Same elantide bro naa love story maa vaallakiki chaala Avasaram rlh chaala importance message ecchav bro ❤❤
@maramrajender7151 Жыл бұрын
రావమ్మా బంగారు బొమ్మ పాట చాలా బాగుంది ప్రేమికుల బాధను పాటలో చూపించారు ధన్యవాదాలు సంగీతం సూపర్
@u.veerannaveeranna1418 Жыл бұрын
Ram laxman anna meku vandanalu super super annaharu
@banothusaida156210 ай бұрын
నీ నటన తో ♥️ హృదయాన్ని కదిలిస్తున్నావ్ మిత్రమా...... ప్రతి పాటలో ఓ కొత్తదనాన్ని పరిచయం చేస్తున్నావ్ 👏👏👏.... 🌹
@rakeshgade2554 Жыл бұрын
Xllent bro super waiting in part-2
@kamalakarchettipelli742 Жыл бұрын
రామన్న సింగర్ గా ఎన్నో కోట్ల మంది హృదయాలను దోచుకున్న నువ్వు అదే ప్రతిభా పాటవాలతో నటుడిగా కూడా ఇంతమంది హృదయం చూరగొంటున్న నీ ప్రతిభకు నీకు ఉన్న కళ తపనకు నీకు నా తెలుగు సినిమా ప్రపంచం తరఫున కళాభివందనాలు❤❤❤❤❤❤🙏🙏🙏🙏🙏
@abhi_bhai_yt_999 Жыл бұрын
Heroine gurinchi telsu keka...ramanna inko song kosam weighting ur extraordinary
@divitipraveen4292 Жыл бұрын
అన్నయ్య అసలు ఎం చెప్పాలో కూడా అర్థం అవ్వడం లేదు అలా ఉంది సాంగ్ పిక్స్ కెళ్ళిందనుకో దీనమ్మ జీవితం ఎన్ని సార్లు విన్న వినాలనిపించేంత విన సొంపుగా ఉంది రాము అన్న సాంగ్స్ నచ్చినవాళ్లు ఆర్డర్ లైక్ ❣️ వేసుకోండి బ్రదర్స్ అండ్ సిస్టర్
@kuttusekhar7339Ай бұрын
Super ANNa❤👌
@bunnybangaram3944 Жыл бұрын
All time super hit song anna ప్రతి ప్రేమికుడు వినవలసినా పాట
@amulyacable4276 Жыл бұрын
good acting Bro Superb...........
@rameshnanagariyoutubechann6720 Жыл бұрын
Ramu అన్న సంగ్ సెలక్షన్ హైలెట్ సూపర్ సూపర్.. స్మార్ట్ గా గ్లామర్ పెంచి మంచి యాక్టింగ్ చేయాలని చిన్ని ఆశ..
@SriJala-hh3el Жыл бұрын
Ammai father ekdam vilain ye superb
@Chitti799 Жыл бұрын
Lyrics alane Ramu anna acting super... And Ammai vall father.. kuda baga chesadu anna
@MounikaDarnojumounika-mw3hj8 ай бұрын
Super song
@adityaaditya1459 Жыл бұрын
E eroju lo elatti songs 😭😭😭 super excited and all the best 👍 all
@DattuDhanu-fb8mi Жыл бұрын
ramu anna super acting Nv love songs chala baga paduthavu
@sivam8730 Жыл бұрын
దీనమ్మ ఇది కదరా ఎమోషన్, యాక్టింగ్, ఎడిటింగ్, ఇంకా సాంగ్ లిరిక్స్ వేరే లెవెల్..Selute to entire team ❤❤
@msphotographydeva Жыл бұрын
Good song Nice dop all of you all the best 🤝
@venkatreddyjeedimadla1847 Жыл бұрын
Movie chusinattu undhi Excellent mind blowing video asalu True love never ends
@TanneruVenkat-zr3pg Жыл бұрын
Abba am compose chesav anna super nen chala sarlu vinna e song ni
@ALLISWELL999RCP Жыл бұрын
ఒక్క పాటలో మొత్తం సినిమా చూపించారు ఎక్స్లెంట్వండర్ఫుల్ డైరెక్షన్ లిరిక్స్ మ్యూజిక్ అద్భు హీరో అద్భుతం,విలన్ ఫాదర్ క్యారెక్టర్ న్యాయం చేశారు.❤❤❤❤❤❤❤,👍🏻👏🏻👏🏻
@KrishnaKrishna-xy3bx Жыл бұрын
Screen play chala bagundi
@lazarusvarang-et1tr Жыл бұрын
సూపర్ సాంగ్👌👌👌👍 ఇలాంటి పాటలు మరి ఎన్నో చేయించాలని మీరు అనుకున్న గోల్ చేరాలని ఆశిస్తూ God bless you
@Marraraju-kv8ie Жыл бұрын
Supr songe challa ante challa bhagundi...
