ప్రపంచవ్యాప్తంగా నంబర్ వన్ స్థాయిలో ఆర్ ఆర్ ఆర్ సినిమాలో కొమరం భీముడు పాట చాలా చక్కగా రాశారు ఇది చూపియండి అప్పుడు అన్న వాళ్లకి
@SathyaAdabala4 күн бұрын
1:01
@kisorhemasundarchodavarapu93842 жыл бұрын
మూర్ఖులు అన్నదానిని పట్టించుకోకుండా తేలుగు సాహిత్యంని బతికిస్తుా ముందుకు వేలుతున్న మీకు మా మనఃపూర్వక 🙏🙏🙏
@nenavathbodi12156 ай бұрын
Ok😊
@kraghupathiachary99303 ай бұрын
ఇప్పటికీ ఈ వీడియోను 100టైమ్స్ చూశాను ........ఎప్పటికప్పుడు కొత్తగానే కనిపిస్తూ ...వినిపిస్తుంది ......
@devadevayadhav59395 ай бұрын
సర్ ఈ ఎపిసోడ్ నేను ఎన్ని సార్లు చూసుంటానో నాకే గుర్తు లేదు సర్ మీ లాంటివాళ్ళు ఉండాలి సర్ 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@praveenpscreation30435 ай бұрын
Nenu enno sarllu chusena. Broo
@parvathavenu5924 Жыл бұрын
అశోకన్నా నీవు కారణ జన్ముడివి ఏంది ఆ మాటల పొందికలు అన్న నీకు వేల వేల వందనాలన్న 🙏🙏🙏🙏🙏 మా చెల్లీ ఉదయభాను కూడా ఏడిస్తే ఏడుస్తది నవ్వితే నవ్వుతాది ఎంత మంచి మనసు నా తల్లిది అబ్బా ఇలాంటి పోగ్రామ్ చూసి నా జన్మ తరించింది. మీరు తెలంగాణ అని మా ఆంధ్రప్రదేశ్ వాళ్ళని వేరు చేస్తున్నారు. అది నిజం కాదు. నీవు విశ్వ నరుడవు అందరికి బంధువుండవు. 🙏🙏🙏
@kishanpasunoori66484 ай бұрын
😂🎉😢❤😅
@kumarashok27985 жыл бұрын
ముందుగా నా తెలుగు తల్లీ కి పాదాభివందనం ఇలాంటి అని ముత్యాల లాంటి పాటలను అందించిన మన అశోక్ అన్న గారికి జన్మ ను ఇచ్చినందుకు. మీ రచనలకు నా పాదాభివందనం అన్న గారు.👏👏👏🙏🙏🙏🙏
@adigerlaprasad53482 жыл бұрын
🙏
@manjaneyulu8772 жыл бұрын
Hii9
@Saikiran-lp1sb Жыл бұрын
తెలుగు తల్లి కాదు తెలంగాణ తల్లి.తెలుగు తల్లి పేరు చెప్పి 58 సంవత్సరాలు మా అస్తిత్వాన్ని అనిచివేసిరు
@shankaraiahgoudmogudala4904 Жыл бұрын
àa
@kobulareddy2051 Жыл бұрын
10:51
@ruthishnani6382Ай бұрын
PV Narasimha garidi ma pakka village andi warangal district.... karimnagar antunnaru bahusha appudu Anni okela anukune varemo ❤
@rameshrudrathuppari63475 жыл бұрын
తెలుగు సాహిత్యం నిన్ను చూసి మురిసిపోతాది అన్న... నిన్ను చూసి మేము మురిసిపోతున్నట్టు భూమి కూడా నిన్ను చూసి మురిసిపోతాది గాలి కూడా మురిసిపోతాది ఆకాశం కూడా మురిసిపోతాది అన్నా నీవు తెలుగు జాతి ఆణిముత్యం అన్నా నీకు నా వందనాలు 🙏🙏🙏
@somesus36584 жыл бұрын
TV9
@vlokeshlokesh40374 жыл бұрын
Jfkc
@karthikkumarb34034 жыл бұрын
Send me your nom
@rameshrudrathuppari63474 жыл бұрын
KARTHIK KUMAR B 9948869103
@srinubunga44775 жыл бұрын
అన్న...నీ తెలంగాణ పాట తెలుగు భాషకి గర్వకారణం
@maheshannepaka3784 Жыл бұрын
ఒక్కొక్క పాట ఒక్కొక్క కోహినూర్ వజ్రం సార్ సుద్దాల అశోక్ తేజ సార్ జై భీమ్🙏🙏🙏 🇮🇳.
