Rasamayi Balakishan Sensational Interview | Rasamayi Comments on Andesri | iDream News

  Рет қаралды 122,770

iDream News

iDream News

Күн бұрын

Пікірлер: 534
@Gvcr-sj7vg
@Gvcr-sj7vg 4 ай бұрын
నేను ఒక ఆంధ్రా వాడిని. నేను హైద్రాబాద్ లో 10 సంవత్సరాలు వ్న్నాను ఉద్యమ సమయంలో. ఉద్యమంలో నేను కూడా పాల్గొనే వాడిని. అందులో రసమయి బాలకిషన్ గారి ధూమ్ ధాం లు అంటే సిటీలో ఎక్కడ జరిగినా వెళ్ళేవాడిని. తెలంగాణ అంటేనే ఆట పాట. ఆ చివరి అయిదు యేళ్లు ఉద్యమంలో నేనూ పాల్గొన్నందుకు చాలా ఆనందించాను గర్విస్తున్నాను.
@pabbathivenkateshwarlu8020
@pabbathivenkateshwarlu8020 4 ай бұрын
Ni p ku lnjkdk
@NandhanrajBobbili
@NandhanrajBobbili 4 ай бұрын
Wow superb Brodar Andra people ante naaku chaala respect prantam edaina Telugu vaallu andaru bagundaali
@naveennayak5744
@naveennayak5744 4 ай бұрын
Veedi valla kcr valla gaddar chanipoyadu papam last lo entha dharunan endalo koorchobettaru kadhara avasaram vunte bathimali thesukellaru thanu vachi edho chappali ante endalo koorchobettaru
@rameshpullemula4979
@rameshpullemula4979 4 ай бұрын
Chala Mandi unnaru sir milaga . Thank you for support
@SanjeevKumar-xu2dr
@SanjeevKumar-xu2dr 4 ай бұрын
ఇది fake account.... ఈ కామెంట్ పెట్టిన వాడు brs party వ్యక్తి...PR team
@dasari9009
@dasari9009 4 ай бұрын
రసమయి ఒక్కొక్క మాట తూటా లాగా వుంది ... superb interview
@ravikocharla6267
@ravikocharla6267 4 ай бұрын
అన్న సూపర్ గా చెప్పినవ్ మీరు చేసిన ధూంధాం కార్యక్రమాల వల్ల మీ పాటల వల్ల చైతన్యవంతుల్ని చేశారు
@rcunknownfacts
@rcunknownfacts 4 ай бұрын
రసమయి బాలకిషన్ వివరణ అద్భుతం... గ్రేట్...
@ManaYadadri
@ManaYadadri 4 ай бұрын
Great memories of Telangana Movement, we feel proud that we are witnessed these all in our life and participated
@SubbaraoKondamudi
@SubbaraoKondamudi 4 ай бұрын
నా తెలంగాణాతల్లి కోటిరత్నాలవీణ --దాశరథి
@AnilraoPallella
@AnilraoPallella 4 ай бұрын
Koti ratnlu okkari daggraina chupiyyi
@laxmanmurahari-mech5225
@laxmanmurahari-mech5225 4 ай бұрын
అనుభవించిన ప్రజలకు కనపడుతుంది కాని నీకు కళ్ళు కనపడుతలేవని అర్థం అవుతున్నది నీకు సొంతంగా విశ్లేషించే శక్తిలేదు ఎవడో చెప్పిన అబద్దాలను మాత్రం నమ్ముతున్నావు
@naluvalaswamy8622
@naluvalaswamy8622 4 ай бұрын
పని చేసే దమ్ము లేక పేర్లు మార్చుడు పాట మర్చుడు గిదే రేవంత్ పాలన.
