరు ఏలా కనిపిస్తారో తెలుసా అమ్మ..... నేర్చుకొంటానమ్మ మీరు నేర్పేవన్ని.
@samagnachavali3 жыл бұрын
అయ్యో ఆలా అనకండి,నాకు బాధగా వుంది
@sivakumarigogineni40823 жыл бұрын
Aammalni ala anavaddu
@srinithya96403 жыл бұрын
@@sivakumarigogineni4082 ఎలా
@learnnew51503 жыл бұрын
Sir nithya melage naku kuda evariki cheppina nammaru
@srinivasulum76813 жыл бұрын
@@sivakumarigogineni4082 and u. , ,,. ,. , , ,0= .
@sirivantaluandpatalu55043 жыл бұрын
Great ammamma 👍
@dayamaninallapaneni87733 жыл бұрын
Great Amma
@mohanalaxmi10453 жыл бұрын
Hats off to your patience amma
@kanchuhomegardening3 жыл бұрын
అమ్మమ్మ మీరు సూపర్ graet 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@dunnamadhavi8303 жыл бұрын
Amma meru chala great 🙏
@srinithya96403 жыл бұрын
పరిపూర్ణమైన అమ్మ మనసు మీది.
@nageswararaomacha97383 жыл бұрын
Hi
@sonulishinde15442 жыл бұрын
Thank you Ammama
@lathadhavala44152 жыл бұрын
amma me shannani ki na namskaram amma ante ne anta orpu a demudu istadu meeru 100 samvtsaramulu bagundali amma me daggara chala nerchukuntamu ❤
@mandavenkatareddy76673 жыл бұрын
You are very great amma.
@nathanieldayadi5319 Жыл бұрын
🙏🙏🙏🙏🙏🙏💖💖❤️❤️👍🙏💖❤️
@bhargavitalluri56013 жыл бұрын
Amma Sooo great
@Luckyyy_213563 жыл бұрын
Amma me manavadini meeru thechu kunte murali gari ki meeku bavishyath gurinchi chala daryanga untundamma
@lakshmikumari2132 жыл бұрын
Maa Amma lage same..happy . Ae voooru amma..
@kalyanikumari73773 жыл бұрын
Meeru sooooper 🙏🙏
@victoryvaishnavi88333 жыл бұрын
మామయ్య ఎలాగో మా మేనమామ కూడా అలాగే అమ్మమ్మ మీలాగే కష్టపడి మా అమ్మమ్మ మా మేనమామ ని పెంచి పెద్ద చేసింది ఆయన కూడా మామయ్య లాగానే పెళ్లి చేసింది కానీ ఆమె కూడా ఇలానే చెప్పుడు మాటలు విని వెళ్ళిపోయింది కానీ మా అమ్మమ్మ ఉన్నంతవరకు మా మామయ్య ని నీలాగే చూసుకుందికానీ మా అమ్మమ్మ చనిపోయాక మా చిన్న మామ ఆయన్ని ఆశ్రమంలో వదిలేశారు 😭😭😭😭
@Kingflyboy-y8l3 жыл бұрын
Amma don’t say him mental, I am completely addicted to ur story
@n.sandyan.sandya68853 жыл бұрын
Hg
@sravanisiripuramcrp923 жыл бұрын
Hai ammamma garu me Vedios baguntayee
@ragamaivunnava3133 жыл бұрын
Thank you ammamma please teach kutlu allikalu
@rajyalakshmiputcha13413 жыл бұрын
అమితమైన ప్రేమకు , సహనానికి మారు పేరు అమ్మ. ఆ మాట మీ విషయం లో 100 కి 100 పాళ్లు నిజం.. అటు అమ్మ వాళ్ళ తరపు నుంచి కానీ అత్తగారు మొదల్ట్లో మీకు వ్యతిరేకంగా వున్న విషయం లో కానీ ముఖ్యంగా మీ వారి విషయంలో కానీ ఎవ్వరూ సపోర్ట్ చెయ్యకపోయినా, మీ బాబు నీ కానీ మీ కవల మనవడు మనవరాలు విషయంలో మీరు చూపించిన దైర్యం పట్టుదల, జీవితంలో గెలవాలి అని దీక్ష, ఇంకా ఎన్ని పర్యాయ పదాలు వుంటే అన్నిటికీ మీరు ఒక డిక్షనరీ...👍👍👍 జీవితం లో ఒడిదుడుకులను పూర్తిగా అనుభవించి గెలిచిన జీవితం మీది....ఎంత మందికి మీరు మీ జీవితం స్ఫూర్తిదాయకం...👍👍👍అలుపు, ఓటమి ఎరగని అమ్మమ్మ మీకు మా నమఃసుమాంజలులు🙏🙏🙏
@crpfpaparao98363 жыл бұрын
Meeru spr amma meelanti attaya dorakadam aa ammayi adrustham
@sudhachittoori67053 жыл бұрын
Ur vvv great Amma.