@arr3375 Жыл бұрын
రాము, పూజ నాగేశ్వర్ ఎక్సప్రెషన్స్ సూపర్. పాట పిక్చరైశేషన్ చాలా బాగా వచ్చింది.
@ShankarMotorsАй бұрын
ఇంత అద్భుతమైన song ఇచ్చిన team అందరికి మనస్ఫూర్తిగా ధన్యవాదములు అన్న,, రాము అన్న acting,,, heroine good character in సాంగ్,,, Love is blind,,,, buety not important,, చాలా బాగా చూపించారు,, సాంగ్ చూస్తుంటే,, ఒక ఒక క్షణం,, గూస్ బూమ్స్,,, వస్తాయి,,, true love ఫెయిల్యూర్ boys ki😭😭😓😭
@GANAGANISWAMY6972 Жыл бұрын
హీరో అన్న నిను చూస్తే నను చూసినట్టుంది. శరీరం ఆకృతి తో అవసరం లేదు ,మనసులో ప్రేమ ఉంటే .
@Rajashekharguda-rn2bc7 күн бұрын
Thanks
@chinnapellynaveen Жыл бұрын
మాటలు రావడం లేదు అన్న, ఏడుస్తూ నే ఉన్నా ను,ఈ పాట చుస్తు💔💔😢😢😢😢 యాక్ట్ టింగ్ బాగా చేశారు అన్నా..
@hivmmu729 Жыл бұрын
Broooo okaa mv teyyochugaa super untadi
@sravanchinapaka2171 Жыл бұрын
ఒకప్పుడు నేను కూడా నా లవర్ ఫోటో ఇలా తయారు చేయాలి అనుకున్నా, కానీ నా వల్ల అవలేదు. నువ్ సూపర్ బ్రో, ఇలాంటి thoughts ela vastay bro. హ్యాట్సాఫ్ బ్రో 🙏🙏🙏
@purushothamboya2691 Жыл бұрын
Anna super 👌💞 ANNA ❤ e Pataki comment ledu anna
@deejshyam04 Жыл бұрын
నువ్వు పక్కన ఉంటే అన్ని ఉన్నట్ లే అందరూ ఉన్నట్ లే ఎంతో బలం వచ్చినట్ లే నువ్వు ఒప్పుకుంటే దేవుడు ఉన్నట్ లే దీవెనలు ఉన్నట్ లే ఇంకో జన్మ అతినాటే లే...... ఈ సాంగ్ ఎక్సలెంట్...రాము అన్న 🙏
@AvinashSorupaka-ke3ps Жыл бұрын
Anna ne gurinchi entha cheppina thakkuve anna e song vintunnatha varaku nenu nalo lenu vere anna vere anna inthakuminchi nenu em chepalenu Anna superrrrrrrrrrrrrrrr💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞💞I love you Anna
@ShivKumar-mw3rd Жыл бұрын
సూపర్ లిరిక్స్ మరియు సూపర్ సాంగ్.. టీమ్ మొత్తానికి ఆల్ ది బెస్ట్.. ఇంకో హిట్
@vadderavi9441 Жыл бұрын
fast...me Amma nanaki...na padhabhi vandhanalu. Bro..asalu miru entha.great...talent.meku devudu echina. Varam..ram.laxmam..annayalu.. thanks so much..iam.ravi. Vadde
@Ganu_explorer Жыл бұрын
E Summar lo Ookadu Premesthey Ennkokadu Pilli Cheskunnaru Valla Ki Ee Pata Heart Touching Ayithadhi..🙏🙏 Ramu Anna Nee Song and Acting Mathram kirack Annaya....❤❤❤ Lyrics....Superb....💙💙💙
@sreenusreenu8094 Жыл бұрын
No words anna. ఎక్స్లెంట్ super ఉంది మీరు లాస్ట్ లో చెప్పే డైలాగ్ సూపర్ .సూపర్ సాంగ్
@penumallasambasivarao1665 Жыл бұрын
