Rathnam (2024) Movie Clear Cut Explanation in Telugu || Rathnam Movie Explained In Telugu

  Рет қаралды 107,862

MovieAromaTelugu

MovieAromaTelugu

Күн бұрын

Пікірлер: 93
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 3 ай бұрын
ఏది ఏమైనా చెబుతావ చెబుతావ అనే ఈ సాంగ్ వింటుంటే నా మనసుకు ఎంతో హాయిగా ఉంది. పాత జ్ఞాపకాలు గుర్తుకు వస్తూన్నాయి. మధురమైన అనుభూతి కలుగుతుంది. ఈ పాట లేని ఈ సినిమాని ఊహించుకోలేము. ఈ రోజుల్లో ఇలాంటి గొప్ప పాట రాసిన గీత రచయిత కు నా అభినందనలు, వందనాలు, ధన్యవాదములు❤.❤❤
@JaiBajRangiWildlifeRescueTeam
@JaiBajRangiWildlifeRescueTeam 5 ай бұрын
కథ లో ముందుకు వెళ్తున్నకొద్ది అర్థం అవుతుంది. అని మీరు చెపుతుంటే చాలా ఇంట్రెస్ట్ అనిపించింది. 😊
@a...k.16127
@a...k.16127 4 ай бұрын
బలే వుంది మీ explaination..
@srinivaasvenkat
@srinivaasvenkat 4 ай бұрын
ఓకే పొలికతో ఉంటె sister అంటరు కాని హీరోయిన్ ఎలా అవుతుంది
@nagasiddhanti1982
@nagasiddhanti1982 3 ай бұрын
ఇదే ఈ సినిమా కి మైనస్!!. మొన్న నే చూసాను... ఇప్పటి డైరెక్టర్ లు ఎలా తయారు అయ్యారంటే మేము ఏం తీసినా జనాలు చూస్తారు... అనే పిచ్చి భ్రమలో ఉన్నారు.... ఈ సినిమా లో కామెడీ బాగుంటుంది,, సముద్ర ఖని క్యారెక్టర్ బాగుంది అంతే! గొప్ప సినిమా అయితే ఏమీ కాదు
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 3 ай бұрын
చాలా తప్పుగా ఆలోచించారు మీరు. హీరోయిన్ తన తల్లిలా ఉందని హీరో ఆమెను కాపాడతాడు. ఆమె పై అతనికి ఉన్నది తల్లి ప్రేమ...అందుకే పెళ్లి చేసుకోలేదు. ఇలాంటి గొప్ప సెంటిమెంటు తో ఎప్పుడో గాని సినిమాలు రావు. ఇలాంటి కథలు ఈ రోజుల్లో అర్ధం చేసుకునేవాళ్ళు లేరు. @@nagasiddhanti1982
@Harishalluri666
@Harishalluri666 5 ай бұрын
మొత్తుకున్నట్టు ఉంది సినిమా అరె విశాల్ మూవీ అంటే ఓ రేంజ్ అనుకునేవాని ఇప్పుడు అస్సలు స్టోరీ విషయం లో ఎందుకు ఇలా ఆలోచిస్తున్నాడు
@RajuMalleboina-b3j
@RajuMalleboina-b3j 5 ай бұрын
Block buster 👌👌 Vishal super actor
@matamthriveni9726
@matamthriveni9726 4 ай бұрын
Movie baagundhi super
@greenwitch3jan250
@greenwitch3jan250 4 ай бұрын
హీరోయిన్ తో హీరో కి కొంచెం మదర్ సెంటిమెంట్ add చేసి ఉంటే.........సినిమా ఇంకా బాగుండేది.........మూవీ చూశాను. బాగుంది.............................
@sirishanabarthi9184
@sirishanabarthi9184 5 ай бұрын
సినిమా చాలా చాలా బాగుంది అండ్ మీరు చెప్పడం ఇంకా బాగుంది స్టోరీ చాలా కొతాగ ఉందీ👌🏽👌🏽👌🏽👌🏽👌🏽👌🏽🙏థాక యు సో munch sir
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
thank you ')
@SidamHanmanthtao
@SidamHanmanthtao Ай бұрын
Supar
@vasavivasu6860
@vasavivasu6860 3 ай бұрын
Movie review cheppadanm bagundi.... movie kuda bagundi
@MovieAroma
@MovieAroma 3 ай бұрын
thank you!
@basarasowndarya7559
@basarasowndarya7559 3 ай бұрын
Super movie ❤
@srilakshmipalaparthi-x4k
@srilakshmipalaparthi-x4k 5 ай бұрын
చాలా బాగుంది మీరు చెప్పే విధానం
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
thank you ')
@s.vennila145
@s.vennila145 3 ай бұрын
Headache ga undhi movie Mee explanation bagundhi
@MovieAroma
@MovieAroma 3 ай бұрын
thank you 🙂
@DevaramGopinathreddy
@DevaramGopinathreddy 4 ай бұрын
#vishal anna fans ❤❤❤ always supports u bro
@MovieAroma
@MovieAroma 4 ай бұрын
thanks ')
@gopeymathew
@gopeymathew 4 ай бұрын
Super movie
@Sailu1991
@Sailu1991 5 ай бұрын
చాలా బాగా ఎక్సప్లయిన్ చేసారు సార్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది 👌
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Thanks a lot 😊
@HuleppaHuleppaN-yi8yi
@HuleppaHuleppaN-yi8yi 3 ай бұрын
Mother sentiment super sir