@venuveniideas54684 жыл бұрын
తెలుగు గడ్డపై పుట్టిన ఆశోకన్నా ,మీకు నా శతకోటి వందనాలు....
@mrsantos70323 жыл бұрын
Niku theliviudha paggalu
@Sippy15084 жыл бұрын
3:54 ఇంతి ఏ ఇంటి జాణవే. ఇంతి ఏ ఇంటి జాణవే.. ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే ఇంతి ఏ ఇంటి జాణవే.. ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే తీరు చేమంతి పువ్వుల పేరు నీ సాటి కన్నెలే లేరు దివికాంతలైన సరిరారు నిను చూడ కోరికల పోరు చలరేగే గుండె దడ హోరు సోభాంగి తెలుపు నీ పేరు నిను కన్నోళ్లకు జోహారు పలుకవేలనే పల్లె రంభని ఒళ్ళు చూసిన కళ్ళు తిరుగునే ఇంతి ఏ ఇంటి జాణవే ముద్దులా పూబంతి ఏ వీధి రాణివే దారికెదురుగ నిలువబోకు నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు నీరిజంతువు తీరుగ ఇటు తూరి చెడు నుడుగులతో నను చేరి ఆపదలను పొందకు కోరి తలచకురా నను సుకుమారి కనిపించును నాలో మారి చూపింతును నరకపు దారి మరియాదగ వెళ్లుము రోరి చాలు చాలు నీ పలువ కూతలిక జూలి వదులుకొని ఇల్లు చేరుకో దారికెదురుగ నిలువబోకు నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు కళ్ళు రస పిపాసులకు సంకెళ్లు రతి సదనానికి వాకిళ్లు ఆ స్వర్గమునే నాకిల్లు చేయింతు విప్పు నీ ముళ్ళు పోదాం పదవే పొదరిల్లు నేను ఒక వేశ్య కాంతను కాను ఉచ్చాస్థి వాంఛలో లేను మీరున్న ఇంట పుట్టాను తల వొంచేదానిని కాను నీ దొరతనముడిగిస్తాను అని ప్రతినెపుడో చేశాను తిమ్మిరిమొత్తం చిమ్ముకోకు నిను అమ్మలక్కలతో దుమ్మొదిలిస్తా దారికెదురుగ నిలువబోకు నాతోటి నువ్వు కారుకూతలు ఒదురబోకు మొల్ల నను ఊరించే రసగుల్ల నీ ప్రతిణను తీరుట కల్ల నీ సంఘమంటే ఒక డొల్ల ఎహె తెల్లవారేసరి కల్లా మటుమాయం చేతునే మళ్ల తొందర పడకుర నీవింత కను తెరుస్తుంది జనమంత నీకేదుంచరు పిసరంత నిను పూడ్చి పెట్టేది వింత అనుకోక తెలుసుకో కొంత చాలు చాలు నీ పలువ కూతలిక జూలి వదులుకొని ఇల్లు చేరుకో అ దొరనే ఎదిరించినావులే నీ కున్న పొగరు పొరనే తొలిగించు తానులే కాలం మారింది ఓ దొరో ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా ఓసి పరువాల పొంగులా రాశి ఇక లొంగిపోవే నా దాసి ... ఓరి నేనింక కాదు నీ దాసి ఈ పూట నేను రాకాసి రేయ్... టెక్కులింక ఆపేసి మంచాన్ని ఎక్కు వాటేసి పోతాను నిన్ను కాటేసి పూజించుకోర సన్యాసి రతి పూజలు నీకే చేసి పోతానులేవే ఆ కాశీ... రతిని కాదు పార్వతిగ మారి నిను ఖతము చేసి దుర్గతిని బాపెదను కాలం మారింది ఓ దొరో ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా కాలం మారింది ఓ దొరో ఈ రాతిరి నీకు కాలం తీరింది చూడరా చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997) సంగీతం,గానం: వందేమాతరం శ్రీనివాస్, చిత్ర తారాగణం : విజయశాంతి గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ దర్శకత్వం : దాసరి నారాయణరావు.
