Rationalist Babu Gogineni Full Interview | Indian Human Rights Activist | Eagle Media Works

  Рет қаралды 451,696

Eagle Media Works

Eagle Media Works

Күн бұрын

Пікірлер: 1 200
@priyaskitchen78
@priyaskitchen78 10 ай бұрын
నాకు చాలా సంతృప్తి.. నిశ్చింతని కలిగించిన విషయం, గ్రహాల గురించి మీరు ఇచ్చిన వివరణ. నిన్నటివరకూ జ్యోతిష్యు ఛానల్స్ చూసి, నాకు ఏలిన నాటి శని వుంది.. నా రాశిలో రాహువు సంచారం వుంది కాబట్టి కష్టాలు కలుగుతాయి అని చెప్పడం చూసి చాలా భయం వేస్తూ వుంది..మీరు చెప్పిన హేతుబద్ధమైన వివరణ విన్నాక మనశ్శాంతి కలిగింది అండీ. ఇటు పై జ్యోతిశ్శాస్త్ర ఛానల్స్ చూడను అని నిర్ణయించు కున్నాను. 🙏🙏
@sapasudarshan9698
@sapasudarshan9698 4 ай бұрын
Th😅
@neelamrajunetinti8381
@neelamrajunetinti8381 Жыл бұрын
బాబు గోగినేని గార్కి నమస్తే! ఒకమానవతావాదిగా, సైంటిఫిక్ గా చాలా మంచి విషయాలు తెలియచేసారు.
@srikanth7730
@srikanth7730 Жыл бұрын
Manavatha vadhi... emi chesadu manavulaki....
@mohanraomohan-df5gq
@mohanraomohan-df5gq 3 күн бұрын
ఏమీ చేయనక్కర లేదు... విషయం అర్ధం చేసుకుంటే... అదే మానవులకి చేయడం.... కాదా?​@@srikanth7730
@krishna-wx4vv
@krishna-wx4vv Жыл бұрын
Great Gogineni sir.Great debate. Feel proud to have such a humanist and rationist in present times.
@pprasadarao7865
@pprasadarao7865 Жыл бұрын
బాబు గోగినేని మాట్లాడే ప్రతి అక్షరం కరెక్టుగా వుంటాయి. జ్ఞానానికి ప్రతీక. ఇటువంటి వ్యక్తికి జన్మనిచ్చిన తల్లి తండ్రికి శత కోటి వందనములు.
@parvathiputhraperformances2155
@parvathiputhraperformances2155 Жыл бұрын
మానవత్వం అంటే తమరు డెఫినిషన్ చెప్పగలరా ఆత్మ ఉందండే కోడి ని నేను తెగతింటాను కోడి ఆత్మ వచ్చి నన్నేంచేస్తుందో అని భయపడుతున్నాను అని చెప్పటమా.. 😊
@dasaradharambabu4825
@dasaradharambabu4825 Жыл бұрын
​@@parvathiputhraperformances2155❤😮 🚍
@manohara93
@manohara93 Жыл бұрын
ఆకు కీ పూకూ తేడా తెలియని బోకు రా వాడు వాడి మాటలు నీకూ కరెక్టు అని ఎలా అనుకుంటున్నావు
@srikanth7730
@srikanth7730 Жыл бұрын
Me mother garu kaadha.... elanti words unknown person ki vadakandi....pls
@kamudueati9923
@kamudueati9923 Ай бұрын
Perfectly said.
@chanduboggula5773
@chanduboggula5773 6 жыл бұрын
This is one best interview i ever see. Babu is good always Anchor is also good... Thank u both...
@narendranature9770
@narendranature9770 Жыл бұрын
బాబు గోగినేని సార్ మీలాంటి హేతువాదులు ఈ సమాజానికి చాలా అవసరం✊జై భీమ్ ✊జై ఇన్సాన్ ✊
@Kishore_babu
@Kishore_babu 9 ай бұрын
మానవ వాది ❤🎉
@sravankumarnunna
@sravankumarnunna 6 жыл бұрын
interviewer is doing such a great job with utmost dignity !