Song bhagundii
@ntrabimanilu2003 Жыл бұрын
Kantilooo nundeee niluu thepivahvuuu anna super anna
@jamesroy3093 Жыл бұрын
రమణలాల్ గనిశెట్టి అన్నయ్య యాక్షన్ సూపర్ అమలాపురం locatoin రామ్ సింగర్ exlent సూపర్ output
@meesalaramesh2629 Жыл бұрын
Excellent.......
@bholeofficialchannel Жыл бұрын
తమ్ముడు రామ్ సింగర్ గా సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు నటనతో కూడా ఏడిపించాడు. Good luck తమ్ముడు 🥰
@P.E-od7dq Жыл бұрын
Hi hello Anna, please give chance to Act in ur upcoming projects in Vedieo Song's
@GnanasaiRage-ix1uc Жыл бұрын
Uc
@pswami143 Жыл бұрын
ఈ పాట చూసాక నాకు మాటలు లేవు ఎందుకంటే పాట అంత బాగుంది జై రాము అన్న ఈ పాట 2023 లో వచ్చిన బిగ్గెస్ట్ బ్లాక్బస్టర్ సాంగ్ సూపర్ ❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️❤️
@kottalapraveenkumar1026 Жыл бұрын
Super❤️ chala chala bagundi malli malli chudali anipinchela chesaru ❤️❤️ pooja acting inka bagundi 🥰👌
@sridhark9334 Жыл бұрын
ప్రేమ కు అందం,రూపం తో పని లేదు. పెద్ద వాడు డబ్బు ఉన్నవాడు.అని తేడా లేకుండా చూసేది... ప్రేమ ఒక్కటే మీ ఆక్టింగ్ సూపర్ అన్న.. ఇటువంటి సాంగ్స్ ఇంకా చేయాలి అన్ని మనస్ఫూర్తిగా కొరుకుతున్నాను...❤❤
@ModelMahi-hu9zc Жыл бұрын
Super annaya love u sis Chala bagundhi
@arjunreddy1945 Жыл бұрын
Bro అసలు ఈ పాట ని నేను రోజు వింటున్న వినేకొద్ది వినాలనిపిస్తుంటాది నాకు అలాగే నా లవర్ తో గడిపిన మెమొరీస్ చాలా గుర్తొస్తున్నాయ్ ఈ పాట ద్వారా నాకు 😍🙏😭
@kotthurichandu6783 Жыл бұрын
Ramu anna Acating Super anna inka Akkuva videos Chey
@pallapumanikanta5202 Жыл бұрын
నిజాయితీ ప్రేమ కీ రంగు ఆస్తులతో సంబంధంఉండదు అన్నా
@nayinisrinivas9654 Жыл бұрын
Super ann
@SoloBoyVenky Жыл бұрын
అన్న రామన్న నువ్వు రాసిన ఈ గానం, ఒక మనిషిని ఓ మనుసుని ఇంతల ఆకట్టుకుందంటే మాటల్లా చెప్పలే అన్న నువ్వు ని పాట అద్భతం నువ్వే ఓ అద్భతం
@kesavakumarreddy Жыл бұрын
Great yar
@rjchandu6512 Жыл бұрын
Sir meru father character lo serious ga entha baga ithe chesaro... Dani kanna 100000000 times smiley face tho chesaru sir.... superb father role...meru look chaala bagundi sir.... father role ki current person
@vasanthkumaram9651 Жыл бұрын
Bro really Superb
@suryakunchepu4642 Жыл бұрын
రామ్ అన్న ని సాంగ్స్ కు నీకు నిజగా ✊️జై రామ్ 🔥జై జై రామ్✊️అన్న 🔥