@songachiranjeevi20454 жыл бұрын
Super anna
@swaroopareddy1674 жыл бұрын
E cinema chusinappudalla kallallo neeru tirugu thayi..alage sammakka sarakka kooda
@Radhakrishna-sharma234 жыл бұрын
0999
@arunreddy14364 жыл бұрын
Thanks for lyrics
@YSRkhadarbaba5 жыл бұрын
ఆ భగవంతుడు మా తెలుగు ప్రజలకు ఇచ్చిన వరం మీలాంటి కళాకారులు. మీకు కోట్ల అభివందనలు.
@muradianil59832 жыл бұрын
Hu7
@santhoshgoud2 жыл бұрын
@@muradianil5983 I z
@santhuth2009 Жыл бұрын
@@santhoshgoud t
@snehayeshal4180 Жыл бұрын
@@santhoshgoud bbye bhul bbye koon
@sathishkeshireddy5948 Жыл бұрын
@@santhoshgoud Me
@Sippy15084 жыл бұрын
6:21 రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ తాసుపాములు కరిసే ఇసుమంటి తావుల్లా భూతాలు దెయ్యాలు తిరిగేటి గడియల్ల ఎండిన సెట్టుకు రాలిన ఆకోలే ఒక్కదానివి నువ్వు రాములమ్మో రాములమ్మ ఎక్కెక్కి ఎడ్సేవు ఎందుకమ్మో ఎందుకమ్మా ఎట్లా సెప్పుదునయ్య నా బాధను నా నోటితో ఏమని సెప్పేది నా గోడును నా తండ్రితో దెయ్యాలు ముట్టిన ఫలమయ్యిపోతిని కన్నతల్లికి నేను బరువయ్యిపోతిని నలుగురిలో నీకు నల్ల మొగము చేసి ఆడపోరిగా నేను పుడితినయ్యో పుడితినయ్యా అడవిలో మానయ్యి పోతానయ్యో పోతానయ్యా రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ తెలుపేదో నలుపేదో తెలువని తల్లివి బతుకు శాపమైన బంగారు తల్లివి నిన్ను కొట్టిన తల్లి కన్నీరు పెడుతుంది నన్ను తల్లనుకొని రాములమ్మో రాములమ్మ ఉన్న ముచ్చట చెప్పు రాములమ్మో రాములమ్మా రాయోలే కూసున్నవెందుకమ్మో ఎందుకమ్మ రామసక్కని తల్లి రాములమ్మో రాములమ్మ పటువారి దొరగారు అరిటాకులో నాకు పరమాన్నం పెడుతుంటే పరమాత్ముడనుకున్న ఆడుకొమ్మని నాకు ఆటబొమ్మలిస్తే దయగల్ల మారాజు ధర్మాత్ముడనుకున్న జాలితోటి నాకు జామపండు ఇచ్చి తల మీద శెయ్యి పెడితే తండ్రి లెక్కనుకున్నా ఎండి గిన్నెల పాలు పోసి నాకిస్తుంటే దండి గుణము చూసి దండాలు పెట్టిన కాటు వేసేదాకా తెలవదయ్య నాకు కడుపులో విషమయ్యి అది పెరిగిపోయింది కొరగాని బతుకయ్యి పోయిందయ్యో పోయిందయ్యా కొరివి పెట్టి సాగనంపాలయ్యో సంపాలయ్య ఎన్నుపూసల నుంచి పొత్తి కడుపులోకి పలుగు వేసి పేగు పెకిలించుతున్నట్టు ఎన్నడెరుగని నొప్పి ఎందులకీ నొప్పి ఈ బాధ నకెందుకొచ్చిందయ్యో వచ్చిందయ్యా ఈ జన్మ నాకెందుకిస్తివయ్యో ఇస్తివయ్యా పాపమెవ్వరిదైనా పాప పుట్టే నొప్పి పురిటి తల్లికి నొప్పి పుడమి తల్లికి నొప్పి ఆడదాని పేగు మీద రాసిన నెప్పి తల్లడిల్లకు బిడ్డ రాములమ్మో రాములమ్మ తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ నువ్వు తల్లివైతున్నావే రాములమ్మో రాములమ్మ చిత్రం : ఒసేయ్ రాములమ్మ (07.03.1997) సంగీతం: వందేమాతరం శ్రీనివాస్ గానం : కీరవాణి, శ్రీలేఖ తారాగణం : విజయశాంతి, సుత్తి వేలు గీత రచయిత : సుద్దాల అశోక్ తేజ దర్శకత్వం : దాసరి నారాయణరావు.