@GaneshPediredla-ng8ot
@GaneshPediredla-ng8ot 5 ай бұрын
Koppukodham.. chhampukodam Mee na e movie....full length mass Action
@lovelyarthi4211
@lovelyarthi4211 3 ай бұрын
Explanation masth undi boss
@MovieAroma
@MovieAroma 3 ай бұрын
thank you!
@khaderbasha8089
@khaderbasha8089 4 ай бұрын
Cinema baagundi, heroine ni marriage chesukodu bro. Vaala amma laaga undhani save chestaadu
@MovieAroma
@MovieAroma 4 ай бұрын
Yes
@poornaakondi
@poornaakondi 4 ай бұрын
మీరు చెప్పేవిధానం బాగుంది అని చూసాను తప్ప స్టోరీ నాకు నచ్చలేదు బ్రో ఎందుకంటే హీరోయిన్ హీరో ని ప్రేమిస్తుంటే హీరో తనని అమ్మలా ఫీలవడం ఈ లైన్ బాగోలేదు కనీసం హీరో తల్లి కి మేనకోడలు వరసగా హీరోయిన్ ని కలిపినా బాగుండేది అసలు రక్తసంబంధం లేకుండా పోలికలు ఎలా వస్తాయని లాజిక్ కూడా తట్టలేదేమో డైరెక్టర్ కి
@anjaneyuluSimha714
@anjaneyuluSimha714 3 ай бұрын
మనిషిని పోలిన 7 గురు మనుషులు ఉంటారట. అది రక్త సంబంధం కావాలని లేదు. సినిమాలో హీరోయిన్ తన తల్లి పోలిక ఉందని ఆమెను కాపాడతాడు. ఆమెపై అతనికి ఉన్నది తల్లి ప్రేమ. అందుకే ఆమెను పెళ్లి చేసుకోలేదు. మన తెలుగు సినిమాల్లో హీరోయిన్ వెనుక చిత్తకార్తి కుక్కలా హీరో తిరుగుతుంటే మనం ఎగబడి చూస్తాం. హీరోయిన్ తండ్రి ఒక వెర్రిపప్పం గాడు. హీరోయిన్ మేన మామ ఒక వెర్రి పుష్పం గాడు. ఇదీ మన హీరోల కథలు. ఏమైనా మన తెలుగు సినిమా గొప్పది.
@sarveshgv
@sarveshgv 5 ай бұрын
23:13 👏
@lathachaganti3294
@lathachaganti3294 5 ай бұрын
Super explanation 🎉
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Thank you 🙂
@PrabhaPrathyusha
@PrabhaPrathyusha 4 ай бұрын
Movie block buster❤❤❤❤❤❤❤❤❤
@likithkirankumsrudayakumar3752
@likithkirankumsrudayakumar3752 5 ай бұрын
Ne voice soo good.. Andhuke subscribe chesanu bro
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Thank you ')
@Rapelli-bhavanisri
@Rapelli-bhavanisri 5 ай бұрын
కొంచం background music అడ్ చేసి ఉంటే..movie చూసినట్టు ఉండేది బ్రో...😂😂
@srikanthgoud7
@srikanthgoud7 5 ай бұрын
Climax baledyu .andukante Starting nundi ending varaku heroi n kosam motham chesi last ki vere atanni pelli chesukomante baledu
@josephmartik1416
@josephmartik1416 4 ай бұрын
Baga explain chesavu brother
@MovieAroma
@MovieAroma 4 ай бұрын
thank you ')
@jivitham7335
@jivitham7335 5 ай бұрын
Mi explain baguntundi
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Thank you )
@janusabbavarapu8787
@janusabbavarapu8787 3 ай бұрын
Story ok...but me narrating syle bagundi....nice...
@MovieAroma
@MovieAroma 3 ай бұрын
thank you!
@Ravikiranlkpm
@Ravikiranlkpm 5 ай бұрын
Good explanation
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
thanks ')
@UdayBhaskar9-tl5ny
@UdayBhaskar9-tl5ny 5 ай бұрын
Director hari garu Yenti ee story
@shaiksaleem7079
@shaiksaleem7079 5 ай бұрын
Super
@kurubachnadra9710
@kurubachnadra9710 4 ай бұрын
Annayya kaliyugam pattanamlo movie explain cheyandi annayya
@MovieAroma
@MovieAroma 4 ай бұрын
Thursday 4:30pm ki upload chesta
@mohammadriyazgadwal7701
@mohammadriyazgadwal7701 4 ай бұрын
Explanation bagundi
@MovieAroma
@MovieAroma 4 ай бұрын
thank you )
@Haripriya-uv5rk
@Haripriya-uv5rk 5 ай бұрын
Nice expulsion brother
@Heykarimnagar
@Heykarimnagar 5 ай бұрын
Voice bagundi bro
@b.giddaiahb.giddaiah3851
@b.giddaiahb.giddaiah3851 4 ай бұрын
హీరో వాళ్ళ అమ్మ పోలికలతో ఎందుకు ఉందో చెప్పలేదు
@MovieAroma
@MovieAroma 4 ай бұрын
Movie lo a point ni cheppaledhu
@harikrishnareddy2700
@harikrishnareddy2700 4 ай бұрын