@pulapallichinababu6516
@pulapallichinababu6516 6 жыл бұрын
Sir why can't you keep a party,,,,,,samardhulu desani rule cheyakapote asamardhulu rule cheyavalci vastundhanadi meeku telusuga
@smamind
@smamind 6 жыл бұрын
Great anchoring. I like anchors who do their homework and listen to the guest as opposed to interrupting them. Keep up the good work. We need professionals like you in this field.
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Satish Mamindla thanks a lot :)
@akmand009
@akmand009 6 жыл бұрын
I agree to a large extent with BABU. He is a great humanist.
@sirivandana91
@sirivandana91 6 жыл бұрын
Very good questions by the anchor. They are detailed and straight forward. Sensible and logical answers by Babu Gogineni sir.
@pambalakrishna5122
@pambalakrishna5122 6 жыл бұрын
బాబు గోగినేని సర్ కి అభినందనలు. మీలాంటి ఒక మానవతవాదిని కలిగి ఉన్నందుకు మేము సంతోషిస్తున్నాము,
@gongadanarayanarao7149
@gongadanarayanarao7149 3 жыл бұрын
000
@satyanarayanagajjarapu6243
@satyanarayanagajjarapu6243 Жыл бұрын
Yes
@nageswarudugolla6421
@nageswarudugolla6421 Жыл бұрын
ఆయన కులాంతర మా పూర్థి గా మీరు తెలుసుకోండి సమాధాన
@Anasuyammaveera
@Anasuyammaveera Ай бұрын
Manava vaadi
@Santhoshi284
@Santhoshi284 6 жыл бұрын
The anchor has done a great job. Keep it up
@jayasatyanarayanak7392
@jayasatyanarayanak7392 4 жыл бұрын
As I know this anchor prepare well before he is doing it, for one of the interview with some MLA he observed that MLA over 30 days by going MLA own city which is in rayala seema
@arvindk1986
@arvindk1986 6 жыл бұрын
I' am seeing a sensible anchor as well, good Q&A.
@ravindraguntu6821
@ravindraguntu6821 4 жыл бұрын
Great guy Mr Gogineni. I am a fan. Very simple and logical.
@iam5617
@iam5617 3 жыл бұрын
ఆర్య కులం వాస్తు తో బాబు
@iam5617
@iam5617 3 жыл бұрын
వరస ఇంగ్లీష్ లో ప్రశ్నలు యంకరం గారికి తెలుగులో జవాబులు బాబు గోగినేని
@koteswar516
@koteswar516 6 жыл бұрын
గుడికేమో నిలువు దోపిడి బడికేమో నిండు సున్ననా? బారెడు హుండిలేమో నిండిపోతున్నె జానెడు పొట్టేమో ఖాళీగా ఉండిపోతున్నె కనిపించని దేవుడేమో కనకమ్ములొ మునుగుతుండె కని పెంచే విద్యకేమో కన్నీల్లే మిగిలిపోయె మతం మత్తులొ మునిగినోడా బుర్రలేని వెర్రివాడా ఆలోచన ఆపినోడా పరలోకానికి పరితపించేవాడా మరుజన్మకై మధనపడేవాడా తెలియనివన్ని దేవుడంటే తెలుసుకునేదెప్పుడు? తెలుసుకున్నాక కూడా దేవుడంటే ఇక తెమిలేదెప్పుడు ప్రశ్నించే పనిలేదా? తర్కించే తపన లేదా? దేశానికో దేవుడాయె ఎన్ని దేశాలున్నాయె ఏదేవునికీ తెలియదాయె! కమ్మనైన కథలతొ నీ కళ్లుమూస్తారు ఉపమానాలతొ ఉర్రూతలూగిస్తారు మత్తెక్కే మాటలతో నీ మతి పోగొడతారు నీ భయమే పెట్టుబడీ నీ భ్రాంతే రాబడి
@srujaneergala9259
@srujaneergala9259 6 жыл бұрын
👌👌👌
@asuriswamy5624
@asuriswamy5624 5 жыл бұрын
Good
@suryar7026
@suryar7026 5 жыл бұрын
Koteswarao@ Rey Akkadyna Chupinchuko ra...Pichi Nakoduku lekka vunnav
@balakrishna-mi6oo
@balakrishna-mi6oo 5 жыл бұрын
👌👌👌✌️✌️
@pcsmanthani7240
@pcsmanthani7240 5 жыл бұрын
Koteshwarrao Garu super
@shyamkasturi8893
@shyamkasturi8893 6 жыл бұрын
We all know that gogineni is talented before watching it,surprisingly interviewer is also well knowledgeable aswell,appreciate it.enjoyed watching it.