@pujariposhetti56484 жыл бұрын
Super
@rajunaga14086 жыл бұрын
సార్ మీరు..మీ పాటలు చాలా ఇష్టము..ఇంకా చాలా పాటలు రాయాలి..పాడాలి మీకు వందనాలు....మీ అభిమాని
@laxmanrao81935 жыл бұрын
J ţ to
@mrsantos70323 жыл бұрын
Vadu 🐕🐕🐕pedha langga Ra babu
@miryalakirankumar85644 ай бұрын
నిజంగా చెప్తున్న ఆమె గొప్ప సంస్కారం మరియు గొప్ప మనసు ఎవరిని బాధ పెట్టని మనస్తత్వం ఆమెది,దయచేసి ఒక రిపోర్టర్ గా చెప్తున్న ఆమెను మళ్ళీ ప్రతిరోజు telivision channels lo చూపించాలని ప్రతి ఒక్క television అధినేతలు నా వినతి.👏
@PuvvalaAnandh-q8t2 ай бұрын
Goga midha Goga meda midha meda super sir
@naveenraj70455 жыл бұрын
Anna meru ilanti patalu inka ennoo ennoo padali rayali... neeku na yokka hrudhaya purvaka dhanyavadhalu.....
@kannurianandrao95174 жыл бұрын
ప్రకృతి, మానవ సహజత్వాలకు ,సృష్టికి అక్షర రూపకర్త శ్రీ సుద్దాల అశోక్ తేజ గారికి వేలవేల అక్ష్రానినందనలు
Sir మీరు చాలా ఉపయోగకరమైన పాటలు పాడుతూ మాకు చాలా సంతోషం ని ఇచ్చారు
@amarrnaththunga861611 ай бұрын
Sir...i became so emotional,i can not stop my tears...your song has so much capacity to internal feelings.Hats off to u and i would like to meet u atleat 1 time in a life.
@madhutokala78708 жыл бұрын
sir, this is madhu from Banglore.... devudu meee nalukameeda sarswathidevini pettesadu.... hatss off... to my Ashok garu.
@Moulyashre4 жыл бұрын
ಎಸ್ ಸರ್ ಅಶೋಕ್ ಸರ್ ಐಸ್ ಗ್ರೇಟ್
@giriputrudu9812 жыл бұрын
9:50 నేల(భూమి) తల్లి గురుంచి గొప్పగా చెప్పారు sir దన్యవాదాలు
@apparaonemala98183 жыл бұрын
you are the greatest person in telugu people,no substitution in tollywood, you are proud of telangana, you are more than legend in telugu industry
@ksk4me5 жыл бұрын
హృదయ తరంగాల లోతులోని అనుభూతి ని అక్షర రూపం ఇచ్చే brahma moorthy.... eve naa vandhanam....
