దీన్ని చూసి మొదలుపెడితే అడుక్కుతినడం గ్యారంటీ. పిల్ల 6రూపాయలు, ట్రాన్స్పోర్ట్ 1 రూపాయి, 1కేజీ పెరగడానికి మేత 60 రూపాయలు, వెరసి ఖర్చు 67 రూపాయలు. మందులు, RAS నిర్మించడం, RAS మైంటైనన్స్, మార్కెటింగ్, వడ్డీలు కలుపుకుంటే బికారులవ్వడం ఖాయం
@maheshbabubabu8510 Жыл бұрын
Now 1kg 65
@lingampallysrikanthreddy9674 Жыл бұрын
Fish breed ni Patti price untadhi bro Panagsius Indian mart lo price Chudu .60X 1000 = 600 avthundi ante 1500 rupees ki Oka tank lo 2500 fish fingers vasthayee (.06-1 rupee per piece ( fish) undavachu) Ledhu ante Krishivignana kendram lo thechukovachu, ledha fisheries department lo thechukovachu, affordable price lo and Feed Kuda adorable price vasthadhi 30-50 kg ki Electricity antava panilopani RAS infrastructure thoni rooftop solar set up cheskovachu Oxygen regular Koddiga intelligence vadithe saripodhi anthey kani Mee laga negative ga unte kastam Saar Meeru try chesara fail avvudhi ani chebthunnaru
@mass79438 ай бұрын
Asalu namodhu reality lo work out avtatledu
@psrreddy49747 ай бұрын
Verry puvuuuku chudandi.. 1 fingerling 3rs and transport distance.. feed cost 50es .. extra expenses.. totally 60 rs above si yededho kadhu your dec😮
2500చేపలు కష్టం 500 మాత్రమే.. మీరు చెప్పినట్టు చేస్తే లాభం 0%నష్టం 100%
@raveendracreations68138 ай бұрын
వీడియోస్ చేసే నువ్వు తప్ప ఎవరూ ఎక్కువ సంపాదించట్లేదు కౌశిక్కు
@ShaikAyub-v9k3 ай бұрын
I am from kurnool,I want to visit can u pls mention exact address where in kurnool
@veerababu92562 жыл бұрын
RAS పద్దతి చాలా ఖర్చు తొ కుడుకూన్నది ఎంత అంటే దాదాపు 25 లక్షల రూపాయలు పైన అది కూడా తక్కువ కేపాసిటి కలిగిన ట్యాంక్ లకు
@Mera_BharathАй бұрын
100 comment Super explain
@narasimharaoadabala50492 жыл бұрын
ఆర్.ఏ.యస్ విధానం లో అందరు తినే కట్లా రోహూ అదే నండి శీలావతి బోచ్చే ఎదగదు.
@krishnaprasadh1599Ай бұрын
ఏమన్నా కంపెనీస్ ఉంటే కంపెనీకి పెంచి ఇస్తాం సార్ కంపెనీ ఉంటే చెప్పండి
@BHASKAR-yq3xlАй бұрын
Hlo sir maadi tenali Guntur dist ma area cat fish free ietchina thinaru
@చెట్కురిసాయిలు2 жыл бұрын
ఓక్క దెభ్భకు రెండు పిట్టలు వ సూపర్ అన్న 🙏
@sureshpulivarthi13054 ай бұрын
Nice
@ramcharangora29732 жыл бұрын
Super. Anna
@tejaasd83796 ай бұрын
Pangasius 1kg price around 70rs
@chinnachinnu35532 жыл бұрын
kg 60 rs choppuna entha saruku kavalo cheppu bro
@healthdiariesV2 жыл бұрын
Bro me contact details
@veerababu92562 жыл бұрын
😀😀😀
@jyothibasut6225 Жыл бұрын
RAS లో కట్ల రోహు పెంచవచ్చు అని చెప్పిన వాడెవడు? అసలు RAS అనేది బాగా డబ్బున్న వారే వెనకాడుతుంటారు, ఎందుకంటే నిర్వహణ ఖర్చు బాగా ఎక్కువ. అలాంటిది చిన్న సన్నకారు రైతులకి ఎలా సాధ్యం? పనికిమాలిన సలహాలు ఇచ్చి పేదరైతులను తప్పు దోవ పట్టించవద్దు.