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Shyam Kasturi thanks a lot :)
@G2nesh2s
@G2nesh2s 6 жыл бұрын
Interviewer must be knowledgeable as well. Then only he can extract what is useful for the public. Kudos to him.
@RockyKarthik
@RockyKarthik 6 жыл бұрын
Shyam Kasturi absolutely true
@Vsl2015
@Vsl2015 6 жыл бұрын
Shyam Kasturi kzbin.info/www/bejne/joLPlaeCfrJ1gKs please learn and teach babu also
@8956deep
@8956deep 4 жыл бұрын
Gogineni just know basics don't say he is talented athani ela decide chesthadu evaru right wrong even Einstein lanti vallu mana puranas nundi nerchukunaru vidi knowledge entha chesedi emundadu TV lo publicity kosam vachi ranidi matladthadu evadu ela undali vide decide chesthadu
@gosalarameshbabu4930
@gosalarameshbabu4930 4 жыл бұрын
అయ్యా ! ఇదే మంచి సమయం. మీ అభిమానిని. మన భావాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని కోరుతున్నాను
@amazingplacesinindiaTS
@amazingplacesinindiaTS 6 жыл бұрын
Good Questions, Brilliant Answers Gogineni Sir
@naseemateluguvlogger8576
@naseemateluguvlogger8576 4 жыл бұрын
Anchor has adequate knowledge,what to ask.After long a time I have seen anchor with his ground work dragged the interview very well and sir goggineni answered with fluency and clarity.
@15071982
@15071982 6 жыл бұрын
Full marks goes to Anchor. Thank you.
@seenugoundla6428
@seenugoundla6428 6 жыл бұрын
world needs such personalities
@srinivasruttala7163
@srinivasruttala7163 6 жыл бұрын
stuid person gogineni
@shoe_Bin
@shoe_Bin 2 ай бұрын
Babu Gogineni is just a. breath of fresh air in Telugu media personalities . The anchor however asks questions from a lowest denominator standpoint, I wish we can have a insightful conversation with Babu that is thought provoking, explore the current human condition, discuss the state and current understanding of universe. Anchor's basic questions doesn't quench my thirst . Anchors basic rudimentary , primary school understanding of evolution, cosmos reflect in his questions.
@PraveenKumar-bi8ok
@PraveenKumar-bi8ok 6 жыл бұрын
gud interview I want to appreciate the person who interviewed babu gogineni garu and the overall interview is going very well and thnx to babu gogineni garu for your valuable answers....i am a big fan of babu gogineni garu..
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Praveen Kumar thanks a lot
@yogagurudasharath4829
@yogagurudasharath4829 Жыл бұрын
నేను చెప్పేది బానే ఉంది కానీ మరి పెద్ద పులులు సింహాలు అది మాంసారులే కదా మరి ప్రోటీన్స్ జరగాలి కదా మనిషి కన్నా ఎక్కువ జ్ఞానం కలగాలి కదా వాటికి ఎందుకు కలగడం లేదు మంచి మాంసం తింటే కలిగిందని చెప్తున్నారు వాటికి ఎందుకు కలగడం లేదు మనిషి లాగా ఏ దినమ్మాలి
@siddaihashaik4701
@siddaihashaik4701 Жыл бұрын
I saw a verygood discussion regarding hetuwadam.