@narendarreddyk.4226
@narendarreddyk.4226 4 ай бұрын
ఈ యాంకర్ లో కూడా స్వచ్ఛమైన తెలంగాణం కనపడుతుంది...👌😊
@Radhakannayya108
@Radhakannayya108 4 ай бұрын
యాంకర్ గారు మా వరంగల్ జిల్లా
@balrajgoud6202
@balrajgoud6202 4 ай бұрын
రేవంత్ రెడ్డి పరిపాలన చాతకాక ప్రజల ఒడ్లు నానుతుంటే పట్టించుకోకుండా వరికి సబ్సిడీ ఇవ్వకుండా ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు అనే భావన తోటి వ్యవహరిస్తున్నాడు రాష్ట్ర సింబల్ ని రాష్ట్ర గేయాన్ని ముందలేసుకొని ప్రజల కష్టాలని కన్నీళ్ళని చూడకుండా అందెశ్రీని తెలంగాణ ప్రజల దృష్టిలో బలిపశువును చేస్తున్నాడు అందెశ్రీ గారు ఇప్పటికైనా మేల్కొని రేవంత్ రెడ్డి ఊబిలో పడకు అంద శ్రీ అంటే తెలంగాణ ప్రజలకు గొప్ప వ్యక్తిగా గొప్ప కవిగా చూడడం జరుగుతుంది జై తెలంగాణ జై జై తెలంగాణ
@narsingpaka5814
@narsingpaka5814 4 ай бұрын
Jai రేవంత్ reddy
@srinivasaraorao4339
@srinivasaraorao4339 4 ай бұрын
రేవంత్ రెడ్డి ఏమాత్రం అందె శ్రీ ని ఇబ్బంది పెట్ట డం లేదు
@ushyam2029
@ushyam2029 4 ай бұрын
ఎది ఎమైనా అందెస్రి కి విపరితమైనా హంకారం ఉన్నది అని ఇప్పుడు అర్దమైంది.కవి దొర
@goudnagaraju
@goudnagaraju 4 ай бұрын
బ్రదర్ తెలంగాణ మహా కవి అందశ్రీ గారిని, తార్నాక, లాలపేట్, లో సామాన్యంగా తిరగడము చూసిన
@nandhu2353
@nandhu2353 4 ай бұрын
Anthe edho okati ruddhadam alavatu........
@byagarisrinivas3821
@byagarisrinivas3821 4 ай бұрын
😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊
@thirus9839
@thirus9839 4 ай бұрын
అమర వీరుల స్తూపం లేకుండా పాత లోగో వచ్చినప్పుడు ఎవరికి అమ్ముడు పోయారు ఇప్పుడు మాట్లాడే వాళ్ళంతా
@masampallylingaswamy8069
@masampallylingaswamy8069 4 ай бұрын
Andesri kanna manchi kavulu unnaru ayite chaduvukunnodiki chaduvuranodiki samskaram etla untado telustundi
@nagabhushanamthammishetti2102
@nagabhushanamthammishetti2102 4 ай бұрын
ఇకముందు ఎవడు ముఖ్యమంత్రి అయిన వాడికి నచ్చిన ప్రభుత్వ లోగోను పెడుతూనే ఉంటారు ఆది కరెక్టేనా ఇది నిజంగా పిచ్చి తుగ్లక్ పాలన అని చెప్పొచ్చు పేర్లు మార్చు డు ఇప్పటి ముఖ్యమంత్రి పని అవుతుంది చేసిన వాగ్దానాలు అమలు చేయడం అయితే లేదు
@rajendramogili8427
@rajendramogili8427 4 ай бұрын
రేవంత్ రెడ్డికి పాలన చేతకాదు.. రేవంత్ రెడ్డికి చేతనైయేది మార్పులు చేసుడు రేవంత్ రెడ్డిని మార్చే సమయం ఆసన్నమైంది
@naveennayak5744
@naveennayak5744 4 ай бұрын
Kcr ki baga chathanaithadhi vaisali dhobbi appulu chesu vadu kotlo kotlo penchukovatam
@narsimhareddy4853
@narsimhareddy4853 4 ай бұрын
G అందెశ్రీ కవి చక్కని పాట జయజయహేతెలంగాణ పాట అది తెలంగాణ ఉద్యమం నుండి తెలంగాణా పాడగలవారంతా పాడుకున్నపాట కాని ఆకవి కొన్ని ఇంటర్యూలు చూసాను చాలా అహంబావియని అర్దమైంది ఇయనకు కెసిఆర్ పైపెద్ద అక్కసు పెంచుకున్నారు ఇప్పుడు ఆయనపాటను మార్పుకోరుతున్నారు మార్పుకోరుతున్నారు