@sreenusreenu2104 Жыл бұрын
Super Ramu Anna
@mandalabhaskar3209 Жыл бұрын
One of the best song brother.... Oka life ..oka prema .... Oka svardam ..... Oka attitude.....oka emotion.... Anni kalipi oka movie lagaa chupincharu awesome to create your thoughts 💬💭
@simmalaajay98668 күн бұрын
Just like sampoornesh babu..😮
@p.srinivasup.srinivasu.7967 Жыл бұрын
రామ్ అన్న నీ యాక్టింగ్ సూపర్ ఇక పాట గురించి చెప్పనవసరం లేదు
@djsanthoshrathnapoor Жыл бұрын
ఈ సాంగ్ చాలా అద్భుతంగా ఉంది... ప్రేమించిన అమ్మాయి దక్కకపోతేఆ బాధ ఎలా ఉంటుందో.... ప్రేమించిన అబ్బాయికి మాత్రమే తెలుస్తుంది..... నాది కూడా లవ్ ఫెయిల్యూర్..... ఈ పాట వల్ల నాకు కల్ల వెంట కన్నీళ్లు ....... 🥺🥺
@vamsi6390 Жыл бұрын
Supper bro
@prathapchedurthipati74399 ай бұрын
ammay ki emi telusu bro.love lo fail ite a....bada preminchina abbay ke telustundi.bayataki cheppukleka lollopala anubhaviste narakam ga untadi .....neenu kuda lve failure ne bro
@vinaysangi533 Жыл бұрын
Heart teaching bro
@rameshntrntr9879 Жыл бұрын
😭😭😭😭😭 mindblowing అన్న ఏడిపించావు 🙏🙏🙏🙏🙏
@srishanksri Жыл бұрын
Super editing,,
@mdshamshoddin5996 Жыл бұрын
రాము అన్న ఎలా రాస్తావ్ అన్న పాటలు గుండెకు హత్తుకుపోతుంది ❤️
@sainani7878 Жыл бұрын
Bro super song bro good concept bro
@rajeshacterbanjaraofficial5215 Жыл бұрын
Ramu ఆన్న గారు చాలా బాగా నటించారు ముఖ్యంగా,,, కెమెరా పనితనం బాగుంది,, సూపర్ ప్రతి వక్క నటి నటులు అధ్బుతంగా నటించారు అందరికి నా హృదయ పూర్వక ధన్య వాదాలు సూపర్ ❤❤❤❤ గొప్ప పాట సాహిత్యం కమనీయం సూపర్ సూపర్ హిట్టు ❤❤️👌💯💯🙏🙏
@prashanthpalli5281 Жыл бұрын
2:21 sec seen goos bumps achinay anna super song chala manasunu kalichivesindhi e song super acting anna super song
@jyothika66 Жыл бұрын
కళ్ళు అందాన్ని చూస్తే మనసు ప్రేమని చూస్తుంది మనసుతో ప్రేమించే వారికి ఈ పాట అంకితం💜💙💕💕
@kesavulukesavulu-qo5kc Жыл бұрын
That's right 👍
@arigelaramu5332 Жыл бұрын
😢😢😢😢😢😢😢😢😢😢
@RamuRamu-c5c Жыл бұрын
Hai
@madhugajala Жыл бұрын
@@arigelaramu5332😢😂 hi🎉😅😮😊 mm😢😢 to vu gu
@srinumangli9021 Жыл бұрын
💔😢v. arun
@KukatlaBalaSwamy-mp4vi Жыл бұрын
Supar
@swamipuppala Жыл бұрын
Ma Amalapuram lo shoot chesinanduku danyavadhalu anna❤
@madisasatyanarayana3875 Жыл бұрын
Super rasaru andi lyrics.