@ప్రశాంత్గౌడ్-ఛ4ఫ5 жыл бұрын
అన్న ని పాట వింటుంటే జరుగుతున్న అన్నయలకు ఎదురీల్లేల రోమాలు నిలపడుతున్నై అన్న నువ్వు మ తెలంగాణ బిడ్డ గ పుట్టినందుకు గర్వ పడుతున్నాను
@ramakoteswararaochebrolu32633 жыл бұрын
భూమాత గురించి చాలా చక్కటి విశ్లేషణ ఇచ్చారు.శుభాభినందనలు
@Saiteja-wn8bi8 ай бұрын
ఒక్కొక్క పాట ఒక్కొక్క సుద్దాల అశోక్ తేజ సార్
@mdaslam-rk5cs6 жыл бұрын
proud to be iam a Telangana... legends born in Karimnagar district...
@raghuveerjinka512 жыл бұрын
ఇంత అద్భతంగా సాహిత్యాన్ని నింపుకున్న నీ హృదయం పద్మశాలి పేరుతో భూమిపైగల శరీరంలో ఉన్నందుకు గర్విస్తున్నాను.
@indian40765 жыл бұрын
తొలకరి వర్షం నికి వచ్చే మట్టి పరిమళం లా ఉంది .సార్ మీ సాహిత్యం 🙏🙏🙏
@eshwargoudsara7434 жыл бұрын
Super Sir u r great
@taddevenugopalarao90144 жыл бұрын
ఆ ఇవ్వ చ
@saidulurevalli93794 жыл бұрын
@@taddevenugopalarao9014 lol ló lol
@narsimhadarg40964 жыл бұрын
@@taddevenugopalarao9014 A swq0 .... .
@premalagopi1233 жыл бұрын
@@saidulurevalli9379 oppjdas up rs
@sureshdurgapuram95966 жыл бұрын
సార్ మీకు నా పాదాబి వందనం ఎందుకంటే మీరు తెలంగాణ ముద్దుబిడ్డ మీపాటలు అంమృతం
@king.3113 жыл бұрын
ఒక ఆడపిల్ల స్వంత పాటను కాపీ కొట్టిన దొంగ వీడు.... " సారంగదరియ "
@mssrao38482 жыл бұрын
Nee bondara he is telugu bidda
@macharavinder68364 ай бұрын
anna garu u r great enno atankalu edurkoni oka manchi writer ga cine ane jivithamlo chirakalam nilavalani ashistu mi manchi kore abhimani ....
@thokalaramesh48835 жыл бұрын
సార్ నీ పాటలు వింటే కష్టం లో వున్నప్పుడు అద్భుతం సార్ మీరు ఇంకా పాటలు రాయాలి
@babuluk82 жыл бұрын
Karana janmudivi Anna. Maku inni goppa songs icharu.
@adithyaraman12193 жыл бұрын
Very nice composition and beautiful singer of own place songs thanks Srinivasa char AV
@shekarshear98783 жыл бұрын
Sir mee vayasu enka 100 years unte bagundu
@VENKATPRATHHAP777-jx1mc23 күн бұрын
Chala goppa mataa chaparu
@kasinakishor55625 жыл бұрын
అందరి కోసం మంచి పాట పాడినందుకు మీకు ధన్యవాదములు By: Kishore vilasavilli ఈస్ట్ గోదావరి
@saleemmd94642 жыл бұрын
L
@jaibharath95544 ай бұрын
😂
@prabhakargangarapu86105 жыл бұрын
Sir me pata nenu epudu venaledu anukunna kani avi meru rasarani naku theleyadu vandeer full songs sir meku hand saff realy thank u sir meru enka goppa patalu rayalani koruthnannu god bless u sir
@spothanaspothanna74289 ай бұрын
అంజయ్య గారు ఈ క్యూస్షన్ ఏడానికిి సుద్దాల అశోక్ పోసిఇంటర్ చేయడానికిటెల్ మీ ఆన్సర్ఆన్సర్
@shagadiyadagiri62963 жыл бұрын
ఎన్నిసార్లు చూసినా ఇంకెప్పుడైన చూసినా మళ్ళీ కొత్తగానే అనిపిస్తుంది ఈ వీడియో
@pon16456 жыл бұрын
06:24 i like the lyrics very much👌👌👌 Anna song vintunte eduposthadi Anna
@harshavardhan-xh6rg4 жыл бұрын
Ma guru Garu meru ani chpdaniki Chala bagundi memu me students ani chpdaniki a happy nes ne matala cheplni bavamedi meru chepina schooll lo student karmmingar DIST , Mandal ibrahimpatanm v bandalingapoor
@nareshkommu47037 жыл бұрын
అన్న మీరు, మీ లాంటి వారు ఉండాలి అన్న..... మీరు ఇలాంటి పాటలు మరెన్నో రాయాలని, కోరుకుంటున్నాను...