@bandisathish1989
@bandisathish1989 4 ай бұрын
రసమయి అన్నా అన్నది ఇది మాత్రం చాలా 💯 నిజం ప్రజలు మార్పు కోరుకున్నారు కని ఆంధ్ర మ్యూజిక్ డైరెక్టర్ తోని ఈపాట పడించుడు కాదు తెలంగాణ జాతీయ చిహ్నం మార్చుడు కాదు అందెశ్రీ అనేటోడు ఎక్కనెచ్చు వచ్చిండు
@ramuluchanda7511
@ramuluchanda7511 4 ай бұрын
S రసమయి నువు చాల బాగా మాట్లాడినవు,విశ్లేణచేసిన తీరు కూడ బాగుంది. ఈ ఇంటర్వ్యూ చూడకముందు నాకు కూడ అందెశ్రీ మీద చాల సింపతి ఉండేది. ఆయన పాటను KCR గౌరవేస్టే కాలదన్నిడని రేవంత్ ను బతిలాడిండని , వేరే వాళ్ళు తన పాటను పాడితే ఒప్పుకుండని అర్ధమయ్యింది.ఈ యన ప్రదర్శించిన అహంభావం తెలినప్పుడు ఈయనను దళిత దొర అన్నా తప్పులేదు అనిపిస్తున్నది.
@vijaygodishala
@vijaygodishala 4 ай бұрын
Perfect sir👌
@kammamkrishna177
@kammamkrishna177 4 ай бұрын
గొప్ప ఉద్యమకారుడు రసమయి బాలకిషన్ గారు...
@prakashmalyala3632
@prakashmalyala3632 4 ай бұрын
సరే గానీ పది ఏండ్లు ఎం చేశారు?
@rameshbyru1247
@rameshbyru1247 4 ай бұрын
కరెక్ట్ సార్ నేను ఒక సారి అందెశ్రీ ని కలిసినప్పుడు అహం తో మాట్లాడే వాడు
@Rao1008
@Rao1008 4 ай бұрын
Good explanation
@BABUKRKBNarayanaraopet
@BABUKRKBNarayanaraopet 4 ай бұрын
ఎవ్వరి అవసరనికి వాడు మాట్లాడుతున్నారు ఏ ఒక్కడు సక్కనోడు ఇక్కడ. అందె శ్రీ మాటలు కుడా ఒక్కరిని తక్కువ చేసి తీసి పారేసి నట్టు వుంటాది.
@spyder2.o179
@spyder2.o179 4 ай бұрын
మంచి ఇంటర్వ్యూ అన్న. సూపర్
@srinivasreddy1874
@srinivasreddy1874 4 ай бұрын
Ande Sri is not a politician.He is talking nonsense.
@revs2770
@revs2770 4 ай бұрын
Criminal revanth ki Ammudupoina waste fellow andesri. Athadikante 100 times better nd best poets chaalaa mandi vunnaaru mana telangana lo
@ShivashankarAmarachintha
@ShivashankarAmarachintha 4 ай бұрын
లాఠీలు విరిగిన లడాయి మానం అనే సాంగ్ youtube లో పెట్టండి సార్ రసమయి గారు
@srinivasthallapelly8161
@srinivasthallapelly8161 4 ай бұрын
కేసీర్ టికెట్ ఇవ్వకపోతే కేసీర్ నూ తిట్టినావు కదా అనీ జర్నలిస్ట్ అడగడం లేదు
@munugalamaheshrao4411
@munugalamaheshrao4411 4 ай бұрын
ఆయన..... అందె శ్రీ కాదు అంధు........ శ్రీ జై తెలంగాణ జై kcr
@AnilraoPallella
@AnilraoPallella 4 ай бұрын
Nuvvaina rayarada
@chandrashekarthadakamalla4486
@chandrashekarthadakamalla4486 4 ай бұрын
Yes it's Correct
@anilkanakam687
@anilkanakam687 4 ай бұрын
సూపర్ గా చెప్పావు అన్న జై తెలంగాణ ✊✊
@g.ramesh833
@g.ramesh833 4 ай бұрын
Anna exlent words ❤❤
@karnakarchinthakayala3979
@karnakarchinthakayala3979 4 ай бұрын
Super anna 👍🙏
@ravinderkusuma8705
@ravinderkusuma8705 4 ай бұрын
Ande sree is a proud fellow.i saw his talking many times
@Thiruvictory.