@jacobpendurthi2579
@jacobpendurthi2579 2 ай бұрын
One of the best interviews in the history of humans......top notch guest and amazing anchor this nation needs journalists like you Great combo ❤ @TheKingsandy
@sambaparitala3911
@sambaparitala3911 6 жыл бұрын
We need a person like Babu Gogineni garu for society.
@jyothisreemunagapati5042
@jyothisreemunagapati5042 6 жыл бұрын
Very good interview... anchoring is very good... honest questions. And awesome replies by Babu Gogineni sir...
@sagargonugunta6028
@sagargonugunta6028 2 жыл бұрын
Hi sister
@gajendrababu
@gajendrababu 2 жыл бұрын
Superb
@RajashekarGhireddy
@RajashekarGhireddy Жыл бұрын
​@@sagargonugunta6028 12m
@kalyanagummalu602
@kalyanagummalu602 3 жыл бұрын
GOGINENI SIR, HAT'S OFF FOR HIS GUTS, AND SUPERB KNOWLEDGE ON SCIENCE
@Kishore_babu
@Kishore_babu 9 ай бұрын
మానవ వాది మనస్సుమాజలి ❤❤❤❤❤❤❤❤❤❤🎉
@sarellasatyanarayana4660
@sarellasatyanarayana4660 6 жыл бұрын
చాలా మంచి విషయాలు చెపుతున్నారు
@thommandraannamani1342
@thommandraannamani1342 Жыл бұрын
Chala manchi Lotyna Visayalu chepparu
@viralvideos-qt7dk
@viralvideos-qt7dk 6 жыл бұрын
Anchor superb Ur research is well-done Gogoneni garini baga ardham cheskunnau keep up ur work
@RockyKarthik
@RockyKarthik 3 жыл бұрын
మనిషి విజ్ఞానం మీద అపారమైన నమ్మకం ఆయనకి ... మనిషి హుందాతనం మీద ఎనలేని గౌరవం ఆయనకి ... మనిషి మనుగడ మీద ఎల్లలెరుగని నమ్మకం ఆయనికి .. అందుకే అయన చుట్టూ ఉన్నవాళ్లు ఓ తండ్రిగా ఓ ఉపాధ్యాయునిగా ఓ స్నేహితునిగా అంతకన్నా ఎక్కువగా చూడగలుగుతున్నారు ... ఆయనే నాకు తండ్రి అయితే నేను ఓ కలెక్టరు గా మీ ముందు ఉండేదాన్ని అని ఒకరు , అయన నుంచి ఎన్నో నేర్చుకున్నాను అని ఇంకొకరు , నా యాంకరింగ్ లో మీ మాటలు వాడుకుంటా అని మరొకరు అంటున్నారంటే దాని అర్థం .... సాటి మనిషిపై ఆయనకున్న అభిమానం ఆత్మీయత గౌరవం ! మనిషిగా జీవించటం ఎలా అన్నది మనం దాదాపు మరచిపోయాం అదే అయన మనలోంచి బయటకి తీస్తున్నారు! “నువ్వూ ఓ జీవివి నీలా జీవించు నీ హక్కుతో హూందాగా జీవించు” - Babu Gogineni
@nageswarudugolla6421
@nageswarudugolla6421 Жыл бұрын
మీ దుకాణము మీ కోసం కావాలి ఎవరో కాదు సనాతనము సూర్య కుటుంబం గ్రహాలు ఎలా కనిపెట్టింది గోగినేని రంగనాయకులు విశ్వశక్తి రూపం లెని జీవుడు దేవుడు
@talaripandu9259
@talaripandu9259 Жыл бұрын
À aww
@shobharani4055
@shobharani4055 Жыл бұрын
I always find Babu Gogineñi garu very informative, interesting. His scientific explanations are convincing. I admire you n your courage to stick to the "Truth " n his struggle to eradicate superstitions among people. Stay blessed always Beta with excellent health n long life.