@basigallaramanji41526 жыл бұрын
naresh kommu ĺ
@sandhyapampanaboina25686 жыл бұрын
Nice comment
@shrinivassitale24706 жыл бұрын
naresh kommu
@parusharamuluvattipally75726 жыл бұрын
naresh kommu super.
@sathaiahyadav90486 жыл бұрын
naresh kommu l
@rkthota282110 ай бұрын
మీ మాటలు... పాటలు... #గుండె కు #హత్తుకుంటున్నాయి ....
@praveenkumarbonthala26485 жыл бұрын
Karimnagar gurinchi chala manchiga cheppinav anna 💪💪💪
@sampathrock79166 жыл бұрын
Anna madhi chittoor mee patalu ante chala istam paiga meeru mana andrudu kavadam chala garvamga undhi...i respect for u anna...
@srisailampeddaboina82466 жыл бұрын
నా తెలంగాణ జాతి రత్నం అశోకన్న
@swaroopareddy1674 жыл бұрын
Challe ooruko...ayana telugu jaathi ratnam ...C narayana reddy gaaru n goreti venkanna n sti sri n pb narasimha rao gaaru maha medhavi...andaru telugu vaare...nuvvu telangana antu giri geeyaku
@naveenkumarmudhiraj61478 ай бұрын
Ala annavadu pakka Andhra vadu
@tulasigovind52014 жыл бұрын
Nelamma......Nelamma..... What a wonderful song....hatsoff Mr.ASHOK
@spothanaspothanna74289 ай бұрын
మానవత్వం అన్న మానవత్వం మర్చిపోవద్దుమానవత్వం అన్న మానవత్వం మర్చిపోవద్దు అది టాలెంటెడ్ అన్న
@naveenpodisetty84797 жыл бұрын
There are very few singers who can write songs on the real life situations, on Nature in a beautiful manner. Very good singer and writer.
@kickchandu83915 жыл бұрын
నువ్వు తల్లవౌతున్నావ్ రాములమ్మ...అనేటప్పుడు zoom చేసారు సాహిత్య నికి అందము ఉంటే ఇలానే ఉంటుందేమో అనే భావం కలిగింది 🙏🙏🙏🙏🙏🙏
@srinuuyyala57392 жыл бұрын
జాతి గర్వించదగ్గ ఆణిముత్యం అన్న నువ్వు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@VinodvinodVinodvinod-p7g9 ай бұрын
తెలుగు ఆణిముత్యం మన అన్న గారికి హృదయపూర్వక ధన్యవాదాలు
@vavilalapradeep27357 жыл бұрын
అన్న నువ్వు తెలంగాణ బిడ్డవి అయినందుకు గర్విస్తున్నా....
@ayodhyaayodhya13545 жыл бұрын
Aaq
@bsrao32835 жыл бұрын
Sure
@nareshm68295 жыл бұрын
Naresh
@Prasanth-bb1ik5 жыл бұрын
Anna Telugu vadivi ainanduku garvistunna
@veeraiahmuthyala31654 жыл бұрын
@@nareshm6829 MnuIj
@sampathu785 жыл бұрын
తెలంగాణ తేజము పాటల అశోకము మా సిరిసిల్ల సారు పల్లెపాటల ఏరు మా అశోక్ సార్💐💐💐
@srinup25024 жыл бұрын
Hatsup. Sir
@venkatyadav24614 жыл бұрын
Nalgonda
@sampathu784 жыл бұрын
@@venkatyadav2461 👍కానీ సార్ మా సిరిసిల్లలో ఉపాధ్యాయులు గా పనిచేసారు.