@Thiruvictory. 4 ай бұрын
Super interesting interview ❤
@narendarreddyk.4226
@narendarreddyk.4226 4 ай бұрын
ఈన ఎంత గొప్ప రచయోతో అంతకన్నా అధికంగా అహంకారి... కుళ్లంకుల్లా చెప్పినందుకు ప్రజలకు నిజాలు తెలుసుకునే అవకాశం వచ్చింది...
@Manikyappa-nr1kh
@Manikyappa-nr1kh 4 ай бұрын
అన్నా నీ వాయిస్ సూపర్ జై తెలంగాణ
@anilgoud8667
@anilgoud8667 4 ай бұрын
రసమయి కి ఎంత మంది సపోట్ అందిశ్రీకి ఏంత మంది సపోర్ట్ రసామైకి. లైక్. ఆందైశ్రీ కి దిస్ లైక్ చెయ్యండి ఎవరికి ఎన్ని. లైక్ డిస్డ్. లీక్ వస్తాయో చూడాలని ఉంది
@kk647
@kk647 4 ай бұрын
Broker reventh gadi valla ts sarva nashanam.scamgress ki vote vesi ippudu badapadithey emi Labam.
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 4 ай бұрын
రేవంత్ రెడ్డి కి ఏం తెలుపు అది నీకు తెలిసింది ఏమున్నదో అసలు విషయం చెప్పు నీకు వేసిన మీరు సంపాదించుకున్నది హుజూర్ అని పాట గట్టిగా కట్టేది సంస్కృతి తీసుకువచ్చింది మీరు కాకపోతే చూడు అందెశ్రీ రాస్తాడు ఆయన విప్లవకారుడు ఏదో రాసిండు రాయు నీకు వద్దంటున్నా పాట రాయమని నీకు బలవంత పెడుతున్నారు కానీ ఎవడు విమర్శించలేదు
@PubjigamerPubjigamer
@PubjigamerPubjigamer 4 ай бұрын
జైబాలకిషన్ జె తెలంగాణ జై కేసీఆర్
@Sai-sharath
@Sai-sharath 4 ай бұрын
Supar sir🎉
@GaneshKumar-hc2br
@GaneshKumar-hc2br 4 ай бұрын
Jai KCR jai Telangana Anna
@karunakarparupalli7700
@karunakarparupalli7700 4 ай бұрын
Revant is great leader..recognized contribution of andesri
@AnjacharyVangala
@AnjacharyVangala 4 ай бұрын
Yes... these words...
@kk647
@kk647 4 ай бұрын
Hyderabad ki okka company ravatledhu power cuts tuklak palana by broker reventh
@narsimuluramthirth3186
@narsimuluramthirth3186 4 ай бұрын
రసమయి 2018 లో మా రసమయి ఇంత టాలెంట్ ఉన్న మీ సారు ఎందుకు మంత్రి పదవి ఇవ్వలేదు
@UshaRani-fx2cf
@UshaRani-fx2cf 4 ай бұрын
రసమయి చెప్పింది 100% కరెక్ట్
@revs2770
@revs2770 4 ай бұрын
Excellent interview .Super talented person. Balkishan garu is a grt poet of Telangana
@narsimuluramthirth3186
@narsimuluramthirth3186 4 ай бұрын
మా రసమయి కి మంత్రి ఇవ్వాలని అనేక ఉద్యమలు చేసినం కానీ 10 సంవత్సరాలు ఏడ పండుకున్నావ్
@MannePavansai-lc9qq
@MannePavansai-lc9qq 4 ай бұрын
లెజండ్ అనియేనాగడ్డరన్నన్ని , ప్రగాతిభవన్ బయట ఏండాలో కూర్చోబెట్టారు
@bhaskarpendyala9966
@bhaskarpendyala9966 4 ай бұрын
KCR ✊💪👌
@pallekoilammamusicchanelpk1805
@pallekoilammamusicchanelpk1805 4 ай бұрын
100. పెర్సెంట్ రసమయి చెప్పింది. నూటికి నూరు పాళ్ళు నిజం. కిప్ టప్ బ్రో గాడ్ బ్లెస్స్ తమ్ముడు. ✊💪
@prasadgranites8141
@prasadgranites8141 4 ай бұрын
ఆంధ్రా నారాయణ మూర్తి సినిమాకి మీరు ఎలా పాట రాసిచ్చిండ్రు.! మీరు చేస్తే.., వారు చేస్తే....మా?? కొద్దిగా ఆలోచించు రసమయి??