@shobharani4055
@shobharani4055 Жыл бұрын
Yess . I agree with you one hundred percent.
@vijaykumarperla7790
@vijaykumarperla7790 2 жыл бұрын
Both have rocked this interview. Every interview should be like this.
@darlaraghuramulu1780
@darlaraghuramulu1780 5 жыл бұрын
This is one of the best interview now a days because of our people more interesting towards superstation so grate Babu sir..
@jalasuryamurthy3466
@jalasuryamurthy3466 3 жыл бұрын
I'm so lucky to get this much of excellent knowledge in telugu...thank you babugaru and anchor......surya...teacher
@445sarvesh
@445sarvesh 6 жыл бұрын
I am a regular follower of Babu Sir's debates but this is the best in my opinion because anchor asked the questions on behalf of normal person.. And of course nothing surprised with answers as I knew babu sir but nice explanation which reaches to normal person also
@bojaanilkumar9045
@bojaanilkumar9045 6 жыл бұрын
Nice comments bro
@ramumanjeti3386
@ramumanjeti3386 6 жыл бұрын
chalo thagu move
@vijayalakshmikorada2423
@vijayalakshmikorada2423 Жыл бұрын
You are very much needed for the present society
@ramesshhv5975
@ramesshhv5975 6 жыл бұрын
Anchor is nice way to asking Nice discussion Gogineni nice way to explation
@markondareddy4477
@markondareddy4477 3 жыл бұрын
It is very good programme. Thanks to Babu Gogineni who gave clarity to various superstitions or fanatic believes as well as to the anchor who raised some important questions which are still remains as questions in the minds of certain people. I wish more people gets answers
@daydreamer7574
@daydreamer7574 3 жыл бұрын
Really u must watch sadguru for super understanding
@camcordertv
@camcordertv 6 жыл бұрын
Amazing interview. Thank you
@kanjeevaramvenkatesan117
@kanjeevaramvenkatesan117 Жыл бұрын
Super interview with Mr.Babu sir, he has told real facts, universe beyond the universe and every one is based on the science it's true - ThankQ
@juturugopalakrishna8429
@juturugopalakrishna8429 6 жыл бұрын
Good job sandeep and what a knowledge by babu garu.
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
juturu gopala krishna thanks a lot
@aksharabhuvanam
@aksharabhuvanam Жыл бұрын
equally absolutely sensible, equally intelligent educated language by the anchor too👏👏👏 !
@gurramarundhati
@gurramarundhati 4 жыл бұрын
Excellent interview; great answers 👌
@SNVNARAYANASARMASarma
@SNVNARAYANASARMASarma 11 ай бұрын
దేవుడు, పునర్జన్మ లేడు, బాబు గోగినేని గారు చెప్పింది 1000%true
@rameshmattaparthi5741
@rameshmattaparthi5741 3 жыл бұрын
బాబుసార్ మీరువివేకి అందుకే నాకుబాబుపుట్టాడు నాబిడ్డకి మీపేరుపెట్టుకున్నాను కాకపోతే నాకుఇంట్లోవెతిరేకం ఎందుకంటే నేనుపెదగాచదువుకోలేదు అందరువెతిరేకం సంపదలేదుకాబ్బటి బాబుగారు మీలాంటివారు మనదేశానికి మీలాంటివారు చాలాఅవసరం చాలావుంది
@svootori
@svootori 6 жыл бұрын
Good anchor made a qualitative discussion and gogineni garu you are always very much clear in every aspect
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
svootori thanks a lot
@supermama1238
@supermama1238 6 жыл бұрын
This is the best interview with Babu. and wish it continued with more questions and answers.
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
super mama thanks a lot :) we will try to have an extension to this depending on Mr Gogineni's schedule
@shivaji0209
@shivaji0209 Жыл бұрын
I'm living another life after knowing truths by Babu sir people need to know the truths
@samathavalluri4363
@samathavalluri4363 6 жыл бұрын
Though Mr Sandeep presented some personal views, he maintained right balance and made the interview interesting. Knowledge leka poyina parvaledu kaani cheppindi artham chesukone telivi undali...adi naaku nachindi. Well done Sandeep.