@nagarjunreddymekala5662 Жыл бұрын
Super sir milanti goppavaru E telugu boomeda puttadam memu chesukuna varam sir
@rajadaggupati23626 жыл бұрын
నల్గొండలో నువ్వు పుట్టినందుకు నా నల్గొండ జిల్లా ప్రజలు నీకు జీవితాంతం రుణపడి ఉంటారు👍💐
@neerutidayakar52776 жыл бұрын
అన్న మీరు సూపర్
@Shivashankar-gt2cu6 жыл бұрын
నా పద్మశాలి కుటుంబం లో పుట్టినందుకు మేము గర్వ పడుతున్నము
@saideswararao94396 жыл бұрын
Anna super
@65creations6 жыл бұрын
@@Shivashankar-gt2cu you
@bellamrajesh58616 жыл бұрын
Neeruti Dayakar is
@sivaram87262 жыл бұрын
Great sir.. Live lo ee songs 🎵 💕 vintunappudu ..writer song context cheptunnappudu aa Anubhuthi cheppalenidi sir.. Thank a lot for writing ✍️ telugu songs 🎵 🙏 ❤️ 🙌
@siriteja84413 жыл бұрын
Suddala Ashok Teja Vande Mataram Srinivas best combination Telangana music director script writer...nice persons talented also..
@ranjithkasarapu50924 жыл бұрын
మీ మాట ,మీ పాట ఎంతటి భాధనైన దూరం చేసేంత చక్కనైనది అన్న
@komandurigowtham35296 жыл бұрын
నీ పాదాలకి వేల నమస్కారాలు
@sais20024 жыл бұрын
ಆದರೆ ನಮ್ಮ ದೇಶದಲ್ಲಿ ತುಂಬಾ ಜನರಲ್ಲಿ ತಮ್ಮ ಕೀರ್ತನೆಗಳ ಮೂಲಕ ಕನ್ನಡ ಚಿತ್ರರಂಗದಲ್ಲಿ ಹೊಸ ನಟರು ಕನ್ನಡ ಭಾಷೆ
@TharakRameshchinnola6 жыл бұрын
ilanti programs ippudu osthe baguntadi
@venkatesh.n7196 Жыл бұрын
Suddaalaa ashokanna hats off to you From. Karnataka ಕರ್ನಾಟಕ, ಬೆಂಗಳೂರು
@sudhakarsambari61269 жыл бұрын
Every song is Nice. Explanation for that reference also Awesome.... Hatsup Sir . God Bless U.
@ind8824 ай бұрын
Naa Telugu writers ni Chuste.... Garvamgaa untadi... 🙏
@YsreddySimuni Жыл бұрын
Wah excellent songs. Hat's off to you sir. Your tone is superb
@sureshswarna2245 жыл бұрын
సర్ మీకు హాట్సప్ తెలుగు.. జాతీ గర్వపడుతుంది
@m.pruthvikumar32636 жыл бұрын
Goose bumps and osey ramulamma album oka adbutam
@srinivasramdeni7564 жыл бұрын
అన్న నీవు అశోకవనంలో పేదబతుకులని రత్నాలుగా పూయించిన దేవుడివి నిన్ను సత్కరించాలంటే నీకు బారత రత్న అవార్డు ఇచ్చినా తక్కువే అన్న నీకు తెలంగాణ ప్రజల తరుపున పాదాభివందనం నీలాంటి మరో అశోకవనం తెలంగాణ లో పుట్టాలని ఆదేఉడికి మా మనవి ఓం నమఃశివాయ
@malgababu55338 ай бұрын
Sir meku Ella namaskarenchali Telugu talli mudu beeda sir meru
@shaiknagul38982 жыл бұрын
అన్న నువ్వు తెలంగాణ ఆణి ముత్యం దన్యవాదాలు
@sathishreddykalluri75274 жыл бұрын
6:35 Outstanding lyrics Ashok teja garu 🙏🙏🙏🙏
@girijabomma55412 жыл бұрын
కవి ఈనాడు సుకవిగా ఉన్నాడా, లేడే ఎందుకు.. ప్రభుత్వం స్పందించి ఏం చేయడం లేదు తిందామంటె సమయానికి తినలేక పోతున్నారు, కుటుంబ భారం ఒకవైపు, పిల్లల చదువులు ఇంకొక వైపు, కవితతో పాటు ఇంకొక వృత్తి లోచేరడం..