@anuradhakasumurthi8363 жыл бұрын
మీ కథ వింటుంటే ఇన్ని బాధలా అని ఏడుపు వచ్చింది అక్కా 😭
@deepikahoney70533 жыл бұрын
Chala baagundi ammamma gaaru me story😊
@ramyapottelawelcomebayyara41063 жыл бұрын
Amma meru chala great amma meku me manumadini echisthe bavunnu amma meru chala baga pechuthuduru amma
@ramadevim58993 жыл бұрын
అమ్మ ....మీకు వచ్చి నా "మూడు కలల" గురున్చి కూడా చెబుతాన్నరు.......😊
@monsterharsha73503 жыл бұрын
🙏👌amma
@ravasri1233 жыл бұрын
Good morning Ammamagaru. 🙏🙏🙏 .God bless your family.
@jhansireddy83063 жыл бұрын
నువ్వు so great mmmaa
@lankadurgadevi96103 жыл бұрын
Photos shoot s chepenchandi
@srinivasreddyperam96863 жыл бұрын
అమ్మమ్మ గారు మీ మూడు కలలు గురించి చెప్పమ్మా❤️❤️❤️❤️
@victoryvaishnavi88333 жыл бұрын
మా మామయ్య కూడా చిన్నప్పుడు మిద్దె మీద నుంచి కింద పడిపోయాడు నుంచి మామయ్య ఇలా అయిపోయాడు అమ్మమ్మ
@gunashekar88843 жыл бұрын
30 vedieo s kadau amma amma meru 50 vedieo s petina Happy ga chustham....🙏
@yarramsrikanthreddy92233 жыл бұрын
Yes andi
@satyavani44103 жыл бұрын
Ma manchi aunty, mee vopika maaku ravali aunty, meetu chalaa great 👍
@govardhankalla18823 жыл бұрын
Amma don't stop story tell us about your 2nd doughter and younger doughter and theyr kids you tell story so nice and it's inspiring I wake up everyday to listen your story
@breeze69033 жыл бұрын
మీ అబ్బాయికి ఎప్పుడైనా బాగొకపోతే రాజమండ్రీ మానస హాస్పిటల్ లో చూపించండి చాలా బాగా చూస్తారు మా ఫ్యామిలీ లో వాళ్ళకి కూడా అక్కడే చూపిస్తాం
@lasyarudraraju43033 жыл бұрын
Me usiri avakai try chesam. Chala bagundi
@suvarnadone13213 жыл бұрын
అమ్మ మి సహనానికి 👏👏
@nallamillisarada66413 жыл бұрын
Super vdideo amma 🙏🙏🙏🙏🙏
@radhakavipurapu4323 жыл бұрын
Ayyo anipistundi
@RaviKumar-mg7mm3 жыл бұрын
Amma very nice.
@sandhyasree75363 жыл бұрын
What happened to your son’s baby boy how is your grand son amma
Ha ammamma nerpandi maku kutlu allikalu .classes laga cheppandi nakite bale istam nerchukovatam
@devara.rajenderdrajendar12423 жыл бұрын
Amma me manuvadi ni chushi vasthuntaraa Amma
@arugollu3 жыл бұрын
Aunty, Meeru mee kodaliki amma laage vunnaru. She missed a good mother-in-law. By the way, meeru mee manavadini eppudaina kalavatam leka chudatam jarugutunda?
@Wastefellow57223 жыл бұрын
Amma amma
@paltejateja6013 жыл бұрын
శుభోదయం
@ss-jl1zi3 жыл бұрын
Amaamma Meru కొంచం సినిమా యాక్టర్ అన్నపూర్ణ మ్మ గారి ల వున్నారు
@nirmalanirmala95633 жыл бұрын
Good morning ammamma 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@tulasikumari10273 жыл бұрын
Great Amma meer
@kmary74203 жыл бұрын
Meeru great aunty manusulo intha bhaadha unna paiki happy ga Ela unnaru meeru great 👍👍
@kanakadurgapattem12113 жыл бұрын
Me sahanaaniki dhemudu inni pareekshalu pettaaru.🌿🦜Meeralaa me abbayi gurinchi ilaa cheppadhu ammammaa. Me abbayi manasuloo emi problem vudhoo emo theleedhugaa. Samajam lo evaru manushulla brathakatam ledhu.Marriage cheyakundaa vunte bhagundeedhi.any y meru aanamdhamgaa vudaali.god bless u.🌿🌺 negietive commentsni pattinchukovadhu.Society anthaa ""mental ""vaalle vunnaaru.
