అమ్మాదానికికొలత ఉండదు. కొంచెం ఉప్పువేసి కారం ఎక్కువ రోజులు నిలవుంటుంది. మనకూరలో ఉప్పు తప్పకుండా వెస్తాందా..!
@chippadasudha97643 ай бұрын
Karam ammutara amma
@RarandoiAmmammaIntiki3 ай бұрын
లేదమ్మా.. అమ్మను. మంచి మిరపకా యలు దొరకటం లేదు. ఏదో ఒకటి డబ్బులు కోసం చెయ్యలేనమ్మా.. అందుకే ఎంతమంది అడిగినా నేను దైర్యంచెయ్యలేకపోతున్నాను. కెమికల్స్ కలిపితే నిలవుంటుందేమో కాని నేనాపని చెయ్యను.
@SwarnaLatha-bc2sp3 ай бұрын
Amma nonvegku vadocha idi
@RarandoiAmmammaIntiki3 ай бұрын
అసలు ఈ కారంతో నాన్ వెజ్ చేస్తే ఆరుచేవేరు👌👌 ఇంకా విడిగా దనియాలపొడి జీలకర్రపొడి వేయాల్సి నపనేలేదు.
@yellurenuka86083 ай бұрын
మసాలాలు అంటే లవంగం చెక్క అలాంటివి అవసరం లేదా అమ్మ నాన్వెజ్ లోకి
@prasanthimangala17734 ай бұрын
Amma nenu Avalu vesta Karamlo Avalu Veyara meru...
@RarandoiAmmammaIntiki4 ай бұрын
ఆవాలు వేస్తి నాకునచ్చదు. వాసనమా రిపోతుంది.
@prasanthimangala17733 ай бұрын
@@RarandoiAmmammaIntiki ok.. Ma..
@prasannasingamsetty66413 ай бұрын
Vantavudam deniki ammamma
@yellurenuka86083 ай бұрын
ఉప్పు కొలతలు లేదా అమ్మ
@RarandoiAmmammaIntiki3 ай бұрын
50 గ్రాములు వేసుకోండి.
@padmavathi95633 ай бұрын
Amma mi mike assalu vinipinchadamledu
@RarandoiAmmammaIntiki3 ай бұрын
అమ్మా నేను బాగున్నాను. మీరంతా బాగున్నారా..? నీఫోన్లో సౌవుడ్ పెంచుకో మాకు బాగానే వినిపిస్తుందమ్మా..
@kiranmayiyarra13293 ай бұрын
Miru uppu kolatha cheppaledu
@RarandoiAmmammaIntiki3 ай бұрын
ఉప్పు 50గ్రా వేసుకొండి.
@jhaswitha.pvr.12parsa443 ай бұрын
సాంబార్ లో ఈ సాంబార్ పొడి వేయవచ్చు
@RarandoiAmmammaIntiki3 ай бұрын
ఇది కేవలం కూరల్లో వేసేది. సాంబారు కువేరే మసాలా ఉంటుంది . మీకుకావాలంటే మన చానల్ లో ఉంది. చూడండి.