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Samatha Valluri thank you so much. Means a lot :)
@tirupathitiru611
@tirupathitiru611 Жыл бұрын
I can't believe and really lucky to see you and listen your valuable each and every true words ..
@nareshv1403
@nareshv1403 6 жыл бұрын
good questions and best explanations...
@deborahnewton8785
@deborahnewton8785 2 жыл бұрын
Great discussion Mr. Babu Gogineni garu. I appreciate your idiologies and your straight forward answers and even regarding christians who are practicing wrong practices which are not from the Bible. Even I condemn some of those things. As we all have understood that the human mind is divided between God and self. In stead of worshipping God and be obedient to His word which will make a man a better human being, man is always doing the opposite of God's order and thinking of himself to be great. Because of his disobedience to God, he has lost the ability to do the right thing. Even though God has provided the ability to do the right, yet many Christians wants to live by their own ability and their own man-made idiologies as God's precepts and living in ungodly manner.
@nagvajrala3824
@nagvajrala3824 6 жыл бұрын
Great explanation of evolution- in the best possible way
@daamodharjn2836
@daamodharjn2836 4 жыл бұрын
Very informative speech I thank Eagle media works for uploading this speech in KZbin
@lakshmitulasi3002
@lakshmitulasi3002 6 жыл бұрын
As we all know that gogineni is too talented as same anchor is also so talented and the way he was asking questions is supper good work .
@s1media306
@s1media306 Жыл бұрын
Wow, I am truly impressed by this anchor! Keep up the fantastic job!
@DilipKumar-ui7go
@DilipKumar-ui7go 6 жыл бұрын
Babu sir well explanation , good work eagle media works. I have been waiting for this type of interview.. 😎😎🤘🤘
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Dilip Kumar thanks a lot
@shivaleelabhandar5858
@shivaleelabhandar5858 3 ай бұрын
Chala Baga chapyaru thank you so much 🎉🎉🎉
@mranonymous5045
@mranonymous5045 4 жыл бұрын
the anchor is really capable of handling such legends like, rgv and gogineni.....
@aksharabhuvanam
@aksharabhuvanam Жыл бұрын
agree with you !
@magbulbasha6529
@magbulbasha6529 9 ай бұрын
You're exactly Right Sir
@austin426512
@austin426512 6 жыл бұрын
His level of thinking is only up to mind where science originates, spirituality transcends mind and intellect and is in a super consciousness realm.
@VijayKumar-pp9cq
@VijayKumar-pp9cq 8 ай бұрын
Good job thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏
@sakechinna6184
@sakechinna6184 6 жыл бұрын
బాబు గోగినేన సర్ మీ వైఖరి చాలా గొప్పది నేను మీ గొప్ప అభిమానిని
@laxmanchary1720
@laxmanchary1720 6 жыл бұрын
Sake Chinna తేలివిలేనితనము
@Alphamale11007
@Alphamale11007 6 жыл бұрын
chinna nuvvu nerchukovali
@8956deep
@8956deep 6 жыл бұрын
He don't know anything niku thelsinde niku chepthunadu...if no..god..no big bang. ..he can't answer to this question..God is always great..
@adaptivelearner6034
@adaptivelearner6034 6 жыл бұрын
Unko gorrey (one more sheep)
@Alphamale11007
@Alphamale11007 6 жыл бұрын
G deepak T ur right ..eeyana self intellectual..God lekunda big bang ekkada nundi jarigindi..Karanam lekunda karyam ledu..Karakude devudu..So god is mighty great
@disneyland6920
@disneyland6920 3 жыл бұрын
V.useful, Nation Needs PEOPLE like YOU
@sharathkumarraagi7617
@sharathkumarraagi7617 3 жыл бұрын
RGV గారు బాగా ఇంటర్వ్యూ చేశావు అని కాంప్లిమెంట్ ఇచ్చిన ఫస్ట్ మేల్ యాంకర్ సందీప్ గారు.hats off sandeep bro
@ravikishoremvk
@ravikishoremvk 2 жыл бұрын
Excellent. Very intellectual. Anchor is sensible. మంచి ప్రశ్నలు అడిగాడు. Worth time spending.