@sukkaramulu5223
@sukkaramulu5223 4 ай бұрын
నేను ఒక తెలంగాణ పౌరునిగా ఒక విషయం చెప్పదలుచుకున్న ఆంధ్రావాలా పొతే ఏంది ఆంధ్ర వాళ్ళతో పాటించడమో సంగీతమో గాని అది నాకు చాలా బాధ అనిపిస్తుంది తెలంగాణను కించపరిచినట్లు జై భీమ్ జై జై తెలంగాణ
@Rameshyadav-bs1dx
@Rameshyadav-bs1dx 4 ай бұрын
మంచిగా చెప్పినవు అన్న
@mohsinmohammad2
@mohsinmohammad2 4 ай бұрын
రసమయి అన్న నువ్వు సూపర్ చెప్పావు
@TG36news
@TG36news 4 ай бұрын
ఏది ఏమైనా రసమయి గారు అందెశ్రీ గారు రాసిన జయ జయహే తెలంగాణ అనే రాష్ట్ర గీతాన్ని దాని యొక్క గత చరిత్రను సామాన్య ప్రజలకు ఐ డ్రీమ్ ద్వారా క్షుణ్ణంగా విపులీకరించి తన స్వీయ అనుభవాన్ని మరియు సామాజికంగా ఎవరికీ తెలియని విషయాలని ధైర్యంగా ప్రజలకు తెలియజేసినందుకు ధన్యవాదాలు ఈ మొత్తం ఇంటర్వ్యూ చూసిన తర్వాత అర్థమైంది ఏంటంటే అంత శ్రీ గారు ఒక స్వతహాగా ఒక గర్వి అని తేలిపోయింది తెలుగు హిందీ తమిళ పరిశ్రమలలో ఎంతో మంది హీరోయిన్లు ఉన్నారు వారికి ఒక అవకాశం ఇచ్చి వెలుగులోకి తీసుకొచ్చిన వారి పేరు ఎప్పుడు స్మరించుకుంటారు కానీ అందెశ్రీ గారు అలా కాదు తన డబ్బా తాను కొట్టుకోవడంలో సాటి ఎవరు రారని నిరూపించుకున్నారు ఏది ఏమైనప్పటికీ గతంలో జరిగినటువంటి విషయాలు నిజమేంటో అబద్ధం ఏంటో నిరూపితం అయినాయి రసమయ గారు చాలా జెన్యూన్ గా విశ్లేషించారు దీంట్లో కెసిఆర్ గారి పొరపాటు ఏ కోశానా లేదు అని తేలిపోయింది రేవంత్ గారు దాన్ని క్యాష్ చేసుకున్నారు తన ముద్ర ఉండాలని ఆక్షేపించారు ఇది సత్యం రసమయి గారి కృషిని కెసిఆర్ కృషిని ఎవరు కాదనలేరు తెలంగాణ రాష్ట్రానికి వారు అందించిన సేవలను ధన్యవాదాలు
@dubashivenkatesham9692
@dubashivenkatesham9692 4 ай бұрын
ముఖ్యమంత్రి సంబంధం ఉండేది రేపు పెడతారు పబ్లిక్ ఓపెన్ నేను తీసుకొని పెడతాడు అప్పుడు మీరు ఏం చేశారు పబ్లిక్ కి పోతే గెలిచారు కదా మీకు అధికారం ఉన్నదా పబ్లిక్ ఓపెన్ నేను తీసుకున్నాను కానీ పెడదామని చూస్తుండు పబ్లిక్ ఒప్పుకుంటే మీరు ఏం చేయగలుగుతారు ఎమ్మెల్యే పదవి గ్రౌండ్ లెవెల్ లో పోతావ్ నీ లెక్క సరి చేసుకో
@hanumantharaopola2268
@hanumantharaopola2268 4 ай бұрын
you are excellent Rasamayi Anna 🎉🎉🎉🎉🎉
@pagillasrinivasmaths8250
@pagillasrinivasmaths8250 4 ай бұрын
జయ జయ పాటని ఆంధ్ర సింగర్ రామకృష్ణ తో ఎలా పాడించారు సరస మై
@arunthokala1226
@arunthokala1226 4 ай бұрын
Bro,Rasamai, you are motivated to be one of Telangana's movements .But not concentrated on administration. Your Bed class mate