Asalu heroin ki hero ammaki polika ela vachindhi...
@MovieAroma
@MovieAroma 4 ай бұрын
Movie lo adhem revel cheyaledhu
@DevarakondaIndumathi
@DevarakondaIndumathi 5 ай бұрын
Vaadu 200 crores tho medical College kattedu.porapatuna kattadu Ani cheppadu.i
@srinuvallepu6538
@srinuvallepu6538 5 ай бұрын
Ok bro
@netrambhai2429
@netrambhai2429 4 ай бұрын
Hindi explained sir please sir
@narsashirangi7573
@narsashirangi7573 4 ай бұрын
Movi chusa black buster 😍🔥 ❤
@nagasiddhanti1982
@nagasiddhanti1982 3 ай бұрын
ఏంటి? ఈ సినిమా బ్లాక్ బస్టరా? 🤔🤔🤔🤔🤔
@saileshsai-wp4vp
@saileshsai-wp4vp 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@saileshsai-wp4vp
@saileshsai-wp4vp 4 ай бұрын
👌👌👌👌👌👌👌👌
@sagarkrish578
@sagarkrish578 5 ай бұрын
Explanation kekkkaaaa
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Try to share this video with your friends brother )
@Manurishi4312
@Manurishi4312 5 ай бұрын
Entidi,😢
@veerendraalkur7518
@veerendraalkur7518 4 ай бұрын
23 min movie ni 2 hours 29 min chesaru
@tilucks2324
@tilucks2324 4 ай бұрын
సాంబార్ కాచి..పొయ్యి మీంచి దించి...లోటాడు నీళ్లు కలిపి..వడ్డించారు. కనీసం చారు లానూ లేదు. టైంబొక్క అని చివరలో తేలుతుంది.
@venkateshalla2486
@venkateshalla2486 5 ай бұрын
Total story chepasaru kadha..
@saileshsai-wp4vp
@saileshsai-wp4vp 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@SubrahmanyamAkula-jf9we
@SubrahmanyamAkula-jf9we 5 ай бұрын
Movie superga vundhi story endhuku chepputhunnavu theaterlo movie ela enjoy chestharu cheppu
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Andhuke kadha vdo asalu start cheyakamundhe cinema theatre lo chudali anukunna prathi okkarini vdo skip cheseyandi ani cheptunnanu
@KalyanJanya-ms5de
@KalyanJanya-ms5de 4 ай бұрын
Piracy websites kanna idhi chala better bro
@naveenkumarveerasetty8495
@naveenkumarveerasetty8495 5 ай бұрын
Why did heroine is same as Her s mother
@chandravlogs4326
@chandravlogs4326 5 ай бұрын
Same doubt
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Pedha logic Em ledhu.... Story ala rasaru..... Hero mother ki heroine ki link em undadhu
@SatishKumar-j9v6n
@SatishKumar-j9v6n 5 ай бұрын
Above average movie
@veerendraalkur7518
@veerendraalkur7518 4 ай бұрын
Asalu ea movie lo heroine leda em movie bayya
@manoharreddy123
@manoharreddy123 Ай бұрын
Climax cheda demgadu
@RAVITEJA-gq9sx
@RAVITEJA-gq9sx 5 ай бұрын
Scriptuu scriptu
@maheshmaddineni9233
@maheshmaddineni9233 5 ай бұрын
Katha bokka laa
@chandravlogs4326
@chandravlogs4326 5 ай бұрын
Katha lo Confusion vundi..
@Sitarama999-t4f
@Sitarama999-t4f 4 ай бұрын
Herohin vala amma la enduku undo chepaledu
@call__me_lovelydeepak1490
@call__me_lovelydeepak1490 5 ай бұрын
Nice bro ❤❤❤ movie nenu chudale review vinni but eppudu treater lo chustha ❤❤❤
@MovieAroma
@MovieAroma 5 ай бұрын
Thank you ❤️❤️❤️
@KalahasriLakshmiSri
@KalahasriLakshmiSri 4 ай бұрын
Super movie
@saileshsai-wp4vp
@saileshsai-wp4vp 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉
@saileshsai-wp4vp
@saileshsai-wp4vp 4 ай бұрын
🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН
ДЕНЬ УЧИТЕЛЯ В ШКОЛЕ
01:00
SIDELNIKOVVV
Рет қаралды 3,7 МЛН
小路飞嫁祸姐姐搞破坏 #路飞#海贼王
00:45
路飞与唐舞桐
Рет қаралды 28 МЛН
Inside Out 2: ENVY & DISGUST STOLE JOY's DRINKS!!
00:32
AnythingAlexia
Рет қаралды 17 МЛН