@knowbyme621
@knowbyme621 6 жыл бұрын
Good anchor, good questions
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Know By Me thanks a lot :)
@freshmindsyoutubechannel8844
@freshmindsyoutubechannel8844 4 жыл бұрын
Thank so much...sir, both of you.sir.👏👏👏🙏
@hanumanthammakamsali7337
@hanumanthammakamsali7337 6 жыл бұрын
Babu sir you are great. I learned a lot from you Thanks for giving good information.
@rameshbalaga3698
@rameshbalaga3698 7 ай бұрын
Good anchoring and good answers
@pratheekrv2619
@pratheekrv2619 6 жыл бұрын
Waiting for such wonderful videos, watch full video it's worth it.
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Pratheek Rv thanks a lot
@ramaraopantula3656
@ramaraopantula3656 2 жыл бұрын
Sir u r very practical wonderful human being I practice the same .
@SandeepChittugulla
@SandeepChittugulla 4 жыл бұрын
నాకు బాగా ఇష్టమైన వ్యక్తి బాబు గోగినేని కానీ దేశంలో ఆడపిల్ల మీద జరిగే అన్యాయం మీద మానభంగం జరిగిన స్పందించకపోవడం నాకు బాగా బాధకలిగించింది
@saiyagneshchadalavada8851
@saiyagneshchadalavada8851 3 жыл бұрын
meeru spandinchandi mari
@drgeetha2011
@drgeetha2011 6 жыл бұрын
Very good talk sir.i had doubt on existence of God, vastu, and meditation, astrology, all got cleared
@KumarMargam
@KumarMargam 6 жыл бұрын
Good questions...
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Margam Kumaraswamy thanks a lot
@KarrePadmaksn
@KarrePadmaksn Жыл бұрын
ప్రతీ మనిషిలో మనసు ఉంది అదే ఈ ప్రపంచాన్ని సృష్టిస్తుంది అందరిలో ఉన్న మనసు ఒకటే కానీ ఒకో మనిషిలో ఒకో పని చేస్తుంది.
@devikareddy2388
@devikareddy2388 6 жыл бұрын
Sir ur always great great i like soooomuch
@VillagebuddyFactoryPavan
@VillagebuddyFactoryPavan 6 жыл бұрын
Super
@hariom1404
@hariom1404 Жыл бұрын
Babu garu is a social reformer. He has made a mark in telugu states.
@chinnareddy5594
@chinnareddy5594 6 жыл бұрын
Good knowledge anchor
@san11_09
@san11_09 6 жыл бұрын
One of the best interview of babu gogineni sir till nw, anchor did a great job in extracting many useful contents on multiple issues.
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
sandhya katta thanks a lot :)
@saisatishkonambhatla6893
@saisatishkonambhatla6893 6 жыл бұрын
Anchor good work
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Saisatish Konambhatla thanks a lot
@shankar4vv877
@shankar4vv877 4 жыл бұрын
Super Babu Gogineni sar Thanks
@NirbhayaMedia
@NirbhayaMedia 6 жыл бұрын
This is brilliant!!
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Rave Darwin thanks a lot
@nallanarayana6269
@nallanarayana6269 Жыл бұрын
Babu Gogineni is a great intellectual & a humanity human being!
@rambantu6113
@rambantu6113 6 жыл бұрын
I have this question. Q. At quantum level, the existence of matter hasn't been proved and it has been that way since the modern scientific community congregated.
@kuppilisantosh3333
@kuppilisantosh3333 Жыл бұрын
You gave an intelligent explanation of religion.