@thungabhupal9284
@thungabhupal9284 4 ай бұрын
Super super
@darapuveeranna8468
@darapuveeranna8468 4 ай бұрын
జై కేసీఆర్ జై తెలంగాణ మన తెలంగాణ మనకు దగ్గరలో ఉన్నది వచ్చేస్తుంది తొందరపాటు ఏం లేదు
@Ningesh.t
@Ningesh.t 4 ай бұрын
రసమయి గారు మీ పైన మాకు గౌరవం ఉంది.... మీ మాటలని అన్ని బాగున్నాయి. అందేశ్రీ పాటను మీలాంటి వాళ్ళ ద్వారా రాష్ట్ర గితంగా అణిచివేయబడిన్నది. ఇప్పుడు ఎందుకు మీకు పాఠపై, రేవంతన్న సీఎం పై మనోవేదన....ఎందుకు?????
@ravivenkatapuramjaagorerav4518
@ravivenkatapuramjaagorerav4518 4 ай бұрын
Super anna garu.
@తెలుగునుడి
@తెలుగునుడి 4 ай бұрын
మీ హయాంలో ఎంతమంది ఉద్యమ కళాకారులకు న్యాయం చేసారు రసమయి గారు అది కూడా చెప్పు నా అనుచరులకే tss ఉద్యోగాలు ఇచ్చామని
@vishwajampala270
@vishwajampala270 4 ай бұрын
దొర, దొర బానిస అంటే. ఇదే
@rhussain6805
@rhussain6805 4 ай бұрын
Love you rasamayee Anna
@reddyvlogs7358
@reddyvlogs7358 4 ай бұрын
Ori rasmaiga nuvvu matludutunnava nitulu nuvvu cheppaka
@malleshE-m4s
@malleshE-m4s 12 күн бұрын
అందెశ్రీ ఎర్ర ఉపాళీ అన్న ఎల్లయ్య ఎర్రవెల్లి సూర్యం మనం తెలంగాణ కోసం చేసే ఈ కార్యక్రమాలను కాకతీయ కళాతోరణంలో ఒక్క తీర్మాణం జరిగింది తెలంగాణ ధూంధాం గా ముందుకు వెల్లలాని
@Sai-sharath
@Sai-sharath 4 ай бұрын
Supar🎉🎉🎉sir❤🎉🎉🎉
@rameshboddu9628
@rameshboddu9628 4 ай бұрын
నీ అహంకారం వలన్నే నీవు ఓడిపోయావు
@narsimuluramthirth3186
@narsimuluramthirth3186 4 ай бұрын
రసమయి 2019 నీవే ఎమ్ మారలేదు నీవ్ పనిచేసిన పాఠశాలలో ఒకటి కుర్చీ బోర్డు మారింది కానీ ఎమ్ మారలేదు అన్నావ్
@sheshukandukoori3657
@sheshukandukoori3657 4 ай бұрын
Superb Rasamayi chala adbutam ga matladavu
@manthukumram8750
@manthukumram8750 4 ай бұрын
అందెశ్రీ ఇప్పుడు అద్దే...శ్రి అయినాడు దొర
@chippayadagiri7316
@chippayadagiri7316 4 ай бұрын
రసమయి పాటల్లో నువ్వు సూపర్,కానీ పాలిటిక్స్ లో పాస్ మార్క్స్ మాత్రమే
@bandariraju4574
@bandariraju4574 4 ай бұрын
మిట్టపల్లి సురేందర్ గారు మీ మీద చేసిన ప్రతి విమర్శకు సమాధానం చెప్పి ఒక మంచి వీడియో తీసి అందరికీ నువ్వు చాలా నిజాయితీపరునిగాని ఒకసారి రుజువు చేసుకోవే పెద్ద అన్న
@vishal9857
@vishal9857 4 ай бұрын
Anna jai Telangana
@AnjacharyVangala
@AnjacharyVangala 4 ай бұрын
KCR is not great...But Telanganate is great in Movement of Telangana..