@arunreddy14364 жыл бұрын
Glad to have such a legendary lyricist, thank you so much sir. Telugu vaadivi ani garvistunna.
@rameshmondi789Ай бұрын
Sir me lanti valla valla 150 cross vlachindi haa rojullo🎉🎉🎉
@satheeshchandra10772 жыл бұрын
Pachi balintha scene and song is highlight
@IND192 Жыл бұрын
ilaanti great writer ni industry ki Telugu jaathi ki parichayam chesina...the great director Dasari gaariki 🙏
@bharathgoud8535 жыл бұрын
సాలెటి వానకు సాలింత నివు సాలు సాలుకు బాలింత
@amarrnaththunga861611 ай бұрын
Sir...i became so emotional abt ur songs hats off to u ...i would like to meet u atleast 1 time
@mohanbabu9024 жыл бұрын
I got goosebumps at 1:59, 15:00
@nagarajmuvva65942 жыл бұрын
Speechelss sir
@bokkasurendar30835 жыл бұрын
Mee lanti vaaru maa village lo puttinandhuku chaala garva paduthunna super sir
@sanjakumardaida13925 жыл бұрын
మీరు గొప్ప రచయిత అన్న
@sureshmuppidi45315 жыл бұрын
వారసత్వం........ఏక్కడ పోతాది
@adithyaraman12193 жыл бұрын
What a beautiful experienced expressed lyrics in beautiful Telugu LIRICS are Natural lifetime achievement in your life thanks
@kpratapreddy84634 жыл бұрын
Suddala ashok kaadu surya ayudu you are great god bless you it is God's grace.
@ramakrishnareddy20777 жыл бұрын
you are great sir , you are spreading our village name in india as well as in the world
@upparinarsimlu85806 ай бұрын
When I was seeing this episode 😭😭😭 will really cry because all things songs are good
@swamyvaitla16 жыл бұрын
Suddala Ashok garu, fortunately it happend to watch this programme today. I found very fairness and involvement in you. Thank you. God bless you.
@narsapuramparvaiah40864 жыл бұрын
Supar ana
@kompellyramesh72175 жыл бұрын
నువ్వు తెలంగాణ బిడ్డవు అన్నగారు జై తెలంగాణ
@jamalshaik55417 жыл бұрын
iam fan of ashok garu and venkanna garu ....those r great mee patalu vinasompuga meaning to chakkaga untai mee patalu ante naku pranam
@kotik65085 жыл бұрын
Naaku. King lo comedy ippudu ardhamayindi. Hahahaha. Super ra thammudu adi nuvvenaaaaa
@slv.guru.35275 жыл бұрын
సార్ మీలాంటి వారు పుట్టాలి మరి కొన్ని వేల పాటలు రాయాలి మీకు ధన్యవాదాలు సార్
@pshankarshankar7495 жыл бұрын
Neevu super anna
@prasadvarri61672 жыл бұрын
Sir meeku janma janma la a devudu ayushu evvalani korukuntunm sir
@kumarr44915 жыл бұрын
Milanti vallu unna batte mana cine industry inka bathiki undi sir hatsup
@chaithanya50815 жыл бұрын
Ramasakkani talli ramulamma....... Namaskaram andi
@jna747212 күн бұрын
ఆదోండ చెట్టు కింద లచ్చుమమ్మో లచ్చుమమ్మ నీవు సెలవు ఇవ్వు సున్నా ఎందుకు అమ్మ ఇది మొదటి జానపద గే
@komaravinodkumar31787 ай бұрын
ఉదయ banu గారు anchor gaa వుండాలి మరి మాలియలి సుమ ki ఎందుకు 1 no vuncharu uday banu no 1 anchor
@niranjanbommu92703 ай бұрын
ఉదయ బాను అక్క తెలంగాణ బిడ్డ కాబట్టి ,తెలంగాణ వారిపై ఆంధ్ర వాళ్ళ చిన్న చూపు