@phanipriya7195
@phanipriya7195 6 жыл бұрын
Anchor has Done a very good job
@KamlakarPoshala
@KamlakarPoshala 7 ай бұрын
Super scintific information thanks,🎉🎉🎉 , kamalakar wgl
@RockyKarthik
@RockyKarthik 6 жыл бұрын
Super questions asked bro
@sahadevmamidala8852
@sahadevmamidala8852 9 ай бұрын
నిజం మాట్లాడే వారికి నాకు తెలిసినంతవరకు నిందారోపణలు ఎదుర్కొంటారు వీరే చివరకుతుది విజయం సాధిస్తారు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా చిరంజీవి గా నిలుస్తారుబాబు గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు
@Vijay20207
@Vijay20207 6 жыл бұрын
Good interview!
@ramanarao1636
@ramanarao1636 4 жыл бұрын
Sir. I feel very happy gogineni sir. Thank you sir. We are awhere in this intervew.
@dr.mahaboobbasha1074
@dr.mahaboobbasha1074 6 жыл бұрын
I am a big fan of Babu Gogineni sir
@vr-vh1vs
@vr-vh1vs 6 жыл бұрын
Intellect with logic
@ashwinim4861
@ashwinim4861 6 жыл бұрын
Dr.Mahaboob Basha me also fan of gigineni sir
@ninasri3590
@ninasri3590 6 жыл бұрын
మీ లాగా చాల మ ంది ఉన్నారు ఇంకా వారి సంఖ్య పెర గా లి
@manju95959
@manju95959 5 жыл бұрын
I too his wayvof talking gives me solace to my heart very polite without any hatred
@manju95959
@manju95959 5 жыл бұрын
I too very polite
@gotetivisweswararao828
@gotetivisweswararao828 Жыл бұрын
Humanist కి human issues చూసుకోక భగవంతుడి గురించి ప్రజల విశ్వాసాలతో, మనోభావలతో ఆడుకోవటమెందుకు.
@Ramking7262
@Ramking7262 Жыл бұрын
మీ కులం .???
@discoveringnature4445
@discoveringnature4445 6 жыл бұрын
I am inspired by your videos sir,great work to the society by you too,but in my opinion irrespective of presence of god,the fear or presence of god has kept the society away to an extent from crimes,what is your opinion on this sir
@knowledgeisstrength7077
@knowledgeisstrength7077 6 жыл бұрын
host good work.nice questions
@ravichandrapaanem5128
@ravichandrapaanem5128 6 жыл бұрын
Loved it, worth to watch
@daydreamer3877
@daydreamer3877 8 ай бұрын
Please put subtitles i did not understand anything
@kamunisrinivas3466
@kamunisrinivas3466 6 жыл бұрын
yei anchor ur good
@TheKingsandy
@TheKingsandy 6 жыл бұрын
Kamuni Srinivas thank you
@ponugurtuappalaraju3029
@ponugurtuappalaraju3029 6 жыл бұрын
Sir nijam chepparu
@chandrareddy9502
@chandrareddy9502 5 ай бұрын
I am a follower of Babu Gogineni.
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН
😜 #aminkavitaminka #aminokka #аминкавитаминка
00:14
Аминка Витаминка
Рет қаралды 2,2 МЛН
🕊️Valera🕊️
00:34
DO$HIK
Рет қаралды 16 МЛН
How it feels when u walk through first class
00:52
Adam W
Рет қаралды 26 МЛН
Special Discussion On Science And Vedas || 7PM Discussion || V6 News
56:43
Humanist, Rationalist Babu Gogineni Exclusive Interview | Telugu Popular TV
3:14:27
Babu Gogineni Open Heart With RK | Full Episode | ABN Telugu
1:40:57
ABN Telugu
Рет қаралды 1,2 МЛН
Rationalist Babu Gogineni reveals about his Family | Telugu Popular TV
23:33
Telugu Popular TV
Рет қаралды 1,1 МЛН
Family Love #funny #sigma
00:16
CRAZY GREAPA
Рет қаралды 10 МЛН