@puliramesh729
@puliramesh729 4 ай бұрын
రవంతు సారూ తెలంగాణ ఉద్యమ కారుడు కా దు ఇ ది అందరికి తెలుసు
@ggcchannel123
@ggcchannel123 4 ай бұрын
తెలంగాణ నుంచి 2019లో పద్మ శ్రీ అవార్డు సీత రామ శాస్త్రి గారికి ప్రకటన చేస్తే.తెలంగాణ గవర్నమెంట్ ఎలా ఆంధ్ర రచయిత పేరు పంపింది.తెలంగాణ లో కవులే లేరా అని ఎందుకు ప్రశ్నంచలేదు.
@vbalarambalaram5541
@vbalarambalaram5541 4 ай бұрын
Jai KCR Jai Telangana
@Beeraiahthonti3419
@Beeraiahthonti3419 4 ай бұрын
పది సంత్సరాలపాటు మీ చేతుల్లోనే ఉంది కదా ఇప్పుడు ఒర్రుడు ఎందుకు?
@vimalakarrajarapu5525
@vimalakarrajarapu5525 4 ай бұрын
Udyamam oka emotion,udyamam oka sweet memory filled in my heart
@ReStart704
@ReStart704 4 ай бұрын
100% fact
@SHIVAPRASADMIDDE
@SHIVAPRASADMIDDE 4 ай бұрын
సారు ఒప్పుకోకపోతే నువ్వు అడిగితే ఒప్పుకోకపోతే మరి అప్పుడే మీడియా ప్రకటన గాని మీరు ఇంటర్వ్యూ గాని ఎందుకు చెయ్యలేదు ఈరోజు ఆయనే తెలంగాణ సమాజం ముందు దోషిగా నిలబడుతుండే
@Raj-1to3
@Raj-1to3 4 ай бұрын
ఎందుకిస్తారు... రాసిన అసలోడే పిచ్చి వాగుడు వాగితే ఇంకేం మాట్లాడుతారు.. వాస్తవాలు ఆలోచించాలి..
@ASANTHU402
@ASANTHU402 4 ай бұрын
Kcr...andesri ni enadu vimarshinchaledu...
@krishnasurampally3743
@krishnasurampally3743 4 ай бұрын
రసమయ్ గారు మీరు బాగా చెప్పారు కేసీఆర్ తెలంగాణా కు దళితున్ని ముఖ్యమంత్రి చేస్తా ఆనాడు కదా హన్ మాటకు మీ సమాదానం
@satyapencounter7091
@satyapencounter7091 4 ай бұрын
రసమయి బాలకిషన్ అన్న సూపర్
@ramuluchanda7511
@ramuluchanda7511 4 ай бұрын
. I want to share my happiness with u. My best wishes to all Telangana people in general & our TSCA members in particular on Telangana formation day . తెలంగాణ తెచ్చుకున్న పోరాటయోధులందరికి ముందుగా శుభాకాంక్షలు.ఉద్యమంలో పాల్గొని రాష్ట్రాన్నిసాకారాంకచేసిన సకలజనులకు చేతులెత్తి దండాలు ,శుభాకాంక్షలు తెలుపుతున్న రాష్ట్రావతరణ శుభసమయాన రాష్ట్దావతరణ ఉత్సవ ఆనందాన్ని మీతో పంచుకుంటున్న.