@swapnabandharam771 Жыл бұрын
పాట పేరుకు తగినట్టు గా చాలా ఎమోషన్ గా చాలా బాగుంది 👌😍🥰😘💐
@zabeersd2614 Жыл бұрын
Part 2kosam waiting for
@gujjulaharikrishna2591 Жыл бұрын
Part 2 song kosam witting Ramu Anna
@narlashankar2043 Жыл бұрын
రాము అన్న ఎలా రాస్తావ్ అన్న పాటలు గుండెకు హత్తుకుపోతుంది 👌👌👌👌👌
@manyamvenkatasaimanikanta6039 Жыл бұрын
Superrrrr
@vallepushekar8613 Жыл бұрын
ఈ పాట నా లైఫ్ గుర్తు చేస్తుంది అన్న
@LohithPenugonda-n5w9 ай бұрын
Elantivi yenno patalu padali my dear bro
@friendsforever4569 Жыл бұрын
నిజాయితీ ప్రేమ కీ రంగు ఆస్తులతో సంబంధంఉండదు అన్నా 😭😭😭😭
@bksrinivas9612 Жыл бұрын
😂😂😂😂😂
@naveenpeddola Жыл бұрын
Super singer ❤️
@sardartalandi4834 Жыл бұрын
@@naveenpeddola I'm NJ one but O I'll do o
@sardartalandi4834 Жыл бұрын
@@naveenpeddola lol
@kranthirangari6642 Жыл бұрын
Very nice song entha manchi song
@SaiRam-x7t Жыл бұрын
Part 2 kosam waiting anna 🥺❤️
@sureshbattusureshbattu6059 Жыл бұрын
Super Anna
@PeddiboyinaArunkumarАй бұрын
Super ananya ❤❤❤❤❤❤❤
@abbubhai1625 Жыл бұрын
Superb bro pata ayethi masthundhiiii na fvt song bro rojuki pakkka bro 10times ayena vinta anta sink ayendhii bro tq for this song bro u r acting vere level bro
@creativevlogs9823 Жыл бұрын
డైరెక్షన్ చాలా బాగుంది 🎉🎉
@kashok3682 Жыл бұрын
Super bayya👌🏻👌🏻👌🏻👌🏻👌🏻👌🏻
@thotasagarika2919 Жыл бұрын
Shivakrishna velthuru direction always 👌👌👌
@MaanvithaLahari1326 Жыл бұрын
Aanaadha Ane lyrics e song ki heightened bro
@salladamodar4629 Жыл бұрын
ఈ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది స్టోరీ కూడా చాలా బాగుంది ఫీల్ ఉన్న సాంగ్ సూపర్ సూపర్ సూపర్
@gollashiva8693 Жыл бұрын
Super and e samajamllo ala chilakanna chustharu e lokam bt vallaki kuda manasu untudhi ani samajam andharu telusukovalli ani koruthu etlu me g shiva and very so nice song 👍👍🤝 goood forevar
@adhulavanisri1246 Жыл бұрын
నిజాయితీకి ప్రేమకి ఆస్తులతో సంబంధం ఉండకూడదు అలాగే కలర్ తో అవసరం లేదు మంచి మనసుంటే చాలు ప్రేమకి ❤❤❤👍👍👍👍
@silverrakesh2723 Жыл бұрын
❤
@bunnygoud8574 Жыл бұрын
@@silverrakesh2723😊😊😊😊😊😊😊😊
@NaveenKumar-hr9wf Жыл бұрын
Concept ❤🎉🎉🎉🎉
@seedhakishan8326 Жыл бұрын
సాంగ్ చాలా బాగుంది అన్న సెకండ్ పార్ట్
@RishikarthikeyVeliganti.-no9cg Жыл бұрын
ఎన్ని సార్లు విన్నా నీ పాటలు సూపర్.
@lmahender9553 Жыл бұрын
Last one minute super anna naku adupu vachindhi ❤❤