@prasanna30813 жыл бұрын
Ammamma sai santhoshi avaru Dani medha oka video cheyandi me second papa am chestadhi house wife na me second alludu am chestaru avem chepaledhu inka videos cheyandi ammamma
@Laksmi04083 жыл бұрын
Good morning amma
@koushikkidsdancefungamesha37673 жыл бұрын
Ye vuru aunty meedhi? Am fan of urs
@pramilaprami56953 жыл бұрын
Happy to see you mom
@sarabandaindhu61883 жыл бұрын
Good Morning Ammamma garu. Manavadu vastuntara MI daggariki
@met38393 жыл бұрын
Amamma garu andi my birthday is the same as your manamadu ..you are sweetheart andi
@shreshtapadigapati47343 жыл бұрын
Day motham vinna saripodhu me matalu👌
@hemanalinikarri65483 жыл бұрын
తల్లి తండ్రులు సంపాదించిన ఆస్తులు డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ..బద్దకం సోమరితనం తో ఏపని చేయక శరీరం లో అన్ని అవయవాలు సక్రమంగా పనిచేస్తున్న తమ పని తాము చేసుకోలేని పరాన్నజీవులున్న ఈ లోకంలో మీ అబ్బాయి స్వతంత్ర జీవి..తన కాళ్ళ మీద తాను నిలబడగల శ్రమకి జడవని వ్యక్తిత్వం ఉన్న మనిషి.. కల్లా కపటం లేని స్వచ్ఛమైన వ్యక్తి. యువత ఆయన్ని చూసి నేర్చుకోవాలి
@vankatiramanavantipenta7098 Жыл бұрын
Hi 👋👋👋👋
@krutigeetika4043 жыл бұрын
Ammamma Naku me chinnappati Kala gurinchi cheppandi pls ammamma
@village29383 жыл бұрын
Ammama evvala ento badha ga chepperu
@gudikandularamasitagudikan19983 жыл бұрын
Ammaaàaaa nuvu great amma
@appalanaidupotnuru70323 жыл бұрын
Good morning Amma 🙏🙏🙏🙏🙏
@pavanivuyyuru57263 жыл бұрын
Ammamma me manavadini chusara yeppudina
@kattanalanda31403 жыл бұрын
Nice vlog
@bhagyavathibhagyavathi16623 жыл бұрын
Good morning amma 👍👍🙏🙏🙏🙏🙏🙏
@Chintuu_0.653 жыл бұрын
Me manasu maatallo thelusthundi amma 🙏🙏🙏🙏🙏
@raghavendrar78873 жыл бұрын
🙏🙏🙏meela evaru chepparamma manasulo em pettukokunda
@sivagangasivaganga12903 жыл бұрын
Hai అమ్మమ్మ. Good morning😘
@gayathri57313 жыл бұрын
🙏👌👏ammamma soo great ❤
@kgkrahul58153 жыл бұрын
అబ్బా ఇంత కష్టం ఎలా దాచావు గుండెల్లో. పిల్లాడిని కనగానే అప్పటివరకు కాపురం చేసిన మొగుడు చేదు అయిపోయినాడా?! ప్రతి సోమవారం చిమ్మిలి పిల్లలకి పంచండి. రాత్రి పడుకొనేతప్పుడు మీ అబ్బాయి తలగడ దగ్గర పాల గ్లాసు పెట్టి తెల్లారాక ముళ్ళు కలిగిన చెట్టు మొదట్లో పోయండి. జాతకం చక్కగా చూపించండి.గురువారం గుమ్మడి కాయ కూర పెట్టండి.
@brahmamyalamarthi33503 жыл бұрын
Hi ammamma garu 🙏 Good morning 🙂
@shantik93253 жыл бұрын
Meeku vachhina kalala gurinchi cheppandi amma ...
@ratnasireeshasireesha4023 жыл бұрын
Amma 🙏🙏
@vanajabommakanti4513 жыл бұрын
Mee youtube journey gurinchi cheppandi amma
@danalaxmi13233 жыл бұрын
Amma manchipani chesaru.manavadu bagunnada amma.chusi vastara.
@himabinduandole59703 жыл бұрын
వంటలు కావాలి చిన్న మ్మ 🙏
@simplelifestylemytelugucha49923 жыл бұрын
Ammama garu🙏🙏🙏🙏🙏
@parvathisamineni14383 жыл бұрын
Iron lady amma nuvuu
@babykosuribabykosuri76673 жыл бұрын
🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻
@lathacookings34243 жыл бұрын
విురు ఏంత చదువు కొనారు అమ్మమ్మ
@kannammailango63013 жыл бұрын
Ma manchi akkayya Prematho Oka chelli
@preethisheela82423 жыл бұрын
Mee kodalu photo chupinchandi amma👍
@santhikumari76993 жыл бұрын
Amma me samskaraniki namaskaram
@shaheensultana3813 жыл бұрын
Hi Ammamma how r you
@dharani33333 жыл бұрын
Good morning 🙏
@lathaede89923 жыл бұрын
Mee abbai ki problem vunna manchi manasu vundi barya inka radani telusi chala bada anubavinchadu vintunte badanipinchindi