@venkatchimuta3660
@venkatchimuta3660 4 ай бұрын
అందె శ్రీ jara ఒక్కసారి election ముందు revanth interview chudu emu sollu matladukunnaru ఇప్పుడు em aithundi
@satyanaryananammula6046
@satyanaryananammula6046 4 ай бұрын
రసమయి, గురుగింజ సామెత గుర్తు కొస్తుంది.
@mohammedabdulrahaman8016
@mohammedabdulrahaman8016 4 ай бұрын
Cm revanthreddy ni Andheri Sri ni Ande Sri ni Andaru rsamahi. An.ten.year .kcr mundhu a. Oka.udyama kharulu ku. Hemi chakale ippudu andaru goppalu cheptharu
@laxminarayana8098
@laxminarayana8098 4 ай бұрын
Jai Telangana
@rajeshkanakamandla2629
@rajeshkanakamandla2629 4 ай бұрын
రసము పాట, అంతడుపుల ఆట అంతడుపుల నాగరాజు అన్నకు తగిన గౌరవం దక్కలేదు అని నా అభిప్రాయం
@chennakesava9445
@chennakesava9445 4 ай бұрын
కోదండరాంను పాతాళ లోకానికి తొక్కినరుకదా అయ్యా రసమయి గారు
@polapallyraju4726
@polapallyraju4726 4 ай бұрын
Jai.Telangana
@manjariyadavelly5102
@manjariyadavelly5102 4 ай бұрын
Suuper Rasamayee bro Jai Telangana Jai KCR
@pagillasrinivasmaths8250
@pagillasrinivasmaths8250 4 ай бұрын
గూడ అంజన్న ఘోరమైన స్థితిలో ఆస్పత్రిలో మరణించాడు గద్దర్ కు కనీసం అపార్ట్మెంట్ ఇప్పించ లేదు అంతే శ్రీ జయరాజు ఎవరికి ఎలాంటి సహాయం చేయలేదు కేసీఆర్ దగ్గర వాళ్లకి ఎలాంటి సహాయం చేయలేదు వాళ్ల పేరు చెప్పి వీడు కేసీఆర్ ని బ్లాక్ మెయిల్ చేసి పదవులు డబ్బు కీర్తి వీడు పొందాడు తెలంగాణ కళాకారులని అడుగడుగునా వేధించాడు
@edukondalvootukuri9567
@edukondalvootukuri9567 4 ай бұрын
👍
@gopalraodunna3292
@gopalraodunna3292 4 ай бұрын
ప్రజలు అనుకున్నారు పాడుకోన్నారు TRS కేసిఆర్ ఆమోదించాక పోవడం చాల తప్పు
@alimuddinmohammed6391
@alimuddinmohammed6391 4 ай бұрын
Udyamamlo e paatlagurinchi Ela Jarginavishyalubteliavu elanti Goppavishyalu cheppi vinpinchi Nandduku meku mariu I drems tvc vaalki kruthangnathalu youtuber s vaariki tq❤
@ggcchannel123
@ggcchannel123 4 ай бұрын
నీవు కెసిఆర్ ని ప్రజల ముందే బండ తిడితే నీకు mla టికెట్,సంసృతిక రథ సారధి ఇచ్చారు.మరి అందె శ్రీ అసలు తిట్టాడో లేదో సాక్ష్యం కూడ లేదు.కానీ అందె శ్రీ పాట ను రాష్ట్ర గేయం చెయ్యరు,కనీసం శాలువ కప్పి సన్మానం చెయ్యరు.కనీసం ఇంటికి కుడా పిలవరు.ఇప్పుడు చెప్పాలి ఎవ్వరు అహం కరో,
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 27 МЛН
Mom had to stand up for the whole family!❤️😍😁
00:39
黑的奸计得逞 #古风
00:24
Black and white double fury
Рет қаралды 16 МЛН
ISNS Taraweeh - Day 8
2:00:22
Islamic Society of Northwest Suburbs
Рет қаралды 2,6 М.
Cool Parenting Gadget Against Mosquitos! 🦟👶 #gen
00:21
TheSoul Music Family
Рет қаралды 27 МЛН