@ganeshnaayak84539 ай бұрын
I think this is the right message. great miss Jyothi 👍
@velagavenkataramana66632 жыл бұрын
బ్రాయిలరు కోళ్ళు నాటుకోళ్ళు A1 A2 పాల వ్యత్యాసం లాంటిదే ఈ RAS చేపలు కూడా అలాంటివే. ఏమాత్రం ఆరోగ్యకరం కాదు. 9 నెలల్లో కనే శిశువు 6 నెలలకే పుట్టడం ఆరోగ్యకరమా. ఇదంతా వాటి మేత వ్యాపారం కోసం రోగాల్ని పెంచడంకోసం. ఇప్పటివరకు ఆరోగ్యకరంగా భావిస్తున్న చేపలను కలుషితం చేయడంకోసం.
@perapuvenkataramesh9479 Жыл бұрын
మీకు ఆక్వా కల్చర్ లో అవగాహన లేదు బ్రాయిలర్ కొడిలాగ చేప పిల్లని ఇంకా పుట్టించ లేదు అసలు .......... ఎందుకులే నా కు
ఈ యబ్బ ట్యాంకులు కట్టే ఎంత అయితది తర్వాత కట్టెలు కట్టే కి ఎంత అయితుంది ఈ లెక్కన రైతుకి ఒకటేసారి 10 లక్షలు దొబ్బే స్థాయి అదే ఓరి మడి అయితే సంవత్సరానికి 50 వేల రూపాయలు వస్తాయి సూటు బూటు వేసుకొని వచ్చి ఒక లాప్టాప్ ముందర పెట్టుకొని బాగా పీకుదాం అని వచ్చావా
@meddhakyamediaofficial5 ай бұрын
ok
@veereshcb3361 Жыл бұрын
Supar annaya
@pawansarddar65712 жыл бұрын
Why Tata Digital Indian Fund Direct Growth invested 7% in Repo , What investors get benifit from that , PLEASE REPLY
RAS సిస్టమ్ గురించి ఎవరు తోందర పడకండి పేట్టుబడి చాలాలాలాలాలా ఎక్కువ డబ్బు ఉన్నవాళ్లు మాత్రమే సిద్దం కండి
@veerababu92562 жыл бұрын
తమ్ముడు వాచిపోయింది కరేంట్ బిల్లు
@veeraaswamydupati4769 Жыл бұрын
@@veerababu9256 solar workout avvada brother?
@Omeconstuctions786 Жыл бұрын
Total wrong information bro
@bhanuprakashogirala346 Жыл бұрын
Full busssss….😂
@sateeshgantasala51274 ай бұрын
Bokka 10yrs experience
@gamein583 Жыл бұрын
60000 for 6months
@saikiranmodalavalasa-lr7iw Жыл бұрын
Sheep farming and dairy is better than this fish farming
@srinivasanalamuri70402 жыл бұрын
బ్యాంక్ లోన్స్ ఇస్తారా?
@veerababu92562 жыл бұрын
దినికి బ్యాంకు లోన్లు ఉండవ్ కానీ ప్రధానమంత్రి మత్యయోజన పథకం కింద స్త్రీ లకు 60% సప్సిడి పురుషులు లకు 40% సప్సిడి ఉంది sc st పురుషులు లకు 60% సప్సిడి ఉంది
@malleshamdaripally513 Жыл бұрын
S
@TeluguYouTubeCreaterPraveen2 жыл бұрын
Pora off ticket
@mass79438 ай бұрын
Elantivi reality lo work avatledu please avoid
@subbubale86256 ай бұрын
Are babu 100 to 150 kaadhu neeku kg 60 rupees ke ista 100 tons raa.